No video

Congress Ministers Reaction To Farmers Speech | Minister Seethakka Konda Surekha |Ponguleti |YOYOTV

  Рет қаралды 67,466

YOYO TV Channel

YOYO TV Channel

Күн бұрын

Congress Ministers Reaction To Farmers Speech | Minister Seethakka Konda Surekha |Ponguleti |YOYOTV
#bhattivikramarkalive #seethakka #kondasurekha
Download YOYOTV App Now
Android: play.google.co...
iOS: itunes.apple.c...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook: bit.ly/2hkcu66
Twitter: / yoyotvchannel1
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Пікірлер: 77
@rambabu8538
@rambabu8538 Ай бұрын
చాలా బాగా చెప్పినవ్ బ్రదర్...నిజమైన రైతుకు మాత్రమే వ్యవసాయానికి సంబంధించిన పథకాలు అందాలి..అంతే కానీ అడ్డగోలుగా భూములు వుండి ఎక్కడో బ్రతుకుతున్న వారికి కాదు.....
@Bhaskarislavath
@Bhaskarislavath 15 күн бұрын
సూపర్ గా చెప్పావు అన్న డి ఏ పి ధర ఇప్పుడు ధర 1700
@nssreddy6650
@nssreddy6650 Ай бұрын
బంగారు మాట మాట్లాడినావు నాన్న నీకు కొంచెం భూమి ఉన్న నీ బుద్ధి పెద్దది చేసుకుని బుద్ధి బుద్ధి మాట చెప్పావు నాన్న ఎంత బంగారు మాట
@vijaygali9874
@vijaygali9874 Ай бұрын
ఫ్రీ కరెంట్ కూడా లిమిట్ పెట్టాలి 2 ఎకరాలకు మాత్రమే పెట్టాలి
@user-xe6yq4cy4o
@user-xe6yq4cy4o Ай бұрын
రేవంత్ తెలంగాణ ప్రజలు సంకా నకండికి ఓటు వేశారు. కేసీఆర్ విజన్ చాలా బాగుంది, చివరకు అందరూ పాటించాలి.. కేసీఆర్ దూకుడుగా ఉన్నప్పటికీ తెలంగాణపై ఆయన దార్శనికత, భవిష్యత్ నిర్ణయాలే కీలకం.
@veerasekharbettala6215
@veerasekharbettala6215 Ай бұрын
అంత కాంగ్రెస్ కార్యకర్తల తో చేపిస్తున్నట్టు ఉంది
@nssreddy6650
@nssreddy6650 Ай бұрын
50 ఎకరాలళ్లకు ఇవ్వద్దు పది ఎకరాల్లోకి ఇవ్వద్దు అంటారు కదా పంట లాస్ వచ్చినప్పుడు 50 ఎకరాలకు 50 అంతలు లాస్ వస్తది 10 ఎకరాలలో ఒక 10 అంతలు లాస్ వస్తది ఎకరం వాళ్లకు ఎకరం అంతలు లాస్ వస్తది కాబట్టి రైతుబంధు రైతు భరోసా ఇవ్వాల్సిందే వాళ్లు కూడా సేద్యం చేసి తిండి గింజలు జనాలకి అందిస్తున్నారు కాబట్టి మన దేశానికి రైతే వెన్నుముక నాకు ఏం స్వార్థం లేదు నాకు 20 గుంటల భూమి ఉన్నది
@user-tv7sj9ev3y
@user-tv7sj9ev3y Ай бұрын
వరేపూక ఏరువులకాడ Sy no అడుగుతారురా కౌలు రైతు ఏం నంబర్ చేపుతారూ?
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex Ай бұрын
మోసపోయాం ఎన్నికల ముందు ఇలా రూల్స్ చెప్పలేదు.. 60% మందికి కార్డులు లేవు.. బలిసిన వాళ్లకే RATION CARDS ఉన్నాయ్
@rakhi98
@rakhi98 Ай бұрын
Excellent speech 👏👏👏👏
@RameshVenkatapuram
@RameshVenkatapuram Ай бұрын
Yes brothers
@sanjaykoram10530
@sanjaykoram10530 20 күн бұрын
నిజమైన రైతులు కౌలు రైతులు ల్యాండ్ ఉన్నవారు ల్యాండ్ లేని వారు ఇదంతా తెలియాలంటే ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు భూమ్ పట్టా ఇవన్నీ లింక్ ఉండాలా ఏది ఓపెన్ చేసిన అతను పూర్తి అడ్రస్ తెలియాలి అప్పుడే అతనికి ఎంత భూమి ఉందో తెలుస్తుంది దాన్నిబట్టి అతనుకు రైతుబంధు గాని రేషన్ కార్డు గాని ఆ విధంగా లభిస్తుంది ఈ లింక్ అనేది అన్నిటికీ చేయాలి
@munnaiahneeli6546
@munnaiahneeli6546 Ай бұрын
ప్రస్తుత టి ప్రభుత్వం రైతు బంధు తప్పించు కోవడానికి కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నవి..అందులో ఖమ్మం రైతు సభ ఒక ప్రయత్నం...దీనిని ఖమ్మం ప్రజల తో పాటు రాష్ట్ర ప్రజలు, రైతు సోదరులు ఈ తతంగాన్ని, మీరు గెలిపించిన నాయకుల తీరు,ప్రేమ ఎలా ఉందో గమనించాలి...ప్రజలు ఓడిపోయారు.. పార్టీలు నాయకులు గెలిచారు...
@rajujadi4862
@rajujadi4862 Ай бұрын
మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు
@ananthaiahp5132
@ananthaiahp5132 Ай бұрын
ఏమి మాట్లాడు తున్నారు రైతులు రైతు భరోసా ఇవ్వమన్నారా సీఎం కొరమా ఈ మాట ఫస్ట్ చెప్పాలషింది 🎉😅❤
@kumbalavaruneshwerreddy901
@kumbalavaruneshwerreddy901 Ай бұрын
Nice talking brother ❤❤
@sudhakargoudkatla5096
@sudhakargoudkatla5096 Ай бұрын
సూపర్ గా చెప్పారు బ్రదర్
@parameshwarkn1723
@parameshwarkn1723 Ай бұрын
Super thammudu I Suporting you
@Komaram648
@Komaram648 12 күн бұрын
మూసీ నదిలో లక్ష కోట్లు పోస్తున్నారు దాని అభిప్రాయం తీసుకో0డి కాంగ్రెస్ సన్యాసులు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-fo8cg4rx4y
@user-fo8cg4rx4y 4 күн бұрын
రైతులకు డబ్బులు ఇస్తే అందరికి ఏమవుతుంది. ఉద్యోగస్థులకు లక్షలు జీతం పెంచుతే ఎవ్వరు అడగరు. కానీ పంట వేస్తె పండుతాదో లేదో తెలవని రైతులకు ఇస్తే మాత్రం అందరు వాళ్లకు ఎందుకు ఇవ్వాలని మాట్లాడాటోలే. రైతులు పంట పండించక పోతే అందరు డబ్బులు తిని బ్రతుకుతారు.
@ParusharamuluChowdaboinaparush
@ParusharamuluChowdaboinaparush 14 күн бұрын
Super ga matladinavu anna❤❤
@2425shyam
@2425shyam Ай бұрын
Yes, input subsidy and increase msp on crops from govt can surely help farmer.
@user-ic9jb6cu5x
@user-ic9jb6cu5x 18 күн бұрын
Super bro
@balajibadavath9484
@balajibadavath9484 10 күн бұрын
Supper supper
@Komaram648
@Komaram648 12 күн бұрын
రైతులకు డబ్బులు ఇవ్వడానికి ఇంత బాధ అవుతుంది ఏ సన్యాసులకు
@radhakishansr
@radhakishansr 24 күн бұрын
Agriculture in India is a priority sector.Irrespctive of agriculture income Tax is free for all agricultural income.Hence to develop agriculture all farmers to be goven Rytu bharosa
@pashambrahmanandareddy6557
@pashambrahmanandareddy6557 Ай бұрын
Super thamudu
@prasadkurasam7673
@prasadkurasam7673 6 күн бұрын
ఆయనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఏమో అందుకనే రైతు భరోసా ఇవ్వోద్దంటున్నారు మాలాంటి పేదలకు ఎవరు ఎత్తారు ఆయనెత్తాడ
@satyanarayanareddykamasani6341
@satyanarayanareddykamasani6341 Ай бұрын
Yes
@bachamsrikanth8095
@bachamsrikanth8095 11 күн бұрын
వెస్ట్ gavrnamet అన్న
@sonupallavi66
@sonupallavi66 Ай бұрын
U r right brooo
@nageshmadaram9260
@nageshmadaram9260 Ай бұрын
Super anna
@laxmanlaxman1941
@laxmanlaxman1941 26 күн бұрын
Supar Thammudu
@YadagiriGadicherla-nx4py
@YadagiriGadicherla-nx4py Ай бұрын
Supar anna
@seshuvemulapalli5883
@seshuvemulapalli5883 14 күн бұрын
Etla election manifasto pattae mundhu farmers tho meeting lu petti RYTHU BAROSA EVVamantae baagundadhi.kadha
@seshuvemulapalli5883
@seshuvemulapalli5883 14 күн бұрын
Eppudu abiprayasakarana endhuku poll promise chasaka..
@yadul288
@yadul288 Ай бұрын
Right✅✅✅✅✅✅
@rajeshsunny2556
@rajeshsunny2556 Ай бұрын
Correct
@skshadhik.304
@skshadhik.304 Ай бұрын
namsty sir asalu aa goverment inaa farmars ky anni helplu chastunaru...... aslu ami leni valla parsiti anti sir
@sreekanthvemula7249
@sreekanthvemula7249 8 күн бұрын
Anna nuvvu andariki nyayam cheyali annav ok mari gold gurunchi cheptunnav andaru neelaga gold pettale but andaru vyavasayam chestandru mari vallaku ela nyayam jarugutadi .rythy barosa iste nuvu gold pettalsina avasaram undaduga
@ramanayasa7097
@ramanayasa7097 Ай бұрын
👌👍👍.
@ramanayasa7097
@ramanayasa7097 Ай бұрын
Super GA cheapau
@user-vd5nf3rw4n
@user-vd5nf3rw4n Ай бұрын
rythu venaka eee saaaru emichestunnaadu
@nageshmadaram9260
@nageshmadaram9260 Ай бұрын
Kouldargurinchi Baga chepava anna
@Joshithakomal
@Joshithakomal Ай бұрын
Congress vadiva ra
@rajinikanthshetty8214
@rajinikanthshetty8214 Ай бұрын
No TRS
@rajinikanthshetty8214
@rajinikanthshetty8214 Ай бұрын
Respect ecchi matladu first
@katkamashok8381
@katkamashok8381 Ай бұрын
Matlda, vakthi, gyanm, lanivadu,,, raythu, bandu, andariki, evvali
@user-bi4rd4ol4d
@user-bi4rd4ol4d Ай бұрын
Every ration card ki 20 or 30k ivvali
@karunakarreddy1432
@karunakarreddy1432 Ай бұрын
Runamafi ki ration card sambandam corect kadhu retion card issue dhanikulaku kuda unnavi new generation ku levu
@user-vd5nf3rw4n
@user-vd5nf3rw4n Ай бұрын
rythu maatlaade chance ivvaka pothe endukeee meeting...cheppaneeeyandi
@AbdulshareefShaik
@AbdulshareefShaik Ай бұрын
Jaikcr jaiTelangana
@SomannaNagari
@SomannaNagari Ай бұрын
Roonamafi valana labhapadevi bankulu prabhuthvam kaani ruthu kaadu.congress partyki adikaaram vachhindi bankulaku vaddilameda vaddiluvesina dabbu yekamothhamlo.vasulavthundi
@MahiYadav2313
@MahiYadav2313 Ай бұрын
Athaniki veyakandi sir raithu bandu
@bhoopalkodanda2730
@bhoopalkodanda2730 Ай бұрын
Students tho kuda ilaa matladi valla badhalu telusukovachuga
@user-bi4rd4ol4d
@user-bi4rd4ol4d Ай бұрын
Only based on ration card final
@user-bi4rd4ol4d
@user-bi4rd4ol4d Ай бұрын
Only based on ration card
@LaxmanMadishetti
@LaxmanMadishetti Ай бұрын
Rithubandu,rasion pathakalanu konasagisthune verify chesi anarhulanu theeseyyali..arhatha unnavaru anyayaniki guravuthunnaru..antha drama, kalayapanakosame. Rithulu gamaninchali..
@ChakradharPatil-dd6ti
@ChakradharPatil-dd6ti 21 күн бұрын
Meeru..wevasayamu.chesi.chudandi.sar.yant.ta.migulutundi.telustadi..raitu.bharosa.ewwadanlki.wenuka.mundata.chestunnaru..ala.cheyyakandi....?
@user-dq8hb9qr6p
@user-dq8hb9qr6p Ай бұрын
Antha maya maya cng
@MahiYadav2313
@MahiYadav2313 Ай бұрын
Niku vevasam cheyadaniki vastada ra
@mohdraheemkhan4341
@mohdraheemkhan4341 21 күн бұрын
West nakoduka
@Joshithakomal
@Joshithakomal Ай бұрын
Vachedhi kuda evvanicche laga ledu vidu
@bhaskarakula2027
@bhaskarakula2027 Ай бұрын
ఇంకా నయం దోతి కట్టుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ గవర్నమెంట్ అన్ని పథకాలు వర్తిస్తాయి అని చెబుతారేమో చూద్దాం
@MahiYadav2313
@MahiYadav2313 Ай бұрын
Niku m avasaram
@k.ananthanayak7853
@k.ananthanayak7853 9 күн бұрын
Cong waste
@MahiYadav2313
@MahiYadav2313 Ай бұрын
Avadu cheyadu
@shankarkagne6279
@shankarkagne6279 Ай бұрын
Haan niku kavluku estaru mari chestava
@LingampalliHanmandlu-uj5rc
@LingampalliHanmandlu-uj5rc 14 күн бұрын
Neu.kloku.5.37.ecna.ligampeli.posyiah.ku.ecna.vdvu.vera.satpekunndu.waniame.sylimere.sepali.
@VijaykumarManikyala
@VijaykumarManikyala Ай бұрын
100 % correct ga cheppindu
@jakkaswapna2384
@jakkaswapna2384 Ай бұрын
Yes
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 22 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 162 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
my friend Laxman
1:04
MENDIS
Рет қаралды 49 М.
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 22 МЛН