కక్ష సాధింపు మాకు కూడా కనపడడం లేదు.దానిస్థానంలో మంచి ఆంతరంగిక అవగాహన ఉందనిపిస్తుంది.
@a.chandrashakerreddyshakar896810 сағат бұрын
ప్రభుత్వాన్ని కూలుస్తానన్న మొదటి వ్యక్తి కడియమును ఎట్లా చేర్చుకున్నావ్ శ్రీనివాస్
@KevinCampbell-w1e3 сағат бұрын
ఈ అద్భుతమైన వీడియో కోసం చాలా ధన్యవాదాలు! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా OKX వాలెట్‌లో కొంత USDT ఉంది, నాకు seed phrase ఉంది. (mistake turkey blossom warfare blade until bachelor fall squeeze today flee guitar). నేను వాటిని Binance కు ఎలా పంపగలను?
@narayanabhuvana24519 сағат бұрын
ధన పిచ్చీ.....మధపిచ్చీ.....రెండు జోడేసుకోని. పోకడలు విర్రవీగుతూ ఉండు చిన్న పటేలు..ముందరుంది ముసుళ్ళ పండుగా,ఇంకా అధికారంలో ఉన్నది లా ప్రెష్టేజీ ఫీలవుతుంటండు లోకమెరుగనీ బాలా....
@kamalakarthimmaraju75869 сағат бұрын
Vaalla assets anni zaptu cheste kaani tikka kudaradu.
@a.chandrashakerreddyshakar896810 сағат бұрын
లొట్టపీస్ అంటే పనికిరాని ఒకచెట్టు ఉంటది దానికి ఉదాహరణ గా మాట్లాడుతారు అంతే కానీ అదొక తిట్టు కాదు