మేడం మీరు చాలా చక్కగా మాటలాడుతున్నారు, సామాన్యులను సమస్యలు దృష్టిలో పెట్టుకుని, పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న BBC వారికి మా హృదయపూర్వక అభినందనలు, మన మిగతా మీడియా వాళ్ళు అయితే పనికి మాలిన డిబేట్లు పెట్టడమే పని
@anandkintada27632 жыл бұрын
Yellow media waste debates .
@AKSHAYKUMAR-qt1lz2 жыл бұрын
This total media paid media
@srinivas24312 жыл бұрын
ఈ ధరలు ఎంత పెరిగిన బ్రతికేస్తాం... తప్పదుగా బ్రతకడం...దేశం అభివృద్ధి చెందుతుంది... ధర్మల గురించి బాగా కొట్టుకుంటాం దాని గురించి పోరాటం చేస్తాం... ఇలా ధరల గురించి గ్యాస్ రేట్ల గురించి నిత్యావసరాల ధరల గురించి మాకెందుకు.... చైనా వాడిని తిడతాము. వాడి కంపెనీ ఫోన్లు వాడి వస్తువులే వాడుతాం... పైగా దేశ భక్తి గురించి మాట్లాడుతాము...ఏంచేసిన. అధికారంలో ఉన్నది దొంగయిన దొరయినా మేము అడగం... ఏది ఏమయినా మేము బ్రతుకుతాము... లేదా చస్తాం ఏంచేస్తాం..... నాయకులందరూ అధిచేస్తాం ఇదిచేస్తాం అని సొల్లు ప్రసంగాలు దేశాలకు ఇచ్చేవాళ్లే చివరికి ఇలా రేట్లు పెంచి పన్నులు పెంచినా మేము వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తుతాము.... ఏంచేస్తాం బ్రతకాలి కదా.... ఎక్కడో ఎవడో తుమ్మితే ఇక్కడ మందు రాసుకున్నట్లు. ప్రపంచంలో ఎక్కడ ఎం జరిగినా నా దేశంలో రాత్రికి రాత్రే రేట్లు పెరుగుతాయి.... ఇది అభివృద్ధి అంటే.... ఎం జరిగిన ఎంత రేట్లు పెరిగినా తినడం తగ్గించుకుంటాము....తప్ప... ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి. ఎలా రేట్లను నియంత్రిచాలి అనేది మాకు అనవసరం... అదే మా ధర్మం గురించో మా కులం గురించో మా నాయకుడి గురించో మా హీరో గురించో అనండి చూపిస్తాం మేమేంటో..........దెబ్బకి దిగిరావాలి అన్నోడు... ఇలా రేట్ల గురించి మాకెందుకు..... పెరిగితే ములుగుతాం అంతే.....
@@bobby3937 నిజం ఎందుకంటే ఒకటి ఎదిరించే ధైర్యం ఉండాలి లేదంటే నోరుమూసుకుని భరించాలి . అంతే కాని భాధపడితే మన బ్రతుకు త్రిశంకు స్వర్గం అవుతుంది... తప్పు అనితెలిసిన మనం దానిని మౌనముగా భరిస్తున్నాము... తప్పదు కాబట్టి... అటువంటి పరిస్థితుల్లో ఇలా మనల్ని మనం ఓదార్చుకోవాలి తప్ప ఏంచెయ్యలేము..?
@srinivas24312 жыл бұрын
@N Ravi Raju అలవాటు అయిపోయింది... ఎంకాదులే....దెబ్బలు తినడం అలవాటు అయినవాడికి నొప్పి అంతగా తెలియనట్లు.... ఎవడు అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి....
@srinivas24312 жыл бұрын
@N Ravi Raju కాంగ్రెస్ పాలన సరిగాలేదని బీజేపీకి చోటిస్తే దానికన్నా అద్వాన్నంగా తయారయ్యింది పరిస్థితి పెనం మీదనుండి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది పరిస్థితి....
@sambs26762 жыл бұрын
చెప్పిచి కొట్టావు ప్రభుత్వానికి...తంబి
@satyanarayanapothu46912 жыл бұрын
ఇంతలా ధరల పెరుగుదల శాతం ఇంతకుముందెన్నడూ లేదు. మోడీ గారి పాలనా మహత్యం.
@prashanthvlogs30052 жыл бұрын
అన్నీ రేట్లు పెరిగాయి కానీ మాకు మాత్రం జీతం మాత్రం పెరగదు😓
నేను ఒక రెండు బాక్స్ లు పార్సిల్ తీసుకున్నాను ఆల్రెడీ వాటికి gst వేశారు వాటికి రవాణా మరియు గోడౌన్ చార్జెస్ 450/- రూపాయలు ఛార్జ్ వేశారు మన మోడీ గారి వ్యూహం చూడండి ఆల్రెడీ వాటికి gst వేయగా రవాణా మరియు గోడౌన్ చార్జెస్ 450/- రూపాయలకు కూడా 23/- రూపాయలు వడ్డీ వడ్డించారు భలే బావుందండీ మోడీ గారు శభాష్.........
@alluriraju23872 жыл бұрын
దేశం కోసం ధర్మం కోసం ఏర్రి పుష్పాల కోసం
@SlayStarProductions2 жыл бұрын
Super 👌 👍
@sazidabdul74712 жыл бұрын
Maa pavanal venkatesh kosam
@purethoughtts6382 жыл бұрын
Britain lo manakanna ekkuve vundi inflation.... International level lo inflation... Vundi news fallow avvu
@ManojKumar-cp4ko2 жыл бұрын
@Speedy Drive adhi mana battayilaku ardam kaadu
@ShaikMubarak-k4v4 ай бұрын
😂😂
@raju23422 жыл бұрын
all statements and prices given by Madam are true and middle-class families are facing this issue
@drbh63312 жыл бұрын
Adeparledu ra babu jagan gadu mari goram mana inti solar pannels undi vacchecurrent gov grid ki veltutayi Daniki gov pay chseedi .Mahanubavvudu jagan gadu adi 2 years nundi pay cheyyatam ledu.. Jannalu sommu sini gov batukutndi ..
@sreetm53592 жыл бұрын
అసలు పేదలు ఎలా బ్రతుకు తున్నారో పాపం. మోడీ మూర్కుడు. పేదలు ఉసరు కూడా తగిలి మరో జన్మ లో "పెళ్లి "అవసరం లేకుండా పుడతాడు..!!
@Unseen_user022 жыл бұрын
Pedhalu leru according to bhakts vallu motham jusindru… andaru rich aa
@mohammedibrahim23252 жыл бұрын
రోజు కూలి చేసుకొని తినే వాళ్లకి అయితే ఈ పెరిగిన ధరల వలన చాలా ఇబ్బంది ఉంది..
@mrcool98782 жыл бұрын
Ee bathuku yendhuku bathakalo ardhamavvatle
@rajasekhar84082 жыл бұрын
ఇది మన కర్మ.... "కాకులను" కొట్టి "గెద్దలకు"పెట్టేరకం.మన మోడీ.
@MPK7122 жыл бұрын
Baga chepparu brother
@surenderravi56082 жыл бұрын
Correct brother
@anandkintada27632 жыл бұрын
మోడీ నరేంద్రాసురుడు అదే చేస్తున్నాడు ఇప్పుడు . మోడీ నరేంద్రాసురుడు , బిజెపి పార్టీ , బిజెపి ఐటి సెల్ లమ్డీకొడుకులు అందరూ 130కోట్ల భారతీయుల ఉసురు తగిలి సంకనాకి పోతారు చూస్తూవుండు.
@rrajgumpula88372 жыл бұрын
Yes
@rajs26592 жыл бұрын
Nijamga mana kharma mee lantollu unnanduku. Petrol rates ae states elaa thagaladdayoo theliyani picchagallu unnanduku mana karma.
@saikumarn52912 жыл бұрын
మధ్య తరగతి ప్రజల పరిస్థితినే ఇలా ఉంటే ఇంకా పేద కుటుంబాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిచండి. 🥺
@thirupathi34942 жыл бұрын
2 సంవత్సరాల్లో నిత్యావసర వస్తువులు దారుణంగా పెరిగాయి...50%నుండి120%వరకు పెంచారు...చిన్న చిన్న ప్రయివేటు జాబ్స్ చేసుకునేవారికి అధిక భారం పడుతుంది..
@akhil36752 жыл бұрын
రూపాయి పతనం ఆగదు, పేదరికం తగ్గదు, అభివృద్ధి జరగదు, కానీ విద్వేషాలు, నిరుద్యోగం,అల్లర్లు, ధరలు,అవినీతి మాత్రం పెరుగుతాయి... బీజేపీ లాంటి మతతత్వ పార్టీ నుండి మనం అభివృద్ధి, రూపాయ వృద్ది లాంటివి Expect చేయకూడదు, హిందూ,ముస్లిం, మసీద్ లు, గుడులు, తాజ్ మహల్, జ్ఞానవాపి, హిజాబ్,హలాల్ ,బుల్డోజర్ లు వరకు Expect చేయొచ్చు.... అత్యాశ పనికి రాదు... చేతిలో కట్టె తుపాకీ పట్టుకొని వంద మంది టెర్రరిస్ట్ లను చంపాలి అనుకోవటం ఎంత అవివేకమో, బీజేపీ ని కేంద్రం లో పెట్టుకొని అభివృద్ధి జరిగిద్ది అనుకోవటం కూడా అంతే అవివేకం
@talankikirankumar38752 жыл бұрын
Telikapote comment cheyaku world crisis all countries. Ok bro
@carpelmango26742 жыл бұрын
బీజేపీ విగ్రహాల మీద పెట్టిన ఆసక్తి దేశం గురించి ఆలోచిస్తే దేశం లోని ప్రజలు ఇబ్బందులు పడరు
@sambs26762 жыл бұрын
@@talankikirankumar3875 నీకు పైసా జ్ఞానం లేదు....దొబ్బెయ్
@rajeshk44592 жыл бұрын
@@talankikirankumar3875 musukora bjp it cell
@kravivarma15672 жыл бұрын
Sss
@sattisrihari72012 жыл бұрын
Ambani+Adani= Pradhani…..
@prabhakar.m2 жыл бұрын
Wahhh kya baat h
@amrapalianand2 жыл бұрын
👏🏻👏🏻👏🏻
@malli-vn5yj2 жыл бұрын
🙄🙄🙄
@sanjaypspk87852 жыл бұрын
*పెట్రోల్, డీజిల్ గ్యాస్ రేట్లు పెంచుతూ పేద హిందువుల నోట్లో మట్టి కొడుతోంది*. *GST పేరుతో ధరలు పెంచి మధ్యతరగతి, హిందువులని ఇబ్బంది పెడుతుంది*. *అన్ని వస్తువుల రేట్లు పెంచుతూ సామాన్య హిందువులకు రోజూ చుక్కలు చూపిస్తుంది*. *బ్యాంకులను లోన్స్ పేరుతో దోచుకుంటూ, వాటా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేస్తూ ఆ వడ్డీ భారం మళ్ళీ సామాన్య హిందూ ప్రజలపై వేస్తుంది*. *నోట్ల రద్దుతో హిందువులను రోడ్లపై ATM ల దగ్గర పడిగాపులు కాసేలా నిలబెట్టింది*. *కరోనా పేరుతో హిందువులను వాక్సిన్ కోసం పడిగాపులు కాసేలా రోడ్లపై నిలబెట్టింది*. *ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి అందులో ఉన్న హిందువులకి అన్యాయం చేస్తోంది*. *కరోనా వల్ల చాలా మంది మరణిస్తే వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వకుండా, సామాన్య హిందువులకు ఏ మాత్రం ఉపయోగపడని విగ్రహాలకి 3 వేల కోట్లు, 8 వేల కోట్లు మోడీ విమానానికి తగిలేసింది*. *ఒక చోట పని చేస్తూ ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉంటున్న కోలిగ్స్, ఫ్రెండ్స్ మధ్యలో మతం పేరుతో చిచ్చు పెడుతుంది*. *యువత మెదళ్ళలో ద్వేషం నింపి, ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తూ, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంది*. *దీన్ని నిరోధించాల్సిన బాధ్యత హిందువులదే, ఎందుకంటే మతం పేరుతో వినాశనం చేస్తుందే తప్ప ఎవ్వరికీ మంచి చెయ్యడంలేదు*.
@srinivas24312 жыл бұрын
ఇక్కడ హిందువులే కాదు ఇతర మతాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడ్డారు..హిందువులు కాదు భారతీయులు అనాలి.మతమేదైన జాతిఏదైన భాష ఏదైనా ప్రాంతము ఏదైనా ముందు మన మంతా భారతీయులం... మన భారతీయ పార్టీ నేకదా ఇదంతా చేసింది.....
@sanjaypspk87852 жыл бұрын
@@srinivas2431 బీజేపీ కీ ఓటు వేసేది హిందువులే అందుకే హిందూ అని చెప్తున్నా
@sanjaypspk87852 жыл бұрын
@@ShivaKumar-gc1jt so sad
@srinivas24312 жыл бұрын
@@sanjaypspk8785 తప్పు డబ్బు తీసుకుని చాలా మంది భారతీయులు వేశారు ఓటు...... ఒక్క మతం లేదా వర్గం మూలంగా బీజేపీ అధికారం లోకి రాలేదు... వాడు మనవడాని మనకి ఎదో చేస్తాడని వేశాం కానీ ఒక రంగు మాటున ఇలా అని ఎవరు అనుకోలేదు.... బుద్ది బయట పడుతుంది అంతే. ఏ మతమైన ఏ భాష అయిన ఏ రాష్ట్రం అయిన ఈ వ్యక్తి అయినా ముందు భారతీయుడు... తరువాతే ఏదైనా.. Bjp అధికారంలోకి రావడానికి మన రాష్ట్రాల పార్టీల సహకారం కూడా ఉంది..... రాష్ట్రాల సహకారం లేకుండా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాదు.... సో మనం మన రాష్ట్రాల ను గెలిపించినా.... కొమ్ము కాసి నిలబెటింది మన పార్టీలే.
@Josephcharles232 жыл бұрын
@@sanjaypspk8785 jsp bjp ties petkundi ga em antav mari
@VinayTruth2 жыл бұрын
ఇంకా పెరుగుతాయి, ఐదు రెట్లు పెరుగుతాయి! ఒక్కరిని కంటే అందరూ ఆనందంగా ఉండొచ్చు. ఇద్దరినీ ముగ్గురిని నలుగురిని కంటే ధరలు పెరుగుతూనే ఉంటాయి
@arjunbayya53362 жыл бұрын
Actually she is Telugu teacher but talking in only English so very nice eyes explanation of middle class problems
@buchibabub11892 жыл бұрын
Focus on subject bro...we can do such comments later
@ramaraopt16592 жыл бұрын
Middle class family is suffering recently but lower level has benefits of government ration and medical benefits. Middle income group hasn't support from either government or any other source
@karatekungfu24042 жыл бұрын
Middle-class waste of living. Lower class get benefits from Govt Schemes, Rich class - They have money.... Middle class 😭😭😭😭
@manju75202 жыл бұрын
Bp sugar medicine మా అమ్మ కు 2014 లో 3200 ఇప్పుడు 6000. Every year పెరుగుతూనే ఉన్నాయి. నాయకులు కోటీశ్వరులు మన బాధ లు వాళ్లకు తెలియదు. Gst వల్ల రేట్లు పెరిగాయి bjp పట్టించుకోవడం లేదు
@chandu_5462 жыл бұрын
ఇంత ధరలు పెరుగుతున్నా ముస్లింలు ఎలా కంటున్నారు రా బాబు అంత మంది పిల్లల్ని అసలు ఏం చేద్దామని కంటున్నారు రా మీరు 😂
@narayanakomanduru20622 жыл бұрын
Haha
@sridodda9632 жыл бұрын
ఇంకా కననీ, ఈ దెబ్బతో నా కొడుకులు చస్తారు!
@rajasekhar84082 жыл бұрын
అబ్బో అనుకుంటాం అభివృద్ధి అదరహో అనుకుంటాం లోపల ఇలాంటి పరిస్థితులు. తినదామన్న కొనలేని పరిసిస్థి అప్పులు... భారాలు... వైపరీత్యాలు... అస్థిర జీవితాలు... నిరుద్యోగo... పేదరికం... ఆకలిచావులు... రైతన్న ఏడుపులు... అనారోగ్యాలు... కుల కల్మషాలు... తిందాం అంటే కల్తీ... పనిచేద్దాం అంటే లంచం... బ్రతుకదామంటే భారం... పాలిద్దాం అంటే అవినీతి... మతోన్మాదాలు..లోపల పురుగులవలే ఉన్నాయి అనిపిస్తుంది.... ఇంకా...చాలా ఉన్నాయి... ఇది... నా భారతదేశం.
@Premstar_Bhanuprasad972 жыл бұрын
Super line bro ..hats off
@prakashsb19902 жыл бұрын
Well said it's damn true...
@vikramreddy262 жыл бұрын
అంధ భక్తులు ఒక లైక్ వేసుకోండి.. మనం మన దేవుడు మోడీ కి మద్దతు గా ఉండాలి..!!
@balakrishna19612 жыл бұрын
Bro , కరోనా రాకముందు 2 సమోసాలు = ₹ 10 (అంటే సమోసా 5 రూపాయలు ) కరోనా తర్వాత 2 సమోసాలు = 15 ₹ (అంటే సమోసా 7½ ₹) ఇపుడు *ఒక సమోసా 10₹ రూపాయలు* మాది ఒక సాధారణ పల్లెటూరు, మాకే ఇలా ఉంది ఆంటే ఇంక దేశం ఆ రేంజ్ లో ఉందొ అలోచించండి
@rajukati2122 жыл бұрын
Thokkalo govt
@ellehe36082 жыл бұрын
@@EXChristianRamRam ఎలా బిజినెస్ బాగుంటుంది? నూనె, గ్యాస్, కూర అన్ని పెరిగితే లాభం ఎక్కడ వస్తుంది 7 రూపాయలు కి ఇచ్చినా నష్టపోయేది బిజినెస్ మ్యాన్.. ఏదైనా ముందు మిగతావి రేట్ తగ్గితెనే బాగుంటుంది.
@tradingcouple3302 жыл бұрын
@@EXChristianRamRam goppa salaha ichav bro mari oka samosa cheyadaniki entha avtundi andulo vadevi cost perigindi ga mari nuv ammu Leda Ambani adani ni datestav
@anandkintada27632 жыл бұрын
@@EXChristianRamRam బ్రిటీష్ వారు ఇప్పటికీ నిన్ను నీ ఇంటిని దెంగుతున్నారా !!? మోడీ నరేంద్రాసురుడు జెండా పెట్టుకోండి అంటే నువ్వు నీ ఇంటిపై పెట్టలేదా ??? మోడీ నరేంద్రాసురుడు బిజెపి ఆరెస్సెస్ దగుల్బాజీ ఐటి సెల్ లంజాకొడుకులు అందరూ సర్వనాశనం అయిపోతారు చూస్తూఉండు మా ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు .
@venkateshpalla70482 жыл бұрын
Gst kuda😌
@kinggames65952 жыл бұрын
మేము మధ్యతరగతి కానీ మాది లాండ్రీ షాప్ మేము ఇస్త్రీ చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళు బేరం ఆడుతున్నారు ఇప్పుడు కూడా కానీ అదే అదే కిరాణం స్టోర్లు అదే పెట్రోల్ బంకుల్లో గాని ఇంకా ఏదైనా షాపుల్లో పిక్చర్ రేటు ఉంటే అడక్కుండా షా కొనుక్కొని వస్తారుషాపులో అయితే ఫిక్స్ రేట్ అనగానే కొనుక్కుంటున్నారు కానీ కష్టపడి శ్రమించే వాడికి రూపాయిలు తెలిసినవాడు కాబట్టే రూపాయి గురించి అడుగుతున్నారు కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉంటే కొంతమంది బేరం ఆడి ఆడి ఇయాల నా మనసు అనేది వాళ్ళకి ఒప్పుకోదు కాబట్టి నేను అనేది ఏందంటే కష్టం విలువ తెలిసినోడి దగ్గర బేరం ఆడొద్దు. ఎందుకంటే వాడు బతకాలి ఒక రూపాయి పెరిగినందుకే ఉంటే మరి వాడికి పది రూపాయలు పెట్టి తెచ్చుకోవాలి
@telugudiary61372 жыл бұрын
ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి.. ప్రతి దాన్ని టాక్స్ ల రూపం లో కంపెనీ మీద రుద్దితే వాళ్ళు ప్రజల మీద రుద్దుతారు రెట్లు అధికంగా పెంచి.. దేశ ప్రజలందరూ ఇక సరియైన సమయంలో ఓటు రూపం లో బుద్ది చెప్పండి.. అలానే శాంతియుతంగా అందరు ప్రతి భారతీయుడు పేద మధ్య తరగతి ప్రజలు ఏకమై ధర్నా రాస్తారోకో నిర్వహించాలి అప్పుడే దిగి వస్తారు.. ఒక్కసారే కొన్ని కోట్ల మంది ధర్నా రాస్తారోకో చేస్తే అప్పుడు తెలుస్తుంది మిడిల్ క్లాస్ ప్రజల సత్తా ఏంటో
@raghuvalab2 жыл бұрын
Anni party lu okkate. All common people are busy. So getting change takes long time.
@karatekungfu24042 жыл бұрын
Yevari ki vare yamuna thire...😂
@prakashsb19902 жыл бұрын
Idi avvadandi India kada it takes years to get change...only comments lo varake mana poratam
@veera17102 жыл бұрын
మరి మన ప్యాచ్ బ్యాచ్ మాత్రం హైదరాబాద్ లో కూర్చొని కేవలం ఆంధ్రా లో మాత్రమే ధరలు ఆకాశం తకాయ అని వాగుతున్నారు
Mari andhralo enduku petrole 10/- ekkuva bro... Compare with Karnataka, other
@kotaprolu71392 жыл бұрын
in Andhra Pradesh petrol, bus ticket, electric all increase compare to other states.
@sreetm53592 жыл бұрын
పెయిడ్ కుక్క అక్కడ ఇంకా ఎక్కువగా పెరిగాయి రా పెట్రోల్ ధరలు పై అధిక స్టేట్ పన్నలు వల్ల. ఇక ఆస్తి పన్నులు, చెత్త పన్నులు, పనికిమాలిన సచివాలయ పోరంబోకు పనులు user చార్జీలు, ఆధానముగా అవినీతి... ఛీ ఛీ సిగ్గులేకుండా ఏమిటి రా ఆత్మ ద్రోహం పనులు ఇలా. పోయి వేరే ఉద్యోగం వెతుక్కో. పెయిడ్ ట్రోల్స్ గా బ్రతుకు నీచం, పాపం.
@cinemagetham2 жыл бұрын
Karnataka lo chudu 10 rs takava petrol and diesel and current bill kuda takava RTC charges manakante added takava, house tax and others taxes also takava.kanuko kavlnte
@sraju48822 жыл бұрын
BJP is corporate people's party , not for common middle/low class people's , looting money from common/middle class people, giving lakhs of crores of subsidies to corporate people.
@modemharikumar92322 жыл бұрын
correct
@rohittheja0072 жыл бұрын
Ledu andi edi oka party ki sambadam ledu...edi prapancham motham perigai post corona and ukraine war. Europe lanti rich countries also suffering. Govt should not enocourgae free bees ..okari free ga isthunte ela ani rate perigipothai...
@జైశ్రీరామ్-ట8ష2 жыл бұрын
And kcr government
@Avinash-1472 жыл бұрын
ఇటు వైపు జగనన్న, అక్కడ మోడీ అన్న బాదుడే బాదుడు.
@veera17102 жыл бұрын
బ్రదర్ ప్రపంచం మొత్తం ఇలాగే cost హై ఆయవి...
@Avinash-1472 жыл бұрын
@@veera1710 Karnataka petrol rate , mana petrol rate chudu Google lo
@rajukati2122 жыл бұрын
@@veera1710 arey bochuga world motham Ila em ledhu
@veera17102 жыл бұрын
@@Avinash-147 Yes ₹10 more in andhrapradesh I agree.... Ap is low budget state... Have to charge no option's available...
@veera17102 жыл бұрын
@@rajukati212 బ్రదర్ నేను abroad లో ఉంటా.. ఇక్కడ పెట్రోల్ రేట్స్ 1 లీటర్ 1.9€ గూగుల్ చేస్కో ఎంత వస్తుందో 1euro = 80₹
@challasuresh45262 жыл бұрын
ఉచితంగా ప్రజలకు డబ్బులు ఇచ్చే బదులు,వారు ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరల ను అదుపు చేయండి,తగ్గించండి.🙏
@prakashsb19902 жыл бұрын
😂😂 asalu avvadu bro India kada meru cheppina daniki reverse jaruguddi only freebies no price drops
@venugopalkaza23132 жыл бұрын
Sir Meru రెండేళ్ల నుంచి అంటున్నారు కాని BJP ప్రభుత్వము ( Sri Modi Garu )P M అయిన నుండీ Gas, పెట్రోల్,Oil, ఒకటేమిటి అన్నిటి మీద G S T ni అడ్డగోలుగా పెంచారు, సామాన్య ప్రజలకు ధరలు పెరిగి చుక్కలు కనిపస్తున్నాయి, ఇదే సమయంలో Corporate people ku లక్షలకొట్లు మాఫీ లు, టాక్స్ Examptions ఇస్తున్నారు
@Lovephysics_1232 жыл бұрын
Thank for BBC to address the problems faced by private teacher's during COVID time Most of the teachers lost their jobs and even they worked teachers got only half salaries Shame on government and politicians. Every body says teaching is Nobel profession but the reality is as explained above
@arunkumarvanam45872 жыл бұрын
ఫ్రీగా భూమి ఉన్నోడోకి రైతు బంధు అని ఇస్తుంటే ఇంకా వ్యవసాయం ఎవడు చేస్తాడు. 50acrs ఉండికి సంవత్సరంకు 5లక్షలు ఇస్తే తిని కూర్చుంటాడు. కానీ ఎవడైనా వ్యవసాయం చేస్తున్నాడా. రేట్లు పెరుగుతున్నాయి అంటారు plot కొని ఎంత పెరిగిందో అని చూస్తాం.కానీ వ్యవసాయ భూమి కొనం. సిటీ లో ఉందా రొడ్డు కు దెగ్గర ఉందా అని చూస్తాం. ఊరిలో కొంధాం పంటలు పండిద్దాం అని ఉండదు. మా వాడు softwear కావాలి విదేశాలకు వెళ్లి ఎక్కువ సంపాదించాలి ఇక్కడ వొద్దు కానీ ధరలు మాత్రం పెరగొద్దు. 4సంవత్సరాల కింద వ్యవసాయ భూమిఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అవి ఎవ్వరికి అవసరం లేదు. ధరలు పెరిగాయి అంతే
@sirishareddyanchuri91242 жыл бұрын
Pandinsina vatiki retulu ichhe alage
@nagarjuna23322 жыл бұрын
ఇప్పటికైనా కళ్ళు తెరవండి.మతం , కులం మనకు తిండి పెట్టావు.. దేశాన్ని , రాష్ట్రల ను అభివృద్ధి పథంలో నడిపే వారిని ఎన్నుకోండి.10 years back Ela vundho ippudu Ela vundho తెలుసుకోండి. సొల్లు చెప్పే సొల్లు గల్లని ఎన్ను కో కండి
@idrusbasha70482 жыл бұрын
Correct Bro
@prakashsb19902 жыл бұрын
Andaru dongale bro mana country ni development chese leaders evaru leru ee desam lo...
@SNV...74-662 жыл бұрын
Bbc వారు ఆమె ఒక్క అభిప్రాయాన్నే కాకుండా మాలాంటి దుకాణదారులు అభిప్రాయము కూడా తీసుకుంటే చాలా చక్కగా ఉండేది
@sagarkatta52632 жыл бұрын
ఎవడేం చేసినా, మన మధ్యతరగతి వాళ్లే అనుభవించేది😔. ధనవంతులు 🤵🕴️బాగానే ఉంటారు, పేద ప్రజలకు🧔 రేషన్‌కార్డులు ఉంటాయి. కనీ మనలాంటి మధ్యతరగతి🧍 వాళ్లకి ఆశ మాత్రమే🙍 దిక్కు. ఆకరికి ఆ దేవుడు🙏 కూడా ✋hand యిచ్చాడు. మీ సావు మీరూ సావండి అని🤕
@mrcool98782 жыл бұрын
Peda bathukulu chavulu chudalsinde anna
@varanasisomasekhar5152 жыл бұрын
U r correct bro
@ramachandrarao3322 жыл бұрын
నువ్వు చెప్పింది బాగానే ఉంది సోదరా దీనికి కారణం ఏమిటి అని ఆలోచించడి భగవంతడు మన రాత రాయ లేదు మోడీ రాస్తున్నాడు
@sagarkatta52632 жыл бұрын
@@ramachandrarao332 adi kuda kaavachu🤔
@ramuk.v63442 жыл бұрын
రేషన్ కార్డు ఉండి ఉపయోగం ఏంటి బియ్యం మాత్రమే ఇస్తారు
@puttajrlswamy10742 жыл бұрын
పరిపాలన రాక, చేతకాక. వేల కోట్లు బ్యాంక్ లనుంచి, తీసుకొని, ఎగ్గొట్టినవారిని ఏమి చేయలేక, పెట్రోల్, డీజిల్ గ్యాస్ సిలిండర్, ధరలు పెంచేసి, 75 స.రా స్వాతంత్రం అని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి, ప్రజాస్వామ్యం ఖరీదు చేసి. సదా వత్సలే మాతృభూమి 🙏
@Santoorsoapbaby2 жыл бұрын
రేట్లు పెరిగాయి అంటే దేశద్రోహి అంటారేమో.
@sangasrinu2 жыл бұрын
Yes correct ga cheparu
@satishpolisetti8442 жыл бұрын
మన దేశములో రోజు కు 55 వేల మంది పుడుతున్నారు సంవత్సరానికి సుమారుగా 2 కోట్లు మంది జనాభా మరి వీళ్ళకి ఆహారం ఇల్లు ఉద్యోగం ఎలా పుడుతుంది విచిత్రం వ్యవసాయం చేసే వాళ్ళు పెరగడం లేదు
@maramnikhilreddy4242 жыл бұрын
Production ekkuvundhi
@vijaym92952 жыл бұрын
బీబీసీ వారు,అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు నిత్యవసరాలు ఒకే రేటు ఉండేటట్టు చెప్పే పార్టీకి మాత్రమే ఓటు వేద్దామని ఒక క్యాంపింగ్ చేయండి అన్ని లైన్ లోకి వస్తాయి....
@Saiteja_thelonewolf2 жыл бұрын
ఉచిత పధకాలు ఏరుకు తినే వారి వల్ల ఈరోజు మనకు ఈ సమస్య వచ్చింది
@sanjaypspk87852 жыл бұрын
ప్రజలు: జీడీపీ పడిపోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా జీడీపీ ఎక్కువా? ప్రజలు: నిరుద్యోగం పెరిగిపోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా నిరుద్యోగం ఎక్కువ అవసరమా? ప్రజలు: పేదరికం పెరిగింది! బీజేపీ: నీకు దేశం కన్నా పేదరికం ఎక్కువా? ప్రజలు: వంటగ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి! బీజేపీ: నీకు దేశం కన్నా గ్యాస్ ధరలు ఎక్కువా? ప్రజలు: విదేశీ అప్పు పెరిగి పోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా విదేశీ అప్పు ఎక్కువా? ప్రజలు: LIC ని అమ్మేయడం వల్ల 40 కోట్ల మంది నష్టపోతున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా LIC ఎక్కువా? ప్రజలు: Jio కోసం BSNL గొంతు కోశారు,84 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు! బీజేపీ: నీకు దేశం కన్నా BSNL ఉద్యోగులు ఎక్కువా? ప్రజలు: రైల్వేలను అమ్మేస్తున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా రైల్వేలు ఎక్కువా? ప్రజలు: BPCL అమ్మేసారు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు ఎక్కువా? ప్రజలు: మరి దేశం అంటే ఏంటో చెప్పండి!! "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" ఈ విషయం అర్ధం చేసుకున్నోడెవడూ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడు! ఇంకా సపోర్ట్ చేసేవాడు మనిషి అని నేననుకోను!! Jai Bharath.. Jai Hind
@aravindravva38332 жыл бұрын
Correct
@kalyancy41512 жыл бұрын
But sanjay ur pk supporting bjp
@angadisrinivas27002 жыл бұрын
ఏమ్ పర్వాలేదు.ఒకప్పుడు ఒంగుంటే మొలతాడు కనిపించేది.ఇప్పుడు.ఏ మగాడిని చూసినా 9వ నెల గర్భవతిలా ఉంటున్నారు.ఒక పూట తినండి.మీ మీ మొలతాడు చూసుకోండి
@shaikchistykhaleeftulla2 жыл бұрын
Officially GST means Goods and Service Tax for people but Current GST teremenology.. Golden and Saving Treasure from people for Politicians in ruling period.. మన నీతిమీద పాలకులకి కూర్చోండా బెట్టి వారి చేతికి మన జుట్టును ఇచ్చాక వాళ్ళు నేతిమీద ఎన్ని మోటికాయలు వేసిన భరించాలి.. ప్రస్తుత దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కంటే సామాన్య ప్రజల ఆర్థిక వ్యవస్థ మాత్రం గాలి లో పెట్టిన దీపం లా వుంది.. యాజమాన్యం జీతాలు పెంచారు, ప్రభుత్వం ఎన్నికలు వస్తే 3 నెలలు టాక్స్ తాగించి పాగాలు వచ్చాక 3 నెలలు నష్టపోయిన టాక్స్ ని 3 వంతులు పెంచి మార్పులు చేసి, మనకి బ్రెయిన్ వాష్ చేసి విడిస్తుంది.. పార్టీ ని సపోర్ట్ చేసే వారికీ నా కామెంట్స్ కోపం తీసుకుని రావచ్చు వాళ్లు నా పైన చెడుగా తిరిగి సందేశం పెట్టిన, నేను చేపియింది నిజము. సగటు భారతీయునిగా, మధ్య కుటుంబ వ్యక్తి గా నాలాంటి ఆర్థిక పరమైన భారని నా భారతీయ సోదరులు ఎందరో దిగ మింగుతూ వారి యొక్క జీవనని కోన సాగిస్తున్నారు.. 🙏🙏🙏.. జై హింద్..
@agricos45252 жыл бұрын
Thank u BBC...Must needed news...
@tammalignani99032 жыл бұрын
Anni perigayi okka salary Tappa 🥺🙏🏼
@Raithubiddareality12122 жыл бұрын
అన్ని ఫ్రీ అనే పోరంబోకు పాలకులు ఉన్నంత కాలం సామాన్యుడు సమిద అవ్వాల్సిందే.
@kishoreganjala41672 жыл бұрын
ఇలా అయితే మధ్య తరగతి పేదోడి జీవితం పైకి రావడం చాలా కష్టం పేద వాడు పేదవాడు గాని మిగిలిపోతాడు ఏ చిన్న కారు బైక్ కొనుక్కోవాలి అన్న ఎంత దయనీ పరిస్థితిలో ఉందో ఈ వ్యవస్థలో ఈ పనులు చాలా మార్పులు రావాలి
@vamsissidda75202 жыл бұрын
కనీసం మీకైనా మా బాధలు అర్దమైంది.కృతజ్ఞతలు b b c వారి కి.
@vijaykumarb40442 жыл бұрын
ఇది అంతా మోడీ గారి మహిమ
@chaturvedijagadish67792 жыл бұрын
లేని వాడు ప్రభుత్వ పథకాలతో,ఉన్నవాడు సొంతం గా బ్రతుకుతున్నారు,మద్య తరగతి వాడి పరిస్ఠితి బాగోలేదు
@kalyansekhar20032 жыл бұрын
ఈ బీజేపీ లోఫర్ ఎదవలు అగ్గిపెట్టె నుండి బంగారం వరకు రేట్స్ పెంచి,పేదా,మధ్య తరగతి వాళ్ళను బ్రతకానీకుండా చేసిన ఈ బీజేపీ వాళ్లకు ఓటు వేస్తారా ... గ్యాస్ సబ్సిడీ డబ్బు, gst లక్షల కోట్లు తింటున్నారు ఈ బీజేపీ మోడీగాడు.. ప్రజలని చిత్రహింసలకు గురించేసిన మోడీ పతనం ఈ భారతదేశ ప్రజలు చూడాలి... చూస్తారు.... Next 2024 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తప్ప ప్రజలు బ్రతకలేరు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వున్నపుడు చుడండి ధరలు ఒకసారి.
@aruv26882 жыл бұрын
Nice video BBC. Good Job to the technical team - reporter, cameraman, and voice over person. Misses Sunita in the video also explained her openion candidly without any shyness. Overall a nice video.
@nagarajuvajragiri34602 жыл бұрын
SGst& cgst ..,18% why hiden charge...
@citujpt47822 жыл бұрын
అచ్చే దిన్.... అంబనీకి, ఆధానీకి..... సామాన్యులకు చచ్చే దిన్...... ఇది బీజేపీ పాలనా మహత్యం..... ధరల పెరుగుదల నుండి ప్రజల ద్రుష్టి మల్లించడానికి..... గుళ్లో శివలింగలు, కాశ్మిర్ బోర్డర్ లో ఉద్రిక్తత, మోడీ గారికి త్రేడ్ ఉంది...... ఇలాంటి వార్తలు హల్ చల్ చేస్తుంటాయి.....
@naveenyadav83502 жыл бұрын
Remembered my Telugu teacher
@subbareddypasem32002 жыл бұрын
ప్రపంచం లోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి కానీ మన దేశం ఇంకా ఆర్థికంగా పర్వాలేదు ఇది ఎలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం
@naseema53242 жыл бұрын
Most of middle class peoples suffering this problem .
@venkat780382 жыл бұрын
The only genuine channel... Madam what ever shared was 100% correct
@Durga78-durga2 жыл бұрын
chala machi news good b b c channel
@becool67062 жыл бұрын
Anni correct chepparu Rates perigayi baaga
@sandeep_facts_19012 жыл бұрын
Kani salary peragaledu😢😢
@KK85KK2 жыл бұрын
Yes
@karatekungfu24042 жыл бұрын
Me too
@kalyannnBH2 жыл бұрын
IT vallaku average ga 30-40 perigindi 2020 nundi. Non IT people not much salary increase
@SUNVLOGS1232 жыл бұрын
Elanti news cheppe unique channel BBC .....vry vry helpful channel
@samba30772 жыл бұрын
నాకు తెలిసి 1990 వ నాటి జీతాలు ఇచ్చి అప్పటి inflation ఉంటే మస్తు పైసల్ ఉంటాయి... మా సీనియర్స్ 1995 లో సర్వీస్ చేసిన పట్టణంలో ఒక ప్లాట్ కొన్నారు కానీ ఇప్పుడు న జీవితాంతం ఉద్యోగం చేసిన పట్టణంలో 50 గజాలు కూడా కొనలేను...... అందుకే పాత రోజులు మరపురాని సన్నివేశాలు....
@bobby39372 жыл бұрын
True anni perigipoyayi
@ShivaRishiSisters2 жыл бұрын
Anni news channels BBC ni chusi nerchukondi. Yepudu controversies kakunda prajala kastalu kuda cheppandi
@karunavalki2 жыл бұрын
Bus fare Petrol rate Oil rate Medicines gst Meat Vegetables, cereals Current bill..ani rates penchina tharvatha Pedavalu brathikedhi ela??
@mohammedshaik71132 жыл бұрын
Sister explained it so well.
@YT_Civilian2 жыл бұрын
This is happening from all directions. We are unable to bare the taxes as well.
@gonelamahesh59152 жыл бұрын
100% true report 👋👋👋
@rahaman6872 жыл бұрын
Hyd lo bus charges aite Veera badhudu
@azeezshaik29422 жыл бұрын
Jai కాoగ్రాస్, 🦁
@prasadreddy45142 жыл бұрын
Real correct sunitha garu
@mohammadmadeenabasha13932 жыл бұрын
Oke video ap mottaniki kanu vippu super sir
@prabha29412 жыл бұрын
అంబాని ఆదాని నీ ఇంకా ఇంకా కుబెరులుగా చేయాలి అంటే మనం కష్ట పడక తప్పదు.. జై మోడీ
@Rsri-pc4ld2 жыл бұрын
Nijamy bus chargers, current bills, nithya avsarala sarukulu, gas , petrol okati enti anni perigipoyaye entha dabbulu vchna migaladhu.
@HarishKumar-ju5ic2 жыл бұрын
It's true, in the spam of last 3 years price increased double. As a middle class person there's nothing to save money for future
@chandu17722 жыл бұрын
Bjp is responsible for our suffering
@446samba2 жыл бұрын
Ame Chala chakkaga chepparu Samanulu Chala ibbandulu face chese vidanga chesindi e Covid valla vachina inflation. Kani okkati ardam kadu rich people like Ambani,Adani etc vallu Chala rich ayyaru ade time lo E worst situation aina rich people ni baga rich chestundi poor people ni inka poor chestundi annatlu vundi 2008 recision time plus ippudu Covid valla vachina economy crisis lo koda. Our Government policies need to focus on poor, lower middle and middle class people to give better life to them. In 1947 our economy is 5 th biggest economy in the world after 75 years we reached same economy status again (5th biggest) many developing countries are grown so much better than India it seems. At least we need to achieve 10% gdp growth every year it seems to give some what better life to our people.
@sandysndu2 жыл бұрын
1:52 olive oil
@veedhivenkatarao93022 жыл бұрын
అన్ని ధరలు పెరిగాయి నా జీతం మాత్రం పెరగలేదు 😓😓😓
@krishnachinthoju2 жыл бұрын
చిన్నా, మధ్యతరగతి ప్రజల సంపాదన తగ్గిపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది. దీనివల్ల దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో నాకైతే అర్థం కావడం లేదు...
@4eliments2 жыл бұрын
Baga CHEPPARU MADAM ✌️
@sivasekharmuddamsetty83902 жыл бұрын
Make a video on Indian Farmers problems, like labour shortage, lack of mechanization, pesticides etc
@nisarga_koibito2 жыл бұрын
all statements are true
@gudipatiravindranathareddy4702 жыл бұрын
Real feed back
@pragnath2452 жыл бұрын
Really nice topic
@rrrvideos32632 жыл бұрын
Srilanka....pakistan.....bangladesh... Ila pakkana vunna prati country paristiti chustu aa position manaki rananduku santoshinchali
@jaibheem49012 жыл бұрын
మన మోడీ తాత పెంచుతారు.. ఎవరైనా అడిగిన దేశం కోసం, ధర్మం కోసం అంటారు.. ప్రశ్నస్తే దేశద్రోహులు అంటారు... మనకి ఈ కర్మ తప్పదు.. 😂😂😂😂
@sudheermadem69212 жыл бұрын
Income peragatledhu ga tcs lo naku yearly 1000 perugudhi 7-8 ltrs petrol ravadam ledhu India lo adi situation...
@voiceofnature5492 жыл бұрын
I am from Australia. Prise rises four times from last 2 years. It's worldwide problem. India is better for now.
@shaikshafiulla85782 жыл бұрын
Australia lo kudaa matha godavalunnaya sir
@imtiaz70632 жыл бұрын
Australia lo below poverty line lo evadu ledu, ikkada chinna packets lo nune tecchukuntaru ,oka dabba nune konaleni pedollu. Nuvvu Australia ni India to compare cheyaku.
@srinivasnalliboina97422 жыл бұрын
@@shaikshafiulla8578 jaruguthai muslims yekkada vunte akkada matha godavale ga
@syamsundharsaamanthula52432 жыл бұрын
I am from India.prices are increasing gradually from last 5 years .
@mohammedafsar79652 жыл бұрын
Sab ka sath sab ka vikas
@RAJUYADAV-rf9nh2 жыл бұрын
chaiwala... improvement 👌
@malli-vn5yj2 жыл бұрын
వంట నూనె. current bill తగ్గిస్తే చాలా వరకు safe అవుతాం
@mahenderraomesineni Жыл бұрын
Good video 👍👍👍
@manojm57472 жыл бұрын
Adi sare Mari taggadaniki manam em cestunnam. Real estate Peruto anni polalu illa sthalaluga marchesaruga.
@nagababu32702 жыл бұрын
ప్రపంచంలో ప్రతీ దేశంలో రేట్లు పెరిగాయి ఒక్క భారత్ లోనే కాదు
@kalyannnBH2 жыл бұрын
Dabbunnavariki pedda farak padadu daily food, rents, ki. But middle class and poor really cut their consumption from weekly mutton to once in a month, dal once in 3 days, more frequently tomatoes, cutting down on fruits.
@prasadt75732 жыл бұрын
BBC వాళ్ళు వాళ్ల ఇంగ్లాండ్ దేశంలో ధరలు కూడా ఇలా చేస్తే బాగంటుంది. భారత్ తో పోల్చితే బాగుండేది
@GAMER-fq5mm2 жыл бұрын
ప్రజలు పెరుగుతున్న ధరల గురించి అడగడమే మానేశారు.గతంలో కొంత ధరలు పెరిగిన ప్రజలు అడిగేవారు
@Kuwaitsiva2 жыл бұрын
It's true 👍
@loneranger20202 жыл бұрын
అందుకే మనం మూవీస్ ని boycott చేసి matter ni divert చేస్తాం.