Cong Demands NEET-UG be Conducted Again | All Leak Scams Should be Investigated Under SC Supervision

  Рет қаралды 1,006

ETV Telangana

ETV Telangana

Күн бұрын

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ -యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. ఇప్పటి వరకు జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జుల ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. నీట్ -యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కాలేదని మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. తద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, RSSలు విద్యా వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకొని మాఫియాను ప్రోత్సహించారని ఆరోపించారు. NCERT పాఠ్య పుస్తకాల్లో కొన్ని పాఠాలను తొలగించడం వివాదాస్పద అంశాలను జోడించడం, పేపర్ లీకేజీలు అందుకు ఉదాహరణలని ఖర్గే తెలిపారు. నీట్ -యూజీ పరీక్షను మళ్లీ ఆన్ లైన్ లో పారదర్శకంగా నిర్వహించాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 2
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 74 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,6 МЛН
All about NEET Scam? || Thulasi Chandu
14:38
Thulasi Chandu
Рет қаралды 139 М.
🚨Ameenpur SRI CHAITANYA INCIDENT | Girls Hostel | Aye Jude
12:36
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 74 МЛН