No video

Concept Workers Reaction On Free Sand Policy : PDTV News

  Рет қаралды 119,297

PDTV News

PDTV News

Ай бұрын

#pdtvnews #vijayawadapublictalk #freesandpolicy #freesand
Concept Workers Reaction On Free Sand Policy : PDTV News
Watch as concept workers react to the new free sand policy in this special report from PDTV News. See their opinions and insights on this groundbreaking change.
Follow Us:-
Facebook - / pdtvnews44
Instagram - ...
PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
#appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
Please subscribe to our channel to get latest updates:
pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,ap cm,pawan kalyan interview video,pawan kalyan vote pithapuram,pawan kalyan vs y s jagan,pithapuram mla,mla pawan kalyan,cm chandrababu,YS Jagan,chandrababu manifesto tdp,chandrababu naidu family,Modi,PM Modi,CMO,concept workers reaction on free sand policy,public reaction on free sand,tdp manifesto2024
PDTV News - bit.ly/2KWTxCn
For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

Пікірлер: 245
@achariabk341
@achariabk341 Ай бұрын
🙏🙏🙏
@phalgunamodalavalasa141
@phalgunamodalavalasa141 Ай бұрын
Jagan sir ni aady eedu antunnav
@pillavenkatarao1033
@pillavenkatarao1033 Ай бұрын
ఒరేయ్ బాబు, ఇసుక మనకి ఎందుకురా, సాయంత్రానికి మందు మంచిగా దొరుకుతుంది కదా, అమ్మకి వందనం ఇంకాలేదు,నాన్నకి ఇందనం ఇస్తున్నాడు కదా,
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar Ай бұрын
పోయాం మోసం పోయాం మోసం పోయాం మోసం బ్యాటింగ్ బాబా 2024
@RafiKuwait-rv4jy
@RafiKuwait-rv4jy Ай бұрын
ఈవీఎంల ముఖ్యమంత్రి ఉచిత ఇసుక అనింది ప్రజలకు కాదు టిడిపి నాయకులు ఫ్రీగా ఇసుక దోచుకొని అమ్ముకోండి అని
@rajuraju-bv2jo
@rajuraju-bv2jo Ай бұрын
Avunu bro
@anilkumarkolaka3102
@anilkumarkolaka3102 Ай бұрын
ప్రజలుకు ఎప్పుడైనా బుద్ది రావాలి 🙏🙏🙏
@user-tx3oz4ff3j
@user-tx3oz4ff3j Ай бұрын
@@anilkumarkolaka3102 బుద్ధి రాదు గొర్రె కసాయి వాణ్ణే నమ్మేది
@nelapudinageswararao8460
@nelapudinageswararao8460 Ай бұрын
ఎప్పుడైనా కాదు ఇప్పుడైనా
@premKumar-ki5hn
@premKumar-ki5hn Ай бұрын
ఉచితంగా ఎవ్వరూ ఇవ్వరు. జనం ను మాయ చేయకండి.చేస్తే మంచి చేయండి.
@prabhakargoudsirigiri1728
@prabhakargoudsirigiri1728 Ай бұрын
ఇసుక ఫ్రీ అని ఇవ్వడు చెప్పారా బాబు .టన్ ఇసుక కేవలం 1300 మాత్రమే. ఫ్రీ అని ప్రచారం మాత్రమే చేస్తున్నారు.నిజాలు తెలుసుకోండి టిడిపి కి ఓటు వేసిన ప్రజలారా.
@babjit2564
@babjit2564 Ай бұрын
ఒరేయ్ అన్ని ఆగిపోయాయి ఇప్పుడు యెందుకు రా,,,,, జు ,,,,లా,,,యీడుస్తూ వున్నారు 😂😂😂😂
@prasanthkumarmukiri9789
@prasanthkumarmukiri9789 Ай бұрын
నాలుక ఏదైన cheppudi
@sivaprasadvadlamudi3893
@sivaprasadvadlamudi3893 Ай бұрын
ఎక్కడ జరుగుతోందో సాక్ష్యాలతో చెప్పండి. అంతే కాని నోటికొచ్చింది రాయటం కరెక్ట్ కాదు.
@Folconvlogs
@Folconvlogs Ай бұрын
​@@sivaprasadvadlamudi3893bolliraja cheppaduga
@prabhakargoudsirigiri1728
@prabhakargoudsirigiri1728 Ай бұрын
@@sivaprasadvadlamudi3893 okasari isuka amme place ku velite telustundi.
@RajeshKumar-iy6ly
@RajeshKumar-iy6ly Ай бұрын
ఉచితంలోనే ఉంది పెద్ద బొక్క...
@siddiqshaik1589
@siddiqshaik1589 Ай бұрын
క్వాలిటీ ముందుక్వాలిటీ మందు తాగి పడిందందరూక్వాలిటీ మందు తాగి పడిందందరూ క్వాలిటీ ముందు తాగిపోండి అందరు ఎన్నుకున్నారుగాక్వాలిటీ మందు తాగి పడిందందరూ క్వాలిటీ ముందు తాగిపోండి అందరు ఎన్నుకున్నారుగాడిని 2014 ఏం మాట్లాడుతున్నారు
@apmallesh3467
@apmallesh3467 Ай бұрын
ఈవీఎం ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పనులు చేస్తారు మరి. జన నాయకుడు మన జగన్ అన్న జై వైస్సార్సీపీ జై జగన్ అన్న
@JesuGeddala
@JesuGeddala Ай бұрын
ఉచితం ఇసుక వాడి పిండకుడేమి కాదు టన్ను వచ్చి 1349rs అంటే 1000కేజీ ల ఇసుకకి
@Jaganwithjanam
@Jaganwithjanam Ай бұрын
Bro okka tractor capacity 27 tons sare 10 tons esukundam entha avvuddi 14000+transport
@JesuGeddala
@JesuGeddala Ай бұрын
@@Jaganwithjanam అవును వీడు ఊరికే మాషుల్ని మాయ చేస్తున్నాడు
@suribabu5471
@suribabu5471 Ай бұрын
​@@Jaganwithjanamఅదే 10 తన్నులకి ఒకప్పుడు 4000+ ట్రాన్స్పోర్ట్ కదా ఇప్పుడు ఉచితం ఎలా అయ్యింది ?
@user-gy4sl5bv1e
@user-gy4sl5bv1e Ай бұрын
ఎవ్వరికి ఇసుక ఫ్రీ ఉండదు ఇప్పుడు రేట్ ఎక్కువ
@user-gy4sl5bv1e
@user-gy4sl5bv1e Ай бұрын
ప్రజలు బాగా మోస పోయారు
@jayannavusupetla1516
@jayannavusupetla1516 Ай бұрын
😂😂😂pandaga cheskondi 🎉🎉🎉😂😂😂
@aakashsuryavanshi1268
@aakashsuryavanshi1268 Ай бұрын
చంద్రబాబు నాయుడు గాడు ఉచిత ఇసుక ఇయ్యడు ఏమి ఇవ్వడు జై జగనన్న మళ్లీ సీఎం జగనన్ననే జై శ్రీరామ్ జై హనుమాన్ నాది తెలంగాణ🌹🙏💐
@nelapudinageswararao8460
@nelapudinageswararao8460 Ай бұрын
సినిమా ఇంకా బోలెడంత వుంది
@LakshminarayanaMala
@LakshminarayanaMala Ай бұрын
నాన్నకు బుడ్డి ఇచ్చినాడు కదా చాలు ఇంకా
@Giri-bb2xf
@Giri-bb2xf Ай бұрын
మనకెందుకు బాబాయ్ క్వాలిటీ ముందు ఇచ్చాడా లేదా అంతవరకే అడుగు తాగి ఇంట్లో పడుకో పో గెలిపించుకున్నారు కదరా మీరంతా
@Traveler_123_
@Traveler_123_ Ай бұрын
ఇసుక ఫ్రీ పథకం అబ్బో మైండ్ బ్లోయింగ్
@NaniNani-io2hj
@NaniNani-io2hj Ай бұрын
అన్నా మనం కావాలనే గెలిపించుకుందాం మల్ల ఇలాగా విమర్శించకూడదు మనకేంటి కావాల్సింది నాణ్యమైన మద్యం అది మనకు అందుతుందా లేదా దాని గురించి మాట్లాడండి పోట్లాడు అవసరమైతే గొడవ పడండి మిగతావి మనకి వద్దు వద్దు వద్దు వద్దు
@devadanamgone7829
@devadanamgone7829 Ай бұрын
ఓ బెంజ్ సర్కిల్ బ్యాచ్ నాణ్యమైన మందు తక్కువ ధరలకు కావాలి అని అక్కడ ధర్నా చేయండి
@whateva12345
@whateva12345 Ай бұрын
ఫ్రీ అనే పదం use చేయవద్దు, అది ఫ్రీ కాదు...
@user-zu5uw3kq4i
@user-zu5uw3kq4i Ай бұрын
మంచి చేసిన వారు, నచ్చరు 5, సంవత్సరాలు, ఈ నరకాసు రులను బరించలి
@user-eh8ot8gq5f
@user-eh8ot8gq5f Ай бұрын
గుండే ల మీదే చేయి వేసుకోనీ గత ప్రభుత్వం గురించి నీజం చేప్పండి మీ బాథలు మందు గురించి
@satyanarayanakandi2258
@satyanarayanakandi2258 Ай бұрын
Basu jagan eche modu ku Parmishan echinde Chandra babu kada evusam chala mandiki telidu cheppina ardam kadu
@umamaheswararaojammi6104
@umamaheswararaojammi6104 Ай бұрын
అమ్మకు వందనం లేదు. నాన్నకు ఇందనం
@deekshithrishi5163
@deekshithrishi5163 Ай бұрын
Evm batch
@m.s3915
@m.s3915 Ай бұрын
మీ దూల తీరాలి బాబు గారు కరెక్ట్ గా చేస్తున్నారు
@abbudesigners4808
@abbudesigners4808 Ай бұрын
మీకు ఇసుక ఎందుకురా విస్కీ ఉంటె చాలు కదా ? అనుభవించండి
@SrinivasKwt-bh6ob
@SrinivasKwt-bh6ob Ай бұрын
ఇప్పుడు తగ్గిందా ఫ్రీగా ఇస్తానన్నారు కదా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడాను ఎక్కడున్నా ఫ్రీ ఇస్కాన్యమైన మందు ఇస్తున్నాడు కదా
@AaAa-ow3wt
@AaAa-ow3wt Ай бұрын
J jagan God bless you bro ❤❤❤❤❤❤
@joyratnakumard84
@joyratnakumard84 Ай бұрын
Jai jagananna 🎉🎉🎉
@khasimmd6736
@khasimmd6736 Ай бұрын
ఒకవేల ఇసుక ఫ్రీ గా ఇస్తే వీళ్లు కూలిలు కులీ రేట్లు అమాంతంగా పెంచుతారు
@sureshkarthkeya8462
@sureshkarthkeya8462 Ай бұрын
Appudu nuv kuda join aipoyi...rich aipo😂😂😂
@khasimmd6736
@khasimmd6736 Ай бұрын
@@sureshkarthkeya8462 నీ లాంటి వాళ్ళు నా దగ్గర 12 మంది పని చేస్తున్నారు
@kk.murthygeneous
@kk.murthygeneous Ай бұрын
త్వరలోనే మీ సరదా అంతా తీరు పోద్ది కంగారు పడకండి
@rahimshaik6279
@rahimshaik6279 Ай бұрын
బవన కార్మికులకు న్యాయం chestanu అన్నాడు పవన్ కల్యాన్ వెళ్లి అడగండి
@Rajasekharkumar888
@Rajasekharkumar888 Ай бұрын
ప్రజలు మోసపోయారు
@user-gl1np3ip6j
@user-gl1np3ip6j Ай бұрын
Jai. Jagan
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 Ай бұрын
Sand free Labour ki full ga పనులు దొరుకుటవీ
@VisinigirisathyaSathya
@VisinigirisathyaSathya Ай бұрын
Labor ke pani kalusthunde sir kanie government dabbulu builders save avthunnaie .....
@vishwanathv9867
@vishwanathv9867 Ай бұрын
జనాలకు ప్రి గా ఇస్తే ఫెనైల్ కూడ తగేటట్టు ఉన్నారు 😂😂
@rameshsavara5088
@rameshsavara5088 Ай бұрын
అసలే రాష్ట్రం అప్పులో వుంది . అందులో ప్రీ ఇసుక....? నాకు డవుతే
@user-vv6du1fs8k
@user-vv6du1fs8k Ай бұрын
టను1300ఇసుక‌ రేటు అంటారా బాబు
@durgadevil1995
@durgadevil1995 Ай бұрын
అత్యాశ.. ఈ ఏపీ ప్రజలది అత్యాశ.. జగన్ గాడు ఇచ్చాడుగా.. వాడికీలాగే ఈడు తప్పనిసరిగా ఇస్తాడు.. అనే చిన్న అత్యాశ.. కట్ చేస్తే.. జగన్ ఓటమీ.. చంద్రబాబు గెలుపు. శిక్ష ప్రజలకు అదే చంద్రబాబు..
@balunaidu7117
@balunaidu7117 Ай бұрын
CBN Development Start 😂😂😂
@vinnumanne8554
@vinnumanne8554 Ай бұрын
Votes vesaru ga...toorpu tirigi dannam pettandi....
@kanapareddisrinu4478
@kanapareddisrinu4478 Ай бұрын
ఓటు వేసే ముందు ఆ జ్ఞానం ఉండాలి ఇంత age ఉంది చంద్రబాబు గురించి తెలియదా ఇంకా దూల తీరుద్ది
@sreeramulutikkisetty4232
@sreeramulutikkisetty4232 Ай бұрын
ఓటువేసినారు కదా మంచి సారా కొనుక్కుని ఇంట్లో పడుకోండి,
@dngjagan6719
@dngjagan6719 Ай бұрын
అనుభవించవలసిందే ఏమి లేదు
@suneethat4323
@suneethat4323 Ай бұрын
ముందుంది మీకు ముసలి పండగ
@user-ml1te8zd9f
@user-ml1te8zd9f Ай бұрын
మనిషి బ్రతకాలి అంటే ఏదో పని చేసుకుని బ్రతకాలి రా సుంట...
@saisekharpillala6382
@saisekharpillala6382 Ай бұрын
ఇసుక బ్యాచ్ కాదు ఇదంతా మందు బ్యాచ్ లా ఉంది మందు రేటు తగ్గలేదు అది వీళ్ళబాధ 😭😭😭😭😭😭😭
@user-tt7sk3pn8t
@user-tt7sk3pn8t Ай бұрын
EVM ముఖ్యమంత్రి అంటే ఇదే . . . ఇదే విధంగా ఉండుద్ది పాలన. . . వాట్ ఐ యాం సేయింగ్ ఇస్ . . . నేను విజనరీ . . .
@user-tx3oz4ff3j
@user-tx3oz4ff3j Ай бұрын
Mddakudavandi ఓట్లు యాగపడి యేషరుగా
@mohanaraokotra5883
@mohanaraokotra5883 Ай бұрын
This is the change
@user-my7yq1ns2x
@user-my7yq1ns2x Ай бұрын
పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలవండి మీకు ఏమైనా ఇసుక ఫ్రీగా ఇస్తాడేమో ఎక్కడన్నా పని చూపిస్తాడు ఏమో మనకే ఎలాంటి వాళ్ళు కావాలంటే మాయమాటలు చెప్పే వాళ్ళు కావాలి పథకాలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను అంటే వాళ్ళ లాంటి వాళ్ళు నమ్మి కావాలి మరి జగన్ అలా కాదు కదా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు నేను కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా పెంచుకుంటూ వెళ్తాను అన్నాడు అలాంటి ఒకేసారి అన్ని ఇస్తానని జగన్ చెప్పలేదు కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా పెంచుకుంటూ వెళ్తాను అని నువ్వు ఉన్నది ఉన్నట్టు నిజంగా మాట్లాడాడు మనకు జగన్ నచ్చలేదు ఈవీఎంల తో గెలిచారో ప్రజలు తీర్పుతో గెలిచారు ఎలా గెలిచారు అన్నది పైన దేవుడికి తెలుసు ప్రకృతికి తెలుసు గెలిచిన వారికి అంతరాత్మకు తెలుసు మరి చంద్రబాబు నాయుడు అన్ని ఫ్రీగా ఇస్తానన్నాడు కదా ఇంటింటికి మూడు గ్యాస్ బండ్లు ఇంట్లో ఆడపిల్లలు అందరికీ డబ్బులు ఇంట్లో పింఛన్ డబ్బులు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు కొమ్మ జీతాలు ఎక్కువ వైద్య ఫ్రీ కరెంట్ ఫ్రీ ధరలు ఏమి పెంచలేదు కదా ఈ పెత్తందారులు ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి ధరలు పెరగలేదు కదా అన్ని ఫ్రీ ఏ కదా మందు బాబులు కోమో నాణ్యమైన మందు తక్కువ రేటుకే ఇంకా పని ఎందుకు మీకు పెత్తందారులు ఇచ్చే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అన్ని ప్రియ కదా ఇంకా పని ఎందుకు మీకు మీకు అలాంటి వాళ్ళే కావాలి కదా ఒక వీడియో ముందుకు వచ్చే పని లేదు ఇసుక లేదు అంటారెందుకు
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 Ай бұрын
Free sand On lion payment యెందుకు
@DivakarPallasi
@DivakarPallasi Ай бұрын
😂😂😂 తాత మజాకా 😂😂😂😂
@BDhana-yq3eh
@BDhana-yq3eh Ай бұрын
Anna.❤❤❤
@prasadukkujuri7762
@prasadukkujuri7762 Ай бұрын
Development started 😂😂😂
@MsMadhulika
@MsMadhulika Ай бұрын
Schemes istene prajalu somaripotulu avutunnaru ane CBN..uchitalu iste nammina prajalaku salute cheyali
@dominicpraveen9239
@dominicpraveen9239 Ай бұрын
గతంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యవస్థను మార్చడంలో ఇసుక ద్వారా గవర్నమెంట్ కు ఆదాయాన్ని సృష్టించడం ద్వారా గా కొంత కాలంగా లేటయ్యింది కొంతకాలంగా భువన కార్మికులకు కొద్దిగా ఇబ్బంది పడ్డారు
@Chani847
@Chani847 Ай бұрын
ఈ 5 ఏళ్ళు రోడ్లు మీద వర్ధిల్లండి 😄😄😄😄 నాకు చాలా ఆనందంగా ఉంది 🤣😂
@uchinni135
@uchinni135 Ай бұрын
మీరు ఏమైనా ఓట్లు వేసి మా నాయకులు ను గెలుపించినారా రా?..అన్ని మీకు ఫ్రీ గ ఇవ్వడానికి ...మేము అందరమూ EVM ల ట్యాపింగ్ ద్వారా గెలిచిన వాళ్ళము.. అన్ని ముకుని కూర్చుండి రా
@SuryaPrakash-hf5rv
@SuryaPrakash-hf5rv Ай бұрын
Enjoy enjoy enjoy free CBN free schemes people elected him
@ariseawake7390
@ariseawake7390 Ай бұрын
ఇసుక ఫ్రీ అంటూనే దానికి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఇంకా ఇతరత్రా వున్న లేని పోనీ చార్జెస్ వేసి ఫ్రీ ఇసుక అని పేరుకు మాత్రమే కానీ అప్పుడున్న దానికంటే రెట్టింపుగా సంపాదించుకుందాం... ఇంకా చాలా రకాలుగా పేదవాడిని ఆదుకుంటాం అని పైపైన మాటలు చెప్పి మన కూటమి లో ఉండే పెద్దమనుషులకి మాత్రమే లబ్ది చేకూరేటట్లు మన మార్క్ రాజకీయాలు చేద్దాం... మన మార్క్ రాజకీయాలు అంటే తెలుసుగా పైకి మాత్రమే శ్రీరంగనీతులు... ఎవరికీ తెలియకుండా లోలోపల ధనార్జనలు చేసేసుకుందాం... ప్రజలు మనల్ని ఈజీగా నమ్మేస్తారు...
@drajumf
@drajumf Ай бұрын
Now one ton sand 1300
@Luxmivara
@Luxmivara Ай бұрын
Mastri ki 1000 ichina kuda cheyatledu
@vijaykumar869-x3f
@vijaykumar869-x3f Ай бұрын
చంద్రబాబు గారు సంపద సృష్టిస్తున్నాడు ఇసుక మీద
@SunilBhai-vz2mx
@SunilBhai-vz2mx Ай бұрын
ENJOY GUYS , YOU WANTED THIS KIND OF GOVERNANCE
@BDhana-yq3eh
@BDhana-yq3eh Ай бұрын
Super.❤❤❤
@dsriram1632
@dsriram1632 Ай бұрын
ఇదే వీజనరీ అంటే సంపదష్టుటీస్తాడు ప్రీ ప్రీ ప్రీ దోషాకు చేట్నీ ప్రీ ఇడ్లీకీ సాంబర్ ప్రీ పురీకీ కుర్మా ప్రీ ప్రీ ప్రీ
@adiseshu2307
@adiseshu2307 Ай бұрын
మార్పు ఇదే, సూపర్, మన ap ఇదే
@gousedits3143
@gousedits3143 Ай бұрын
Nuba vinchu Raja Nuba vinchu Raja 😅
@naveeninje1027
@naveeninje1027 Ай бұрын
అరే బాబులు మీరు అలాగే ఎదురుచూస్తూ ఉండటమే మీ పని
@user-hr3qg2zc5s
@user-hr3qg2zc5s Ай бұрын
Karona daggara nundi real estate padipoindi jagan prabutvam lokuda same jarigindi
@AravindChauhan-hi4vx
@AravindChauhan-hi4vx Ай бұрын
Enjoy guy's
@rambabuk1224
@rambabuk1224 Ай бұрын
Sandi vaddu pathakalu free ga vaddusir madyam free ga evvandi sir.
@srikanthideal3631
@srikanthideal3631 Ай бұрын
నేను పాలసీల పరంగా జగనకి వ్యతిరేకిని ఎందుకంటే ప్రజలకు నాణ్యమైన క్వాటర్ మందు ఇవ్వడం లేదు ......నేను వస్తే ముందు మంచి క్వాలిటీ ముందు అందించడమే మా లక్ష్యం...... గుర్తున్నాడా అన్నా
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 Ай бұрын
ప్రస్తుతం మందు ఈజీగా available సంతొషం
@kosu.potanna
@kosu.potanna Ай бұрын
భవనం కార్మికులారా ఫ్రీ ఇసుక ఇచ్చారు కదా అన్న ఇంకా బాధ ఏంటి
@NRShetty640
@NRShetty640 Ай бұрын
Vote vesaaru kadaa, anubavinchindi...😂😂
@battumohanrao4213
@battumohanrao4213 Ай бұрын
In the then government first first these people raised their nagitivity on sand policy
@kvenkateshvenkatesh3511
@kvenkateshvenkatesh3511 Ай бұрын
సాగు చేసి ఇసుక స్టాక్ మార్కెట్ మట్టిని కుడి ఆడుతున్నార అయ
@satyanarayanakandi2258
@satyanarayanakandi2258 Ай бұрын
Marpu kanipistundi kadaa 😂😂😂😂😂😂😂😂😂😂😂
@poreddyramanareddy639
@poreddyramanareddy639 Ай бұрын
Varshalu levu
@erlaaron1302
@erlaaron1302 Ай бұрын
ప్రజలకి ఆవిధముగా జరగాలి గొర్రెలకు
@srinivasarao7246
@srinivasarao7246 Ай бұрын
కాపు కమ్మ ప్రభుత్వం ఇలాగా ఉంటుంది మీరు అనుభూవించి
@vaddiramu695
@vaddiramu695 Ай бұрын
చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఎలక్షన్లకు రెండు మూడు నెలలముందు ఇస్తాడు అంతవరకు వేచి ఉండండి స్వామి మీరు అడగాల్సింది చంద్రబాబును కాదు వాడికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ని అడగాలి
@samuelguttula5416
@samuelguttula5416 Ай бұрын
వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, ఈ రోజు మేస్ట్రీకి 1200/-, కూలీకి 800/- వీళ్ళు పనిచేసేది 5 గంటలే,మాల్ మిగిలిన కూడ వదిలేసి వెళ్ళుపోతారు. 50/- కూడా తగ్గరు, టిఫిన్, టీ 2 సార్లు ఇవ్వాలి, ఇన్నీ ఇచ్చినా సరిగచేయరు.బ్రతిమాలుకోవాలి. ఇది వారి దందా.దీన్ని అరికట్టాలి.
@durgaraop7527
@durgaraop7527 Ай бұрын
చంద్ర, బాబు, గారు, పవన్, కళ్యాణ్, గారు, వీల్ల, ఇద్దరు,,మీ, వద్దకు, వచ్చి, మాట్లాడిలి, అంటే, 5,,సంవత్సరాలు,,అగాలి,,గురువు, గారు,,
@user-jv4wt9sh7k
@user-jv4wt9sh7k Ай бұрын
Prajalaku naa manavi oto vesamukada anubhavindi EVM tempering 3donalu BJP TDP Janasena
@jandra1674
@jandra1674 Ай бұрын
💯💯💯💯పాపం....పను.లు...లేక...పోతేజనలు..కుంబుబం...ఏలా..పాపం....ఇచాక...గూరీచీ...గోదవరీ...
@IttaKoteshwarao
@IttaKoteshwarao Ай бұрын
ఉచితం మీకు కాదు అది ఎవరికీ చేరాలో వారికీ చేరుతుంది
@venkatch9404
@venkatch9404 Ай бұрын
ఫ్రీగా ఎవ్వడు ఇవ్వడు....ఇప్పుడు చంద్రబాబు మొగ్గ గూడవం
@sankarkumar2788
@sankarkumar2788 Ай бұрын
వుచిత ఇసుక అంటే 10tones 13750/-
@rambabuch8105
@rambabuch8105 Ай бұрын
Tractors dwarf free kavali, edala ballu ekkadavunnai,pavan Garu alochinchandi
@vaddiramu695
@vaddiramu695 Ай бұрын
అక్కడ కూర్చనేకదా స్వామి మీరంతా జగన్ తిట్టింది
@PawanKalyan244
@PawanKalyan244 Ай бұрын
Anna ni mic thisi vadi guddhalo pettu anna 😂😂😂😂😂😂😂😂
@ramakrishnadali1812
@ramakrishnadali1812 Ай бұрын
యెవరికి ఉచితం రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు లో పార్టీ నాయకులు తప్ప వేరే యవరిని ఇసుక చూడడానికి కూడా అనుమతిలేదు ఇలాంటి పరిస్థితుల్లో వుంది ఇప్పుడు
@psri458
@psri458 Ай бұрын
మందు రేటు తగ్గింది అదే పదివేలు
@dineshpamala
@dineshpamala Ай бұрын
Interviewer is not asking the right questions
@chandrareddy5297
@chandrareddy5297 Ай бұрын
Avm rdp
@user-fd1gu1nt2l
@user-fd1gu1nt2l Ай бұрын
అనుభవించండి చంద్రబాబును
@bharthkumar2936
@bharthkumar2936 Ай бұрын
Are sanasi vachi one month ayindi kadharaa swammy wait cheyakundaa hadavidi cheste elaaa😅😅😅😅
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 212 МЛН
Rahul Gandhi & Sonia Gandhi Meeting With YS Jagan? : PDTV News
12:57