Columbia ice field Glacier Adventure Jasper National Park

  Рет қаралды 2,031,250

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 3 500
@kavchannel3370
@kavchannel3370 Жыл бұрын
బ్రో మనస్ఫూర్తిగా చెప్తున్నాము మీరు అనే వారు లేకపోతే మేము ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని అందాలు జీవితంలో చూడలేకపోయా వాళ్ళమే మీ వీడియోస్ చూడటం మాకు చాలా అదృష్టం..... కెనడాలో స్వర్గలోకం ఇప్పుడు నిజంగానే చూస్తున్నాము❤
@khaledmohammed6741
@khaledmohammed6741 Жыл бұрын
ఎందన్నా ఇది.. అసలు మటల్లొ చేప్పాలేము.. అట్లా ఉన్నాయి location's.. Thank you so much అన్వేష్ అన్నా...❤❤❤❤
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 Жыл бұрын
Yes
@mohanunkula3801
@mohanunkula3801 Жыл бұрын
Really bro mem choodaleni prapanchanni chupistunnav 🙏
@srinubabub598
@srinubabub598 Жыл бұрын
Yes
@jaimaloth1413
@jaimaloth1413 Жыл бұрын
Yes
@rajakumarganta9672
@rajakumarganta9672 Жыл бұрын
నీ పుణ్యమా అని మేము ఎప్పటికీ చూడలేని ప్రదేశాలను చూపిస్తున్నoదుకు ప్రత్యేకంగా తెలుగు వారి తరుపున ధన్యవాదాలు అన్నయ...god bless u
@Omnamashivaya635
@Omnamashivaya635 Жыл бұрын
నువ్వు సూపర్ బ్రదర్ నిజం నువ్వు నిజమైన భారతీయుడివి ప్రపంచం ను మాకు చూపిస్తున్నావు 👌👍🙏❤🇮🇳🚩🚩🚩🚩🚩
@nallamalaworld
@nallamalaworld Жыл бұрын
యూట్యూబ్ ఊపిరి పీల్చుకో అన్వేష్ అన్న వచ్చాడు ఇక దబిడి దిబిడే నెక్స్ట్ 2 millions subscribers ok❤🇮🇳
@nallamalaworld
@nallamalaworld Жыл бұрын
Thanks anvesh Anna 👍
@sureshsaragadam4
@sureshsaragadam4 Жыл бұрын
2 day's నుంచి చూస్తున్న వీడియో ఎప్పుడు వస్తుందో అని ❤❤❤❤❤ జై ప్రపంచ యత్రకుడ జై అన్వేష్ అన్నా 💪💪💪💪💪
@vemireddyrammohanreddy236
@vemireddyrammohanreddy236 Жыл бұрын
ప్రపంచంలోని ఇంత అందమైన ప్రదేశాలన్నీ చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా థాంక్స్ అన్వేష్ అన్నా..❤🎉
@ravichandra7729
@ravichandra7729 Жыл бұрын
అన్న ఈ సారి 60 లక్షలు కాదు అంతకు మించి అన్న నీ కష్టానికి ఫలితం అన్వేషణ తోపు దమ్ముంటే అపు❤❤❤❤❤❤❤❤ love you bro from anantapur
@krishnakanth7090
@krishnakanth7090 Жыл бұрын
ఎందుకో తెలియదు bro .. నీ వీడియో ఎప్పుడు upload అవ్వుద్దా అని wait చేస్తున్నాను.. thank you మీరు ఇంత సాహసం చేసి మాకు explore చేస్తున్నందుకు ఒక ❤
@laxmikanthgoud9932
@laxmikanthgoud9932 Жыл бұрын
Family. Adaristharu . Ani chepe upma oka vipuu.. Traveller ani peru chepi cinima review lu ..kichen lo chepe gammu ... .... Ur one of the best traveller in the telugu. Proud of ur subscriber..❤❤❤
@neelakantaraobiddika2588
@neelakantaraobiddika2588 Жыл бұрын
మన ఇండియా లో వుంటే ఇవన్నీ సర్వనాశనం అయ్యేవి, కవర్లు, డుక్కులు, డ్రైనేజీ, మొత్తం కలిపి ఇచ్చేటొల్లు, నిజంగా బ్రో మైండ్ బ్లోయింగ్ 👍👌🤝
@ramukunpareddi5226
@ramukunpareddi5226 Жыл бұрын
100%
@s.prakash6431
@s.prakash6431 Жыл бұрын
True bro
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
ప్రకృతి సౌందర్యం అద్బుతం మంచుకొండలు 🏔️🏔️🏔️...👍🏻 ప్రపంచ యాత్రికుడు కే సాధ్యం ఇలాంటి వీడియోలు తీయాలంటే సూపర్ 👌🏻👌🏻👌🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@SaimadhuriTV
@SaimadhuriTV Жыл бұрын
హాయ్ బ్రో ప్రపంచమంతా తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రజలను ఈ ప్రకృతి మైమరచిపోతున్నాం చాలా అందముగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్న దేశం కెనడా అందులో ముఖ్యంగా మన తెలుగు వారు ఉండడం చాలా సంతోషంగా అందులో చాలా స్పెషల్ బ్రో ఎందుకంటే ప్రపంచాన్ని చుట్టేది నువ్వే హ్యాట్సాఫ్ టు బ్రో ఈ జాబ్ నీకు చాలా సూట్ అయింది హాట్సాఫ్ వెరీ గుడ్ జాబ్🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏
@shivakumarchirumarthy
@shivakumarchirumarthy Жыл бұрын
అన్నగారు మీరు ఎన్ని ఇబ్బందులు పడతారు తెలియదు కానీ మన తెలుగు వాళ్ళకి అయితే ఆనందంగా కామెడీగా ప్రపంచం మొత్తం చుట్టి చూపించు చేస్తావ్ హాట్సాఫ్🎉🎉🎉😂
@lukubabup.k8926
@lukubabup.k8926 Жыл бұрын
ఇలాంటివి చూడాలన్నా ఇలాంటివి ప్లేసెస్ వెళ్లాలన్నా మా వల్ల కాదు నీ కళ్ళతో ఆ అందాన్ని మాకు చూపిస్తున్న థాంక్యూ
@meeraj9877
@meeraj9877 Жыл бұрын
ప్రపంచంలోని ఇంత అందమైన ప్రదేశాలుచూపిస్తున్నందుకు థాంక్యూ అన్నగారు భారత్ మాతాకీ జై🇮🇳
@ankitana98
@ankitana98 Жыл бұрын
The guy has helped so much hat's off to him💐
@khushiphotography622
@khushiphotography622 Жыл бұрын
Location matram.nijamga .... heaven eh...as a nature lover...ah place lo undipovali ani untadi ...😮😮🎉🎉❤❤❤❤
@sharmaanupoju5322
@sharmaanupoju5322 Жыл бұрын
అద్భుతం మహాద్భుతం ఎంత గొప్ప సీనరీస్ _ఎంత క్లారిటీ గా ఉంది, అన్వేష్ మీరు తీసే ప్రతి వీడియో_ మా సొంత గా మేము అక్కడ ఉండి చూసినట్టుగా ఉంటుంది_ అక్కడ మీకు పరిచయమైన ఫ్రెండ్స్ కి మిమ్మల్ని కార్లు అన్ని చోట్ల తిప్పి తీసుకొచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు __మీరే లేకుంటే ప్రపంచం లోని ఇన్నిఅందాలు నాలాంటి తెలుగు వాళ్ళు చూడగలిగే వాళ్ళం కాదు 👌👌👌👌👍
@venkyvc3832
@venkyvc3832 Жыл бұрын
జై అన్వేష్ అన్నా ❤️ జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతిపెద్ద ప్రపంచ 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️ ❤️
@lamo440
@lamo440 Жыл бұрын
Mi parents ki epudu ana Jai jai anara😢
@shaikallavuddin940
@shaikallavuddin940 Жыл бұрын
​@@lamo440తల్లి కి అన్నం పెట్టడు గాని పిన్నమ్మ కి వడ్డనం చెయిస్తా అన్నాడంట అలాంటి వాడే
@venkyvc3832
@venkyvc3832 Жыл бұрын
​@@shaikallavuddin940super bro Na gurinchi naku thelusu thanks 🙏
@venkyvc3832
@venkyvc3832 Жыл бұрын
Bro Na gurinchi naku thelusu OK na 😅 Antha kali vunava mari comment ki React avuthunav 😂
@dilip6262
@dilip6262 Жыл бұрын
Magnificent sceneric beauty! What a beauty! Looks like heaven! 😍💙💙💙
@nanitharun46
@nanitharun46 Жыл бұрын
అన్నా నీ ఆనందం చూస్తే చాలా బాగుంది అన్న కోట్లు ఇచ్చి కూడా కొనలేని ఆనందం నీలో మేం చూస్తున్నాం ,🤌🤍 I love u anna safe journey 🔥
@GaneshKumar-dt5od
@GaneshKumar-dt5od Жыл бұрын
It's worth 10 million views and it will hit shortly for sure 😊... Locations are just mind blowing 😅
@laddubabuvlogs
@laddubabuvlogs Жыл бұрын
అందాల ప్రపంచ యాత్రికుడా నీకు జేజేలు ఇలాంటి ప్రపంచ వింతలు విడ్డూరాలు మాకు చూపించు నాయనా ఓ ప్రపంచయాత్ర కూడా నీకు ఇలాంటివి ఏళ్ళు వేయి జన్మలు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ లడ్డు
@rajendraprasad-cr1bq
@rajendraprasad-cr1bq Жыл бұрын
నిజం చెప్పాలంటే అన్వేష్ అన్నా మతి పోయింది. నా జీవితంలో మొదటిసారి ప్రపంచ అందాలు చుడంము అద్భుతాన్ని చూపిస్తున్నావు.దేవుడు నీన్ను చల్లగా చూడాలి.❤❤❤❤
@udavathraaju
@udavathraaju Жыл бұрын
Great to be ur follower ..I have no enough money to visit such places but...through you anna...I'm able to see what I want to see in my life....thank you ANVESH ANNA...
@AP.youth.mustafa.mustu.
@AP.youth.mustafa.mustu. Жыл бұрын
Wow amazing nature anna స్వర్గం చూపించావు
@SushmaGandham-d2s
@SushmaGandham-d2s Жыл бұрын
brother entha beautiful ga undho meku thanks chepina saripodu ,maku entha beautiful nature ne chupisthunanduku.
@nallamalaworld
@nallamalaworld Жыл бұрын
మీ కష్టానికి తగిన ఫలితం lets go number1 యూట్యూబర్ ❤❤❤❤❤🇮🇳
@kirangudelli114
@kirangudelli114 Жыл бұрын
Wonderful nature...I love nature so much. Thanks for showing such a beautiful nature.
@nemaniseetaram2744
@nemaniseetaram2744 Жыл бұрын
ప్రకృతి సౌందర్యాన్ని ప్రశంసించడానికి పదాలు లేవు. వివేక్ గారి సహాయానికి ధన్యవాదాలు🙏, మీరు మాకు చాలా ప్రదేశాలను చూపించగలిగారు👌.
@ingurblamar4756
@ingurblamar4756 Жыл бұрын
Can you make longer videos of this wonderful places please? 16 - 20 mins are not enough. Thanks for the amazing content ❤
@urstruly2717
@urstruly2717 Жыл бұрын
Uma garu chestaru
@ingurblamar4756
@ingurblamar4756 Жыл бұрын
@@urstruly2717 sorry i didn't get it, Uma garu vare channel ah?
@_Ishwath
@_Ishwath Жыл бұрын
Best quality Best content Best vlogger Jai Anveshanna❤‍🔥✊🙏
@rajeshnimmala2417
@rajeshnimmala2417 Жыл бұрын
అబ్బ అబ్బా ఎంత అందమైన ప్రదేశం చాలా బాగుంది 👌👌మీకు కార్ లో అన్ని చూపిన తెలుగు వారికి కూడా దన్యవాదములు 🎉❤❤
@korasikhaharikrishna3541
@korasikhaharikrishna3541 Жыл бұрын
Every frame is a cinematic shot , very beautiful locations, Thank you anvesh ❤
@rjhealthyworld
@rjhealthyworld Жыл бұрын
True. Keep going to explore new places.
@chinninaveen000
@chinninaveen000 Жыл бұрын
Just awesome, every shot perfect and precise, locations 🔥🔥🔥. capacity of No1 travel KZbinr is visible. Tq vivek bro
@jyothin4618
@jyothin4618 Жыл бұрын
అన్వేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు అన్ని లోకాలు చూడగలుగుతున్నారు మీరు చూడడమే గాక మాకు చూపిస్తున్నారు నీ వీడియోస్ చూడడం మా అదృష్టం 👌👌💯
@Sujathakatta777
@Sujathakatta777 Жыл бұрын
Heaven places we are seeing through your videos, Thanks for your hardwork
@Rebelcult24
@Rebelcult24 Жыл бұрын
Breathtaking visuals loved it man😳
@ramaraju4540
@ramaraju4540 Жыл бұрын
అబాబా..ఏమి, లొకేషన్ అన్నా.బూర పాడు మతి పోయింది....అన్నా🫶🥰😍😍😍 నిజం,గా చూసి,అస్వాడిచి,నాటుంది, అన్నా❤❤❤🎉🎉🎉🎉
@Ammaigaru457
@Ammaigaru457 Жыл бұрын
Wow Very Beautiful location👌🏻...Your videos super Anveshanna..Thank You ♥️
@bharatmotovlogs81
@bharatmotovlogs81 Жыл бұрын
Thanks to both for showing beautiful location
@PAULPRASAD.K
@PAULPRASAD.K Жыл бұрын
anna meeru ee jnmalo chesukunna punyamo kani elanti wonders custunnaru meeku dandam👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@PAULPRASAD.K
@PAULPRASAD.K Жыл бұрын
Thank you for your reply
@sriramyaddanapudi
@sriramyaddanapudi Жыл бұрын
మీ వీడియోలు అద్బుతం. అయితే ఈ వీడియోలు తెలుగుకే పరిమితం కాకూడదు. ఇతర బాషాలల్లోకి కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయండి.
@ayyappareddydwarampudi322
@ayyappareddydwarampudi322 Жыл бұрын
Yes
@ranveerm3710
@ranveerm3710 4 ай бұрын
Yes
@sriramnarala3670
@sriramnarala3670 Жыл бұрын
ನಿಜವಾದಾ ಪ್ರಪಂಚಯಾತ್ರಿಕಾ ನಮ್ಮ ಅನಿವೇಶ್ ಅಣ್ಣ 🎉❤❤
@naturalsai9992
@naturalsai9992 Жыл бұрын
మరి మమ్ములుగాలేదు...... Location super re super ha నీరు అమృతం లా తగేసవు Burrapadu ఎంతైన మన తెలుకొడువి అనిపించవు మములగలేదు
@sharankumar9664
@sharankumar9664 Жыл бұрын
Congratulations anvesh bro for your lovely video and awesome location 😊 👍 1.4 million subscribers are good 💯
@rameshkumaraaku8810
@rameshkumaraaku8810 Жыл бұрын
Extraordinary mind blowing location 💙💙💙💙Jai Anvesh Anna 😊
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven Жыл бұрын
7:12 పిసు గాడు లేడు రా నాయనలారా వడోకా కల్పిత పాత్ర.. యోహఆవ గానీ పాత్ర చాలా క్రూరంగా ఉందని ఆ ఎడారి కొండ గొర్రె వాళ్లు భారత్ వచ్చి అప్పటి లో ఉన్న అనేక విశ్వ విద్యాలయాలలో నలంద విశ్వవిద్యాలయం తక్షశిల etc లో వేదాలు గీత భారతం రామాయణం పురాణాలు etc సారాంశం తెలుసుకొని ఆ స్టోరీస్ తీసుకెళ్ళి.. యోహఆవ్వ గాడికి ఆత్మ ద్వారా పిసొడు అనే వాడు మెరిప్యారికు పుట్టాడు పాపం etc అని లింక్ చేసి modifie చేసుకొని జనాలను అదుపు చేశారు. 1• రాముడు కృష్ణుడు ఆంజనేయ - దైవ ప్రమేయం వల్ల మానవ రూపం లో ఆడవారి కి జన్మించినట్టు.. vs పిసోడు holyghost పారిశుద్ధ్య కార్మికులు ఆత్మ ద్వారా మెరిప్యారి కి పుట్టాడు 2• శ్రీ కృష్ణ పరమాత్మ జైల్ లో పుట్టినట్టు vs పీసొడు నీ పశువుల పాక లో పుట్టినట్టు రీమేక్ చేశారు 3•శ్రీ కృష్ణ పరమాత్మ గోవుల కాపరి అన్నట్టు vs పిశోడు యెహోవా అవ్వ గాడు గొర్రెల కాపరి అని ఇజ్రాయెల్ కొండగిర్రే గల్లు రాసుకున్నారు 4•శ్రీ కృష్ణ పరమాత్మ బాణం తగిలి రక్తం కారుతూ క్లైమాక్స్ ఉంటే vs పిసొడినీ రక్తం వచ్చేలా తుక్కు రెగొట్టి ముళ్ల కంప ఏసి మేకులు దిగ్గోటేది క్లైమాక్స్.. ఇశ్రేయెల్ కొండగొరెలు కసుకునే వాళ్లు అసలు పీసు గాడిని సృష్టించడానికి మెయిన్ కారణం వాడి అయ్య అని చెప్తూన్న యెహోఆవా గాడు అత్యంత అరుదైన క్రూరుడు వాడి పాత్రను దేవుడు అంటూ మోసే గాడు దొంగ కథలు రాసి manage చేశాడు తరావత కాలం మారే కొద్ది ఎగోఅవ్వ గాడి rules ఘోరంగా ఉంటే పిసొడినీ సృష్టించి మళ్ళీఇంకొక దొంగ book రాశారు new twstistiment బోచుబొడి అంటూ.. హౌలేలూయ
@lalithaboddapu3189
@lalithaboddapu3189 Жыл бұрын
Wow beautiful vlog thankyou anvesh chala Baga explore chesaru
@chdurgarao
@chdurgarao Жыл бұрын
Super Excellent Video Bro. Thanks to your friends also, who helped you to shoot beautiful places
@NAGUNAGU-xj2tm
@NAGUNAGU-xj2tm Жыл бұрын
భగవంతుడు ఎంత అందమైన ‌ ప్రకృతి మనకు ‌ అందించాడు
@rowdygaming180
@rowdygaming180 Жыл бұрын
Anvesh Annayya Nenu vastha tisuko Nannu 😁😁 Nuv great Bro prapancham motham thiruguthunnav🥰
@nikhilsunny08
@nikhilsunny08 Жыл бұрын
Beyond the expectations, never expected the nature this beauty. Thank you Anveshanna ❤
@venkateshporida6555
@venkateshporida6555 10 ай бұрын
ప్రపంచ దేశాల ప్రకృతి అందాలను చూసే అదృష్టం మాకు,చూపించే అదృష్టం కల్పించినందుకు నీకు...(భగవంతుడికి థాంక్స్ తప్ప ఏమీ చెప్పలేము
@valmikinaveen6782
@valmikinaveen6782 Жыл бұрын
అన్న మీ వీడియోస్ చూస్తుంటే అస్సలు టైమే తెలియట్లేదు చాలా బాగుంటాయి.. అన్న నీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు థాంక్స్ అన్న ❤😊
@Dcmtruckvlogs2
@Dcmtruckvlogs2 Жыл бұрын
Nijamga చూడలేకాపోయిన మీ ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని అందాలను చూస్తున్నాం very thank you brother ❤🥰
@suryavardhan1066
@suryavardhan1066 Жыл бұрын
నిజంగానే స్వర్గం లాగానే ఉంది bro 3 రకాల నదులు 3 రంగుల నదులను చూపించారు chaala thanks bro
@maheshnaik6143
@maheshnaik6143 Жыл бұрын
Mind blowing locations..Canada government nature ni chala Baga protect chestunnaru hats off ... Anvesh anna topu dammunte aapu...❤❤❤
@trinadhamurtyjarajapu5503
@trinadhamurtyjarajapu5503 Жыл бұрын
your detailing, videography and exploring reached the next level. Really enjoying your videos as if we are personally travelling to the places. Thanks a lot. 🎉
@Naveen_daily_activity2233
@Naveen_daily_activity2233 Жыл бұрын
Video colour full ga undhi anna
@swarnamanasa4013
@swarnamanasa4013 Жыл бұрын
Entha wonderful locations oh asala ma lanti middle class vallu akadiki velle avakasam ledhu me Valla chuse avakasam vachindhi metho tho Patu mamalni adrusthavanthuluni chesaru chala thanks Andi anveshgaru ❤ from vizag bheemili..
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Ammo thanks
@MrPrincemahe
@MrPrincemahe Жыл бұрын
Now video quality is much better, thanks anvesh to show such wonderful places..
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@hrithikchinnu6910
@hrithikchinnu6910 Жыл бұрын
​@@NaaAnveshana video Quality Chala ante chala bagundhii Chala Realistic ga anipisthundhi Bro But Try to increase video length bro
@narendrakumar1193
@narendrakumar1193 Жыл бұрын
Superb location and mesmerizing ...I love Nature places ....thanks for showing this wonderful swargam ❤
@saratkodukula
@saratkodukula Жыл бұрын
చైనా కేక అనుకుంటే కెనడా videos అంతకు మించి❤ ప్రపంచ యత్రికుడా నీకు వందనం అభివందనం 🎉🎉🎉
@banothsanjukumar9610
@banothsanjukumar9610 Жыл бұрын
Hi anna Chala kasta padhutunavu anna,ne dedication ki take a bow Keep going pan world KZbinr Anveshana Anna
@mdjahangirmdjahangir5600
@mdjahangirmdjahangir5600 Жыл бұрын
Mind blowing bro super locations fantastic❤
@bunnybunny3245
@bunnybunny3245 Жыл бұрын
ఓం నమశ్శివాయ... లోక దేవుడు శివుడు వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది....
@saikumardommaraju3177
@saikumardommaraju3177 Жыл бұрын
You are a real stress buster bro... Hands off for your hard work and dedication...God bless you ❤
@Urs1nlysree
@Urs1nlysree Жыл бұрын
As a Nature Lover 🌳 I just fell in love ❤ with this place Thanx bro Great job Appreciate your Great Efforts Take care bro.
@bhavanikkoppisetty928
@bhavanikkoppisetty928 10 ай бұрын
ప్రపంచంలో అందమంతా ఇక్కడే ఉంది బ్రో.. నిజంగానే భూలోక స్వర్గం సూపర్ హీరో మీరు
@rag12307
@rag12307 Жыл бұрын
These are one of your best scenic videos I have seen Anvesh Anna, it made my day so happy to see the Mother Nature and hats off to Canada government to protect the national parks.
@NK-ui7ps
@NK-ui7ps Жыл бұрын
Excellent visuals buddy ❤.. delightful feast for eyes😊..take care & keep rocking 😻😊
@attilisuresh198
@attilisuresh198 Жыл бұрын
God bless u bro to see all the remaining countries. At last please make the biggest documentary of your journey, all the difficulties u faced and ur overcoming spirit and strategy through ur journey.
@srinuvasulu.maddurusrinuva8089
@srinuvasulu.maddurusrinuva8089 Жыл бұрын
నిజంగా అద్భుతమైన లొకేషన్ అన్న
@jyothsnaraajjj
@jyothsnaraajjj Жыл бұрын
mesmerizing locations. beautifully captured in your camera. Excellent camera skills
@Lothadurgaprasad
@Lothadurgaprasad Жыл бұрын
అన్న మీరు తిరిగిన కంట్రీస్ కన్నా.ఈ కెనడా లో అంత నేచర్ల్ గా ఉంది.నేచర్ కూడా చాలా బాగుంది.
@Dr.chinta_vijay_raju
@Dr.chinta_vijay_raju Жыл бұрын
Next level taking man💥, neeku 30 lks kaadhu 1 CR ichina thakkuve✨❤️, u deserve all this brother.
@urstruly2717
@urstruly2717 Жыл бұрын
Uma is best , anvesh 2nd
@sateeshbi4184
@sateeshbi4184 Жыл бұрын
​@urstruly2717 hey truly, neeku ikkadem pani? 😮
@urstruly2717
@urstruly2717 Жыл бұрын
@@sateeshbi4184 ma uma gariki views ravatlevvu, telugu vallu ma uma garini mosam chesaru.
@samclintonsamclinton3921
@samclintonsamclinton3921 Жыл бұрын
The way you explaining broo superb stay safe keep rocking brother lot's of love from Bangalore ❤🎉
@nallasoundarya8677
@nallasoundarya8677 Жыл бұрын
Intha beautiful gha undha nature vammo, really thank you so much Jesus for your creation , Tq Anna
@kedari_mehandi_eluru
@kedari_mehandi_eluru Жыл бұрын
😍 Amazing చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు 😮❤
@prasadnaidu2750
@prasadnaidu2750 Жыл бұрын
Nature at best Kudos Anvesh God’s gift for Indians✅
@SriChakreshwari
@SriChakreshwari Жыл бұрын
Anvesh in your mind the idea came first to show us all these amazing nature beauties the t moment opened our heart doors and fulfilled with new unknown world it is very great moment god send you this world to show us all these ninnu kanna new thalli thandi chala goppavaru to me no words to express my joy reply
@chinnarao792
@chinnarao792 Жыл бұрын
Hi bro ......God bless you and your family and God be with you in your journey 🙏🙏
@Roshanvision88
@Roshanvision88 Жыл бұрын
It's a pleasure to have like u the person who was born in India proud of India
@SVARUOK
@SVARUOK Жыл бұрын
Ivvani locations chusthunte ,books loni atta mundhu mariyu venakala vunde locations gurthusthunnai😂😅no one can beat you anvesh especially that uma telugu traveller....melisa ni ninnu vidagottadu😢malli melisa ni kaluvu bro😅
@nagababu8251
@nagababu8251 Жыл бұрын
Wonderful nature and your presenting skills are like a feast bro❤❤
@laxmanlucky5398
@laxmanlucky5398 Жыл бұрын
Every shot is cinematic ✨,thank u Anvesh Anna⚡️
@dellibabu28
@dellibabu28 Жыл бұрын
50 laks.. Omg manaku 50 laks unte life time settlement ayipothamraa babu 😂❤😂
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 Жыл бұрын
All the best తమ్ముడు 🎉🎉
@rakeshgupta-vf7eh
@rakeshgupta-vf7eh Жыл бұрын
Very beautiful location 👌❤
@nagarathnalakki9089
@nagarathnalakki9089 Жыл бұрын
నీవు చూపించిన అన్ని దేశాలలో కేనాడ అత్యా్భుతం. సూపర్. T. Q.
@arjunp1835
@arjunp1835 Жыл бұрын
These locations are so beautiful. You should have stayed there for a few days like how you did in Brazil
@nagasrinivasareddyallu6355
@nagasrinivasareddyallu6355 Жыл бұрын
Nicely explore all the locations and hatsoff to your efforts to show all the nature contents. Once again thank you.
@YTGana
@YTGana 11 ай бұрын
@Anveshannafan A=Adventure N=Nature V=Vision E=Entertainment S=Success H=History
@my_vizag
@my_vizag Жыл бұрын
Sooo beautiful ❤️
@mahigun1167
@mahigun1167 Жыл бұрын
Anvesh, great video. Come to Colorado, USA. It’s a great location for tourists in all seasons. Can you share Vivek’s details? We are planning to Canada and I would like to see any packages are available through his traveling agency! Thanks
@vamshiyajak4357
@vamshiyajak4357 Жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 121:7 7.ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును .
@sharathsharath5542
@sharathsharath5542 Жыл бұрын
, అక్క యేసయ్య అని పిలవడం చాలా నచ్చింది అందరికీ దేవుడు ఒక్కడే మా యేసయ్య 🎉🎉❤❤
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 4 ай бұрын
పీసయ్య....😂
@bhaskararaod456
@bhaskararaod456 Жыл бұрын
Excellent scenarios Anvesh garu. Your efforts are appreciable. Spl thanks to Vivek garu
@talammaamulya8574
@talammaamulya8574 Жыл бұрын
Annaya me dwara Ani countrys chustunamu chala very happy colombias super
@rangareddy2281
@rangareddy2281 Жыл бұрын
Wow amazing nature , Nuvvu Super brother 👌
Sulphur banff gondola | things to do in banff national park
15:24
Naa Anveshana
Рет қаралды 3,2 МЛН
48 hrs On Canada's Most Luxury train journey Banff to Vancouver
18:43
Naa Anveshana
Рет қаралды 2,5 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 14 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 23 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 54 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 79 МЛН
Things to do in Guatemala City
14:32
Naa Anveshana
Рет қаралды 96 М.
Switzerland🇨🇭Villages near Lauterbrunnen | Telugu Traveller
27:33
Telugu Traveller
Рет қаралды 155 М.
The Organic Gold Hunters of the Himalayas | Free Documentary
53:08
Free Documentary
Рет қаралды 220 М.
Masai mara national park safari kenya
17:41
Naa Anveshana
Рет қаралды 2,6 МЛН
Places To Visit in Niagara Falls Canada
26:57
Naa Anveshana
Рет қаралды 2,1 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 14 МЛН