ప్రార్థనలు చాలా బాగున్నాయి, నాటికకు చాలా విలువ పెంచినాయి, కాఫీ మీద నాటిక చాలా బాగుంది, ఒక చిన్న పదార్థం మీద కూడా నాటిక వ్రాసి అలరించారు, అదే గొప్పతనం
@SIVARAMAPRASADKAPPAGANTU4 жыл бұрын
ఆనంద్ గారూ నమస్తే. ఒక మంచి రేడియో నాటికను అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. మీ దగ్గర రేడియో నాటక/కార్యక్రమాల బంగరు గని ఉన్నట్టున్నది. దయచేసి, ఈ కింది నాటికలు కూడా వీలు వెంబడి అప్లోడ్ చెయ్యగలరు తాళం చెవులు మడి బట్ట మూడు వరాలు కరివేప చెట్టు మా ఆవిడతో పెళ్ళికి ఇంకా నండూరి సుబ్బారావుగారు నటించిన నాటకాలు ఏమైనా సరే అవి వీలైతే చెళుకులు
@sampathdheekonda78223 жыл бұрын
kzbin.info/www/bejne/fXbJnZt_qsqsh9U
@mykidsmyshow38184 жыл бұрын
Pucha purnanandam gaarini chinnappudu naresh gaari movie lo chusaanu....great artists ..... all are great
@ABANAND4 жыл бұрын
"కాఫీ పడని కాంతయ్య" రేడియో నాటకం "Coffe Padani Kanthiah" Radio Play By AB ANAND Artists: Nanduri Subba Rao Pucha PUrnanandam AB ANAND Etc.,
@mohanchandra18654 жыл бұрын
Idi ye year lo play aindo information cheppandi sir
@koppulavenkateswarlu6641 Жыл бұрын
Old is gold
@ABANAND Жыл бұрын
thank u sir
@ramaprasad80364 жыл бұрын
పాత రోజులు గుర్తు చేస్తున్నారు. కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏
@SubbaraoV-i2o5 ай бұрын
చాలా బాగుంది, ఆనంద్ గారు.. అలనాటి రేడియో నాటిక.గొల్లపూడి మారుతీరావు రచించి, నటించిన నాటిక ' అనంతం' వినగలిగే అవకాశాన్ని దయచేసి ప్రసాదించరూ ?!
@SubbaraoV-i2o5 ай бұрын
ఓలేటి వెంకట సుబ్బారావు విజయవాడ
@hanumanvaraprasadreddy74554 жыл бұрын
Respected sri A b Anand garu in 1970`s a beautiful dharavahika seetapati samsaram broadcasted from all india radio.those days that dharavahika got top rating. Sir if you make possible please upload that dharavahika.
@suryaganti84654 жыл бұрын
ఆనంద్ గారు , సుజాత పాత్ర వేసిన వారెవరండి , చాలా బాగా గుర్తున్ననది ఆవిడ గొంతు . ఎప్పుడో చిన్నపుడు విన్నది
@gummuluriramakrishna14404 жыл бұрын
Bhanumathi garilaga undi
@suryaganti84654 жыл бұрын
నాకు అలానే అనిపించింది . ఆనంద్ గారే చెప్పాలి
@bobbygodey98444 жыл бұрын
@@gummuluriramakrishna1440 chayadevi voice la undi
@sreeallinone89743 жыл бұрын
Bhanumati Garu
@rajendraprasadkonathala73034 жыл бұрын
When it was played in the Radio and etc actors details.please post it
@pavanichevuri10363 жыл бұрын
నండూరి సుబ్బారావు గారి బామ్మగారు బొమ్మల పెట్టి నాటిక అప్లోడ్ చేయండి సర్
@satyagowriballa79133 жыл бұрын
బావుంది సరదాగా 😂
@lakshmiannamraju64583 жыл бұрын
Excellent play
@VaraPrasad-cu4em3 ай бұрын
Nice
@satyavathiiranganti213 жыл бұрын
Prayagavari harikatha plz broadcaste 🙏🏼
@ABANAND3 жыл бұрын
adi inkaa dorakaledandu iam trying
@nallanchakravartiraghava13943 жыл бұрын
🙏🙏🙏...AnandJi, were you a staff-artiste at AIR , Vijayawada...my uncles - Sri. N.Ch. Krishnama Charyulu and NCV. Jagannadha Charyulu were also at AIR during 1960s / 70s...Did you know them...is it possible to upload theirs music concerts...Thanks. Raghava from Singapore.
@ravisankargvs829 Жыл бұрын
Akata vikatam ayyipoyindi ee jeevitham. Pata raojulu goppa rojalu. Mottaniki nenu musalivadini ayyipoyana akata vikatam ga
05:56 krudartam means ? can anyone please tell the meaning of this word. Thanks
@krishnamacharyuluch33702 ай бұрын
కుడి ఎడమైతే పొరపాటు లేదు😅
@ytgang27573 жыл бұрын
👍
@lakshmiannamraju64583 жыл бұрын
Anand garu ,mee channel very unda andi
@ABANAND3 жыл бұрын
ide andi,, vere emi ledu
@vasudhabasaveswararao37613 жыл бұрын
ఆనంద్ గారు..బాగున్నారా?నేను వసుధ బసవేశ్వర రావు ను.గుడివాడ..ఇలాటి హాస్య నాటికలు వినిపించండి..రేడియో ప్రేమికులను అలరించండి.
@ABANAND3 жыл бұрын
im fine meeru elaa vunnaru
@ABANAND3 жыл бұрын
naa channel inkaa chalaa vunnayi chudandi vinandi
@VaraPrasad-cu4em3 ай бұрын
Hi anand garu coffee padani kantayya naatika chala bhagundhi meru visakhapatnam radio stationlo me voice naaku chala istamga vinevadinandi 😄😄😄anand garu pls sir me cell number pls pls i am request sir metho 10 minites my speech sir pls pls