అతడు..కొన్ని కళాఖండాలు ------------------------------------------------------------- రెండున్నర గంటల పాటు సినిమాను చూసినంత సులువుగా..అతని సినిమా గురించి నాలుగు మాటలు చెప్పలేం.. చెప్పి ఊరు కోలేం..ఎందుకంటే సతీ సావిత్రి కథను నవీకరించి రోజా గా తీసి మెప్పించగలడు.దేశభక్తినీ రగిలించగలడు. రెండున్నర గంటల పాటు సినిమాను ఎంజాయ్ చేసినంత వేగంగా అతని పాత్రల అంతరంగాన్ని అర్ధం చేసుకోలేం. అవిష్కరించలేం.ఎందుకంటే మహాభారత కథను ఆధునీకరించి దళపతి గా నిలబెట్టగలడు. మంత్రముగ్దుల్ని చేయగలడు. రెండున్నర గంటలపాటు సినిమాను వీక్షించినంత సులభంగా అతని దృక్పధాన్ని అవగతం చేసుకోలేం..తేలిగ్గా కొట్టిపారేయలేం..ఎందుకంటే సగటు మనిషికోణంలోంచి బొంబాయి మహానగర కల్లోలాల్ని విశ్లేషించగలడు..మత రాజకీయాల్ని ఎండగట్టగలడు.. ఆతని దర్శక నైపుణ్యానికి 'ఏయ్..లేచిపోదామన్న మగాడా... రా..పోదాం...' అని కవ్వింపు సవాల్ విసిరే ఒక పడుచుపిల్ల అంతరంగం తెలుసు... 'నలుగురికి మంచి చేసే ఏదీ చెడ్డది కాదు' అని జీవన తాత్వికతను పాటించే ఒక పేద ముసల్మాను గొప్పతనమూ తెలుసు... 'అంజలి..అంజలి..కురిసే నవ్వుల పువ్వుల జాబిలి..' అని బుడిబుడి అడుగుల బుజ్జాయి విషాద ప్రస్థానాన్ని.. ఎంత సున్నితంగా అతని సినిమా చెప్పగలదో.... ' ఓ పాపా లాలి..జన్మకే లాలి..' అని ఓ అమరప్రేమికుడి హృదయ వేదననూ అంతే కరుణరసాత్మకంగా చిత్రించగలదు.. రోడ్డుప్రమాదం నుంచి తనను రక్షించిన కుర్రడాక్టరమ్మతో ' నన్ను మీరు పెళ్లిచేసుకుంటారా ? ' అని తింగరి ప్రశ్నలేసే ఒక కొంటెకుర్రాడి అల్లరిని మాత్రమే కాదు... కూతుర్ని విడిచిపెట్టి ఉద్యమంలోకి వెళ్లిన తల్లిని పెద్దయ్యాక అదే కూతురు తనతో తిరిగి వచ్చెయ్యమని ప్రాధేయపడితే 'ఏరోజైతే ఈ నేల యుద్ధంలేని భూమిగా మారుతుందో..స్వేచ్ఛ ఉదయిస్తుందో ఆరోజే నీతో వస్తాను..' అని తెగేసిచెప్పి వెనుదిరిగిన ఒక యోధురాలి (తల్లి) నిబద్ధతను కూడా అంతే నిజాయితీతో అతని సినిమా దృశ్యీ కరిస్తుంది.. మానవ సమూహాన్నీ..జాతినీ తరతరాలుగా కల్లోలపరుస్తున్న విషాదాన్నీ..విలాపాన్నీ..విచారాన్నీ...అతని సినిమా పొరలు...పొరలుగా కళాత్మక నమోదు చేస్తుంది...మనసు పడే మౌనవేదనను నిశ్శబ్దంగా ఆవిష్కరిస్తుంది..కన్నీళ్లు పెట్టిస్తుంది...ఒక తాత్విక విశ్లేషణ ను పురిగొల్పుతుంది...ఒకానొక భావోద్వేగతను ఇచ్చిపోవడమే కాదు చాన్నాళ్లపాటు మనల్ని వెంటాడేలా చేస్తుంది..ఒక చేయి తిరిగిన కథకుడైనా..కవైనా చేసే పని అదే కదా.. ఒక ఘర్షణ..ఒక నాయకుడు..ఒక అంజలి..ఒక గీతాంజలి..ఒక రోజా..ఒక ముంబయి..ఒక అమృత..ఒక ఇద్దరు..ఒక విలన్...ఇలా ఎన్నో... ఒక్కోటి ఒక్కో వెండి తెర దృశ్యకావ్యం... కవి కావడానికి..కవిత అర్ధం కావడానికి బాధ..ఆర్ధ్రత.. అనేవి ఎలా తెలిసి ఉండాలో..అలాగే అతని సినిమా అర్ధం కావడానికి అంతే మానసిక స్థాయి.. అభిరుచి ఉన్నతి....సంవేదనా పరిణతి కావాలి.. అతని సినిమాల్లో కెమెరా పనితనం..అద్భుతసంగీతం... సన్నివేశ సాంద్రత...సంభాషణల క్లుప్తత....హావ భావ ప్రదర్శనల స్థాయి ..వైవిధ్యమైన స్క్రీన్ ప్లే..లిరికల్ నరేషన్ ..గురించి ...ఇక వేరేగా చెప్పుకోవాల్సిన పనేముంది ? అతను అవార్డుల దర్శకుడే కాదు..భాషల కతీతంగా.. ఎందరెందరికో ఆరాధ్య దర్శకుడు..ఒక ట్రెండ్ సెట్టర్..అతని దర్శకత్వంలో నటించాలనే ఉవ్విళ్లూరిన మెగా కోరిక..కలగానే మిగిలిపోవడం..అతని committed mindset ను చెప్పకనే చెబుతుంది.. అతని సినిమాలో కథ కంటే కథనం సున్నితం...కథనం కంటే దృశ్యం మరింత అపురూపం..పాట కంటే నేపధ్యసంగీతం మరింత అమోఘం..పాత్రల కంటే పాత్రధారులుల నటవిన్యాసం మరింత అద్వితీయం..వెరసి అతని సినిమా ఇరవై నాలుగు కళల అత్యద్భుత సమాహారమే.. తరాలు మారాయి..కొత్త అభిరుచులు వచ్చి చేరాయి.. వాటికి అనుగుణంగా మారి సినిమాల్ని చేసి ఇప్పటి తరాన్ని కూడా మెప్పించాలని చూడటం అతనికి తగని పని.. అతని సినిమా అతనికే సాధ్యం..ఇంకొకరికి దుర్లభం..అతని ప్రతిభాకౌశాలానికి మాత్రమే పరిమితమై..ఒక ప్రత్యేక దర్శకత్వవ్యాకరణం సంతరించుకున్న గొప్ప సినిమా అతనిది..ఆ వాస్తవం అతను గుర్తెరిగి..సినిమాల్ని.తగ్గించుకోవడం ఉత్తమం.. ఎందుకంటే శరపరంపరగా వెల్లువెత్తిన వాక్యాల కంటే క్లుప్తంగా..ఆలోచనాత్మకంగా..శక్తివంతంగా ముగిసే పరిమితవాక్యాలకే కదా గుర్తింపు.. గౌరవం...విలువ ఉండేది.... (ఈ రోజు జూన్ 2న ప్రముఖ దర్శకుడు మణిరత్నం పుట్టినరోజు..సందర్భంగా..) -రామలింగస్వామి పాలకొల్లు.
@@ramteja.n989 అర్థం అవకపోతే అంత కష్టంగా ఎందుకు చూస్తున్నావ్ బ్రో. చూడకు పక్కకెళ్లు. ఎందుకు ఒక మనిషిని అంత ఈజీగా తిట్టేస్తారు,ఫీల్ చేసేస్తారు.
@akhilyella74113 жыл бұрын
Sakhi movie lo hero and heroine unde house only bricks 🧱 untadi. Means fully not constructed same as their marriage relationship which is need to be plasted with cement (bond) ani reference is damn Mani sir creativity.
@ravikumarthota90623 жыл бұрын
ఈయన వర్షానికి, గాలికి, ప్రకృతికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు...అంటే పంచభూతాలకి మంచి ప్రాధాన్యత ఇస్తారు...the great డైరెక్టర్ సాబ్..
@kasapoguvenkatesh17083 жыл бұрын
కరెక్ట్ అన్న
@nyssfandf12583 жыл бұрын
It's mani...so precious
@nyssfandf12583 жыл бұрын
సినిమా దర్శకుడు అవ్వాలి అనుకుంటే...just watch...mani ratnam all movies...and learn ...kachitamga manchi cinema lu teestav
@prashanthtumuganti90973 жыл бұрын
Exactly
@Satheeshswapnam.3 жыл бұрын
మణిరత్నం సినిమాలో ఒకటి బాగుంది అని చెప్పడం చాలా కష్టం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో " వజ్రమణిహార రత్నాభరణం " మన మణిరత్నం.love you sir Thanq THAYVIEW.
@kirantejatankala3 жыл бұрын
Baga chepparu sir.
@rockstar08053 жыл бұрын
I love Dil se movie. One of the greatest masterpiece from Mani ratnam.Srk as Amarkant verma performed really well.
@iammahi28353 жыл бұрын
Climax is so much emotional
@kurmaputarun31473 жыл бұрын
Bro dil se Telugu movie download ala bro
@iammahi28353 жыл бұрын
@@kurmaputarun3147 Amazon Prime lo undhi
@aravindkumar66313 жыл бұрын
That opening train scene amazing
@kurmaputarun31473 жыл бұрын
@@iammahi2835 bro Amazon naku ledu bro
@sampadasai3 жыл бұрын
Maniratnam Garu,S. Shankar Garu, murga Das Garu my all time favourites ❤️❤️ from Kollywood industry..👍
@karthikcharan38482 жыл бұрын
My favorite s Shankar, Nelson dili Kumar , atlee and lokesh kanagaraj are my favorite. Tollwood so many
@yashwanthkasina72043 жыл бұрын
Few other things you missed : 1. He uses Rain and wind to portray characters and their emotions 2. All his movies were shot in India , except Guru, CCV and Ponniyin Selvan ( few scenes ) 3. Raavanan movie characters also depict characters from ponniyin Selvan ( Veera and Ragini as Aditya karikalan and Nandhini ) 4. Cinematographers he used : Santosh sivn PC Sreeram Rajiv Menon Ravi Varman
@mbhaskar19193 жыл бұрын
And also Brinda Choreographer...
@chandrasaimohanbhupathi78373 жыл бұрын
Except Amrutha,Guru and Ponniyan Selvam all his movies are shot in India only
@bisckot3 жыл бұрын
Amrutha, guru, nawab and cheliya needed foreign locations by story.
@akhilmanchika20353 жыл бұрын
నిన్న నే నేను ఇద్దరు మూవీ చూసా .... ఈ రోజు Mani sir gurinchi video❤️
@ramasai91993 жыл бұрын
One of the directors who proved 24crafts are so important than story
@abhinavkumar9303 жыл бұрын
Naku ippati ki ardam kadu pedda heros Maniratnam sir tho enduku cheyali antaru ani.. cinemalu Chala simple ga untai pedda hit Lu avvutai... Bahusa cinema mida full knowledge unna vallake telustundi..I have understood from this video 👍👍👍👍👍👍
@akashkanamala95433 жыл бұрын
No matter how much I appreciate mani sir, my praise falls short of his brilliance… And also, in roja, the Yama character is portrayed in Nassar sir’s role, not the terrorist.
@kmaheshbabu13943 жыл бұрын
Dalapathi cult classic of mani Ratnam ... emotions are heart touching..one scene defines the friendship..❤️
@sairarungunreddy7593 жыл бұрын
మనిరత్నం గారికి ...🙏❤🙏❤🙏❤ పూజించి ప్రేమించగలను తప్ప ఆయన్ని ఏనాలిస్ చేసే అంత maturity నాకు లేదేమో... ఇప్పటికి నా పెన్ డ్రైవ్ లో ఆయన మూవీస్ అన్ని ఉంటాయి సినిమా చూడాలి అంటే ఆయన తీసిన సినిమాలే చూస్తా... ఐనా ఇప్పటికి నేను ఇంతకి ముందు ఎప్పుడు చూడనట్టే అనిపిస్తుంది.... Such a great heart touching movies in world.but number one డైరెక్టర్ in my life.. ❤🙏❤🙏❤🙏
@pulkakoora62333 жыл бұрын
Dalapathi lo detailing aite peaks abba and Nayakudu aite 🔥🔥🔥
@mbhaskar19193 жыл бұрын
Passion and Art at it's Best.... Truly a Legend. Happy Birthday Maniratnam Sir....!
@ranjithkumarrk97253 жыл бұрын
నాకు దళపతి, ఒకే బంగారం all time favorites ❤️😍
@akshaypintu83013 жыл бұрын
The train scene in Dil se Film"chaiya, chaiya Song is next level💯❤❤
@vd_maxx__ Жыл бұрын
My favourite
@PRT_Connects3 жыл бұрын
Thank you bro for making video. I am die hard fan of maniratnam. Maniratnam ante naaku yantha istam ante i can't spell it in words. 90% maniratnam films hero heronie ke pelli ayipothayi. Once again thank you thyview for making video on my darling mani ratnam.
@jimingeorge6733 жыл бұрын
Maniratnam is the one director who have directed movies in all main stream indian languages..( tam, tel, kannada, malayalam and hindi) with almost all the legends.. like rajani, kamal, mammooty, mohanlal, nagarujuna ,Vikram, shakrukh and also with extra ordinary actors like Suriya, madhavan, prithviraj Aravind samy and all.. the maestro of indian cinema mani sir❤️🔥🔥
@saisriharshayellaboyina24343 жыл бұрын
Camera work in his films,wonderful music ,scene density ,brevity of dialogues , level of gesture expressions,different screenplay and Lyrical narration.what else is there to say? Dalapathi , Nayakudu , Geethanjali , Iddaru , Dil se , Sakhi , Ok bangaram and Villan are my all time favourite films❤️❤️❤️ 👍👍
@pulkakoora62333 жыл бұрын
Nani tho okka movie padalabba 😢🔥
@sashankkottha66983 жыл бұрын
Nayakan is answer to english god father movie.really a cult classic.kamal hassan gari ki first national award thechina movie.
@SDArun983 жыл бұрын
Kadhu 2nd national award
@MrNo-dc2wp3 жыл бұрын
1st national award was for "moondram pirai"
@agilan083 жыл бұрын
Even the attitude, mannerism and the way kamal sir used his mouth to speak was inspired from The Godfather But Nayagan was cult classic ❤️
@minus72633 жыл бұрын
1st was moondram pirai directed by balu Mahendra sir
@chaitanyadeekshit66693 жыл бұрын
Mani Sir, Ilayaraja gaaru and SPB Gaaru 's Combo Are invitable
@vishwavihangreddy18923 жыл бұрын
Haven't watched much of his films maybe 7 is my number but thats more than enough 2 say that he's 1 of my favs....also tq thyview ...I've got a few more of his films 2 watch now😄
@Hello-6533 жыл бұрын
Maniratnam direction🧡AR Rahman music❤️ PC sriram photography💜
@priyacooking-crafts2 жыл бұрын
Dalapathi Is my all tym fav 🧡😍...true friendship ki care of address 🧡
@bhaskar22783 жыл бұрын
ManiRathnam, ARR & PC Sreeram most beautiful combo of all time
@np6513 жыл бұрын
I'm fidha for the way ur explaining about movies.., knowledge & observation movies.... and mainly ur voiceover asset for ur videos..
@The_Searching_Sanchari3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ You missed One big important observation.... Mani sir never once went for shooting foreign lo.. outside India.... Even Srilanka gurinchi shoot chesinappudu kuda Andaman Nicobar ey vellaaru thappa Srilanka vellaledhu. First movie to be shot in Andaman Nicobar Islands.....
@saiharshakothamasu72543 жыл бұрын
More than 80% of nowadays directors/writers across India attribute their inspiration either to MANI RATNAM or RGV!
@gudlakalkish34923 жыл бұрын
Bro don't foget ss Rajamouli 😂👍🏼
@mihiragayathri3 жыл бұрын
Chee rgv inspiration ah!??? Boothu cinemalu theedham anukuntunna valla ki inspiration emo 🙄
@achuthbejawada33853 жыл бұрын
@@mihiragayathri ippudu miru choosthuna rgv veru... okapudu shiva cinema time lo vunna rgv gurinchi miku telidemo
@shaiksajid84833 жыл бұрын
@@mihiragayathri arey am matladuthunnav burrunnadara. Rgv cinemalu okkapatlo craze yekkuva manam chusthunna half telugu directors ayana assistants a bro
@mihiragayathri3 жыл бұрын
@@shaiksajid8483 naaku ippati cinemale telusu... Aa time lo rgv oka rage wni vinnanu.. konni choosa kuda... Kaani athane tanu chesina hit cinemalu anni mistakes ani ... Kani tana flops anni kavalsi ani.. evevo vaaguguthaaru.. anduke ... Ee current period lo 9/11 movie tappinchi anni pichhi cinemale... Anduke.. ee time period batti cheptunna naaku telisinantha lo cheppa
@manikantad36073 жыл бұрын
Dhalapathi and villain..... Extraordinary framing and visuals... R top noth
@durgaar44633 жыл бұрын
I am big fan of mani sir around earth🌐🌎🌎🌎🌐🌐🌐
@jayachandradevtemburu99403 жыл бұрын
Especially Naayakudu and dalapathy lo shots and framing 😍😍.
@lyfrocks55543 жыл бұрын
Intha analysis Mani sir kuda chesi undaru asalu. Brilliant. Every aspect is clearly explored.
@premsamaro31483 жыл бұрын
Manirathnam movies are mostly useful for those who do it as directors. His direction serves as a subject like doing their creative job in direction rather than enjoying as a movie. So it's only useful for industry employees not for audience
@varunreddy28683 жыл бұрын
Sakhi, geethanjali all time favorite I love ❤❤❤❤❤❤ u sir meeru chala chala bondali
@karthikaravind83373 жыл бұрын
Superb Bro 🙂🙂🙂👌👌👌 నేను చాలా పెద్ద ఫ్యాన్ బ్రో the guru🇮🇳
@shaikmsbasha63 жыл бұрын
If Making Classic Is An Art, Then Maniratnam Is A Picasso Of It Love You Legend 🙏🏻❤️ Wishing You a very happy birthday sir .. Maniratnam sir movies chudani vaadu eppatiki movie lover kaaledu
@eerlapallyrahul88652 жыл бұрын
Great మణి రత్నం his common & symbolism different jonar theme & super analysis
@sunnysujith2112 Жыл бұрын
I like every maniratnam's movie. kadali, villian, cheliyaa, ps 1 &2 kuda nachayi
@sriramga35703 жыл бұрын
Dhalapathi My All Time Fevorite Movie. Hat's Off " Mani Rathnam " Sir.........
@abdulashraf10133 жыл бұрын
I am big big big big fan of maniratnam ❤️❤️❤️ My favourite movie sakhi ❤️
@akhilthelooserff73232 жыл бұрын
Thyview hard work 👌mani ratham garu is not a diector inspiration by future diector on one will mach the making style mani ratham garu all movies like a...💎💝
@crisvamc833 жыл бұрын
Madhavan ... Sakhi, Yuva, Amrutha Aishwarya Rai ... Iddaru, Villain, Guru Arvind Swamy ... Roja, Bombay, Nawab, Kadali Rest all had got only one film I think I like Sakhi and Mounaragam Fresh breath of air
@nagsmart76273 жыл бұрын
గీతాంజలి అల్. టైం. మై. ఫేవరేట్. సినిమా ❤❤❤. ఐ ❤ యు.. మణిరత్నం సార్ 💋💋💋... అండ్.. ఇళయరాజా.. సార్....💞🌹💕..🎶🎵🎼. అల్ సాంగ్స్..
@manideep67063 жыл бұрын
Thank you bro for doing this video big fan of u and maniratnam garu❤
@udaybharatrn3 жыл бұрын
Odiyamma badava... aa observation endhi raja... 👏👏👏
@Archis_world3 жыл бұрын
Sakhi..ok banaram are my favvvvvv...love anthy entho eh director movies chuskoni nerchukovachu...his movies are so pleasent no cringe elivations, no nasty jokes, no vulgarity, no unnecessary actions and songs
@VSK999 Жыл бұрын
SAKHI❤...
@_dineshkumardk_3 жыл бұрын
mani ratnam Gare Direction ar rahman gare music pc sriram gare cinematography Deadly Combination 👍 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sainathchintu24863 жыл бұрын
More common things Rain as a story telling theme Classical music relevance
@padminigandreddi39053 жыл бұрын
After watching this, wanted to be assistant of Mani sir, tq team thyview
@yeshwanthichitrada99483 жыл бұрын
Thumbnail ❤️❤️ Itihaas👌🏻
@thyview3 жыл бұрын
🤗
@musiclover98483 жыл бұрын
Tqs for this video anna... Chala sarlu adiga aayana gurinchi video cheyandi ani... Finally tqs anna
@dattaganesh44843 жыл бұрын
Thanks for making video on Mani Ratnam sir
@muralikrishna35093 жыл бұрын
My favourite 😍 director maniratnam sir and many more happy returns of the day 🎂 maniratnam sir
@prashanthreddypnr88153 жыл бұрын
Happy birthday Mani ratnam sir 🎉🎉😘🎁🎈♥️🍔🍮🍫
@sarvariharshitha58023 жыл бұрын
Always loved the content from thyview..❤️❤️
@princechinna44883 жыл бұрын
Ok
@princechinna44883 жыл бұрын
Hello
@mr_abhii0063 жыл бұрын
Finally the wait is over...😍
@sahulb15343 жыл бұрын
Mani sir is ultra legendary director for India 🙏🙏 Ayina gurinchi antha mataldina thakkuvae.. thanks bro for this video ❤️
@SaiKumar-mb4zi3 жыл бұрын
Sakhi forever 😍
@ihatesnakeu49233 жыл бұрын
Nice voice anna and superb work 🙂
@senthamaraij84443 жыл бұрын
40 years in cinema career not a easy thing
@saisusheth88633 жыл бұрын
Nvu ani chpesaka enka em migulthay bro Good work bro. Happy birthday mani sir
@vamsimadhur93293 жыл бұрын
RRR ki entha eager ga wait chestunano PonniyinSelvan kosam kuda anthe wait chestuna❤️🔥
@chandrasaimohanbhupathi78373 жыл бұрын
Excellent Analysis. There will be one common dialog in most of Mani's movies which is "ye" . I am big fan of ManiRatnam, but you did really good analysis.
@karthik4mdelhi3 жыл бұрын
Narrater voice bagundhi...Mani Sir.... all time great story teller...
@dganesh0073 жыл бұрын
“To the best storyteller I know, Why are you adored like no other filmmaker? I kept asking myself. The butterflies, tears, goosebumps and warmth while watching your films - is the answer. But how do I put these things in words? As my mind drowned in the countless reasons for my admiration and respect towards you, I managed to mention 3 golden points- 1. Your writing and characterization. 2. Your choice of music. 3. Unlike other movies where male and female audience get attracted to their opposite genders, you’ve made us fall in love with the people of our own genders. You’ve made men go mad over Chandrakumar’s patience, Velu Naicker’s realisations, Surya’s loyalty, Deva’s sacrifice, Shekar’s love, Karthik’s innocence, Rishi Kumar’s patriotism, Thiruchelvan’s humanity and also Aadi’s journey towards finding the meaning of ‘forever’. Coming to the women, undeniably the best part of your films, you’ve made us the cynosure of your stories. From Divya’s depression to Shakti’s misbelief, Subbalakshmi’s heartbreak to Roja’s courage, Saira Banu’s love to Indira Thiruchelvan’s motherhood, Meenu’s hopefulness to Tara’s difficulty in making a choice - you’ve made us feel all of it, without we even undergoing it. Even the children. Can they ever forget Amudha and Anjali? No. You have addressed the real issues too! Human trafficking, Terrorism, Religious differences, Lives of the Refugees, the Kashmiris, the unspoken realities of marriage and maybe many more. Hoping for your magic to stay, your stories to play and your music to continue taking our breath away ..... Ganesh
@chariraju99553 жыл бұрын
Nice video 👌 bhaiya. Nenu Mani ratnam movie chudani vv Ani eppudu chustunaaa bhaiya super details and excellent cinematography. At the same time Mani sir movies loo "Rain"kudaa use chestaruu.
@vinodnaidukola75983 жыл бұрын
Ok bangaram ❤ my all time favorite And Tara (nithya menen) ❤
@patnaikunisaikarthik26393 жыл бұрын
Young directors and their best shortfilms
@ezaazbasha55343 жыл бұрын
Thank you for accepting the request bro ❤️❤️
@prathaprohith47763 жыл бұрын
Nature ni baga use chestaru wind ,rain ❤
@chandrahasvemuri48413 жыл бұрын
Okka heart,Thalaiva❤️
@anjuu24093 жыл бұрын
Current ga jarige situations gurinche Maniratnam garu chala baaga portray chestaaru...Dalapathy nundi nenu chala pedda faan..Ravan assalu enta baaga teessaaru. @thyview Maniratnam sir gurinche manchi topic choose cheskunnaru..
@venkatdee30443 жыл бұрын
Waiting for this from a long time, finally u made it 🤩🤩
@sontakesrinivas12563 жыл бұрын
I love ❤😘mani Sir, Nen chala movie so chusa mani sir, vi chqla baguntay
@leshrith3 жыл бұрын
Chaala days nundi waiting bro MANI Sir midha video kosam..
@pspk26013 жыл бұрын
Thank you for this wonderful video .....need more on maniratnam sir❤️
@chandranaidu3463 жыл бұрын
Super bro... Nuvvu.... God.... Job
@abhishekkash34403 жыл бұрын
mani ratnam sakhi movie lo hero heroine unde illu underconstruction{unprepared} lo untunndi ante vaalu{hero heroine] kudu relationship ki prepared ga leru, so mani sir valla situation ni valla background tho chupeechaaru, that was so excellent
@rajeshpapani3 жыл бұрын
kzbin.info/www/bejne/aXPZp4mNrrp3eKs
@abhishekkash34403 жыл бұрын
@@rajeshpapani yes from that only i had written about him, i am sorry that i said fom that, but i thought that i want to share about mani sir, because he is marvellous director
@rajeshpapani3 жыл бұрын
@@abhishekkash3440 idi pedha detail em kaadu bro,naku fb lo 2012 time lo rahman fan cheppadu,kaani bombay pressure cooker seen matram chaala observe chesi cheppadu
@gnanaanveshitha49943 жыл бұрын
Chala baga explain chestaru annayya, me every video mis avvakunda chustanu, only me explain kosame
@begooddogood10053 жыл бұрын
We want UNDERRATED movie part 4..........
@sohaanari17293 жыл бұрын
Vallu manam adige videos cheyaru Vallaku cheyalanipincina videos ae chestaru
@voodoo52993 жыл бұрын
Excellent writing !!! Very well observed !!!!!!!!!! ❤️❤️❤️❤️
@bhoghireddivenkatasaipavan3 жыл бұрын
❤️
@psychogirleditz55883 жыл бұрын
Raavanan is my favorite movie ❤️❤️
@Xnoz20053 жыл бұрын
Yes, bro I love his movies my fav maniratnam movie is ok kanmani movie🤗🤗🤗🤗🤗🤗🤗
@shivamantra79073 жыл бұрын
Legendary director ❤
@sathishsathish161710 ай бұрын
మణి రత్నం గారి సినిమాలు అన్ని చూసి, అర్థం చేసుకుంటే మన మాటతీరు, ప్రవర్తన కూడా మారిపోతాయి.
మణిరత్నం సినిమా లో కెమెరా కు పెట్టింది పేరు. ' గీతాంజలి ' లో ఓం నమః ' పాటలో కామెరా కంప్లీట్ గా వాళ్లిద్దరి చుట్టూ తిరుగుతుంది. " రోజా " లో అంతే పరువం వానగా లో అరవింద్, మధుబాల చుట్టూ కెమెరా తిరుగుతుంది. ఇద్దరు ' లో అంతే ఓ రెండు స్కన్స్ లో అంతే అలాగే ' ఉన్నాను నీకు తోడుగా ' అనే పధ్యం లో ప్రకాష్ రాజ్, టాబు పైనుండి కెమెరా తిరుగుతుంది. " దొంగ దొంగ " తి తి తీయని ' పాటలో అంతే పైనుంచి కెమెరా స్లో గా తిరుగుతది. ఇక ఎల్లో శారీ ' ఘర్షణ ' లో నినుక్కోరే వర్ణం ' లో అమల ఎల్లో శారీ కట్టుకొని ప్రభు దగ్గరికి వస్తుంది. గీతాంజలి పాటలో అంతే ' ఓం నమః ' పాటలో గిరిజ ఎల్లో శారీ లో వస్తుంది. సఖి ' లో కూడా షాలిని పెళ్లిచూపులకు అలాగే ' కాయ్ లవ్ ' పాటలో ఎల్లో చున్నీ తో మాధవన్ ని చుడుతుంది. ' యువ ' లో అంతే సంకురాత్రి కోడి పాటలో ఎల్లో చీరలో కనిపిస్తుంది. రోజా ' లో మధుబాల చక్కని ఎల్లో చీరలో హుందాగా అరవింద్ స్వామి తో గొడవ పెట్టుకుంటుంది బీచ్ లో
@Yugandhardasari263 жыл бұрын
Thyview is 💥💥💥💥
@Bharathwaz092 жыл бұрын
Mani ratnam gari gurinchi baaga chepparu anna
@pavanbunny68273 жыл бұрын
Kontha mandi directors entertainment chestharu!! Kani kontha mandi maatrame inspire chesthru!! andulo Mani sir one of the person #me nuchi chala nerchukunna sir Waiting for my debut movie ❤️🙏
@swathisalandrrii3 жыл бұрын
So precise ❤️ #Maniratnam fan
@jwalapuramchakravarthy22593 жыл бұрын
The Visual Poet in Indian Cinema History ❤
@kvharish28433 жыл бұрын
He is the guru of Indian Film Industry. He introduced many best techniques like jump cuts all are the best films and cult. Happy birthday to guru Mani ratnam sir best video thy view team 👌💙🙏🎉🎊👏