Comedian Ali Gets Emotional on Cancer Patient Words | Ali Lunch With Cancer Patient |Times of Telugu

  Рет қаралды 603,993

Tag Telugu

Жыл бұрын

Comedian Ali Gets Emotional on Cancer Patient Words | Ali Lunch With Cancer Patient |Times of Telugu @zubedaali
#Comedianali #ali #alipawankalyan
Contact Details For Help :
Name: Dharavath Swathi
Father Name : Dharavath Champla
Mother Name : Dharavath Buba
Village : Jaganathanda
Mandal : Chevvemla
District : Suryapet
Pin Number : 508213
Mobile Number : 9848757400, 8919503564
Bank Account no : 3636358871
IFSC Code : CBI0284816
Times Of Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers.Prank Videos . Times Of Telugu Entertainment..
For more interesting updates like & follow: 👇👇👇
Please Subscribe us :www.youtube.com/@TimesOfTeluguMedia
For More Updates About Telugu Cinema: Like on
Facebook - telugutimes.in/
Twitter - TeluguTimes6
Instagram - telugu.times

Пікірлер: 559
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
అలీ గారు మీరు కనబడితే కాళ్ళు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాలని ఉంది సార్. ఆ దేవాది దేవుడు తప్పకుండా ఆ పాపకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏👌🙏🙏🙏🙏🙏
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 Жыл бұрын
ఆలీ గారు మీ మహోన్నత సహా హృదయానికి 🙏మీరు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము🙏🙏🙏 మీరు ఇలానే సేవలందిస్తూ ఉండాలి (̊కానీ ఇప్పుడు నడుస్తున్న టువంటి నీచ రాజకీయాల జోలికి మీరు పోవద్దు అని కోరుకుంటున్నాము)̊
@kamalvlogs8898
@kamalvlogs8898 Жыл бұрын
అలీ గారు మీ లాంటి మంచి మనషులు మా మద్య ఉండటం మాకు చాలా సంతోషం సార్,🙏🙏
@HEMASRIRAJU
@HEMASRIRAJU Жыл бұрын
👏👏👏💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜
@jyothijyothi3053
@jyothijyothi3053 Жыл бұрын
దేవుడు నిన్ను తప్పకుండ స్వస్థపారుస్తారు అమ్మ నమ్మకంతో వుండు ప్రేయర్ చేస్తాము బయపడకు నేను కూడా కాన్సర్ నుండి బాగాయ్యను
@visranthi.t4897
@visranthi.t4897 Жыл бұрын
Amen🙏🛐🛐🛐
@rkkaruturi
@rkkaruturi Жыл бұрын
Meru inka marara....mari chayandi prayer ...mari athanu ala endhuku unnadu... don't cheat peoples like them.meru elanti vallanu pattukuni convert chaystharu...siggu layni janalu.. Manishiga bathuku oka religion and oka cost tho kadhu...
@rkkaruturi
@rkkaruturi Жыл бұрын
Prayer chaysthay cancer taggi pothundha...chudu devudu anay word manam control lo undadaniki and edhina chaysay mundhu manam komcham bayapadadaniki ....anthay kani elanti chaytta words tho janalani erri waydhavalani chayyaku...antay nuvvu cancer lo hospital ki polaydha...prayer chaysthay taggi poindha ?
@vijay0917
@vijay0917 Жыл бұрын
Picha gorre bidda
@MairaJayne
@MairaJayne Жыл бұрын
⁠@@rkkaruturithey are Christians brother!
@tdilli3066
@tdilli3066 Жыл бұрын
అమ్మ ఆలీ గారు ధగర మీరు ప్రార్థన చేసి భోజనం చేసారు మిమల్ని నిను దేవుడు మిమ్మల్ని దీవీంచునుగాక
@vanithacarol6043
@vanithacarol6043 Жыл бұрын
Amen😢
@sammiealex5951
@sammiealex5951 Жыл бұрын
Amen
@rajshekhar8897
@rajshekhar8897 Жыл бұрын
Amen
@reddyarathod
@reddyarathod Жыл бұрын
చనిపోతాముని తెలసిన తన చిరునవ్వుతో పలకరించే తత్త్వం అమోగం....అమ్మ....అలీ గారి వంటి మంచి మనషి ఉండటం మన అదృష్టం...
@suvarnarajupitta8498
@suvarnarajupitta8498 Жыл бұрын
ఆలీ గారు మీరు ఆదరించి సహకరిస్తున్న నందుకు ధన్యవాదములు ఇలాంటి సేవలు ఎన్నో భగవంతుడు ద్వారా జరిగిన చాలని నా యొక్క ప్రార్థన కోరిక,,,,,,
@hariekrisshna3666
@hariekrisshna3666 Жыл бұрын
Recent ga ma father Cancer తో చనిపోయారు తెలిసిన 1month ఏ అలవాట్లు లేవు టైమ్ అంతే ఎవరికి ఇలాంటీ పరిస్థితి రాకూడదు చాల భయంకరంగా ఉంటుంది పరిస్థితి, మా father ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు నేను ఎక్కువ బాధ పడకొడదు అని నాది చిన్న job 15000 శాలరీ financial support ఉంటే పర్లేదు లెకపోతే ఏమిచేయలేని పరిస్థితి అనుబవంతో చెపుతున్న ఎవరు ఉండరు ,ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు క్యాన్సర్ అంటే అలాంటిది దేవుడినే కోరుకోవాలి ఎక్కువ బాధపెట్టకు అని క్యాన్సర్ వాళ్లు పడ్డా బాధ చాలా భయం కరంగా ఉంటుంది లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినొభవంతు అన్ని కుటుంబాలు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలి ani కోరుకుంటూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ni కొరుకుంటున్నాను ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻 అలీ గారు nice
@sailaja5877
@sailaja5877 Жыл бұрын
Kanneellu pettinchaaru
@suryasaikumarkuchibhotla8613
@suryasaikumarkuchibhotla8613 Жыл бұрын
అలీ గారికి అనంత కోటి వందనాలు
@SubhashYadav-yw7eq
@SubhashYadav-yw7eq Жыл бұрын
Dear ali sir you're a great person god bless you
@MahalakshmiPrajapati
@MahalakshmiPrajapati Жыл бұрын
Ali garu meeru really great sir. Real hero sir 🌷🌷🌹
@ramuprema2903
@ramuprema2903 Жыл бұрын
Ali garu meru chala chala great sir 🙏🙏🙏🙏🙏
@Srinivasrao77
@Srinivasrao77 Жыл бұрын
అలీ గారు మీ దాతృత్వనికి హ్యాట్సాఫ్ సార్..గ్రేట్ హెల్పింగ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veralakshmigummadi6024
@veralakshmigummadi6024 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ ఆలీగారు. మీరు మంచి మనస్సు ఉన్న. మనిషీ సార్ 😭😭😭😭
@mahesharimakula7622
@mahesharimakula7622 Жыл бұрын
ఆలీ గారికి ముక్కోటి దేవతల ఆశీస్సులు తప్పకుండా దీవిస్తారు❤❤❤🎉🎉🎉😂😂
@mehaboobkhureshi3278
@mehaboobkhureshi3278 Жыл бұрын
దేవుడు ఉన్నాడు అమ్మ స్వాతి యమ్ భయపడక మన తెలుగు వారు అంత ని తొడుగు ఉంటారు అమ్మ తల్లి స్వాతి దేవుడు ఉన్నాడు అమ్మ స్వాతి
@Mary4930...
@Mary4930... Жыл бұрын
Very nice..to see this /మనకు ఎంత డబ్బు ఉన్నది కాదు ముఖ్యం మనం ఎంత మందికి సహాయం చేస్తున్నాము అనేదే ముఖ్యం.. సహాయం చేసినప్పుడు,మనసు చాలా హ్యాపీ గా ఉంటుంది.
@uvr193
@uvr193 Жыл бұрын
ఆలీ గారు చాలా వందనాలు. God bless you all your family.
@uvr193
@uvr193 Жыл бұрын
ఈ విడియోలో, ఉన్న, రావత్ స్వాతి నాయక్ కోసం అంటే ఆమెకు ఉన్న కేన్సర్ తెగులు నుంచి స్వస్థత పొందాలని, బాగుపడాలని, ప్రభువైన ఏసుక్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాను. ఈయన స్వస్థపరచు దేవుడు. అందరూ ఈమె కోసం ప్రార్థించండి.
@TeluguRajakeeyam
@TeluguRajakeeyam Жыл бұрын
సుల్లికాయల నామము
@nagajyothivittaldevuni422
@nagajyothivittaldevuni422 Жыл бұрын
😊సూపర్ అలీ గారు. మీరు చేసే సహాయాలు విన్నాను.కానీ ఈ రోజు చూసాను.అన్న విలువ తెలిసినవారు.మీకు నా హృదయపూర్వక అభినందనలు
@dailyvlog5692
@dailyvlog5692 Жыл бұрын
థాంక్స్ ఆలీ గారు ఆ కుటుంబం చల్లగా ఉండాలనీ కోరుకుంటున్న
@ramaraopenugonda4573
@ramaraopenugonda4573 Жыл бұрын
ఆలీ గారు మీలాగే చాలా మంది ఈ వీడియో చూసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి
@bhanuprakashdhurjaty9634
@bhanuprakashdhurjaty9634 Жыл бұрын
My eyes are shedded with tears. Ali garu you did incredible support. May God bless her long life. She is so good and self confident. She did not let her down in any moment. Not getting words to express. God bless all. 🙏🙏🙏
@maheshsanvika6028
@maheshsanvika6028 Жыл бұрын
అలీ గారిది చాలా మంచి మనస్సు ఆ పాప త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను
@RajithaJai-qd3wk
@RajithaJai-qd3wk Жыл бұрын
మీరు చాలా మంచివారు ఆలీ గారు
@Ramu30news
@Ramu30news Жыл бұрын
దేవుడు మిమ్మల్ని స్వస్థాపరుచును గాక 🙇‍♀️
@lalithapoojitha1850
@lalithapoojitha1850 Жыл бұрын
Great job అల్లి గారు sister dont worry u will cure 100 percent god bless u
@chandanasabbavarapu
@chandanasabbavarapu Жыл бұрын
Huge respect to you dear Ali sir. Everyone should learn from you. Your humbleness is precious. God bless you sir.
@silpachandu8994
@silpachandu8994 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు తల్లి ఆలీ గారు మీలాంటి మంచి మనుషులు ఉండడం చాలా మంచిది❤❤❤❤
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
ఆలీ గారికి శత కోటి వందనాలు...ఆదేవుడు సహృదయ సద్భావన మనసున్న మహరాజులను కూడ సృష్ఠించారు..ఆ కోవలో మీరున్నారు..ధన్యవాదాలండీ..💐👌🌲🙏🌻
@jyothidanial851
@jyothidanial851 Жыл бұрын
మా అమ్మ క్యాన్సర్ తో 3year's బ్యాక్ చనిపోయింది ఇప్పుడు మా నాన్న కి కేన్సర్ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ బస్మతర hospital ki lo ట్రీట్ తీసుకుంటున్నాం సార్ దేవుడు మానాన కి కాపాడుతూ వున్నాడు
@hariprasadmateti9829
@hariprasadmateti9829 Жыл бұрын
Super Alibaih good job Meeru super brother 🙏🙏🙏🙏🙏🙏👍 I am very happy sir swathi ki Manchi jaragalani korukuntunna🙏🙏🙏🙏🙏
@sunilbabu5798
@sunilbabu5798 Жыл бұрын
Alli garu your a God God bless you and your all family Sir
@maderameshramesh-wm5st
@maderameshramesh-wm5st Жыл бұрын
🙏🙏🙏🙏ఆలీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏 అమ్మ నీకు దేవుడు తోడుగా ఉండును గాక ఆమెన్
@rntleadchanter2327
@rntleadchanter2327 Жыл бұрын
Ali Garu you are great. My husband also a cancer survivor Sir. After chemo and radiating his resistance power gone down like a small kid. He is fully dependent on me. Drs said he wont live for more than six months. But four years passed. God is great Ali Garu🙏🙏
@raymondsantas2765
@raymondsantas2765 Жыл бұрын
Yes God is great he will 🙌 your husband I am too from 2019
@KuppiliNagamani
@KuppiliNagamani Жыл бұрын
God bless you Aligaru ur so lovable to all in movies and real life hero too❤❤
@emmanuelv5170
@emmanuelv5170 Жыл бұрын
Ali garu you are a true hero. God has blessed you with a good heart.We will surely pray for the girl God will definitely save her. My God bless you with long life with good health wealth and happiness . Society needs people like you.🎉🎉
@lavanyak1427
@lavanyak1427 Жыл бұрын
Such a kind hearted sir you are..! God bless you all...
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 Жыл бұрын
ఆలీ సార్ నిజంగా మీరు చరితార్థులుగా ఉంటారు పేదల కోసం మీరు చేసిన ఈ బృహత్తర కార్యక్రమం వారితోపాటు భోజనం చేయడం వారిగురించి పూర్తిగా తెలుసుకోవడం అందరిని అబ్బురపరిచే దృశ్యం. 🙏🙏 ఆ చిన్నారి అంతబాధను కూడా దాచుకున్న వైనం. మాకు కంటతడి పెట్టించింది భగవంతుడు ఆ చిన్నారి కి ఆయుష్షు ప్రసాదించాలి
@rajeswaridevi3654
@rajeswaridevi3654 Жыл бұрын
Ali garu is a kind & sweet person 👏👏👍keep going sir 🙏💐
@suryanarayana4612
@suryanarayana4612 6 ай бұрын
ఆలీ సార్ మీ అవునోత్యానికి మీ దాతృత్వానికి మీ సేవా గుణానికి భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉండాలి పాప త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@andhravala793
@andhravala793 Жыл бұрын
మీకు దేవుడు తోడు వుండాలి,,,,, గ్రేట్ అలీ గారు,,,,, పాప ని చూస్తే చాలా బాధగా ఉంది కామెంట్ చేయడానికి మాటలు కూడా రావడం లేదు 😭😭😭,,,,,, దేవుడు నీకు తోడు వుండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothijyothi3053
@jyothijyothi3053 Жыл бұрын
అలీ అన్నయ్య మీరు ఇంత ప్రేమగా వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని ఆధారించారు మిములని ఆ దేవుడు తప్పక ఆశీర్వాదిస్తారు ఇంకా
@KhajaAbdul
@KhajaAbdul Жыл бұрын
Haatsoff ali bhi...Allah aapko aur aapke khar walon ko behtar zindagi de...sehat de...aameen...
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 Жыл бұрын
ఓం నమో నమః శివాయ నమః ఆ బిడ్డ ఆయుషు పూర్తి అయ్యేసరికి ఆమె నమ్ముకున్న దేవుని దయవలన, ఆమె మనశ్శాంతితో, ఆమె కోరికలన్నీ తీరి ముగింపు పలకాలని పరమేశ్వరుని కోరుకున్నాను
@rameshkalvena4765
@rameshkalvena4765 Жыл бұрын
God bless u ra thalli, live 100yrs long,aaligaaru🙏🙏🙏
@ashaarepu3385
@ashaarepu3385 Жыл бұрын
అల్లీ అన్న నీ మంచి హృదయానికి నా ధన్యవాదాలు దేవుడు పైన ఉన్నాడు లేదో నాకు తెలియదు గానీ భూమి మీద మాత్రం దేవుని చూస్తున్నాను అన్న అది నువ్వే అన్న
@jyothsnajyothsna6436
@jyothsnajyothsna6436 Жыл бұрын
Dabbu undatame kadu padi mandiki sahayam chesee goppa manassu ali gariki undi that is great and god bless him ❤
@krajeshkumar1679
@krajeshkumar1679 Жыл бұрын
Great Job Ali Sir.....God bless you with many more blessings
@kondavenkatesh4759
@kondavenkatesh4759 Жыл бұрын
Great job Dear Ali sir ...your helping..Swati get WELL SOON...❤❤❤
@tkrishnaveni3870
@tkrishnaveni3870 Жыл бұрын
Great job sir god bless you sir papaki taggipovalani korukuntu
@shekardigitalstudio3533
@shekardigitalstudio3533 Жыл бұрын
అలీ సార్ మీది చాలా గొప్ప మనసు సార్ ఎందుకు అంటే బాదల్లలో ఉన్నవాని దగ్గరికి పిలుసుకొని వారికి నేనునున్నని ధర్యం చేపి వారిని వొదర్చి వారికి అన్నం పెట్టీ మీకు చాలా చాలా tq సార్ దేవుడు మీమ్మలిని మీ కుటుంబనీ మంచిగా చూడలని కొరుకుతున్న
@bazigar4572
@bazigar4572 Жыл бұрын
Talli Doctor luu aalane Chubutaaru...Dhairyangaa undu...Life Death Devudi Chetiloo Matrame Undi....Evvari Vallakaadu.......Unnata Kalam Andhangaa Vundu..Happy Life Enjoy Cheyy...Ali Bhai..Awesome Human..He Must Do Help...Happy Undi Talli.....
@killovenkatarao5150
@killovenkatarao5150 Жыл бұрын
I pray for you sister definately God gives to good health thappakunda mimalni swastha parusthaadu
@kothapallirajaratnam7894
@kothapallirajaratnam7894 Жыл бұрын
God bless you Ali garu for your great heart surely you will be great.
@vimalapavankumaryelugula8880
@vimalapavankumaryelugula8880 Жыл бұрын
Annayya you are great inspiration real life hero congratulation to everyone who worked for the moment love you ali annayya
@niharikaniharika8889
@niharikaniharika8889 Жыл бұрын
🙏🙏 నిన్ను దేవుని స్వస్థ పరుస్తాడు బాధపడకండి బాధపడకండి
@ThotaSindhuja
@ThotaSindhuja Жыл бұрын
Thank you so much Ali uncle.....
@anilkumarnaga8553
@anilkumarnaga8553 Жыл бұрын
అలీ గారు మీకు పాదాభివందనం 🙏
@lathasrinivas9631
@lathasrinivas9631 Жыл бұрын
ఆలి గారు మీరు చాలమంచి మనసున్న మనిషి 🙏🙏🙏
@TrueMe-vy2ln
@TrueMe-vy2ln Жыл бұрын
Ali will win as MLA 100% no doubt he was good always and concerned towards society and people.
@srikrishna-lc1js
@srikrishna-lc1js Жыл бұрын
Naku adpu vachindi devudi roopalo Ali garu vacharu u great
@pnsreedevi1628
@pnsreedevi1628 Жыл бұрын
God some times seems to cruel. But that girl is real hero fighting with death.ali garu doing good job.may god bless her with long life
@tdilli3066
@tdilli3066 Жыл бұрын
కాని నా సతీమణి గ్రేస్ ఉమా సుందరి కేన్సర్ వ్యాధితో ఈ మధ్యనే దేవుని సన్నిధిలో పోయారు కానీ నా దేవుడు నిన్ను మేరకల్ ఛేసీ కాపాడలనీ కొరుకుంటు దేవునికి మహిమ కలుగును గాక
@jyothigandham1554
@jyothigandham1554 Жыл бұрын
Ali sir seeing you feels still little humanity is alive in thz world ....God bless you Ali sir...nd God bless tht family with good health nd happiness
@manupriya-gb9wy
@manupriya-gb9wy Жыл бұрын
Ali Garu Meeru Challaga Undali. MI Fhameli .Meeru Chala Great Andi. Nenu Jubeeda Gari Vidoes Chustuntanu. Manu Priya.
@rajamahendrasingh2470
@rajamahendrasingh2470 Жыл бұрын
Ali annaya ku naa🙏🏼anna meelanti valle yenka varshaly padutunnay anna meeru devudandi mee family Challaga vundalandi🎉🎉🎉
@brijkishoremoria3363
@brijkishoremoria3363 Жыл бұрын
To Ali garu swacha maina manusutho meeru vaari matladina tiru meeru variki chaysay sahayam chala goppa vishayam .God bless you .
@nandinibathula252
@nandinibathula252 Жыл бұрын
Very emotional story,Ali garu help chestaru trust him
@madhubabukondadadi3239
@madhubabukondadadi3239 Жыл бұрын
Ali Garu super sri papa ki devudu kapadali
@mentamnalini5238
@mentamnalini5238 Жыл бұрын
devudu aa papanu swastaparichi nindu nurelu purthi arogyamuga vunchalani mansupurtiga korukuntunnanu.ali gaaru miku vandanalu
@kishorekumar_777
@kishorekumar_777 Жыл бұрын
Ali anna super may god bless you and your family,mee manchi manasuku na padhabhi vandanalu anna....🙏🏻
@venkataramanaankamalla6616
@venkataramanaankamalla6616 Жыл бұрын
Ali gaaru... Really great...
@PatchigallaSuneetha-ux8mp
@PatchigallaSuneetha-ux8mp Жыл бұрын
Thank you annaya meru chesina help ki and tana korrika thirchinandhuku👏🙌🙏🙏👍👌god bless u annaya mee family chalaga nindu 100days healthy ga undalani manaspurthiga korukunttunannu ali anna memmu help cheyaleni poor family madhi ma andhare tarupuna merru help chesthunte kanillu agadam ledhu heartly thank you annaya 🙏🙏🙌👍👌👏
@sangeethalakshmi3823
@sangeethalakshmi3823 Жыл бұрын
Praise the lord Swathi I vl pray for u and your family God bless you naana
@harshaalex2850
@harshaalex2850 Жыл бұрын
Hats off to u Ali sir 🫡 we luv u sir ❤and may god bless u and your family sir 😇🙏
@moodajeevanmoodajeevan4898
@moodajeevanmoodajeevan4898 Жыл бұрын
iam PRAYER with you GOD is healing for you AMENN
@madhaviyalagala3794
@madhaviyalagala3794 Жыл бұрын
Ali garu you done good job Beleive in Jesus Christ.... ఆయన మాత్రమే నిన్ను క్యూర్ చెయ్యగలరు 🙏🙏
@ManneSravanthi-xs5sb
@ManneSravanthi-xs5sb Жыл бұрын
Yes.
@manjulasudhakar73
@manjulasudhakar73 Жыл бұрын
Ali garu me manchi manasuki shatakoti vandanalu alage Swati gariki twaraga nayam ayipoyi happy ga undalani korukuntunnanu aa narasimha swami kapadali
@balajikumar6248
@balajikumar6248 Жыл бұрын
God bless you lotlly BROTHER Ali Garu
@manishamasavattini8729
@manishamasavattini8729 Жыл бұрын
God bless you.. sister may god give strength to your family..
@babuluk8
@babuluk8 Жыл бұрын
Ali garu... Grt human being... Keep helping these kind of people... God bless you and prosper you....
@babysarojini6269
@babysarojini6269 Жыл бұрын
Ali, you are great, God bless you , and people like you, God bless her with healthy life.
@sudhakarsuram7672
@sudhakarsuram7672 Жыл бұрын
Ali garu meru Nigam ga chala great andi ellanti vallu enka antaa mandi vunnaro God bless you ali garu
@MT_PLAYZ_YT
@MT_PLAYZ_YT Жыл бұрын
Man of golden heart
@asmashaikh6002
@asmashaikh6002 Жыл бұрын
Please save her😢😢 really heart touching video
@rajuvipparthi3247
@rajuvipparthi3247 Жыл бұрын
Thanks Ali garu
@shannushannu2946
@shannushannu2946 Жыл бұрын
Great job sir 👏& God bless you sis 🙏, get well soon ♥️
@rahulsri1839
@rahulsri1839 Жыл бұрын
Thank you so much Ali sir 🙏 Aa papanu oka.Roju happy uncharu
@sujithmadasu8529
@sujithmadasu8529 Жыл бұрын
దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను
@venkatnagireddi7046
@venkatnagireddi7046 Жыл бұрын
very kind heart Ali Garu 🙏
@renukalakshmi3955
@renukalakshmi3955 Жыл бұрын
Ali sir meku medam ki shathakoti vadanalu sir mi lanti manchi manasu valu undatam adrustam sir e papaku devudu aurarogalu prasadichali Ani manasara koru kuntunamu sir God bless you ma niku ami kada ma Happy ga undu
@kittusagar8417
@kittusagar8417 Жыл бұрын
Aali sir namaste. Meru chala greate sir. Ilanti valaki manam sahayam cheyatam chala manchidi. Ila chala Mandi prajalu unnaru . Tvlo kanipinchevi konni matrame sir. Nijanga realga chuste chala Mandi peedavalu enno kashtslu Edo oka badhalo untaru. Assalina sahayam ilanti valaki andali. Amma neku devudu cancer pogotti manchi aarogyanivvalani nenu devuduki vedukuntunnanu
@srikanth3690
@srikanth3690 Жыл бұрын
Manci mansu undi sir miku chala tq very much elha miku idea ravatm chepikovali sir manvatanni gurti ennichi chala happy sir love you sir ali garu
@SatyaPappu
@SatyaPappu Жыл бұрын
Great!! Sir!! God Bless You!!
@seemalabharathi2884
@seemalabharathi2884 Жыл бұрын
Aali garu miku... Naa padabivandanalu.... 🙏🙏🙏🙏🙏milage chala mandi help cheylani korukuntunnanu..... 👍🏻....💐
@Nirmalamangam
@Nirmalamangam Жыл бұрын
God bless u talli.Ali garu meeru me kutumbam eppudu santhoshanga undali
@cirugumallabharathraj2717
@cirugumallabharathraj2717 Жыл бұрын
అలీ సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు❤
@maheshelagandula1775
@maheshelagandula1775 Жыл бұрын
Ali anna garu..chala manchi manasunna anna ..rea hero...anna meru...
@BuggayaBuggaya6677
@BuggayaBuggaya6677 Жыл бұрын
హాయ్ అన్న సూపర్ అన్న ఇలాంటి పనులు మంచిగా ఇంకా చేయాలి మీరు దేవుడు ఏడ ఉన్నాడు కానీ అన్న నువ్వే దేవుని రూపంలో వచ్చిన అన్న🙏🙏🙏🙏🙏
@sujatha28919
@sujatha28919 Жыл бұрын
అలీ గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు...ఇలాంటి వారిని ఆదుకోండి...మీకు దేవుడు తోడుంటాడు..ఆమె దేవుడు చల్లని దయ వలన కోలుకోవాలని ప్రార్ధన...🙏🏻🙏🏻💐
@GaneshGanesh-n4m
@GaneshGanesh-n4m Ай бұрын
Thanks Ali gaaru aa chellamma ki help chesi kaapadinandhuku
@sivakvv4041
@sivakvv4041 Жыл бұрын
Ali garu , you are a great humanitarian
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 54 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 752 М.
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 41 МЛН
Как назовем группу?)🤣
0:13
Dragon Нургелды 🐉
Рет қаралды 2 МЛН