Online Gambling Is injurious to your family|| Stay Conscious-Stay Responsible|| EasyMoneyisnotEasy||

  Рет қаралды 111,354

COMMONER LIBRARY

COMMONER LIBRARY

3 жыл бұрын

#KKalyaanDileepSunkara #NotoOnlineGambling

Пікірлер: 706
@BalaKrishnaLukalapu
@BalaKrishnaLukalapu 3 жыл бұрын
Sir e video chusina ventane na teenpatti app delete chesesa.
@Ramumedical
@Ramumedical 3 жыл бұрын
Nenu kooda rummy delate chesanu
@komaram6156
@komaram6156 3 жыл бұрын
Good decision
@prasadreddy779
@prasadreddy779 3 жыл бұрын
Very good but keep on your words.
@kurregovindurajulu3923
@kurregovindurajulu3923 3 жыл бұрын
Good
@vkli07
@vkli07 3 жыл бұрын
super bro 👏🙏
@aa-is7050
@aa-is7050 3 жыл бұрын
14 నిముషాల వీడియో లో 14 ఏళ్ల జీవితాన్ని వివరించావ్ అన్న ❤
@bhvarma3073
@bhvarma3073 3 жыл бұрын
కంటికి కనిపించే పని చేసుకుంటుపోండి వంటికి సరిపడే పని వస్తుంది చాలా మంచి మాట జై కళ్యాణ్ జై జై కళ్యాణ్
@thaneeshashaik5760
@thaneeshashaik5760 3 жыл бұрын
నూటికి నూరు శాతం నిజం సర్
@Foodylife2110
@Foodylife2110 3 жыл бұрын
@@backbencher2415 nee prob Nti babu opposite party na 😄
@jaissiram99
@jaissiram99 2 жыл бұрын
Kantiki eamppuga vantiki sukamga ea pani vuntadhi anna mosalu cheyyali a chance manaki eavvaru nayakulu vunnaru
@sravanthadishetty4400
@sravanthadishetty4400 3 жыл бұрын
మన అలవాట్లు, మన బలహీనతలు జయించడం కన్న పెద్ద విజయం మరొకటి లేదు మనిషికి...👌👌👌👌
@nareshrachamalla224
@nareshrachamalla224 3 жыл бұрын
👌
@ksreddy6049
@ksreddy6049 3 жыл бұрын
100% కరెక్ట్ భయ్యా
@soumyap1602
@soumyap1602 2 жыл бұрын
True well said bro
@talarisrikanth1838
@talarisrikanth1838 Жыл бұрын
Abba super
@metalkuntaashok-ee6dv
@metalkuntaashok-ee6dv 3 ай бұрын
100%anna
@gourinagendra878
@gourinagendra878 3 жыл бұрын
నిజాయితీగా సంపాదించే డబ్బు మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తది. Nice word by kds
@gidugumadhu9815
@gidugumadhu9815 3 жыл бұрын
👌👌👌
@lokeshcharan1714
@lokeshcharan1714 3 жыл бұрын
అవును అదే నిజం .... కానీ అందరూ ఊరుకే సంపాదించాలి గొప్పగా బతకాలి అనే దారిని ఎంచుకుంటున్నారు
@fitnessfuelfactoryfit
@fitnessfuelfactoryfit 2 жыл бұрын
🆈🅴🆂
@lokeshcharan1714
@lokeshcharan1714 2 жыл бұрын
డబ్బు వున్నా ఆరోగ్యంగా ఉన్నారంటే అది kasta జీతం
@srivagdevimusicals6272
@srivagdevimusicals6272 3 жыл бұрын
చాలా నగ్న సత్యాలు చెప్పారు విన్నవాడు బాగుపడతాడు
@iamsanjuable
@iamsanjuable 3 жыл бұрын
@13.00 మన బలహీనతల్ని జయించటం కన్నా గొప్ప విజయం ఏదీ ఉండదు! Well said anna👏
@PoliticalFactsForYou
@PoliticalFactsForYou 3 жыл бұрын
ఇలాంటి గేమ్స్ గురించి యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్స్ టిక్ టాక్ చేసే వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ కోసం చెప్పడం ఒక గంట లో లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పడం చాలా అలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది అవగాహన లేకుండా షేర్ మార్కెట్ గురించి మొటివేషన్ చేసేస్తున్నారు ఉపయోగకరమైన విష్యలు ఎవరు తెలుసుకోవడం లేదు
@thaneeshashaik5760
@thaneeshashaik5760 3 жыл бұрын
జీవితం అంటే ఏమిటో జీవితంలో ఎంత నిబద్ధతతో ముందుకు వెళ్ళాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు తమ్ముడూ.
@nagendrakondakonda5188
@nagendrakondakonda5188 3 жыл бұрын
మీరు ప్రజల కొరకు తప్పనిసరిగా m. L. A అవ్వాలి. కొన్ని వర్గాలకి సామజిక పరమయినా దిశ నిర్దేశమ్ చేసి ఎంతో మార్పు తీసుకురావాలి.
@saideepreddy9922
@saideepreddy9922 3 жыл бұрын
Mla ayina chesedi em ledu bro Decision anni cabinet cm tiskuntaru Edo konni chinna chinna adhikaarulu vastay tappa pedda ettuna prajalaki seva chesedi em undadu mla ayina kuda Naki telsi ila prajalani Educate cheyadame better
@nagendrakondakonda5188
@nagendrakondakonda5188 3 жыл бұрын
@@saideepreddy9922 అందుకే నేను వెన్నవించుకొనన్నది mla అనెడి గౌరవ పదవి తో కూడినది, ప్రజల తో మమేకము అయ్యి కొన్ని వర్గాలకి సామాజిక పరామయిన మార్పు తీసుకు రాగల అవగాహనా చతుర్యము ఉన్న వ్యక్తిగా మాత్రమే, దానికి ముఖ్యమంత్రి పదవికి, ఆర్థిక సంబంధాలకి సంభంధమ్ లేనే లేదని గమనించండి.
@manchalagopi5957
@manchalagopi5957 3 жыл бұрын
Vadi aasa kuda aadele
@prasad291
@prasad291 3 жыл бұрын
@@manchalagopi5957 👌
@prathyushbabu7007
@prathyushbabu7007 3 жыл бұрын
కష్టపడందే ఏదీ రాదు.... కష్ట పడకుండా వచ్చింది ఎన్నటికీ నిలువదు... ఇది నిజం.. కృషి చేసి సాధించిన దానిని ఎవరూ దోచుకోలేరు... అది పొందినప్పుడు కలిగే ఆనందం, సంతృప్తి మాటలలో చెప్పలేం... దేవుడ్ని ,మన కష్టాన్ని నమ్మి ఆత్మ విశ్వాసం తో ముందుకు అడుగు వేస్తే తప్పకుండా విజయం వస్తుంది👍🏼
@bhargavavula5037
@bhargavavula5037 3 жыл бұрын
బాగా చెప్పారు
@saraswathivennapusa1974
@saraswathivennapusa1974 3 жыл бұрын
నిజం సర్.....ఈజీ మనీ అంటూ... ఊబిలోకి పోతున్నారు ఈ నాటి యువత
@monsterclicks4196
@monsterclicks4196 3 жыл бұрын
100% నిజం అన్న.. కామెంట్స్ చేయడం సులభం కానీ సమస్యలు కు పరిష్కారం చూపించడం కష్టం.. వీటి పై దృష్టి పెట్టాలి నేడు కామెంట్స్ పెద్ద విధి అయిపోయాయి.
@bhaskarnaidu4984
@bhaskarnaidu4984 3 жыл бұрын
అన్న నాకు తెలిసిన వాలాలో online game ఆడుతూ నాకు కనిపిస్తే,వాలని తిట్టి explain చేసి ఆ app ni delete చేయించాను
@AnilKumar_6344
@AnilKumar_6344 3 жыл бұрын
Yemi raa bala Raju yemi raa neevalla dhesaaniki upayogam
@bhaskarnaidu4984
@bhaskarnaidu4984 3 жыл бұрын
@@AnilKumar_6344 నీవల్ల ఏమి ఉపయోగం చెప్పరా,ఏరా నీవు కూడా పేకాట ఆడుతావ,
@manojreddypv4114
@manojreddypv4114 3 жыл бұрын
@@bhaskarnaidu4984 emayya anthaynaaaa
@hitonextbusiness2212
@hitonextbusiness2212 3 жыл бұрын
Bhaskar naidu gud work and god bless you
@serialchitram9817
@serialchitram9817 2 жыл бұрын
@@AnilKumar_6344 nilanti panikimalina kodukulavalla em upayogam ledu velli chaavu , athanu prajalaki nastam ani telsi help cheyadaniki vaccharu,
@naslakshmi7441
@naslakshmi7441 3 жыл бұрын
చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు sir. ఇలాంటి motivation & inspiration వీడియో నీ వారాని ఒకటి అయినా చెయ్యాలని కోరుకుంటున్నాము sir🙏
@danmartin4737
@danmartin4737 3 жыл бұрын
You picked up fantastic topic Kalyan.. very well scolded those idiots who are losing lakhs of money 👏👌🙏 అమ్మ, నాన్న, భార్య ఉసురు పోసుకో వద్దు are 100% GOLDEN words 👏👌
@krishnamouli6337
@krishnamouli6337 3 жыл бұрын
Right time lo right information echaav annaa... Nen kuda chaala loss ayyaa anna.. Kaani anni maanesaa...
@Sam_Prakash_
@Sam_Prakash_ 3 жыл бұрын
Real words of wisdom to live really in real world!! Ardham chesukunte jeevitam mari pothundi, ledante, jeevitam nerpistundi kani chaavu debbala tho.. One of your best videos sir!
@giridharpuvvala5688
@giridharpuvvala5688 3 жыл бұрын
Well said boss, your talk is very relevant to common people like middle class and below middle class. Keep it up..
@MangoManoj777
@MangoManoj777 Жыл бұрын
Ur a My real God in my life sir....... I uninstall my EKBET app in my mobile.... Nenu inka 52,000/-ye loss ayyanu.... Ee video miss ayyinte adi kaasta 5 lak ayyedemo sir... 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎........ Nenu ippatike parents ni & frds ni & time ni mosam chesaanu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.... Sorry sorryyyyyyy sorryyyyyyyy sir.... Nenu immediately change avutaanu sir... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@oneness2012
@oneness2012 2 жыл бұрын
ఒక యాంగిల్ లో మీలో వేమన గారిని చూస్తున్నాను. అనుభవంతో మీరిచ్చే వార్నింగ్ లాంటి సందేశం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగం.
@maheshmahee5848
@maheshmahee5848 3 жыл бұрын
Guruvarya 🙏 Shathakoti vandanaalu, "Time is Money" most valuable line 👏
@vinodjava472
@vinodjava472 3 жыл бұрын
Sounds hard but youth should definitely follow these words.
@santhoshkrishna92
@santhoshkrishna92 3 жыл бұрын
The best video I hv ever seen... Very very motivational... You delivered like a own brother... Impressive speech
@NareshGyk
@NareshGyk 3 жыл бұрын
ఒక 2 ఏళ్ల క్రితం నేను dream 11 addict. ఒక సంవత్సరం పాటు అందులో ఆడి... వాళ్ళు చేస్తున్న మోసం నాకు అర్థం అయ్యాక కూడా బయటకు రాలేక, పోగొట్టు కున్న మొత్తం ₹1500. కానీ లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అని తెలిసిన తర్వాత నేను ఒక రకంగా అదృష్ట వంతుడు నే అనుకున్నా. ఒక planning ప్రకారం ఆ వ్యసనం నుండి బయట పడ్డా.
@tradingmillionaire6747
@tradingmillionaire6747 3 жыл бұрын
Please explain it here how you over come your addiction, it is useful
@NareshGyk
@NareshGyk 3 жыл бұрын
@@tradingmillionaire6747 అసలు ఆ ఆప్ లో ఆ గేమ్ ఎలా ఆడాలి అని అవగాహన కోసం ఫ్రీ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఉండేవీ (ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు). ఆ మ్యాచ్ ల్లో గెలిచేవారికి కూడా ర్యాంకింగ్స్ బట్టి గిఫ్ట్స్ ఉండేవి. ఎలాగూ అదృష్టం మీద ఆధారపడిన ఫలితం కాబట్టి ముందు నా అదృష్టం పరిక్షించుకుందామని అవి ఆడా. ఎప్పుడూ గెలవలేదు. అలా ఎప్పుడూ గెలవక పోవటం వలన నాకు మెల్లగా ఆసక్తి పోయింది. అలాగే ఇంకో కారణం కూడా ఉంది. DREAM 11 లో టీమ్స్ వేయటం వలన మ్యాచ్ ని పూర్తిగా ఎంజాయ్ చెయలెకపొయె వాడిని.
@myplanet5343
@myplanet5343 3 жыл бұрын
@@NareshGyk dream'11 ఎలా మోసం చేస్తుంది
@NareshGyk
@NareshGyk 3 жыл бұрын
@@myplanet5343 వాళ్ళు చెప్పేది:- match start అయ్యే టైం కి మనం ఏ టీం ఎంటర్ చేస్తామో అదే ఫైనల్ టీం అని. వాళ్ళు చేసేది:- drem 11 management లో కొందరు ఆల్రెడీ మనం ఎంటర్ అయిన పూల్ లో కొన్ని టీమ్స్ వేస్తారు. Match అవుతున్న కొద్దీ బాగా perform చేసిన చేసిన ప్లేయర్స్ ను ఆల్రెడీ వాళ్ళు వేసిన టీమ్స్ లో replace చేస్తారు. ఒక రోజు నేను వేసిన match లో ఒక ప్లేయర్ అదృష్టం కొద్దీ బాగా performance ఇచ్చాడు. నిజానికి ఆ ప్లేయర్ ను ఎవరూ పట్టించుకోరు. కానీ ఆ రోజు నేను ఎంటర్ అయిన పూల్ లో దాదాపు 100 మందికి పైగా ఆ ప్లేయర్ నే కెప్టెన్ గా పెట్టారు. అప్పుడే అర్థం అయింది. తర్వాత మళ్లీ ఆ ప్లేయర్ నుండి కనీసం performance లేదు.
@sriram-dy8ce
@sriram-dy8ce 3 жыл бұрын
@@NareshGyk correct ga cheppav brother 49 ki 1cr antadu..... Okka rupai migaladhu
@sjcreations8846
@sjcreations8846 3 жыл бұрын
Sir No words about your 1000% and transparent life secrets and be like same ever. Thank you.
@vikaskumarkancharla3151
@vikaskumarkancharla3151 3 жыл бұрын
You are a True Leader anna ! Mi channel News channel ga edigi ilanti paniki vache vishyalu public ki communicate cheyali ani korukuntunna 🙏🏼
@shivasarvepalli2961
@shivasarvepalli2961 3 жыл бұрын
Time is Money.. And Mind tuning our self are core for our future.. This is what l learnt from this video Anna.. Thank you..
@Andhrite
@Andhrite 3 жыл бұрын
Very well said. You spoke very responsibly in this video. This is fact!!
@golisrinu3
@golisrinu3 3 жыл бұрын
Superb, superb, superb very good counselling
@suryamatsa6899
@suryamatsa6899 3 жыл бұрын
Super sir. మీరు జీవితాన్ని సంపూర్ణం గా చదివారు. మీ స్పీచ్ prasent యువతకు అవసరం.
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 3 жыл бұрын
Very useful information and video..An eye-opener to the time passers... Great job bro KDS
@budithisiva8257
@budithisiva8257 3 жыл бұрын
Super 👌 Annyya last 2mints ayithey chala మందికి యక్కొడో గట్టిగా తగులుతుంది🔥🔥🔥
@kirankumarreddy4917
@kirankumarreddy4917 3 жыл бұрын
True sir much appreciate ur effort
@successmantra3363
@successmantra3363 3 жыл бұрын
Fantastic useful video sir👏👏👏
@vijayalakshmi1176
@vijayalakshmi1176 Жыл бұрын
Very nice message to Youth . Hard work leads to Success . No short cuts to get money . Short cuts may cut shorts our lives. 👍ThanQ Sir.
@venkatachellaraochellumkur7078
@venkatachellaraochellumkur7078 3 жыл бұрын
Good message oriented video with bit agrresiveness but rightly so 👍👍
@venkisaiveera
@venkisaiveera 3 жыл бұрын
అన్న మీరు ఇంత కోపంగా మాట్లాడడం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు.
@digitalsevaswami1615
@digitalsevaswami1615 3 жыл бұрын
ఒకరిని మోసం చేయకుండా బ్రతికే ఏ వ్యాపారం అయినా తప్పులేదు.. వాస్తవం అన్నయ్య.. జడ్జీ నుండి జేబులు కొట్టే వాడు వరకు అందరూ తెలుసు.... Super అన్న...
@vamshik7425
@vamshik7425 3 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు అన్న. Tq. 🙏
@lokeshcharan1714
@lokeshcharan1714 3 жыл бұрын
జూదం, అమ్మాయిలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే జీవితం చాలా బాగుంటది
@badri0786
@badri0786 3 жыл бұрын
Rupai ni papai la chusukuntaru..!! Wha..!! What a word Rolling 😢 tears
@vasualladi7090
@vasualladi7090 22 күн бұрын
chaala bhaagaa nacchindhi sir very nice very great sir
@maheshgujrathimaheshgujrat8003
@maheshgujrathimaheshgujrat8003 3 жыл бұрын
Your are very useful for society to guide right way kds anna. We want more valuable videos from you.
@parthsathya1909
@parthsathya1909 3 жыл бұрын
Feeling peaceful...ur big brother..to all youngsters...
@s271978
@s271978 3 жыл бұрын
Very గుడ్ స్పీచ్..... 👌👌
@sitalaxmi8194
@sitalaxmi8194 2 жыл бұрын
Hats off to your explanation on Online Gambling. If any one who watch this video will not go for game again sir🙏🙏
@AnishkarthikD
@AnishkarthikD 3 жыл бұрын
Nice information, clear clarification Good Advice 👍🏻 👏🏻
@jastipradeep
@jastipradeep 3 жыл бұрын
I'm watching your video for the first time. Completely agree with your ideology.
@anilveduruparthi2429
@anilveduruparthi2429 3 жыл бұрын
Bro...One of EPIC videos...Keep contributing to the best of Society.
@karthikavmbojja6738
@karthikavmbojja6738 3 жыл бұрын
Hi Anna It's a great video to remember entire life and need to teach my next generation...
@vijayraghuveer8573
@vijayraghuveer8573 3 жыл бұрын
Meru Ela Matladuthunte Chala badha ga undhi Kalyan garu.oka Caste broker politician Em Cheyaledu.kani oka Responsible lawer ki Eni Badhyathalu untayo Society Vishayamlo.Eka Gambling.Malli Constitution lo Saryna Acts Articles levu To Solve problems of parents of irresponsible Children.God is Great.🕺🕺🕺.Lal Salam.Jai Mahatma Gandhi jai Bhagathsingh.🙏🙏🙏.
@narsi.m2641
@narsi.m2641 3 жыл бұрын
Baga chepparu anna👍🙏
@suryamanikanta8961
@suryamanikanta8961 3 жыл бұрын
Last punch...addiripoindanna.. Rupaini paapai la chuskuntaru annaru 💙
@bhargavavula5037
@bhargavavula5037 3 жыл бұрын
చాలా చాలా మంచి పని చేస్తున్నారు భారత్ మతాకి జై
@jeevanbabu1094
@jeevanbabu1094 3 жыл бұрын
Well said honourable sir... ❤️❤️❤️
@anilKumar-bc1jb
@anilKumar-bc1jb 2 жыл бұрын
That was really impressive Good speech 🎤
@phalgunapallela7722
@phalgunapallela7722 3 жыл бұрын
Thank you sir, superb massage
@bharatkumar8779
@bharatkumar8779 3 жыл бұрын
Very good sir more videos like this are appreciated
@SudhaGanapareddy
@SudhaGanapareddy Жыл бұрын
Your speeches shows your maturity and fond knowledge . Keep it up 🎉
@chavasriharsha6305
@chavasriharsha6305 2 жыл бұрын
🙏👍 excellent words sir...
@raghavendhrareddy6218
@raghavendhrareddy6218 3 жыл бұрын
Hi Anna. We like you so much endhukantey Annitini (worthy subject) cover chyatunnaru mee vedios loo. Chala baga chepparu 🙏. Meeru emaina chepthey adhi intloo brother cheppinatlu untundhi. All the best Anna maalanti konthamandhi Anni Vedios ni encourage chystham not only #Politics. Thanks Anna.
@voiceofkesav4144
@voiceofkesav4144 2 жыл бұрын
Excellent guidance to the online Gamblers 👌👌👌
@polasibalaganapathi3006
@polasibalaganapathi3006 3 жыл бұрын
Top class video... debatable video.
@ramachandrareddypadala5346
@ramachandrareddypadala5346 3 жыл бұрын
Excellent and well said.
@sekhartirupathi7368
@sekhartirupathi7368 3 жыл бұрын
Life lo okkasari aiena mimmalne kalavali anna .....real superb motivation
@swamyjagadam2367
@swamyjagadam2367 3 жыл бұрын
Anna neevu chala great.. nevvu pette videos heart touching ga unntai.
@somushekar5330
@somushekar5330 3 жыл бұрын
Super anna chala Baga chapparu ❤️❤️
@nagarajubaliboyina1161
@nagarajubaliboyina1161 3 жыл бұрын
Most use full speech thank you anna
@sakuntalamachiraju6911
@sakuntalamachiraju6911 2 жыл бұрын
Thanks on behalf of society!
@rtmsp
@rtmsp Жыл бұрын
Dileep garu great words, love you sir....
@bharathpediti6424
@bharathpediti6424 3 жыл бұрын
Love u so much bro u r always inspirational to all love ❤️
@suryachandrarao3652
@suryachandrarao3652 3 жыл бұрын
Chaalaa baaga cheppaavu anna...
@kandukurikondalarao8244
@kandukurikondalarao8244 3 жыл бұрын
అసలు జాబ్ చేస్తేనే సరియైన జీతాలు లేని మన జీవితాలకు మళ్ళీ జుదాలు... వాటి వలన కేవలం వ్యక్తులు కాదు కుటుంబాలు జీవితాలు కోల్పోతాయి... మనం ఒకళ్ళకి చెప్పే స్థితిలో లేకపోయినా పర్లేదు కానీ ... మనం బుద్ధి చెప్పుచుకునే స్థితిలో ఒక వయసు వచ్చాక మాత్రం అస్సలు ఉండకూడదు అనే ప్రయత్నమే చాలా మంది యువతరం ది... కానీ కొందరు ఉంటారు మహానుభావులు వీళ్ళు టెర్రరిస్ట్ లు కన్న డేంజర్....
@SudhaKiranGsk
@SudhaKiranGsk 5 ай бұрын
Sir, your channel has the best guidance for youth These days I've been binging all your old videos, I'm really inspired by these sir Pls keep up..!
@suryaprakash7375
@suryaprakash7375 3 жыл бұрын
Anna miru mundhu mundhu manchi sthayiki veltharu 🙏🙏👍
@dontwatch5389
@dontwatch5389 2 жыл бұрын
Tnx sir nakosame chesunnaru undi e video
@vjjubhaipspk7458
@vjjubhaipspk7458 3 жыл бұрын
Chala baga chepparu Bro ✊✊✊
@Behappyinyourworld1067
@Behappyinyourworld1067 3 жыл бұрын
Baaga chepparu Anna
@chinnaseela590
@chinnaseela590 3 жыл бұрын
Very naic speech sir 👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@kumarbabunandyala6260
@kumarbabunandyala6260 3 жыл бұрын
👌👌🙏👏👏✊️👌సూపర్ సార్
@varuncreations3349
@varuncreations3349 3 жыл бұрын
👏👏👏👌 nice MSG KDS Garu 🙏🙏
@thotaramaswami6663
@thotaramaswami6663 2 жыл бұрын
Very good Dileep garu . Best advice to the youth.
@Loka_nayakudu
@Loka_nayakudu 3 жыл бұрын
నిజమే అన్న మా ఫ్రెండ్ కూడా 10 లక్షాలు పోగొట్టుకున్నాడు అయినా ఇపుడు కూడా సిగ్గులేకుండా బెట్టింగ్ ఆడుతాడు.
@cherrybunny43
@cherrybunny43 3 жыл бұрын
Golden video.. ❤️
@umarshaik3757
@umarshaik3757 3 жыл бұрын
Thanks for good care advice bro 🙏🙏🙏
@ravisekhar5052
@ravisekhar5052 3 жыл бұрын
Chala bhaga chepparu anna ❤
@golisrinu3
@golisrinu3 3 жыл бұрын
Really u r very great spokesman
@Sai-vy8mw
@Sai-vy8mw 3 жыл бұрын
first time me video chusanu anna . its an eye opener for many people.
@Quirkchamp
@Quirkchamp 3 жыл бұрын
90% బ్రతుకులు బయట పెట్టావన్నా 🙏
@narasimhak6046
@narasimhak6046 2 жыл бұрын
Great video anna thank you for valuable time….🙂
@MegaMaheshvarma
@MegaMaheshvarma Жыл бұрын
At some point, my mind force me to get into this bettings but ur valuable vedio, compltly washed my mind to surpass this worst addiction. Thank you sir.
@sampalaravikumar1912
@sampalaravikumar1912 3 жыл бұрын
With my earned money I bought splendor , my parents had capacity to give enfield- it doesn't give satisfaction
@lucky-lu9ci
@lucky-lu9ci 3 жыл бұрын
Good
@mrnobody9762
@mrnobody9762 3 жыл бұрын
Well done , great to hear that
@naadailylife5692
@naadailylife5692 3 жыл бұрын
Good👍
@kiranjana7247
@kiranjana7247 3 жыл бұрын
I bought Royal Enfield itself 😉🤝
@nareshrachamalla224
@nareshrachamalla224 3 жыл бұрын
Good Job bro
@daivakrupa3331
@daivakrupa3331 3 жыл бұрын
Nijam andi.endharo parents akrosam nd avedhana sir🙏🙏
@KarnatakaJSP
@KarnatakaJSP 3 жыл бұрын
Thank you sir❤
@firozkhan1099
@firozkhan1099 3 жыл бұрын
Thanks sir good information
@rockybai1080
@rockybai1080 3 жыл бұрын
Thanks for your responesibility sar
@sksrinivas5947
@sksrinivas5947 3 жыл бұрын
Excellent analysis Sir 👏
@rockannamramesh63
@rockannamramesh63 2 жыл бұрын
Super ga cheppav anna super voice chala chala baga chepparu
@golisrinu3
@golisrinu3 3 жыл бұрын
Good job,keep on going,god bless
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 8 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 14 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 128 МЛН
Director Geetha Krishna About Ex Minister Roja | Red Tv
13:32
#1 tip how to stop gambling addiction on your own & forever
19:07
Alive Academy
Рет қаралды 263 М.
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 8 МЛН