గిరి అన్న మీరు దేవుడు అన్న మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న
@TharunKumar-th7rp Жыл бұрын
నమస్తే గిరి అన్న మీరు చేస్తున్న ఈ సేవలు చూసి ఎంతో ఆనందంగా ఉందా అన్న మీకు దేవుడు ఎంత ఓపిక సహనం ఉంది 👌👌🙏🙏🙏
@modekrishna183711 күн бұрын
సువర్ బ్రో
@tirupatayyagoud98416 күн бұрын
నమస్తే గిరి అన్న మీరు చేస్తున్న సేవలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సమాజంలో మీలాంటివారు అరుదు అన్న ఏదో ఒక రోజు హైదరాబాదులో నిన్ను కలుస్తాను అన్న మానసిక వికలాంగులకు మీ కుటుంబ సభ్యులందరూ చీదరించుకో కుండా సేవలు చేయడం చూస్తే ఆ భగవంతుని స్వరూపం మీ కుటుంబంలో కనిపిస్తుంది అన్న ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కడు డబ్బు డబ్బు అంటూ నా కుటుంబం నేను బాగుపడాలని యావలో ఉన్నారు గాని నీల చేసేవారు అరువు దానికి చెప్పవచ్చు... హ్యాండ్సప్🙏🙏
@bondabhupanna6772Ай бұрын
అన్నా గిరి గారు మీరు దేవుడు రూపం లో వున్న దేవుడు god bless you. అంత మంది నీ అధరిస్తున్నారంటే గ్రేట్.
@aravindbellamkonda597Ай бұрын
గొప్ప మనుసు అన్నా నీది
@thimothyg90457 ай бұрын
అసలు ఈ గిరి మాత్రం మాములు మనిషి కాదు... డైరెక్ట్ దేవుడు గిఫ్ట్ గిరినీ చూస్తుంటే మనసు పులకరిస్తుంది... గ్రేట్ గ్రేట్ గ్రేట్
@YelleshamChinthakindhi5 ай бұрын
గిరి అన్న నిన్ను పొగుడుతున్న అనుకోకుండా ఒక చిన్నమాట దేవుడే నీ రూపంలో వచ్చే సహాయం చేస్తున్నాడు అనుకుంటున్నా అన్నయ్య ఇదే విధంగా దేవుడు నీ వెన్నంటే ఉండి నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తూ ఉండాలని ఇంక నువ్వు ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అన్నయ్య గాడ్ బ్లెస్ యు ఆల్ ద బెస్ట్ అన్నయ్య థాంక్యూ అన్నయ్య ✋✋✋✋✋✋💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👍❣️🧡💜♥️❤️❤💕💕💕💞💞💞🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
@sreenivasaraokapuganti28515 ай бұрын
Sir, do you have any personal experience?
@bramu5600 Жыл бұрын
సార్ హ్యుమానిటీ, గాడ్ బ్లెస్స్ అన్న. 🙏🙏🙏
@bhagyakoila3040 Жыл бұрын
Sir miru chala great... 🙏🙏🙏🙏
@amudalasambamurty9450Ай бұрын
😢 మాటల్లో చెప్పలేని అనుభూతి you great జాబ్ god bless you sir
@luckyvlogs2949Ай бұрын
Really super sir miru meku me family ki devdi blessings untai sir janma janma laku
@venkateshNewlifeАй бұрын
❤
@princepokiri75214 күн бұрын
🙏🙏
@ShivaKumar-b2s17 күн бұрын
Really hats off ❤❤❤❤❤ anna me family ki devdi blessings epudu undli
@Assalamvalaikum Жыл бұрын
Salute sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 em chesina mee Runnam Thirnchukolem sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RISHITV_OFFICIAL201610 күн бұрын
Great 🎉❤❤ anna
@thotashyamala1686 Жыл бұрын
Nijaga giri garu miru dhevudu🙏🙏🙏🙏🙏🙏
@dhamumerugu287710 күн бұрын
Anna your grate God help you
@mrinnugs1756 Жыл бұрын
గిరి గారు మీ కాలర్ పట్టుకుని చెంప దెబ్బ తిన్నారు హా హా హా హా.. పర్వాలేదు ఎన్ని తింటే అన్ని దీవెనలు..