ఇలాంటివి టోల్ గేట్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర చాలా ఉంటాయి వాళ్లకు యూస్ అవుతుంది
@rajubhai44923 жыл бұрын
వర్షకాలంలో చలికాలంలో పర్వాలేదు కాని ఎండాకాలంలో మాత్రం ఇలాంటి ఇంట్లో ఉండలేము చెప్పాలంటే మట్టిగోడలతో కట్టిన ఇళ్ళే చాలా బెటర్
@airriflelovers3 жыл бұрын
అలా అని ఇప్పుడు గోడలు మట్టితో కట్టుకుని ఉండలేము కదా బ్రదర్.. కాలాన్ని బట్టి మనము మారాలి. తప్పదు. వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టే ఏసీ పెడుతున్నారు
@vasudevachary25123 жыл бұрын
మీ ఫోన్ నెంబర్ పంపించండి
@gopinath41193 жыл бұрын
Insulation does the work. There are certain material that hold the heat from outside which many of them use it. Dont know if these guys are using that material.
@mmangaranerane11222 жыл бұрын
Matti godalatho kattina intlo memu 20 years paina vunnaamu. Chaalaa baguntundhi illu.
@BudgetCarnivore2 жыл бұрын
@@airriflelovers bro already chala mandi malli natural building techniques ki marutunnaru bro.
@srinivasg81863 жыл бұрын
You are asking technical questions very clearly, really good and helpful madam..
@srinukoduru90892 жыл бұрын
T
@karthavya14402 жыл бұрын
350000/60 months = 6000 per month for 5 years, rent tho compare cheste manchiganeunnadi but insulation correct ga chiyali
@sincere82372 жыл бұрын
Anchor super గారు ఉంది... 🥰🥰🥰
@bvktechtube9793 жыл бұрын
In rainy season everyday free music... 😂😂😂
@balabhadrivenkat59103 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@sodasubbu94073 жыл бұрын
@@balabhadrivenkat5910 😉😉😉😉😉😉
@guru-om5bf3 жыл бұрын
😀😁😁😁
@yarrakalyani72233 жыл бұрын
🤣😂😂
@gandamalaanji96423 жыл бұрын
no me
@teju56313 жыл бұрын
It helps in Agree cultural areas mainly for Farmers nights time to stay back and care land and products
@indianvillegevlog29693 жыл бұрын
Medaom మీరు చాలా nice 👌
@ramtejacreation17203 жыл бұрын
😂
@venkatnarasimha6063 жыл бұрын
మేముండేది చింతల్ హెచ్ఎంటి కంపెనీ దగ్గర కుత్బుల్లాపూర్ దత్తాత్రేయ నగర్ మీ నుండి కువైట్ ఇలాగే ఆంధ్రలో కట్టగలరా కాకినాడ దగ్గర యానం
@krishnamurthy59032 жыл бұрын
Bagundhi future lo nenu kuda ilanti illu kattinchukovali anukuntunna.
@cricketloves14452 жыл бұрын
Nee kastaniki 1like bhayya
@yadagiripendyala22052 жыл бұрын
Wow nice picture 😎
@shyamd41293 жыл бұрын
Normal people seeing house, Ultra Legends are watching anchor....
Ee varadhallo kuda kottuku pokunda strong ga untaya madam?
@anilvgrfd2773 жыл бұрын
Chala bagundhi house, antha kante mundhu anjali garu chala bagunnaru
@madhavacharysripadi49862 жыл бұрын
Looks nice, but more research and development may be needed for Indian circumstances.
@vasamsettidurgayya81102 жыл бұрын
Anchor superb 🌹🌹🌷🌷🌷💐💐😍😍😘😘
@akkalarahuganagoud47943 жыл бұрын
పవర్ షాట్ అయితే అందరు పోతారు ,ఇంటికి పనికిరాదు, కేవలం హఫీస్ కు సేఫ్ గ వుంటుంది,
@Harishkumar-sh5sk3 жыл бұрын
Avi kakunda pakka ga chuskoni cheyyali construction
@Rajeshlivnguntur3 жыл бұрын
Ory jaffa Vadi 2.5 inch foil celling inside form untdee raa Jaff, Andhukukee chdhuvkovalee
@chiruthapuli65793 жыл бұрын
😂😂😂😂
@chiruthapuli65793 жыл бұрын
andaru potharu😂😂😂😂
@prakashreddytoom38073 жыл бұрын
అవును.అన్ని చూసుకోవాలి.
@varunakumaridasyam87943 жыл бұрын
Madi single floor illu dani mida kuda idi set chesukovacha cheppandi
@ananddaroori99713 жыл бұрын
How it will withstand if there are floods is the question. Also in summer how it will be inside.
@srikanthksk3 жыл бұрын
Put AC...with AC u can't leave
@HemanthVihar3 жыл бұрын
Flood lo happy ga boat avtundi vihara yatra ki velachu free ga🤣
@skandhaandjatin29893 жыл бұрын
Very nice and I've a question ..what about cleaning
@demudup35262 жыл бұрын
ఇల్లు కన్నా మీరు సూపర్.
@balajihindu90853 жыл бұрын
Meeru chala bhagunnaru
@sevasatyanarayana27663 жыл бұрын
ఎంకర్ యీస్, వెరీ బ్యూటీ అండ్ క్యూట్....
@sutharidamodhar33283 жыл бұрын
Nice look madam
@subbaraomaddula43213 жыл бұрын
House kana meru super madam 👌👌👌👌
@purnimaxerox44873 жыл бұрын
Chaala baagundi
@chundurubaburao85803 жыл бұрын
Anchor is super
@raajkoochana80213 жыл бұрын
madam.....ur looking so smart .....
@MyWorld-jt4ky3 жыл бұрын
Petrol and diesel రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్ గా construction cost kuda thagguthundi.
@Imprasad26193 жыл бұрын
Anuduke taggincharuu
@RA-nl5uz2 жыл бұрын
బాగానే ఉంటది . దుబాయ్ లో వర్కర్స్ అంత దినిలోనే ఉంటారు. నేను కూడా ఉన్నాను. కానీ మన దగ్గర ఎలుకలు , వర్షలకి తొందరగా పడైపోతది ఇన్సులేషన్.
@girishchandra89962 жыл бұрын
summer lo vedi ela undedhi brother?
@annapurnaparige47833 жыл бұрын
Rainy season lo water ki padavvada
@kelavathusrinunaik5992 жыл бұрын
Anchor looks so beautiful
@jagadeeshjaggu41452 жыл бұрын
Anjali garu meeru housu rendu bagunnayi
@sudheerreddymannyem16642 жыл бұрын
Very good
@sathya3273 жыл бұрын
House supervundi ... house kantey papa inka supervundi.....
@Anil-dk6cw2 жыл бұрын
Beautiful ga vunnnaru
@chanduvizag61633 жыл бұрын
Once visit all gulf country we can see many like this houses It using for migrate people
@user-bt4go9vc2v3 жыл бұрын
Valla phone number. And address cheppandi
@seshasairangarao3 жыл бұрын
We want one house like this
@mohammedyousufhyd17733 жыл бұрын
నేను సౌదీ అరేబియాలో ఉపయోగించాను. 25 సంవత్సరాలు. మంచి వసతి గృహము.
@venivlogs21073 жыл бұрын
ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు🙏🙏🙏
@suneelsweetdevarapalli51913 жыл бұрын
Nice
@gangadherrodda3243 жыл бұрын
Chala bagundy
@devarajayalakshmi75933 жыл бұрын
Sir message pettaka poina parledhu but bagundhi ani cheppakandi endhuku antey house lo anni complaints
@gujjarlapudisuresh24082 жыл бұрын
Anchor super
@rajuyadav81833 жыл бұрын
Very nice bro
@srimahamehwar47713 жыл бұрын
Safety wise lot of drawbacks 1.unsafe in fire accident 2.rich people doesn't go for it 3.flood zone dangerous 4. Cost wise same as convention buildings 5.kitchen not shown 6.2 to 3 years investment means better to be in rented house 7. Unsafe in theft 8.MDF board is only look wise not safe it can easily drilled and fire catchy 9 may be for godown but not safe and secure
@bvprasadgoud37973 жыл бұрын
Emandi summurlo vedi ekkuva kada roof rekuvedi kabatti kinda nunchi matti bhoomi challaga vuntundi kada try cheyandi
@abhiakshara8953 жыл бұрын
Chala bagundhi nenu kuwait lo unnappudu andhulone unnanu bagundhi but ac kachithanga undali
@reenasyed45953 жыл бұрын
Good idea sir.. For middle class people....Own ga place vuntay yela house thiskovachuu 3 lakhs ki
@adithyahanuman98622 жыл бұрын
How to book ing in conteanor homes
@baduguranjithkumar83943 жыл бұрын
Sqr feet ki 1200 Builder charging 1300 including sand , material , iron , cement fall sailing, electricity wait fitting , main doors with take wood
@baduguranjithkumar83943 жыл бұрын
Completely wast of money 💰 and time
@nithil253 жыл бұрын
Please do video seperately for summer rainy winter season..
@nadipallidurgaprasad20523 жыл бұрын
Earthing lighting strike, short circuit ki ela chesaru
@venkatarajurachamalla36953 жыл бұрын
It is movable
@mahammadraffiq22322 жыл бұрын
మొత్తం unit ఎన్ని టన్నుల బరువు ఉంటుంది
@madhureddy36543 жыл бұрын
Very. Nice. Madam. U r. Good. Name. UR voice. Sweet.
@satyaraju65602 жыл бұрын
How much cost
@gopidavid29473 жыл бұрын
Good alternative construction technology, there be good future for this TECHNOLOGY.
@swamyreddymadapa9543 жыл бұрын
Fire accident or short circuit aithae anthae ika .... daniki precautions em levv
@raviprbvloges17153 жыл бұрын
Form house 🏡 super.........
@mandalojuanil54563 жыл бұрын
5, 10 years ఆగితే ఏం లాభం . తర్వాత మల్లి చేయుంచుకునుడా . ఒకసారి ఇల్లు కడితే ఒక కుటుంబం జీవితాంతం ఉండగలగాలి . అంటే కనీసం 40 యేండ్లయినా ఆగాలి ఇల్లు . 5,10 యేండ్లు ఆగితే ఏం ప్రయోజనం . సిమెంట్ ఇల్లు కట్టుకున్నది బెటర్ కదా ఇగ .
@DeshPremi-zn2qm3 жыл бұрын
కరెక్ట్
@DeshPremi-zn2qm3 жыл бұрын
ఇది మోసం..అమాయకులు అవగాహన లేని వారు కొని మోస పోతారు..
@prakash12123 жыл бұрын
ముర్కుడికి తొందర ఎక్కువ అన్న.
@-jagruthi13463 жыл бұрын
Temporary perpose ..... near temple,m guest house usefull
Nannu adigitey monthly 10000 authundhi ade rent kadite chala manchi house vastundhi guarantee leni house idhi own house ki idhi itey correct house kadhu mundhu ila chupistharu tharuvatha maaku em sambandham ledhu antaru so jagartha friends
@R.Brahmachary2073 жыл бұрын
సింగిల్ బెడ్ రూమ్ హౌస్ కావాలి రియల్ గా మోడల్ హౌస్ చూడాలి ఎవరిని ఎక్కడ సంప్రదించాలి చెప్పండి
@sudhakarrao10003 жыл бұрын
Very nice👍
@r.vignavyshnavireddyrollno65352 жыл бұрын
కేవలం మట్టి ఇటుకలతో కట్టిన paryavaranahitha ఇల్లు బాగుంటుంది
@dharmarachuri28213 жыл бұрын
Good anchor👍👍👍👍👍
@nadipallidurgaprasad20523 жыл бұрын
Drainage system ela arrange chesaru
@anilkumartalluri56833 жыл бұрын
What about kitchen
@rlingeswarlks24423 жыл бұрын
@ Geeetanjali When doing such videos Firm name & address & contact number Should be displayed five seconds to reduce your responsibility Hundreds of comments & dozens of requests for number. A few weeks back you went for singareni colony That video was quite natural
@dharmarachuri28213 жыл бұрын
ఈ యాంకర్ లా పద్దతి గా ఉండాలి
@lavanyalavanya82263 жыл бұрын
😀😀😀😀😀👌👌👌👌 funny comment 🙄
@lavanyalavanya82263 жыл бұрын
😀😀😀🙏
@dharmarachuri28213 жыл бұрын
నిండుగా బట్టలు వేసుకుంటే నాకిష్టం
@కలయానిజమా3 жыл бұрын
ఇలాంటి houses ఊటీ,సిమ్లా, అరకు ilanti ప్లేసులో better
@marikantipavankalyan92093 жыл бұрын
కరెక్ట్ చెప్పారు brother కానీ ఈ వెధవ ఫైర్ safety గురించి చెప్పలేదు
@prakashreddytoom38073 жыл бұрын
అవును.కదా.
@DeshPremi-zn2qm3 жыл бұрын
మామిడి పండ్లు అరటి పండ్లు బత్తాయి పండ్లు పండు పండ డానికి పెట్టుకోవచ్చు.. ఇంకా డబల్ రొట్టె తయారు చేసుకోవచ్చు .
@ganeshkarthikeyan27603 жыл бұрын
Elantivi chudaniki inka 2 of 3 days Danilo spend chedaniki baguntai anty kani daniloney vundi povalanty 😂😂😂 adi kuda 5 years anta 5 L anta year ki one lack , so per month ki 8.3k ,, dini badulu rent ki vunty adiripoye ellu vasthadi . 👍👍
@sanjeevkolluri64122 жыл бұрын
Anchor 👌👌👌
@elpula92023 жыл бұрын
తయారీ చేసే వారి ఫోన్ నంబర్ మరియు చిరునామా తెలుపగలరు.
కరెంటు వైర్లు ఒకవేళ తాకితే లోపల ఉన్న వాళ్ళందరూ అవుట్
@gopinath41193 жыл бұрын
No, inside all the material is with wood, you can see that clearly.
@yagnaprasad87562 жыл бұрын
It's available
@Siga53 жыл бұрын
పిచ్చి పిచ్చి ఐడియా లతో house అంటూ అడ్వేర్టైజ్ చేయకండి... 3లక్ష లకే ఇల్లు అంటూ..... కంటైనర్ లు ఏదయినా కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొంటారు... మన ఇండియా లో వేసవిలో 45 డిగ్రీ లు ఉష్ణోగ్రత ఉంటే ఆ కంటైనర్ ఇంటిలో ఉంటే మన శరీరం తట్టుకోలేదు. ఆ వేడికి మన శరీరం ఉడికి పోతుంది. 60 ఏండ్లు బ్రతికే వాడు 30 ఏండ్లు బ్రతుకు తాడు.... వెదురుతో ఇల్లు కట్టు కోవడం మేలు కదా?
@nothing123vlogs2 жыл бұрын
Emi option undha
@BKRISH-jg3vr3 жыл бұрын
మేడమ్ మాకు కొంచం constractin వాళ్ళ ఫోన్ నేoబర్ అడ్రస్ కొంచం Details ఇవండీ మాకు కావాలి అలాంటి హౌసెస్
@siddukshatriya3 жыл бұрын
Ramoji film city pakkana undi bro akkada velli adagandi total details telustadi miku
@eshanthgoud44433 жыл бұрын
Cupboard mari
@saisanju8913 жыл бұрын
Number unte ivvandi
@hanumanprasannanalla22033 жыл бұрын
@@simplyprefab bbye
@kullabalu2 жыл бұрын
Delivery ekkadikaina chesthara
@raviarigela76523 жыл бұрын
Medam very nice supar
@srinivas01893 жыл бұрын
Madam (anchor) is very beautiful .... We are all love you madam... Papam.... Mee sir badapaduthado emo
@lankaadhipathi4062 жыл бұрын
ఇళ్లుబాగానే ఉన్నాయి.కానీ దగ్గరనుండి చూస్తేకానీ అర్ధంకాదు.వీటికి కూడా డిమాండ్ ఏర్పడింది.చివరకు మన బతుకులు రాళ్లతో దృఢంగా కట్టుకునే రోజులనుండి ఇలా గాలికి పోయేరోజులకు మన శక్తులు,యుక్తులు దిగజరిపోయాయని కూడా అర్ధమౌతుంది.కోటీశ్వరులకు తప్పా పేదోళ్లకు,మధ్యతరగతి వారికైతే మొదట బాగుంటుంది కానీ,10ఏళ్లకు 3లక్షలు పెట్టాలన్న మాట.ఆ 10 ఏళ్లలోనే ఇంకా పెరుగుతూ పోతుంది.సో,ఇక దేవుడి దయ.కానీ వారి వ్యాపారం బాగా జరగాలని కోరుకుందాం.ఎందుకంటే ఇదికూడా వినూత్న ఐడియా కాబట్టి.భవిష్యత్తులో మన పుత్రరత్నాలు,మనుమలు ఇలాంటివి కొనుక్కుంటారే తప్పా,ఇళ్ళుకట్టి చచ్చేది ఏమీ ఉండదు కనుక మనకు పుట్టిన తెలివైన,ఉద్యోగం ఉన్న అర్భక వెధవలకు ఇవి కొనటమే పెద్దగొప్ప.ఇవి ఎలాగూ మనం చూడం కాబట్టి ధన్యులం.