Comedian Sudhakar Exclusive Emotional Interview | Father's Day Special Interview | Ntv ENT

  Рет қаралды 1,039,729

NTV Entertainment

NTV Entertainment

Күн бұрын

Пікірлер
@pradeepboddu9004
@pradeepboddu9004 Жыл бұрын
సుధాకర్ గారు మీరు మంచి ఆరోగ్యం తో సంతోషం గా ఉండాలి,,,,,మీ అబ్బాయి కి మంచి అవకాశాలు వచ్చి , మంచి నటుడు గా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి
@ashokbabu7053
@ashokbabu7053 Жыл бұрын
😢
@ashokbabu7053
@ashokbabu7053 Жыл бұрын
⁰⁰0⁰
@brindagangadofharan4295
@brindagangadofharan4295 Жыл бұрын
1cinr
@duddulaanil4381
@duddulaanil4381 3 ай бұрын
Yes
@dayamasaram4252
@dayamasaram4252 Жыл бұрын
మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది సుధాకర్ అన్న... నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీ అబ్బాయి కి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా
@sangeethayadav6086
@sangeethayadav6086 Жыл бұрын
మీరు ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాము సుధాకర్ గారు
@rajashekhar2212
@rajashekhar2212 Жыл бұрын
రియల్ గా ఇప్పుడు మిమ్ములను చూస్తున్నాను సుధాకర్ గారూ..మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సార్
@guttikondaharinath6597
@guttikondaharinath6597 Жыл бұрын
ఏడుపొస్తుంది మిమ్మల్ని ఈ విధంగా చూసి.... మళ్ళీ పాత రూపం ఎప్పుడు సుధాకర్... మంచి ఆరోగ్యం ఇవ్వాలని సదా ఆ భగవంతుడు న్ని ప్రార్థిస్తూ విషన్న వదనం తో... మీ హరినాథ్ అడ్వకేట్ విజయవాడ 🙏
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 Жыл бұрын
సుధాకర్ గారూ ఒక లెజెండ్ రీ యాక్టర్ ❤❤❤❤❤
@peeraiahpothuganti5355
@peeraiahpothuganti5355 Жыл бұрын
సుధాకర్ గారూ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని చ్చి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుచున్నాను.
@saibhargavmanthena853
@saibhargavmanthena853 Жыл бұрын
ఒకప్పుడు సుధాకర్ గారి సినిమా విడుదల అవుతుందని తెలిసి సుపర్ స్టార్ రజనికాంత్ గారి సినిమా ని నిలిపేషారంటే సుధాకర్ గారు యే స్థాయి నటుడో అర్థం చేసుకోవచ్చు కానీ కమెడియన్ గా మీరు చేసిన సినిమాలు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంటుంది, యే నటుడైనా వయసు వచ్చాక ఆరోగ్యం సమస్యలు సహజం,మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న 🙏.
@anusai5831
@anusai5831 Жыл бұрын
అయ్యో నేను అస్సలు నమ్మలేకపోయాను సుధాకర్ అంటే
@starmaker6744
@starmaker6744 Жыл бұрын
Same nenu kuda
@VallepuSanjaykumar-yi8tk
@VallepuSanjaykumar-yi8tk Жыл бұрын
Same to same bro appatlo aayana craze veru asalu ippudu ila ayyadante assalu nammalekapotunna iam very sad
@KanshiramKamanchi
@KanshiramKamanchi 5 ай бұрын
Nijame bro
@mkrishna3540
@mkrishna3540 Жыл бұрын
మీకు నిండు నూరేళ్లు యేసయ్య కృప తోడుగా ఉండును గాక..🙏🙏
@tren707
@tren707 Жыл бұрын
@@manoharreddy88 👌😂🤣🤣
@checkfurniture
@checkfurniture Жыл бұрын
Nee bonda
@ryapanisayanna187
@ryapanisayanna187 Жыл бұрын
ఈ యేసుగడు ఎవడు రా
@youknowwhat7165
@youknowwhat7165 Жыл бұрын
​@@manoharreddy88mee ammaku cheppinda
@venkatvaram48
@venkatvaram48 Жыл бұрын
అగొ అట్లనా 😂😂😂
@venkatamarkandeyulu3198
@venkatamarkandeyulu3198 Жыл бұрын
నీకు ఆ దేవుడు గ్రూపు ఎప్పటికీ ఉంటుంది వంద సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు❤🎉😊Love you brother
@BalaWithTrue
@BalaWithTrue Жыл бұрын
సుధాకర్ గారూ చాలా హుందాగా మాట్లాడారు మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను లెజెండ్ కమెడియన్ మీరు❤
@rk37780
@rk37780 Жыл бұрын
ఎంత మంచి యాక్టర్ సార్ మీరు..శుభాకాంక్షలు, సుస్వాగతం అల్ టైం ఫేవరెట్.. ఫేవరేట్ డైలాగ్ నీ పేరు ఏంటని ప్రకాష్ రాజ్ గారు అడిగితే సుధాకర్ గారు తణ్ముఖ తల్మ , ముఖ తల్మ 🤣🤣🤣🤣
@proudtobeindian1537
@proudtobeindian1537 8 ай бұрын
No No adhi kaadhu name Shanmukha Sharma Ani antaru
@eManudeep
@eManudeep Жыл бұрын
సార్ మీ ఫ్యాన్స్ సార్ నేను సుధాకర్ గారు మీ ఇంటర్వ్యూ తో మీరు ఉన్నారు అని నాకు చాలా సంతోషంగా ఉంది సార్
@gsnraju-o5h
@gsnraju-o5h Жыл бұрын
My favorite comedian...his dialogue " techal techal techal " my altime favorite..
@vasuannayya9620
@vasuannayya9620 Жыл бұрын
Nakaithe malli patha sudhakar gari acting chudalani literally anipisthondhi andi and ayana chala chikkipoyaru inkoncham lavu avvali malli reentry ivvalani ayana dwara memu inka navvukovali happy ga undalani devunni gettiga manasara korukuntunna pleaseeeeeeeeeeeeee passssssss this comment to the great comedian sudhakar uncle i request media to show it to him❤
@gthimothi6353
@gthimothi6353 Жыл бұрын
ఒరేయ్ ఇంజినాయులు ఆంజనేయులు 😂😂😂 అనేమాట చాలా బాగుంటుంది వెంకటేష్ సినిమాలో 👌👌👍👍good సార్
@praveenreddyvlogs7317
@praveenreddyvlogs7317 Жыл бұрын
సుధాకర్ గారు మీరు మళ్ళీ ఆరోగ్యంగా, మంచిగా కోలుకొని మాముందుకు రావాలని, సినిమాల్లో మళ్ళీ నటించాలని కోరుకుంటున్నాను. 👍
@sampathperumandla2727
@sampathperumandla2727 Жыл бұрын
కథ నాయకుడు మరియు నవ్వులు పండించిన నటులు శ్రీ సుధాకర్ గారు... నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరియు వారి సుపుత్రుడు తెలుగు సినిమా ప్రపంచములో కి రావాలని కోరుకుంటున్నాము.
@company7077
@company7077 Жыл бұрын
Emi actor sir meeru... versatile actor meru unique style unna actor meeru... hat's off to u sir
@bhushanrao4822
@bhushanrao4822 Жыл бұрын
Good son 👏 💙 . Industry please support his son . He is not poor only they need opportunities .
@charanreddy8488
@charanreddy8488 Жыл бұрын
సుధాకర్ గారూ మీరు ఆరోగ్యంగా ఉండాలి
@OM-to
@OM-to Жыл бұрын
#మెగాస్టార్ #చిరంజీవి గారు ఆశీస్సులు #సుధాకర్ గారు అబ్బాయికి ఉండాలని కోరుతున్నాను... 🙏🏻
@shobanaidukotla2330
@shobanaidukotla2330 Жыл бұрын
Manchi natudu sudhakar garu...Chala miss ayyamu..We love him soo much ❤
@vanipmulagala412
@vanipmulagala412 Жыл бұрын
So nice to see you sudhakar garu. I love you and your comedy sir. Happy Father's Day to you and to all. God bless you sir.💐💐😀🎂🎂🍒🍒👍💓
@venkatamarkandeyulu3198
@venkatamarkandeyulu3198 Жыл бұрын
సుధాకర్ గారు మీ ఆరోగ్యం బాగుండాలి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు మా అందరి ఆయుష్షు పోసుకొని బతకాలి
@pavankumarvarma4005
@pavankumarvarma4005 Жыл бұрын
సుధాకర్ గారి అబ్బాయి చాలా బాగున్నాడు.. కొంత మంది కోతి మొహాల వారసులు లాగా ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ లు అవసరం లేదు. మీ అబ్బాయి కూడా సినిమాల్లో కి రావాలి. మీ లెగసీ కంటిన్యూ అవ్వాలి. హే చల్ తే చల్ తే చల్.🎉🎉
@jagadeeshnemani463
@jagadeeshnemani463 Жыл бұрын
Congratulations and Happy fathers Day we are very happy for your action sir
@bodeddulamaheshbodeddulama2912
@bodeddulamaheshbodeddulama2912 Жыл бұрын
God bless you Sudhakar garu
@aasrithaashu4549
@aasrithaashu4549 Жыл бұрын
Subhaleka sudhakar
@ullamparthiyesu9727
@ullamparthiyesu9727 Жыл бұрын
నిజంగా చాలా మంచి యాక్టర్ సుధాకర్ గారూ..❤
@rangak6392
@rangak6392 Жыл бұрын
He was my classmate in high school and in Intermediate at Eluru. Very active in those days.
@seshusrirangam5614
@seshusrirangam5614 Жыл бұрын
Great 👍
@chaosanimation4107
@chaosanimation4107 Жыл бұрын
Very nice 😊😊.
@SanampudinaveenratnakarCIT
@SanampudinaveenratnakarCIT Жыл бұрын
😮great
@Itsme.Jose9
@Itsme.Jose9 Жыл бұрын
Who sudhakar Garu ah?
@MasqutaiDairy-fb8ef
@MasqutaiDairy-fb8ef Жыл бұрын
@rangak6392 pora kukka
@Ajay.p007
@Ajay.p007 Жыл бұрын
చిరంజీవి గారు గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాడు. ఆయనకు (చిరంజీవి గారికి ) అంత గొప్ప మనస్సు ఇచ్చిన ఆఏకేశ్వరుడు ( ఆ ప్రభువు ) కు ఘణత , మహిమ , ప్రభావము చెందును గాక , ఆమెన్.
@sahasya_13
@sahasya_13 Жыл бұрын
Sudhakar garu great arist telugu movie best father ❤❤❤❤❤
@Sandy-ti6vn
@Sandy-ti6vn Жыл бұрын
Such a wonderful actor has become so unrecognised. Very sorry for your health. Your son looks much better than so called actors these days.
@sravankumar7702
@sravankumar7702 Жыл бұрын
Raja movie is the best character i liked him. Hope you will be healthy and happy in your life. Long live sir.
@padmajagandikota4057
@padmajagandikota4057 Жыл бұрын
Sudhakar garu should come in any show as a judge His son should get any role in movies
@shujathamajumdar5614
@shujathamajumdar5614 Жыл бұрын
Sudhakar garu ur very versatile actor very unique person. Loved always, your work. I dont know, what the entertainment , industry has given you sudhakar sir", in return for your all that efforts you have put in , to entertain your audience. As your fan, i wish you and your family be blessed , healthy and live in peace ✌️❤❤
@bommamattaiah2410
@bommamattaiah2410 Жыл бұрын
దేవుడు మీమల్ని దీవించి ఆశీర్వాదెంచున్ గాక ఆమెన్ 🙏🙏
@Duraiamuthan
@Duraiamuthan Жыл бұрын
He was one of the top actors in Tamil industry competing with Rajini Kanth, Kamal during 1980's. Happy to see him after long time.
@lifeofprabha150
@lifeofprabha150 Жыл бұрын
He's a great hero in Tamil, I watched more than 10 Tamil movies of Sudhakar. He introduced Radhika and Vijayasanthi as heroines. తొక్కేసారు పాపం.
@ramyanthchrisrock34
@ramyanthchrisrock34 Жыл бұрын
He is my uncle... I went to his house in banjara hills.. Very down to earth humble man.. His son, benny and I used to play together... Sudhakar garu wife, naku pinni avthundi.. Ma mother side relative veelu.. Good to see uncle after along time... 🎉🎉
@b.srividya1157
@b.srividya1157 Жыл бұрын
How is his health?
@lathach9486
@lathach9486 Жыл бұрын
Tnq chala years taravata manchi interview chusa naku chala chala istam sudhakar garu chusi chala chala yeras ayindi
@bhagyalaxmi7286
@bhagyalaxmi7286 Жыл бұрын
Old is gold Appatalo pure comedy unadedhi superb ga unadedhi
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Ah super actor kadha madam Bhagya Laxmi hi madam how are still nenu ninu true ga love chesthunanu ma
@rojareddybodugam5989
@rojareddybodugam5989 Жыл бұрын
​​@vardhanreddynani8035 arey idiot entra nee badha. endhuku ila same message ammailandaiki chestunnav. Vammo ee videos lone chala mandi ki same msg chesadu jaffa gadu ." Hi maam how r u nenu ninnu true ga love chestunnanu ma. Ani, arey ​@vardhanreddynani8035 neeku em aina mental disorder undha ra
@rayalajagadheeswararao9569
@rayalajagadheeswararao9569 Жыл бұрын
Suparsarmecomedy
@dhanug5040
@dhanug5040 Жыл бұрын
Prakasam District lo oka Good Actor Sudhakar garu .. proud ga undhi am also Prakasam District Markapuram
@gomasuvenkateshwarlu5159
@gomasuvenkateshwarlu5159 Жыл бұрын
Mi comidy ante maa family ki chaala yistam...miru indu nurellu challagaa undaali..mi abbayiki garvam yemi ledu manchigaa unnadu...chakkani swabaavam..millaage..nice alla the best annayya...
@worldisbeautiful1937
@worldisbeautiful1937 Жыл бұрын
GOOD boy . Shot file is most important who will be doing acting JAI telengana ❤
@murali2787
@murali2787 4 ай бұрын
Sudhakar was most టాలెంటెడ్ ఆక్టర్. 40 తమిళ్ సినిమాల్లో హీరో గా చేసి మెప్పించిన సుధాకర్ కి పెరుగుతున్న స్టార్ డం చూసి భయపడ్డ కమల్ , రజని కాంత్ చీఫ్ మినిస్టర్ MGR సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీ నుండి తప్పించారు . డిప్ప్రెషన్ తో మందు కు బానిస అయ్యిన సుధాకర్ ఆత్మ హత్య చేసుకోలేదు . కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు . మరో పదిహేనేళ్లు చక్కగా కెరీర్ తీసుకెళ్లాడు. ముత్యమంత ముద్దు సినిమా లో విలన్ గా అతని నటన చాల సహజం గా ఉంటుంది . సుధాకర్ చాల అండర్ రేటెడ్ ఆక్టర్ .
@nivasnaturelife5338
@nivasnaturelife5338 Жыл бұрын
సుధాకర్ గారి అబ్బాయి 💯 సుధాకర్ గారూ పోలికలోనే ఉన్నారు! సుధాకర్ గారు చిన్న వయసులో ఇలా ఉండేవారు అని అనిపిస్తుంది! మీ అబ్బాయికి మంచి అవకాశాలు రావాలి. ఆ సక్సెస్ నీ మీరు చూడాలి. మీరు 100 సంవత్సరాలు బ్రతకాలి సుధాకర్ గారూ!❤️ అందరి హాస్యం కంటే, మీ హాస్యం నాకైతే చాలా ఇష్టం!
@rajeshkodari8196
@rajeshkodari8196 Жыл бұрын
మీరు చర్చ్ కి వెళ్ళతార సూపర్ సార్... God bless you
@vishweshraraos4164
@vishweshraraos4164 Жыл бұрын
God bless you sir....praise the lord...we meet with jesues...
@Ajay.p007
@Ajay.p007 Жыл бұрын
Praise the LORD. God bless U Sir.
@rajeshkodari8196
@rajeshkodari8196 Жыл бұрын
4:6 minutes madyalo Chebutharu...
@manoharkrishna62
@manoharkrishna62 Жыл бұрын
Subhakaankshalu movie lo sudhakar garu comedy ultimate. Pattukondi chudham movie lo chala different and ultimate comedy vuntundhi
@Ajay.p007
@Ajay.p007 Жыл бұрын
మనుష్యులను నమ్ముటకంటే మహేశ్వరుడను ( మహా ప్రభువును) నమ్ముట మహా ధన్యత .
@hemanthkumar2210
@hemanthkumar2210 Жыл бұрын
సుధాకర్ గారు we love u sir
@srinivasachary8496
@srinivasachary8496 Жыл бұрын
సుధాకరగారూ మీరు సంపూర్ణంగా ఆరోగ్యముగా ఉండాలనికూరుతున్నాను
@venki1349
@venki1349 9 ай бұрын
Great comedian. Spontaneous comedy and timing great.
@Satyafacts001
@Satyafacts001 Жыл бұрын
Dainamick comedy in Telugu film industry Sudhakar garu miru malli ravali sir
@sujaydurgasamudram5048
@sujaydurgasamudram5048 Жыл бұрын
he is superstar in tamilnadu even before rajinikanth , kamalhasan & even chiranjeevi became a star. most of his early day tamil movies were 175 days
@vimalanicholas204
@vimalanicholas204 Жыл бұрын
His son is look like hero can get hero role❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉jr sudhkar
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Ah aunu kadha madam vimala Nicholas hi madam I'm really loving u so much ma
@nivasnaturelife5338
@nivasnaturelife5338 Жыл бұрын
హీరోల ఉన్నాడు కానీ...చూడటానికి హీరోల ఉంటే సరిపోదు. ఈ ఇండస్ట్రీలో హీరోగా రావడం అంటే ఆశామాసీ కాదు! రాజకీయాలు కూడా ఎక్కువే....డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, ఫైట్స్ లో బాగా ఆరి తేరాలి! హీరో రామ్ కి ఆన్ని ఉన్నాయి కానీ అతనికే రావలసినంత గుర్తింపు ఇప్పటికీ రాలేదు!
@anuradhamangapuram4283
@anuradhamangapuram4283 Жыл бұрын
సుధాకర్ గారూ మీరంటే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టపడుతారు మీ అబ్బాయి మీ లాగే చక్కటి రూపం
@kallemraju7909
@kallemraju7909 Жыл бұрын
Chiranjeevi garu and jagapathibabu Gari moves lo mere highlights Sudha anna... ♥️
@arunkumareepi917
@arunkumareepi917 Жыл бұрын
Mi acting lotu ni mi abbayi garu tirchali ma Telugu fans thank you sir ❤️
@vishnuraff2581
@vishnuraff2581 Жыл бұрын
Naa chinnapudu chusina chitrallo.. Chala vatilo.. Unnaru meeru.. Sir.. Meeru mammalni chala chala navvincharu.. Meeru kuda eppudu happy ga.. Undali.. Sir..
@munnisk4857
@munnisk4857 Жыл бұрын
Great Actor sudharkar garu🙏 happy ga undali meeru mee family😊
@TicketsColony
@TicketsColony 8 ай бұрын
మీరు చాలా మంచి వారు సుధాకర్ గారూ మీ కొడుకు రాణించాలని కోరుకుంటున్నాము
@suyanarayanamurthysistla1513
@suyanarayanamurthysistla1513 Жыл бұрын
Sudhakar garu at one stage was a top hero in Tamil Movies.
@manoharm8839
@manoharm8839 Жыл бұрын
Film persons should help them if in need, he was legendary comedian 90s 20s
@nareshmanchala-ck2mf
@nareshmanchala-ck2mf Жыл бұрын
babu sudhakar garu ultra rich nayana own house adi financilly well settled tanu coma loki velli vacchadu anduke ala unnadu
@meenumee
@meenumee Жыл бұрын
@@nareshmanchala-ck2mf kma ante enti sir
@nareshmanchala-ck2mf
@nareshmanchala-ck2mf Жыл бұрын
@@meenumee sorry typing mistake coma lo ki velli vacchadu
@sireshasiresha5559
@sireshasiresha5559 Жыл бұрын
Sudhakar garu mimamalini chusi chala rojulu ayimdi. Yela vunnaru sir. Ntv Varu manchi Pani chesaru. Interw chesi
@gangadhararmoor4149
@gangadhararmoor4149 Жыл бұрын
చిరంజీవి గారు తో మీరు నటించిన చాలా సినిమా లో చూసా సార్ చాలా బాధేసింది మిమ్మల్ని ఇలా చూసి 80s 20s చాలా మంచి కమెడియన్ సార్ మీరు గుర్తు పట్టలేనంతగా మారిపోయారు సార్ మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి సుధాకర్ గారు❤️🙏❤️
@MrMagesrao
@MrMagesrao Жыл бұрын
Happy Father’s Day hero sudhakar Garru.. you make my childhood a very funny and happy one ☝️ with your constant comedy’s.
@Siri_honey_
@Siri_honey_ Жыл бұрын
Great actor God bless you Siri ❤❤❤❤❤
@anilkumaryg
@anilkumaryg Жыл бұрын
One of the legendary actor we miss your action sir
@nalanaguprasannapavani6982
@nalanaguprasannapavani6982 Жыл бұрын
sudhakargaru miru kanipinchinandhuku chala happy ga vundhi, asalu mi gurinchi em theliledhu, asalu akkadunnaro kuda thelidhu, ur great actor
@makeupvenkat
@makeupvenkat Жыл бұрын
Sir very great person good human behaviour l like sir
@Korraramakrishna-dl3jt
@Korraramakrishna-dl3jt Жыл бұрын
హ్యాపీ ఫాదర్స్ డే ❤❤❤
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 Жыл бұрын
ప్రశ్నలు వేయడం చేత కాదు ఈ యాంకర్ కి, అయిన కూడా ఓపిక కా సమాధానాలు చెప్పిన సుధాకర్ గారూ గాడ్ బ్లెస్ యూ
@kathyayanivijay942
@kathyayanivijay942 Жыл бұрын
Sir chala happy ga undi mimalani chustute god bless you sir
@neerajaundru690
@neerajaundru690 Жыл бұрын
God bless you & your family 😊
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super actor kadha madam Neeraja Undru hi madam how are u nenu ninu true ga love chesthunanu ma
@rojareddybodugam5989
@rojareddybodugam5989 Жыл бұрын
​@@vardhanreddynani8035 arey idiot entra nee badha. endhuku ila same message ammailandaiki chestunnav. Vammo ee videos lone chala mandi ki same msg chesadu jaffa gadu ." Hi maam how r u nenu ninnu true ga love chestunnanu ma. Ani, arey ​@vardhanreddynani8035 neeku em aina mental disorder undha ra
@abdulrafiq6626
@abdulrafiq6626 Ай бұрын
Sudhakar very good actor 👏 👍
@chittizworld
@chittizworld Жыл бұрын
Anchor iz so nice... Nice to see u sudhakar garu
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Ah good interview kadha madam Chitti hi madam how are u
@joshichinta2227
@joshichinta2227 Жыл бұрын
Superrrr sir after along cing u sir, made my day sir
@Surekha_Mehandi
@Surekha_Mehandi Жыл бұрын
Mi abbai acting cheste mire act chestunatlu vuntundi maku happy ga vuntundi❤
@ravindranathmagic3514
@ravindranathmagic3514 Жыл бұрын
Annaya, Sudhaker gaaru, Meeru happy gaa vundali brother. Pithuhooo
@nareshkarreangel677
@nareshkarreangel677 Жыл бұрын
బెన్ని గారు మీరు ఇంకా నాన్న చాటు కొడుకే...కొంచం మీరు బయటికొచ్చి తెలుగు ఇడస్ట్రీలో హీరో అవ్వాలి...
@maheshthop9067
@maheshthop9067 Жыл бұрын
God bless you sudhakar garu... Meeru telugu parisrama ki enthoo andhincharu... You are a legend sir ...
@harinarayana1383
@harinarayana1383 Жыл бұрын
You are a great Actor Sudhakar gaaru.
@dudipallinarasimharao7135
@dudipallinarasimharao7135 Жыл бұрын
చాలా మంచి యాక్టర్..
@VIJAYALAXMIVADLA
@VIJAYALAXMIVADLA Жыл бұрын
Sudhakar gaaru meeru happy ga vundali
@jadav.vishu94
@jadav.vishu94 Жыл бұрын
రాజా మోవి ఎన్ని సార్లు చూసిన సుధాకర్ సర్ గారు అండ్ వెంకీ సర్ గారి కామిడీ టైమింగ్ సూపర్
@kothakondasunitha6164
@kothakondasunitha6164 Жыл бұрын
I'm very happy to see you... after a long time. But enduko koncham badhaga kuda undi sir... Mammalni enthagano navvinchina meeru apudu navvuthune undali nindu noorellu... Devudu mimmalni challaga chudali sir...
@rithinnagandla9635
@rithinnagandla9635 Жыл бұрын
I can't believe he is sudhakar sir...
@sreeharithiruveedhi3104
@sreeharithiruveedhi3104 Жыл бұрын
Temple steps rice peace king ----gudi metla nookaraju 😂😂😂😂suryavamsham big fan sir
@vishalvarma1095
@vishalvarma1095 Жыл бұрын
Ayo sudhakar Karu ala ayaru chala days tharuvatha chusamuu great actor
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 10 ай бұрын
Sudhaker gari comedy chala baguntundi. Valla babu kuda Sudhsker lage unnaru
@rameshgv2448
@rameshgv2448 Жыл бұрын
Niram marada pookkal kilikku pogum Rail were mega hit movies of Sudhakar
@chanduk.c.b7966
@chanduk.c.b7966 Жыл бұрын
Mi comedy cahala miss avuthunnam sir only 90s kida only missed these situation
@vedanthamsali9563
@vedanthamsali9563 Жыл бұрын
కీర్తన 23 , మీ నిత్య జీవితంలో దేవుడు నెరవేర్చను గాక ! అని నా ప్రార్ధన !
@geyalahemalatha6373
@geyalahemalatha6373 Жыл бұрын
Meku intha age ayyipoyintundhi anukoledu Anna .my favourite movie sisindri movie lo me character superb sudhakar anna🥹🥹🥹
@sureshnaidu.puchakayala2074
@sureshnaidu.puchakayala2074 Жыл бұрын
Sudhakar my favvoreyt comediyen
@adhinarayanaadhi2719
@adhinarayanaadhi2719 Жыл бұрын
Meru super comedy actor sir 👍🙏
@devarakondapraveenkumar6371
@devarakondapraveenkumar6371 Жыл бұрын
Ayyo సుధాకర్ సర్ సూర్య వంశము చాలా బాగుంది మీ మూవీ
@pavanikomma6513
@pavanikomma6513 Жыл бұрын
Sir your sun looks like a hero 👌👌👌🙏🙏🙏🙏🙏
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super hero kadha madam Pavani Komma hi madam how are u nenu ninu true ga love chesthunanu ma
@vijaykrishna1417
@vijaykrishna1417 Жыл бұрын
Sun aa??? 😂😂😂
Sudhakar | Back to Back | Comedy Scenes - 5 | ETV Cinema
32:14
ETV Cinema
Рет қаралды 29 М.
Comedian Sudhakar Exclusive Interview || Chiranjeevi || Pawan Kalyan || @NmediaENT
25:17