కోర్టు లో కేసు వెయ్యండి రెండు తిట్టి పంపుతారు వేసిన వాళ్ళందరినీ😂
@AkkialwaysКүн бұрын
Shore 😂😂😂
@bhumeshniga58543 күн бұрын
కూడు పెట్టలేని కులం మానవత్వం లేని మతం నేను అనే గర్వాని వదిలి బ్రతకండి జీవితం బాగుంటుంది
@kallemdhayakar60322 күн бұрын
😂😂😂👍
@chandumcs-y6x2 күн бұрын
@@bhumeshniga5854 e Mata marakalaki cheppu
@xicorxicorx68172 күн бұрын
E mata turukalku cheppu
@MohankrishnaVallepu2 күн бұрын
ఇలాంటి పనికి మాలిన మాటలు ఆపి ఒక్కసారి లోకం చూడండి .ఎందుకు ఉగ్ర దాడులు ఒక్క మతం నుంచే వస్తున్నాయి బాగా ఆలోచించండి
@vineethsunkari57602 күн бұрын
Nuv great anna samajam kosam putav great super anna🎉❤👏
@sandanibasha61822 күн бұрын
రామ్ చరణ్ ను స్వాగతించి ఘనం గా సన్మానించారు స్వామి మాల లో ఉన్నప్పటికీ ,ఇది ఒక గొప్ప సందేశం .ఈ సమానత్వం మే గా ప్రపంచం కోరుకునేది.స్వాగతిద్దాం
@srikanthentertainments20142 күн бұрын
Athanu hero kabatti swagathincharu adhe manalanti vallu mala vesukoni enty
@purushothamm81942 күн бұрын
Meeru bottu pettukondi Jai Sree ram anandi
@manjula.r45862 күн бұрын
అలానే స్వాగతిస్తారు మొదట....ఒక సారి చరిత్ర తిరగేస్తే మీకే అర్థమవుతుంది.. ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు మన దేశానికి....మన సంపద ని నాశనం చేసారు మన సంస్కృతిని నాశనం చేసారు...ఇలాగే అంచెలంచెలుగా వాళ్ళు ఎదిగిన తర్వాత మనం మైనారిటీ లు అవుతాం...
@SureshYadav-o1k9p2 күн бұрын
కావొచ్చు కానీ హిందువులేనా వాళ్ళుకూడా గుడిలోకి వచ్చి పూజ చేయొచ్చుగా అదికూడా మంచి సందేశం అవుతుందిగా
@Telugu_news1112 күн бұрын
We should encourage celebrities if they do not follow rules
@hmg_furnitures2 күн бұрын
శబరిమలలో అయ్యప్ప భక్తులు బాబర్ స్వామి దర్గా దర్శనం చేస్తారు కదా
@vivekcandy2 күн бұрын
bottu cherupukoru ram charan gari laga
@santhoshkyatham93893 күн бұрын
Shabari malai vellinapudu first velladi ekkadiki swamy
@InvisibleB33572 күн бұрын
First learn history 🤦
@putanesv48002 күн бұрын
Reason important. AR rehman velamante velthada ?
@Bharath-mata-kii-jai2 күн бұрын
Asalu darga lo undedi shavam, Adi hinduvulani champina vallaki respectful ga Muslims kattina oka place. Asalu aa darga lo unna atanu chesina 10 manchi panula gurinchi cheppamanandi. Vallaki ayyappa malalo unna vallu mokkatam enti??
@purushothamm81942 күн бұрын
@santhoshkyatham9389 Turk I samadhi vavar daggaraki vellakudadu swamy
@sandeepsadanalaКүн бұрын
Vowar swamy
@Srinivasrao772 күн бұрын
సుద్రులమైన మనము అంటే SC,ST,BC.మరియు కాపు,కమ్మ బలిజ,రెడ్డి, వెలమ.మనమంతా ఈ రోజు భారత రాజ్యాంగం పుణ్యమా అని ఇలా అయిన బ్రతుకుతున్నాం లేకపోతే బ్రాహ్మణవాదంతో ఇంకా మనల్ని వాళ్ళు చెప్పుచేతలలో పెట్టుకుందురు. I SUPPORT RAM CHARAN జై..హింద్🙏🇮🇳🙏జై.. భారత్
@sardarhumanist2 күн бұрын
Yes
@siamims48412 күн бұрын
అసలైన బ్రాహ్మణులు బ్రాహ్మణ వాదం ఎప్పుడో వదిలేశారు.. ఇప్పుడు బ్రాహ్మణ వాదం పాటించేది వీళ్ళే...
@praveenk86212 күн бұрын
Meru ennie samacharlu denggi polera ... reservations ani eppadiki dengguthunaru marie
@indian41342 күн бұрын
అసలు ఎం అని చర్యలు తీసుకుంటారు 😂😂😂ఎవరి ఇష్టం వాళ్ళది.... అది రాజ్యాగం ఇచ్చే హక్కు....
@EvilInside-82 күн бұрын
Asal case emani untadi bro kerala lo veltunaru antadu aipoyindi akkade 😂 too much chestunaru. Prakash raj gadini Stalin gadini em pikaleru gani proud sanatani ani cheppukone vadi mida paagalu chi mana valakuna paityam ni chuste chiraku
@MohammedMohammed-x7nКүн бұрын
Right 😘😘😘
@AkkialwaysКүн бұрын
Valu enni Chesina rc yantruka kuda pikakeru le bro valla valla kadhu assal 😂😂😂😂😂😂
@NaturesLullaby-i4e15 сағат бұрын
Rc Anna di em peekaleru ,aayana manchithanam telusukokunda anna gurinchi prathokkadu maatlaadevaade media mundu 🤦yedo thappu chesinattuu ,sardukoni intiki poondira , society loo jarige vaati gurinchi elaa drushti pettandi konni praanaalaina kaapaadukovachu 🙆
@BSK.693 күн бұрын
ఏలా స్వామి.... అందరూ ఒక్కటే .అని చేప్పే...దేవుడు... ఆ స్వామి మాలలో ఉండి పొరపాటు యేమి చేసాడు ఆ స్వామి...మాలలో ఉండి అల వెళ్ళకూడదు అని తప్పు అని ఏమైనా చరిత్రలో అల విషయాలు ఉన్నాయా...లేక...మీరే అంటున్నారా...
@saisamhithmutapally99882 күн бұрын
Unnayi bro maala anedhi pavitramina diksha dargah oka samadhi
@ajayajju54162 күн бұрын
@@saisamhithmutapally9988matala lo kakunda ,akada undhi chupinchandi bro
"Right to religious freedom" Ane vishayanni andharu marchipoyara.
@InvisibleB33572 күн бұрын
Respect for Hindus 🚩🕉️🚩🕉️
@rajeshyadav16843 күн бұрын
Jai Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@akheelpasha1991Күн бұрын
ALLAH HU AKBAR MOHAMMED SALLALLAHU ALAIHI WA SALLAM.....
@AbhishikthaTv3 күн бұрын
అది భారత రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు...... ఆయనకు అది నచ్చింది అలా చేసాడు..... మీకు మీరు చేసేది నచ్చింది....... అయన ఎమన్నా కన్వెర్ట్ అవ్వాలి అని చెప్పారా......?...... సర్వ మతం సమానం అని రాజ్యాంగం మనకు లిఖిత పూర్వకంగా చెప్పింది......ఆయన వెళ్లిన విషయం నువు చెప్తే చూసేవరకు kuda చాలా మందికి తెలియదు........ ప్రతిదీ విష్షు చేయడమే...... ఆయనకు ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నించే అధికారం ఎవరిచ్చారు మీకు?.....
@sridharmylagani70573 күн бұрын
Jagan meda PADI edicharu kada
@SSB....8992 күн бұрын
@@sridharmylagani7057జగన్ కన్వర్టెడ్ ఏ గా మరి
@SrinivasaraoGundlapalli3 күн бұрын
జై చరణ్, జై శ్రీ రామ్
@sivaKumar-lj6fh3 күн бұрын
రేయ్ ఎవర్రా మీరంతా వైసిపి స్వాముల
@NandishN-qq2jv2 күн бұрын
@@sivaKumar-lj6fh vaallaku siggu ledhu bro
@sardarhumanist2 күн бұрын
They are 100% BJP Swamulu
@vishalvarma109521 сағат бұрын
😂anthe
@newlightmedias545719 сағат бұрын
వైసీపీ ఏంట్రా దీక్ష లో ఉండి శవాలను తాకకూడదు వావరు దర్గా కి కూడా వెళ్ళకూడదు
@mohammadissaq36702 күн бұрын
శబరిమలలో 1స్ట్ దర్శించుకునేది దర్గానే, ప్రతీ విషయానికీ మతంతో ముడి పెట్టే మూర్ఖులు ఈ దేశానికి పట్టిన పెద్ద దరిద్రం
@praveenk86212 күн бұрын
Terriest
@Original_Songs7612 күн бұрын
ఒక హిందూ దేవుళ్ళ దేవాలయాలు కూడా వెళ్ళని మీరు చెప్తున్నారా ........ దర్గాకు వెళ్ళ మని ..... ఇంకా ఎంత కాలం ఈ అణచి వేత
@sainaidu9497Күн бұрын
@@Original_Songs761salman khan velaledha Ganesh chavithi ki. Vaala sister kuda oka hindu padhati lo chesaru appudu Muslims emana kshmapana cheppali ani press meet pettaraa.
@Original_Songs761Күн бұрын
@sainaidu9497 first wt is True ...? Teluso ko khan .... Meri mraru ... Jai Hind
బొక్క లో వార్త మనం ఈవ్ మాట్లాడుకోని జీవితం గడిపేద్దాం😂😂
@yedlaraju43642 күн бұрын
జనం ఎంత kaliga ఉన్నారంటే... రోడ్ మీద పడిన వాడ్ని తీయరు, పైగా అమ్మాయిలను ఏడిపించే వారిని తెలిసిన మన కెందుకు లే అంటారు..... స్వామి లకు శాంతి ఉండాలి అంటారు... చరిత్ర తెలుసు కోండి.... 🙏🏼🙏🏼🙏🏼
@dhanunjayarayudu4322Күн бұрын
No mistake from ram charan, first look into why ayyappa swamulu going to vavar baba darshan. ayyappa swamulu going to shiridi temple, are they not aware its also has samadhi. Like mantralayam and Potuluri Veerabrahmam also has samadhi in temple.
@maqboolshaik84813 күн бұрын
Sabarimala lo first darga daggara mokki tarvatr konda piki ayyappa swamy daggariki veltaru devulla ki good relationship undi maname moorkhanga vaadanalu...
@Sonu-uo2zy3 күн бұрын
Miru yepudu gudiki veltunnaru chebtara
@Sonu-uo2zy2 күн бұрын
Saudi Arab lo darga undha ledukadha. Darga kattadam akada poihi mokadam pedda shirk kada . Allah ne cheppindu kada Shirk panulu cheyodu ani .yenduku chestaru. mi Allah mata mire vinaru.
@Kamesh-j8f2 күн бұрын
Ila vere mathala vallatho friendly ga unadamani quran lo allah cheppinattu chupinchu Nenu sarva nasanam cheyamani unnavi chupistha
@SameerMohammed-fr8osКүн бұрын
@@Sonu-uo2zygood knowledge🙏🤝
@thinkdept2 күн бұрын
Rc nice ❤
@Sathish-x4n2 күн бұрын
జై ramcharan
@ramanujareddy63592 күн бұрын
కేసు పెట్టండి, అప్పుడు గాని కోర్టు సమయం వృధా చేసినందుకు, వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకుంటున్నందుకు మిమ్మల్ని జైల్లో నూకుతారు. మత జ్ఞానం ఉండవచ్చు గాని మత పిచ్చి ఉండ కూడదు. మీకు ఆది శంకరాచార్యుల అద్వైతం తెలుసా, పతంజలి యోగ సూత్రాలు తెలుసా? తెలిసినా, అవి పాటించినా మీరు ఇలాంటి చిల్లర ఆరోపణలు చెయ్యరు. మాల మీదనే అబద్ధాలు ఆడుతూ, మాల విడిచిన మరో గంటకే మందు పార్టీలు చేసుకునే మీకు ఇతరులను విమర్శించే స్థాయి ఉందా? రామ్ చరణ్ లోపలి వ్యక్తిత్వం గ్రహించే సంస్కారం మీకు లేకపాయె...! భజనలతో బజారంతా హోరెత్తిస్తుంటారు. శబ్దము నుండి నిశ్శబ్దం లోకి, పరిమితం నుండి అనంతం లోపలికి అంతర్ముఖుడవై ప్రయాణము సాగించాలి, అదే దీక్ష యొక్క పరమోద్దేష్యం. మీరు జీవితాంతం మాలలు వేసినా ఈ స్థితికి అయితే రాలేరు, కనీసం ప్రయత్నించరు గూడా.., ఏం లాభం..? 🤭🤭🤭
@princek6896Күн бұрын
దర్గా లో ఉన్న వాళ్లు అయ్యప్ప గుడి కీ వచ్చి మొక్కుతారా 👈🏻👈🏻👈🏻
@mohangandhipantam10482 күн бұрын
Ram Sir very good person
@NMPHOTOGRAPHYDIGITALSTUDIOКүн бұрын
అందరు దేవుళ్ళు ఒక్కటే జై రాం చరణ్
@mprasad76073 күн бұрын
ముందు మీ మీద కేసు పెట్టాలి..నిజమైన హిందువు రామ్ చరణ్ గారు..అక్కడ అయిన చేసిన తప్పు ఇంటి ..మీలో ఎంత మంది నిష్ఠగా ఉన్నారో మీ అంతరాత్మ కి తెలుసు..మీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చిన ఆయన్ని ఏమి చేయలేవు..జై చరణ్..జై శ్రీరామ్
@chandumcs-y6x3 күн бұрын
Miku darga ante telusa
@Umegha3 күн бұрын
@@chandumcs-y6xneeku shiridi anteyendo thelusa
@RajaKandregula-hl1zn2 күн бұрын
దర్గా అంటే సమాది
@chandumcs-y6x2 күн бұрын
@@Umegha nikem telusu hero ki support cheydam tappa... Shiridi kuda samadhe doubt a
@MohankrishnaVallepu2 күн бұрын
ఇతరులు వేరు ramcharan వేరు ఆయన ఒక సెలబ్రిటీ అందరూ ఫాలో అయితే ఎంత పాపం
RAMCHARAN always good person don't spread negative enough
@sivamani9693Күн бұрын
Jai Ramcharan
@Iambittu252 күн бұрын
Ayyaa mee kante ramcharan ea akuva sarlu ayyappa mala vesinaru😊
@NaveenRadamКүн бұрын
Biggest threat in our lives is Manushulu Vala valle manam nashanam avuthunnam anipisthundi Vidi speech chusthu untey
@CherridjКүн бұрын
Rc ventruka kuda udadhu 😂😂
@ravindrakumar.k17232 күн бұрын
Andharu Samaname Ani Chepthunnaadu ❤
@TeamSpirit-wm1eb3 күн бұрын
Ram charan garidhi ellanti thapuladu annimathalu okkata annapudu manavulu antha okataannapudu hindhu muslim kristian anndharu okkataannapudu ramcharan sir thapu kadhu 100 💯💯💯 persent thapu kadu plz okasari meerukuda allochichandi manam peelicha galli kuda okatta kada
@NandishN-qq2jv2 күн бұрын
@@TeamSpirit-wm1eb super bro
@satishnaidu3371Күн бұрын
స్వామి శరణం శరణం అయ్యప్ప, స్వాములు రాం చరణ్ కడప దర్గా కి వెళ్ళడం తప్పు అయితే అయ్యప్ప స్వాములు ఎరుమేలి లో దర్గాలో ఓవరు స్వామిని దర్శించడం కూడా తప్పే కదా స్వామి...
@CHEERLAPRASAD-c3w2 күн бұрын
ఓవర్ స్వామి మసీదు కి వెళ్ళినప్పుడు తెలియదా
@newlightmedias545719 сағат бұрын
అక్కడికి కి వెళ్ళకూడదు
@devilsss87542 күн бұрын
దర్గా కి వెళితే తప్పు అని అయ్యప్ప స్వామి చెప్పాడు ఏంటిరా నీకు ....
@narendrakumaradapaka61042 күн бұрын
Ayyapa will give return gift you and ramcharan
@GouseMohammed-ix9bm2 күн бұрын
Ye va ra ve ra antha.paytm batch 😅😅😅
@dharmateja8192 күн бұрын
@@narendrakumaradapaka6104Ivvamanu nenu kuda maala vesukoni velthaa darga ki , Yentho mandhi swami lu Vaavar dharga ki velthaaru sabarimaala velle mundhu ayyappa aagrahisthey valla prathi year yela velthunnaru em burralu ra meevi.
@@iimmaheash9292 Vruthi darmam prakaram aithey dargaki vellochu kani 11years cinema kosam mala pratista and niyamalu tappakudhadhu and Swami ekavachanam tho cheppadu entra antey tappakunda prathipalam untadi brother💯
@rameshkusuma39702 күн бұрын
చేసింది మాత్రము చాలా తప్పు అని నా భావన
@bnr14.922 күн бұрын
అయ్యప్పమాల వేస్కుని... దరిద్రపు పనులు చేసే మీరు కూడా మాట్లాడుతున్నారు.... మీలో ఎంతమంది నిష్టగా ఉన్నారో చెప్పండి.
@VenkannaBommideni5 сағат бұрын
కరెక్ట్ డెసిషన్ జై హింద్ జై శ్రీరాం
@ManiCM-d4y2 күн бұрын
Loafer swamulu Charan is correct
@Reddyxge2 күн бұрын
Boycott వాడి movies Shameless Raheem and his fans అయ్యప్ప మాల వేసుకుని బొట్టు చెరిపేసి అయ్యప్పని అవమానించి, సలాం సలాం ఎందుకురా బోసిడికే, Banglade లో హిణువులని ఊచకోత కొస్తుంటే india లో గుడులని నాశనం చేస్తుంటే నిరసన తెలపాల్సింది పోయి. రామ్ కాదు వీడు రహీం వాడికి మతము కంటే సినిమా హిట్ ముఖ్యము డబ్బులు , ఆస్తులు. ఇంకా ఎంత మనీ కావాలిరా నీకు. ముస్లిమ్స్ కి చచ్చినా పర్లేదు మతం ముఖ్యము అందుకే హిందూ సంతతి మెల్లగా తగ్గుతుంది
@Venulovers19 сағат бұрын
రామ్ చరణ్ ముందు మాల తీసేయండి
@MaheshPanthula-g1d2 күн бұрын
మీ అందరి మీద కూడా కేసులు పెట్టాలి శబరి కి పోయి ఫస్ట్ దర్శించుకునేది ఓవర్ స్వామిని అది ఒక దర్గా కాదా
@KVedavathi2 күн бұрын
Ma Anna Pina case peduthey react vere level lo untundhi bro 🤪🤣🤣🤣
@Uppallayyaasunny2 күн бұрын
Vemula wada lo darganu ku Mokutaru Warangal lo kuda dargalanu mokutam Swamulu ee vishayani peddadhi cheyodu please🙏
@vivekcandy2 күн бұрын
vemulawada lo temple lo darga undi kada, mari alage oka darga lo leka maseed lo oka shiva lingam pettinchu bro dammunte!! appudu secularism ani oppukuntam. Avuthunda adi asalu???
@ratnaprasadnaidubasa94072 күн бұрын
Publicity kosam case 😂😂😂😂
@ravikiran14532 күн бұрын
RAm charan tappu ledu... He like all gods
@djspbsoundskadapaКүн бұрын
e case petina vallu andharu dongaaa swamulu not dout on that 😅
@AnswertomyquizКүн бұрын
AAthulu kuda pikaleru ra😂
@BhaskarPolagoni2 күн бұрын
శబరిమల వెళ్ళినప్పుడు వావర్ స్వామి ముస్లిం దేవుడే కదా ఎందుకు మొదట దర్శనం చేసుకుంటారు అయ్యప్ప భక్తులు కొంచెం వివరించండి
@newlightmedias545719 сағат бұрын
ఎవడు మొక్కమన్నాడు అక్కడికి కూడా వెళ్ళకూడదు అయ్యప్ప 5000 సంవత్సరాలనుండి వున్నాడు అసలు ఇస్లాం పుట్టింది 1400 ఇయర్స్ సంబంధంమే లేదు
@Sri7channel2 күн бұрын
దయచేసి అందరు డినికి మద్దత్తు ఇవ్వాలి.. + Shabhari mala దర్గాని , యేములకొండ దర్గాని తొలగించాలి
@boinishivamudhiraj25973 күн бұрын
ఏరిమెలి వావర్ స్వామి దర్గా కు వెళ్తారు స్వామిలు రాంచరణ్ వెళ్తే తప్పు ఏముంది. అయ్యప్ప స్వామి వావర్ స్వామి మిత్రులు. దీనిలో తప్పు ఏమి లేదు
@chintu29003 күн бұрын
మిత్రులు అని నీకు చెప్పారా అయ్యప్ప స్వామి కి మిత్రులు కావాలి అంటే సత్యయుగం లో ముస్లిమ్స్ ఉన్నారా లేరు మరి అయ్యప్ప ఈ యుగ దైవమా అయన సత్యయూగానికి చెందినవారు అయ్యప్ప వవారు కల్పితం
@SanthoshKumar-jc5fg2 күн бұрын
Adhi antha fake story ekada ledu friends ani vallu nammincharu anthe
@RajaKandregula-hl1zn2 күн бұрын
దర్గా అంటే సమాది, mana సాంసృతి ne మానమే నాశనం chesukuntunnam
@RajaKandregula-hl1zn2 күн бұрын
Hindu ఆలయల దగ్గర muslim la సమదులు ఎందుకు.
@shaikusen46042 күн бұрын
@@chintu2900spiritual truths telugu channel 😂😂
@rajuchandur73073 күн бұрын
అలా బుద్ధి చెప్తేనే వింటారు సెలబ్రిటీ అయినా ఎవరైనా 👌👌👌
@rudragoud962 күн бұрын
Currently we r Indians
@shaikusen46042 күн бұрын
Spiritual truths telugu channel 😂😂
@sreditzringtones59072 күн бұрын
Ventruka kuda pikaleru 😂😂😂
@vivekcandy2 күн бұрын
@@sreditzringtones5907 inkosari cheyodhu ani budhi cheppadame lakshyam thappa ventrukalu peekadam inkedo cheyadam valla uddesham kadu
@ShaikMahammadbasha-zn9fz2 күн бұрын
Ram Charan good 👍
@Ynagaraja-z8t2 күн бұрын
పనీ పాట లేదా మీకు ఆయన పేరులోనే రామ్ ఉంది ఎక్కువ చేయకండి
@newlightmedias545719 сағат бұрын
నువ్వు గోరమైన కర్మ ఫలితాలు అనుభవిస్తావ్ అంత మంది స్వాములు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచన చేయకుండా ఒక సినిమా హీరో చేసిన తప్పు కు మద్దత్తు ఇస్తావా దీక్ష లో శవాలను తాకమని ఎవడు చెప్పాడు నీకు వవారు దర్గా కి కూడా వెళ్ళకూడదు అయ్యప్ప 5000 సంవత్సరాలనుండి వున్నాడు ఇస్లాం పుట్టింది 1400 ఏళ్ళ క్రితం ఎక్కడ కలిసే ఛాన్స్ లేదు
@MrvishnuReddyD3 күн бұрын
Poram bhokulu yemo IND lo edhe problem Inka em levu
@wadvatsiddarth5167Күн бұрын
Niku enduku ayana ekkadaina potadu
@ramka5861Күн бұрын
అనవసంగా దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని నేను భావిస్తున్నాను
@ThirupatayyaG2 күн бұрын
DARGHA అంటేనే సమాధి. అయ్యప్ప స్వామి మాల ధరించి dargha కు పోవడం దరిద్రము అవుతుంది
@talariswamytalariswamy74152 күн бұрын
హిందు ముస్లిం బాయ్ బాయ్ అనుడు ఉత్త మాటలెన్నా .హిందు సోదరులారా 😅😅😅😂😂😂
@vivekcandy2 күн бұрын
AR Rehman kuda gudiki vachi bottu pettukuni pooja chepinchukunte barabar antam bhai bhai ani. Adi jaruguthada??
@bogirishekar7134Күн бұрын
రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకుని దరగకు పోవడం తప్పు
@ShekarAluru-ur1ii7 сағат бұрын
దేవాలయాలు అన్ని గౌరవించాల్సిందే
@metreprakash37522 күн бұрын
💯 correct brothers 🚩🚩🚩🚩🚩🚩🚩
@AvalaDurga17 сағат бұрын
Miku komcham aena budhi undha swami mala lo unte akadiki vela vadhu ani chepara e kula matha bedhalu apandi swami lu frist ram charan sir chesindhi 100000/ carect
@AtkapuramRavikiran-cr7nr23 сағат бұрын
Jai shree Ram 🚩
@K.narasimhaNarasimha-q2t25 минут бұрын
ఇంటి దగ్గర నుంచి శబరిమలై కి వెళ్లేటప్పుడు ఇరుముడితో వెళ్ళేది ఫస్ట్ వెళ్లేది బాబర్ స్వామి దర్గాకే
@Keshavaprasadmani2 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩🕉️
@DattuChoudala-je5xz9 сағат бұрын
అదే అయ్యప్ప మాల వేసుకుని మనం శబరిమల అయ్యప్ప స్వామి గుడికి వెళ్లే ముందు ఒక ముస్లిం దర్గాకు వెళ్తాము మరి ఇది తప్పు అనే వాళ్ళు అది కూడా తప్పే కదా
@charantej56412 күн бұрын
ఏదైనా పనికొచ్చే పని చేస్కోండిరా
@kpnaidu99993 күн бұрын
💜💚💙🧡🧡❤️🤎 మీరెందుకురా ఓవర్ స్వామి కి శబరిమలలో దండం పెడతారు. 💜💚💙🧡🧡❤️ మీరెందుకు సాయిబాబా గుడికి వెళ్తున్నారు.. 💜💚🧡❤️ మీరెందుకు మసీదులు పోములు కట్టించుకుంటున్నారు 💜💚💙🧡❤️🤎🖤 మీరు ఎందుకు ముస్లింల హలీం తింటున్నారు 💜💚💙🧡❤️🤎 మీరు ఎందుకు బిజెపికి ఓటు వేయకుండా వైసిపి, కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఓటు వేస్తున్నారు. 💜💚🧡❤️🤎🖤 మీరు ఎందుకు ముస్లింలు క్రైస్తవుల హోటల్ లో భోజనం చేస్తున్నారు. 💜💙🧡❤️🤎🖤
@kpnaidu99993 күн бұрын
చెప్పండి 🧡💙💚
@MohankrishnaVallepu2 күн бұрын
అయ్య ఇప్పటిదాకా వవరుకు పొయ్యారు ఇప్పుడు చాలా మంది మానేశారు ఇప్పుడిప్పుడే సాయి బాబా గురుంచి కూడా హిందువులు ఆలోచిస్తున్నారు ఇంకా మేము హలీం లో ఎటువంటి చెడు చూడము అది ఒక తినుబండారాలు లాగా చూస్తాము మేము బీజేపీ కి టీడీపీ కి కాదు మా సనాతనం కి ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళకి వేస్తాము హలాల్ ఉన్నచోట మేము తినము
Ramcharan anna bottu cherupukovadam thappu. Kani ila case pettadam kuda thappe!! Evaru enni matladina dharmam matrame nilabaduthundi. Ayyappa swamy eh chusukuntadu thappu chesina vallani. Ee matter aa ayyappa ke vadileddam
@ambareeshabujji1454Күн бұрын
ಜೈ ರಾಮ್ charan
@vivekcandy2 күн бұрын
Ram charan anna bottu cheripesukovadam thappu. Alantappudu bottu pettukokundane vellalsindi darga ki. Vere vallani gouravinchadam thappu kadu, kani mana asthithvanni pakkana petti vallaki gouravam ivvadam chala pedda thappu. Fans ane musugulo converted people support chestharu! Perlu kuda hindu perlu untayi matham marina kuda perlu marchukoru avi chusi hinduvulu mosapokandi Secualarism anni mathalu paatinchali, kevalam hinduvule secular ga undakudadhu. Ippudu AR rehman kuda hindu alayaniki vachi bottu pettukuni pooja chepinchukuni aasheervadam teesukovali ani charan anna chepthe AR rehman vasthada??? vasthe aa matham vallu oppukuntara?? Abhimanam undochu kani dharmanni, asthithvanni pakkana petti abhimani ane karanam tho support cheyadam entha varaku correct anedi aathma parisheelana chesukovali
@SrinuSrinu-8562 күн бұрын
Jai shri ram🚩🚩🚩
@kankanalaSunny-gi5gw2 күн бұрын
మీరు మారరు
@sivasankar41082 күн бұрын
Paytm batch
@sudhavankumar9992Күн бұрын
కష్టపడితే అన్న నమస్తే నిజాయితీగా ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తాయి అన్ని మతాలని గౌరవించు నీ మతాన్ని మరిచిపోకు ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ కాదు నువ్వు మాలలో ఉన్నావు నువ్వు దాని నియమాలు పాటించాలి నువ్వు సివిల్ లో ఉంటే ఎలాంటి బాధ లేదు ఇప్పుడు నువ్వు మాలని అవమానించినట్టు అందుకే మా బాధ😂😂😂
@subharamanambatchu52912 күн бұрын
Yes nijam
@Umegha3 күн бұрын
Meerantha paapam thagilipothaaru
@kchandra5212Күн бұрын
Correct
@bhanuprathap88992 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂 sooooooper Jai shree ram
@sanjaymadasu22422 күн бұрын
ఉప్పలమ్మా టెంపుల్ విషయం ఏమైంది స్వామి
@MaheshG-ze2cm2 күн бұрын
Ayyappa devotees always first have the darshan of vavar swamy ( muslim god) and then go to Ayyappa darshan. This is the power of Sanathana dharma. As Ayyappa god do not have any hesitations in this regard, why all others are questioning.
@banenolajangappa32532 күн бұрын
రామ్ చరణ్ గారు క్షమాపణ చెప్పాలి....100% correct
@NandishN-qq2jv2 күн бұрын
@@banenolajangappa3253 orey paapi...
@BegariGangadhar-r4u2 күн бұрын
అరేయ్ దోషి 😂😂
@dhanunjayarayudu43223 күн бұрын
Time waste fellows
@skfazal62843 күн бұрын
Yes , Bro
@BrhamannaBrhamanna2 күн бұрын
సూపర్
@jagdishknowledge78455 сағат бұрын
All religions are equal
@GaruRaju9 сағат бұрын
మానవత్వాన్ని చాటుకున్నాడు దీన్ని ఎందుకు బ్రో వైరల్ చేస్తున్నారు
@ss-di1ed3 күн бұрын
Very good manchi pani chesaru
@ravikiran14532 күн бұрын
Ram charan issue cheyyLedu ga... Adhi aayana istam...fridndly God lA velladu... Ram charan ni appreciate cheyyali