తిరుపతి ప్రకాష్ అన్నతో మంచి వీడియో చేశారు ధన్యవాదాలు
@mrkmurthy915222 сағат бұрын
మంచి యాక్టర్! I WISH HIM VERY GOOD FUTURE ,GOD BLESS HIM !!😮
@koteswaraorao558923 сағат бұрын
మిమ్మల్ని తిరుపతి కి వచ్చి నప్పుడు అబిమానులు పలకరించాటనికీ దగ్గరికి వచ్చినపుడు కసురుకొంటు విసుక్కుంటూ వెళ్లేవారు అప్పుడు సినిమాలో ఉన్నారు కాబట్టి కాల చక్కరం ఎవరిని వదలదు అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి గుడిలో కూడా భక్తులు పలకరిస్తే గర్వంగా చూడకుండా వెళ్లేవారు గతం తలచుకుంటూ హ్యాపీగా ఉండాలి
@sankar44444Күн бұрын
Starting 4:30 🙏👍
@Desimha7 сағат бұрын
Inspiring journey of you sir
@Aryan-xz1mr17 сағат бұрын
Super interview....
@VsvPrasad-n5d20 сағат бұрын
Best interview for ever
@rajinimanju9192Күн бұрын
Super super Anna 💪💪🎉🎉❤🎉❤🎉❤😢😢💯💯💯💯🫵💯💯👍👍🎉🎉
@abhilashkondapuram368216 сағат бұрын
Anna namaste ela unaru from Telangana pawan Kalyan gari fan.... thirupati prakash anna midi pawan Kalyan gari comedy timing baguthundi.....enth ga miru kanipisthe pawan Kalyan garu guruthu vastharu even venu madhav garu kuda
@Kavya-av22 сағат бұрын
Ma relatives ki brother itanu... Uravakonda, gramadatla lo unnaru veela relatives...
@PhanikumarVallabhaneni22 сағат бұрын
Super sir u r good actor sir
@md.allabakashmd.allabakash640423 сағат бұрын
అన్నది అనంతపూర్ చాలా మంచోడు
@mohanraju471322 сағат бұрын
నువ్వు మంచివాడరా
@ganakishore162122 сағат бұрын
Nice man 🎉🎉🎉
@PhanikumarVallabhaneni22 сағат бұрын
We support u from ntr fans sir
@varunbabu623022 сағат бұрын
Super comedy star sir miru
@varunbabu623022 сағат бұрын
Anna miru ma district
@ravikiranungarala143823 сағат бұрын
🎉
@blkvraju432313 сағат бұрын
ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పటి సినిమాలు పూర్తిగా నాశనం అయిపోడానికి కారణం సినిమాలు తీయడం చేతకాని నిర్మాతలే. పిల్లి గుడ్డిది అయితే ఎలుక తోక జాడించింది అంటారు. అలా అయిపోయింది. ఎప్పుడు అయితే స్థూడియో నుండి షూటింగ్ రోడ్డుపై కి వచ్చేసిందో అప్పుడే సినీ పరిశ్రమ పతనం ప్రారంభం అయింది. అవార్డులు కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి 85 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలిసింది. అంటే 85 కోట్ల రూపాయలు అంటే చక్కటి కామెడీ చిన్న సినిమాలు85 చేయవచ్చు. ఇప్పుడు అవకాశం ఉన్న వారు సినిమా అంటే 100 రోజులు 100 పెళ్ళిళ్ళు చేసినట్లే ఖర్చు పెట్టిస్తున్నారు. ఇక సినిమా పరిస్థితి ఏమిటో చెప్పనవసరం లేదు.
@gopikrishna631521 сағат бұрын
మీ వాట్స్ ఆఫ్ నెంబర్ ఇవ్వండి ప్రకాష్ గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం సర్