చొల్లంగి అమావాస్య రోజు లక్ష్మీకటాక్షం కోసం | Chollangi Amavasya Money Remedies | @KALABHAIRAVAGURU

  Рет қаралды 13,449

KALABHAIRAVA GURU

KALABHAIRAVA GURU

Күн бұрын

#రాజశ్యామలహోమం #జనవరి30నుండి #రాజమండ్రిలో
#చొల్లంగిఅమావాస్య రోజు ఇలా లక్ష్మీ కటాక్షం కోసం | Chollangi Amavasya Remedies | @KALABHAIRAVAGURU భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! దుఖ రహిత సమాజమే లక్ష్యంగా!!
#KalabhairavaGuru #KalabhairavaTemple #KalabhairavaTV #KalabhairavaSwamy #SwarnakarshanaBhairavaSwamy #Mantropadesham #AnadanamSeva నిరాడంబరులు, నిత్యాగ్ని హోత్రులు, మహామంత్ర ఉపదేశకులు పరమపూజ్య శ్రీకాలభైరవ స్వామి వారి ఆధ్వర్యంలో కాలభైరవగురు సంస్థాన మఠం
ఒక ధార్మిక సేవా సంస్థగా ప్రజల జీవితాల్లో భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేందుకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముందుగా మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూల సిద్దాంతం ప్రచారం చేయడం. అంటే మన మహర్షులు వారి జీవితపర్యంతం తపస్సు చేసి ఆర్జించిన శక్తితో జ్ఞానంతో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయము సత్యము ధర్మాలు మంత్రోపదేశముల గురించి మరియు ఎవరిని వారు ఏలా ఉద్దరించు కోవాలి, ఈ మానవ జన్మకు సార్థకతను ఏలా చేకూర్చుకావాలి, నిత్యం ఆనందంలో ఉండడానికి ఏ మార్గం అనుసరించాలి, అనే ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య, పరమానందసత్యాలను మహా గ్రంధాల రూపంలో రచించారు. వాటిలో భాగంగా. ప్రతీ ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైద శక్తి జ్ఞానం ములను వెలికితీసేందుకు, అందరినీ పరమాత్మ తత్వం, ధర్మం వైపు నడిపించేందుకు...
1.ధర్మ ప్రచారసేవ, 2.మంత్రోపదేశసేవ, 3. మంత్రసాధనా శిక్షణ,
4.కాలభైరవ అన్నప్రసాద సేవ, 5.ఉచితదర్శనము సేవ,
6.ఉచిత అభిషేక సేవ, 7.ఉచిత హారతి దర్శన సేవ,
8.ఉచిత ధనప్రసాద సేవ, 9. కాలభైరవ ప్రచారం. మొదలైన సేవలు నిర్వహిస్తుంది. అందరూ ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనందమయ జీవితం అనుభవించాలనేదే 'కాలభైరవగురు" సంకల్పం.
కాలభైరవ అన్నప్రసాద సేవ Google Pay Phone Pe Paytm number 9000200117
BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
*Account No:0113020551
Kotak MAHINDRA BANK
*IFSC:KKBK0007876
*DANAVAIPETA BRANCH
Swarnakarshana Bhairava Temple
Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
Only WhatsApp 090002 00117
maps.app.goo.g...
/ kalabhairavatv
నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర
స్వర్ణాకర్షణభైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.7:30గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు..
*FollwUs Page Like చేయండి.
/ kalabhairavatv 👆క్లిక్ చేయండి
*Subscribe శక్తి జ్ఞానం ధర్మం ఇత్యాది విషయాలకు
/ kalabhairavaguru
టెంపుల్ అడ్రస్ లింక్ Google Link.. SwarnakarshanaBhairava Temple Aryapuram, Rajahmundry.
maps.app.goo.g...
Website
www.kalaBhairav...
ఉదయం లేవగానే కోరికలు నెరవేర్చే • Kalabhairav ఉదయం లేవగా...
2.11.20.29 తేదీల్లో జన్మించిన వారు • 2 -11-20 -29 పుట్టిన వ...
నెలసరిసమయంలో మంత్రజపం చేస్తే • నెలసరి సమయంలో ఇంటిలో ఆ...
ఈమంత్రం ధనమే ధనం • ఈమంత్రం ధనమే ధనం| Powe...
వెంటనే ఫలితాన్ని ధర్మం కోసం పనికివచ్చే వశీకరణ మంత్రం ప్రయోగం • Vashikaran Mantra In T...
పిల్లలకు పేర్లు ఇలా పెడితే విజేతలు • పిల్లల పేర్లు ఇలా పెడి...
నువ్వు ఆలోచెంచేదే నీదౌతుంది • KalaBhairava's Happyne...
Very Powerful DasaMaha Vidya త్రిపురభైరవ దశమహావిద్య • Most Powerful Tripura ...
Bagalamukhi DasaMaha Vidya బగలా ముఖి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారు • కంటిచూపుతోనే శత్రునాశం... .
MahaKali DasaMahaVidya పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర నక్షత్రంవారు • The Great Cosmic Power...
Dhumavati DasaMaha Vidya అశ్విని మఖ మూల నక్షత్రం వారు • దశమహావిద్యమంత్రం | Wha...
Kamalathmika DasaMaha Vidya భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రము వారు కమలత్మీక అమ్మ • What Benefits of Chant...
Chinnamasta DasaMaha Vidya ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రము వారు చిన్నామస్తా అమ్మ వారు • What Benefits of Chant...
Tara DasaMaha vidya పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షిత్రం వారు • What Benefits of Chant...
Bhuvaneswari DasaMaha Vidya రోహిణీ హస్త శ్రవణ నక్షత్రం వారు • Bhuvaneswari DasaMahaV...
RajaMathangi DasaMaha Vidya కృత్తిక ఉత్తర ఉత్తరషాఢ వారు • What Benefits of Chant...
Rajahmundry Kalabhairava Swamy Harathi Darshan • LIVE Kalabhairava Hara...
పిల్లలకు మంత్రఉపదేశం • Kalabhairava | పిల్లలక...
Thanks For Watching And Your Support
🔱Subhambhavatu🕉️

Пікірлер: 82
@rudramaha3782
@rudramaha3782 11 күн бұрын
మీరు చెప్పిన పరిహారం చేయడం వల్ల మేము బాగున్నాము మా కుటుంబం బాగుంది.. నా జీవితాన్ని మార్చిన గొప్ప మంత్రం స్వర్ణాకర్షణ భైరవ మంత్రం మేము రోజు 3l మాలలు జపం చేస్తున్నాము. మీరు చెప్పే ప్రతి పరిహారం ఏం చేస్తూ ఉంటాము...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nsatya7556
@nsatya7556 11 күн бұрын
31 మాలలు జపం అంటే మీరు మహానుభావులు 🙏🙏🙏🙏🙏🙏
@penumallunarendrareddy6116
@penumallunarendrareddy6116 11 күн бұрын
రుద్రమహ గారు
@pendemrajkumar9949
@pendemrajkumar9949 10 күн бұрын
Great
@ayeshapatel9450
@ayeshapatel9450 11 күн бұрын
మీ వంటి గురువు మాకు లభించడం మా పూర్వజన్మ సుకృతం... రోజు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేస్తున్నాము... 🙏🙏🙏🙏🙏1🙏
@IndirammaK-q9t
@IndirammaK-q9t 10 күн бұрын
స్వామిని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి అదే నా కోరిక స్వామి స్వర్ణాకర్షణ భైరవాయ నమః 🙏🙏
@chandhrawsseakharbikkina5916
@chandhrawsseakharbikkina5916 10 күн бұрын
ఓమ్ నమో కాలభైరవాయ నమః
@krishnam2853
@krishnam2853 11 күн бұрын
మా జీవితాలను ఆనందమయంగా మార్చిన మా ప్రియ గురువుగారికి శతకోటి పాదాభివందనములు.. మీరు చెప్పిన పరిహారం ఏం చేస్తున్నాము రోజు 5 మాలలు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేస్తున్నాము..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@IndirammaK-q9t
@IndirammaK-q9t 10 күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు స్వామి మీరు చెపుతుంటే గుడికి ఎప్పుడు రావాలని చాలా ఇష్టంగా ఉంది
@gangadharsatta8500
@gangadharsatta8500 11 күн бұрын
కాలభైరవ మఠాధిపతి శ్రీ పరమ పూజ శ్రీ శ్రీశ్రీశ్రీ శివశ్రీ గురూజీ కాలభైరవ గురు రాజమహేంద్రవరం గురుదేవుల పాదపద్మములకు శతకోటి వందనములు 🌹🙏
@divyalucifer9554
@divyalucifer9554 11 күн бұрын
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ నమః... మేము జపం చేస్తున్నాము మేము పరిహారం చేస్తాము ధన్యవాదాలు శతకోటి పాదాభివందనాలు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Jayaదేవి
@Jayaదేవి 8 күн бұрын
SRI matre namaha🙏 SRI gurubhyo namaha 🙏
@padmavodela5737
@padmavodela5737 9 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@chandhrawsseakharbikkina5916
@chandhrawsseakharbikkina5916 10 күн бұрын
ప్రతి సంవత్సరం ఈ రోజు న మానాన్న గారికి ెఆబ్దికం పెడతాను
@kotiveeracharisalva-qi1jr
@kotiveeracharisalva-qi1jr 11 күн бұрын
ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః పూజ్య గురుదేవులు శ్రీశ్రీశ్రీ కాలభైరవ గురుస్వాముల వారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎
@Cherry.734
@Cherry.734 8 күн бұрын
Om sri gurubhyonamaha,om namo bhagavathe swarnakarshana bhravaya
@shashikalamuradi5458
@shashikalamuradi5458 11 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@msattibabu1527
@msattibabu1527 10 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శివశ్రీ గురువేనమః🙏🙏🙏
@shalinivishwakarma5599
@shalinivishwakarma5599 9 күн бұрын
Aum Shree Gurubyo Namaha 🙏 🔱 ♾️ 💫 ✨️ ♥️
@GummalaYashwanth
@GummalaYashwanth 8 күн бұрын
sawmi padabivandaanalu
@msattibabu1527
@msattibabu1527 9 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శివ శ్రీ గురువే నమః🙏🙏🙏
@nagavanip8693
@nagavanip8693 10 күн бұрын
🙏🙏🙏గురువు గారు
@kolukulabhavani6661
@kolukulabhavani6661 11 күн бұрын
Om sri gurubyo namah 🌺🌺🌺🙏🙏
@gangadharsatta8500
@gangadharsatta8500 11 күн бұрын
👏🔱🔔ఓం శ్రీ గురుభ్యోనమః హ శ్రీ పరమ గురుభ్యో నమః పరంపర గురుభ్యోనమః శ్రీ పరమేష్టి గురుభ్యోనమః గ్రామ దేవత కి నమస్కారం కుల దేవతకు నమస్కారం గృహ దేవత కు నమస్కారం ఇష్ట దైవానికి నమస్కారం గ్రామ తి దేవతాభ్యో నమహ కుల దేవతాభ్యో నమహ ఇష్ట దేవతాభ్యో నమహ శివ శ్రీ గురూజీ కి పాదాభివందనం కాలభైరవ గురు కి పాదాభివందనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం🔔🔱👏
@krishnadudala7930
@krishnadudala7930 11 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవా నీ పాదాల నమస్కారములు 🙏🙏🙏🙏🙌🙌🙌🌹🌹
@swamytvchannel8798
@swamytvchannel8798 10 күн бұрын
OHM NAMO BHAGAVATE SWARNAKARSHANA KALABAIRAVA SWAMY VARIKI JAYAMU JAYAMU 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 PARAMA POOJYA SRI KALABAIRAVA SWAMY GURUVU GARI PADA PADMAMULAKU SIRASSABHIVANDANAM GURU DEVA NAMO NAMAHA FROM KARRI RAMALINGA SWAMY ANAKAPALLI 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@anapubhaskar7145
@anapubhaskar7145 11 күн бұрын
GURUVU GARKI PADHABHIVANDHANALU 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@satyamprabugunda6799
@satyamprabugunda6799 10 күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🌹🌹
@devendarvodala1802
@devendarvodala1802 10 күн бұрын
Om Shri Gurudev Namah🙏🙏🙏🌹🌹
@veldandidevender2232
@veldandidevender2232 11 күн бұрын
గురువుగారి పాదపద్మములకు శతకోటి పాదాభివందనాలు
@enigalamohana2403
@enigalamohana2403 11 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ నమో శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః ఓం శ్రీ నమో శ్రీ వారాహి దేవియే నమః ఓం శ్రీ నమో శ్రీ రాజశ్యామల దేవియే నమః గురువుగారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను స్వామి మీలాంటి గురువులు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం స్వామి 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏👣👣
@mallikarjunaraokonda1137
@mallikarjunaraokonda1137 10 күн бұрын
స్వామి ముందు లవంగాలు పొడి అని చెప్పావు మల్ల యాలక్కాయలు పొడి అంటున్నావు స్వామి
@bhavanieshwar7300
@bhavanieshwar7300 11 күн бұрын
గురువుగారి పాదపద్మములకు నమస్కారం
@GSheshagiri
@GSheshagiri 9 күн бұрын
guruvugariki 🙌🙏
@meenuseepana6829
@meenuseepana6829 11 күн бұрын
Namaskaram guruvu garu om namo kalabhairava swamaya namo namaha 🙏🙏🙏🙏
@reddemgovindarao4736
@reddemgovindarao4736 10 күн бұрын
శ్రీ గురుభ్యోనమః
@premayalla3611
@premayalla3611 11 күн бұрын
Guruvu gari ki paadabhi🙏🙏🙏🙏🙏 vandanalu
@soumyasoumya24682
@soumyasoumya24682 10 күн бұрын
Om sri gurubhyonamaha guruvugariki shatakoti padabivandanalu
@aswini-ll1bs
@aswini-ll1bs 11 күн бұрын
Guruugaru gari padhalaku namaskram 🙏🏼🙏🏼💐🌺
@VenkataSrinivaskumarPachalla
@VenkataSrinivaskumarPachalla 11 күн бұрын
Om sri gurubhyo namaha guruvu gariki padabhi vandanamulu Om sree kalabhairavaya namaha Om sree varahi matha Om sree rajasyamala matha Om sree nagaraja namaha saranu saranu pahimaam rakshamaam
@tejeswarimuddada
@tejeswarimuddada 11 күн бұрын
Omkalabhairavaswaminamaha
@amalamudhiraj7716
@amalamudhiraj7716 10 күн бұрын
🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻
@bangaruravikumar5196
@bangaruravikumar5196 11 күн бұрын
Om Sri gurubyo namaha, om namasivaya, om kalabairavaya namaha
@venkateswarlukalagandha1655
@venkateswarlukalagandha1655 11 күн бұрын
Om sri gurubhyonamaha guru gariki padabi vandanalu om namo lakashmi kubera swarna karshana byaravaya namo namah 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💅
@shivanmulbagal7382
@shivanmulbagal7382 11 күн бұрын
Guruvugariki namaskaram
@shashikalamuradi5458
@shashikalamuradi5458 11 күн бұрын
🙏🙏🙏🙏🙏
@devalakshmi9634
@devalakshmi9634 11 күн бұрын
Om sri gurubhyonamaha maa guruvu gaarynaa sri Shiva Swamy gaari paadaalaku satakoti vandanaalu 🌹🌹🌹🙏🙏🙏
@veldandidevender2232
@veldandidevender2232 11 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@MaChinnavangali
@MaChinnavangali 9 күн бұрын
గురుగారికి పాదాభి వాదనలు గురుగారు అమ్మవారికి కుంకుమ పూజ గురించి చపండి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothipallem3127
@jyothipallem3127 10 күн бұрын
గురువుగారు 🙏 nuvvlatharpanam ఆడవారు చేయవచ్చా 🙏
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 күн бұрын
చేయవచ్చు
@PrasannaReddy-ob6zx
@PrasannaReddy-ob6zx 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@appupinninnti4391
@appupinninnti4391 11 күн бұрын
🌺🙏🙏🙏🙏🌺
@odurirajeswrirajeswri7191
@odurirajeswrirajeswri7191 10 күн бұрын
🙏🏻🙏🏻🌺💐🙏🏻
@teja7890
@teja7890 11 күн бұрын
Sir ma papaki 29 mains exam vundhi sir
@pharinathreddy5858
@pharinathreddy5858 9 күн бұрын
🌹🌺🙏
@harekrishna4371
@harekrishna4371 10 күн бұрын
నమస్కారం గురూజీ నేను కాలభైరవ స్వామి వారి idol 5.9cm విగ్రహం online lo home ki booking చేసుకున్నాను స్వామి వారి పూజ విధానం తెలప గాలరు
@DurgaPrasanna-nt5fu
@DurgaPrasanna-nt5fu 10 күн бұрын
Guruvugaru Santhanam kosam yedaina pariharam cheppandi
@sujathadevi3913
@sujathadevi3913 9 күн бұрын
Ayya na kuthuri ki papa alludu katnam kosam papa puntindi ani chutadaniki valla amma vandu cheputhunnaru 12 lakyayalu rupayalu posanupapa punti 3 vavvasharalu kalusthara ayya vidakulu vanchina agundu ayya chabahagavundi😭😭😭
@DhakshiPala-my4nw
@DhakshiPala-my4nw 10 күн бұрын
G urubhonamaha
@malleswari5878
@malleswari5878 8 күн бұрын
Ma kuthuru chamipoendhi 4th month memu kuda chai vacha
@rameshrms6685
@rameshrms6685 10 күн бұрын
Guruvu Garu MEmu Saudi Arabia lo vuntamu e pujjalu cheyadaniki naku kavalasina pujja samagri vundadam ledu .simple ga pujja chepandi guruvu Garu .alage santhanam kosam kuda pujja vidhanam chepandi guruvu gru
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 9 күн бұрын
మీరు మంత్రం జపం చేయండి అమ్మ
@Modelbalaji-lt4mo
@Modelbalaji-lt4mo 10 күн бұрын
🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
@sujathadevi3913
@sujathadevi3913 9 күн бұрын
Ayya 🙏 maku evaru leru meru dinku ma papa 22-5-1995ameparithichenpandiayya
@tejuscooking7800
@tejuscooking7800 11 күн бұрын
ಜೈ ಮಹಾಕಾಲ 🙏🙏🙏🌹
@vishalareddy52
@vishalareddy52 11 күн бұрын
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KuruvaRamakrishna-t1n
@KuruvaRamakrishna-t1n 10 күн бұрын
గురువుగారి పాదాలకు నమస్కారం గురువుగారు నాకు పెళ్లి ఆరు సంవత్సరాలు అయింది నాకు ఓ పాప బాబు ఉన్నారు నాకో సమస్య ఉంది గురువుగారు నా భార్య నా దగ్గర ఉన్నప్పుడు నాకు ఏమీ అనిపించదు నా భార్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నా భార్యని విడిచి నేను ఒక్క నిమిషం ఉండలేకపోతున్నా గురువుగారు నా భార్య కూడా నాలాగే నా మీద ఉండాలని నాకు కోరిక గురువుగారు కానీ నేను మూడు సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న నా భార్య మా అత్త మామ ఏ మార్పు లేదు గురువుగారు నా భార్య మంచిదే కానీ వాళ్ళ అమ్మానాన్న మాటలు విని నా నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంది గురువుగారు
@nagabalakesani1539
@nagabalakesani1539 9 күн бұрын
Same problem
@vishnuvardhan-ui8cf
@vishnuvardhan-ui8cf 11 күн бұрын
Om namo bagavathe swarnakarshana bairavaya dhana dhanya vrudhikaraya sheram dhanam dhanyam swarnam udyogam rajayogam dehi dehi vasya vasya kuru kuru swahaaa 🙏🌸🙏🙏🙏🙏
@gangabhavani3442
@gangabhavani3442 10 күн бұрын
Guruvu gariki padaabhi vandanaalu
@karunya88
@karunya88 10 күн бұрын
Sri gurubhyonamaha 🙏🙏🙏🪷🪷🪷
@mahendernagavelli379
@mahendernagavelli379 11 күн бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
@kondaupendar3714
@kondaupendar3714 11 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jaiindia1087
@jaiindia1087 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@margamraju4546
@margamraju4546 10 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@g.lingaswamig.lingaswami2901
@g.lingaswamig.lingaswami2901 9 күн бұрын
🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
@SagarPrem-ci8uy
@SagarPrem-ci8uy 10 күн бұрын
Guruvu gariki padhabhi Vandhanalu
@saivamshi628
@saivamshi628 10 күн бұрын
🙏🙏
@srinivasvattumilli6202
@srinivasvattumilli6202 11 күн бұрын
🙏🙏🙏🙏
@manasasvlogsrajamahendrava404
@manasasvlogsrajamahendrava404 11 күн бұрын
🙏🙏🙏
@nareshm7178
@nareshm7178 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Kala Bhairava Deeksha Part 01 - 21.24 |  Divya Anugraham
4:30
Divya Anugraham
Рет қаралды 1,8 М.