తెలుగు సినీపరిశ్రమలో ఒక గొప్ప నటుడు మన కాంతారావు గారు... ఆయన జీవితం ఇలా విషాదంగా ముగియడం చాలా బాధాకరం...సినీనిర్మాణం అన్నది ఒక కళ, అది తెలియక ఎంతోమంది నటులు తాము సంపాదించుకొన్నది అంతా పోగొట్టుకొని కనుమరుగవ్వడం చాలా బాధాకరం...🌹
@khalidflynn55483 жыл бұрын
i guess I am kinda randomly asking but does anyone know of a good site to watch new movies online ?
@foxbrayden16683 жыл бұрын
@Khalid Flynn i use flixzone. You can find it on google =)
@peraiahnaidujakkampudi5171 Жыл бұрын
8⁸8778n75u.
@padmarajaprreddy7804 Жыл бұрын
జానపద హీరో అంటే కాంతరావు గారు. నారద పాత్ర కాంతరావు గారు తప్ప ఇంకెవరు చేయలేరు,.కాంతారావు గారు అభిమాని ని నట ప్రపూర్ణ కాంతారావు గారు మహానుభావుడు తెలుగు సినీపరిశ్రమలో ఒక గొప్ప నటుడు.
@kvkraitumithra34133 жыл бұрын
కాంతారావు గారి బయోగ్రపీ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సర్... ఇప్పుడు చేశారు మీరు... చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రభాకర్ రెడ్డి గారి బయోగ్రపీ కూడా చేయగలరు
Kantha rao Gaari Biopic Move Raavali 🔥😍💖👍 Mahanati Move Antha Hit Avvali Ani 🙏 Korukuntunnanu🙏👍💘💘🔥 Rip Great Actor Kantha Rao Gaaru 🔥💐🌹🌷💖💚💘🙏 Kantha Rao Biopic Move 🔥😍 Tragedy Story 🎥🎬🔥😭😭 My Mama Is 70 Years Old He's Kantha Rao Sir Fan's 💘 🎥🎬🔥💘🔥👍💖💚💐🙏🙏
@apparaom3856 Жыл бұрын
నట ప్రపూర్ణ కాంతారావు గారు రాజనాల గారు ఇద్దరిని వెండితెరకు పరిచయం చేసిన మహానుభావుడు ఎవరో కానీ వీళ్ళ జీవితాలు బలే మారిపోయాయి
@kkushanthkumar123kkushanth52 жыл бұрын
కాంతారావు గారు చివరి దశలో బాధలు పడ్డ ఆయన ఎన్టీఆర్ లాంటి ఒక గొప్ప లెజెండ్
@farhathnida7146 Жыл бұрын
I am a great fan of Kanta Rao I used to watch all old Black and white films like Rajasimha,guruvu minchina shishvudu and somany
@gopalakrishnaraoakkiraju11332 жыл бұрын
కాంతారావు గారు నటన మీద అభిమానం చాల ఉండి 600 ఎకరాల భూమిని చివరి రోజుల్లో దానల మీద బతికినాడు. కత్తి కాంతారావు గారి జీవితం చాలా విషాదం .
@apparaom3856 Жыл бұрын
తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన రాకుమారుడు అంటే మన కాంతారావు గారు రో రాకుమారుడు అంటే మన కాంతారావు గారు రో
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI kanta rao SIR legendary ACTOR
@Naag9023 жыл бұрын
Kantha Rao Sir Biopic Move ⭐🌟🌠⚡🌌🌙🌞🎥🎬🔥💘
@apparaom38562 жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ కాంతారావు ఆయన ఒక గొప్ప నటుడు ఆయన సినిమాలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరన్నా సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాను
@TeluguGrip2 жыл бұрын
కాంతారావు గారి ప్రతి వీడియో కి మీ కామెంట్ ని చూసా, అయన మీద మీకున్న అభిమాననికి 🙏🏻
@akulanarashimarao51663 жыл бұрын
అద్భుతం మీ బయోగ్రపి 👌👌👌
@chmallesham2 жыл бұрын
Totally wrong
@turubatichandrasekhar23243 жыл бұрын
నిజాయితీ పరుడుకు నిలువ నీడ వుండదు
@mctprasadh57673 жыл бұрын
అయ్యా ! కేసీ ఆర్ ఉద్యమం కోసం కాంతారావు కథలు చాలా చెప్పి మాయ చేసి ముఖ్యమంత్రి అయిన తరువాత నువ్వు ఎక్కడా కాంతారావు గారి ప్రస్తావన లేదు మర్చి పోయినావ నీ పతనానికి దారి తీసే అవకాశం ఉంది. నీ గోయి లో నీవే పడతావు.
Wonderful History. Beautiful child hood memories. Actors experience, financial problems, helping heros ,friends, peoples generations Golden days. Old days. Thank you so much sharing this Video.
@SatyaNarayana-rx5ip10 ай бұрын
..
@rameshg80564 ай бұрын
Super Sir every grean hero Kanth Rao
@raob121 Жыл бұрын
I have seen almost all his movies when i am in high school studies
@srinivasarao67593 жыл бұрын
Thanks bro for uploading
@murthydsn88652 жыл бұрын
Very good information.Most of cine personalities failed in their lives on account entry as producer.similarly several people fails in politics also for their wrong deeds TLKRao is one of such persons.He is a good actor.jaisriram
@graju4603 жыл бұрын
No1 hero
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI MAHESHBABU SIR JAI #KANTA_RAO SIR
@Naag9023 жыл бұрын
Kantha Rao Sir Biopic Move ⭐🌟🌠⚡🌌🌙🌞🎥🎬🔥💘
@apparaom38562 жыл бұрын
నేను కాంతారావు గారు అభిమాని ని ఆయన కొత్త చిత్రం అనగనగా ఒక రాకుమారుడు ఆ చిత్రంలోని పాటలు మాకు పంపించండి వినాలని నేను ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను నేను ఎంత ప్రయత్నించినా నా సెల్ లో రావట్లేదు
@sunilmaheshbabu98503 жыл бұрын
Fantastic mind blowing...
@sunilmaheshbabu3 жыл бұрын
జై కాంతారావు సార్ ❤
@vijayalakshmimutyala27562 жыл бұрын
Qqq1
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI #KANTA_RAO SIR love you
@apparaom38562 жыл бұрын
కాంతారావు గారు తెలివైన వారు కాదు ఆయన కొడుకులు కూడా పెద్ద తెలివైన వాళ్ళు కాదు కృష్ణ శోభన్ బాబు కంటే కాంతారావు గారికే వేల కోట్లు ఆస్తులు ఆస్తి ఉండేది
@padmatv80673 жыл бұрын
NTR and ANR two eyes and KANTHA RAO third eye in TELUGU cinema.
జానపద హీరో అంటే కాంతరావు గారు. నారద పాత్ర కాంతరావు గారు తప్ప ఇంకెవరు చేయలేరు..
@balaiahguda70993 жыл бұрын
Jai kanta rao sir
@madanamohanaraocherukumalli4 ай бұрын
Kantha Rao is one of the greatest actor.
@alibhai8113 жыл бұрын
Tollywood number 1 Hero
@mahboobkhan60022 жыл бұрын
Kati kanta Rao excellent ,
@balalrishnakrishna10302 жыл бұрын
Anna biography chese chala manchi videos chestunnaru
@hariuppalapati2 жыл бұрын
Very good explanation
@venkataramu3582 жыл бұрын
Kantha Rao very good sir
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI NTR SIR ANR SIR KANTA RAO SIR
@Naag9023 жыл бұрын
Kantha Rao Gaari Biopic Move Ravali🎥🎬🔥😍😍💖💚💘👏
@lakshmivuyyuru1639 Жыл бұрын
Super
@blaxmirajagoud73893 жыл бұрын
Tqsir
@sasikiranraja3 жыл бұрын
Hi Brother Sasi from Tirupati 👍🏼 Today Information Excellent Brother 👍🏼 Big fan Brother 💪🏼👌🏼♥️🙏🏽
@vamullaravi20292 жыл бұрын
Lagend
@chmallesham2 жыл бұрын
Kantarao born in 1923 but t Krishna born in 1950. How they are become friends and Kantarao, Kantarao's first movie released in 1951(when t Krishna infant) And hm Reddy dead in 1960 at the time Krishna age is 10.
@yuoopyuoop83182 жыл бұрын
Great achor
@mbalunayak64613 жыл бұрын
Akshay Kumar and sanjay dutt biography
@virallovelystar3 жыл бұрын
Mana telugu mgr...kantha rao garu.....jaana padha movies lo NTR tarvatha antha craze kantha rao thatha ya kay vundhi
@jan51432 жыл бұрын
600 ఏకరల పొలం ఏం చేస్కునడు కని గొప్ప వల్ల జీవితాలు ఇలానే వుంటాయి
@googleuser68442 жыл бұрын
Kantha Rao garu modatinimchi kharch manisha
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI telugu
@maladrim47342 жыл бұрын
Tnqs to k Rao sir biograpic sir
@anasuyammabandi1611 Жыл бұрын
I am fan to kantharao I have seen all his movies I feel so sorry for his last days of tragedy.i could not see his body lying on bench I watched it in you tube what a fate.miserable life though he was given all luxury life but as producer he was not successful he is not intelligent person he lost everything due to his wrong decision buddi karmanusare people say it is.correctly happed in his case luck was not there for him bad time is the main reason behind all these things .it may happen to any body any how he suffered a lot in his life so sad
@anasuyammabandi1611 Жыл бұрын
Kiran praba talk show gives good explanation about kantharao biography please watch
@hanumantharaoable24 күн бұрын
old days director t.krishna veru.. gopichand father t. krishna veru.. gamaninchandi
@sirildhfm40003 жыл бұрын
DSP biography plz
@COUNTRYTHOUGHTS3 жыл бұрын
as soon as possible
@nagarajjangam68843 жыл бұрын
Hero Nikhil Siddharth biography
@pramodkumarsura81553 жыл бұрын
(23:13) KCR ప్రభుత్వం వచ్చింది 2014, కాంతరావు గారు 2009 మరణించారు...
@gssrajuraju7963 жыл бұрын
టీ కృష్ణ గారు వేరు కృష్ణమాచారి వేరు టి కృష్ణ గారి వయస్సు కాంతారావు గారి కొడుకు ఉంటుంది టి కృష్ణ గారు 1950 లో పుట్టారు శ్రీ కృష్ణ గారి బయోగ్రఫీ
@kirankadoori92253 жыл бұрын
నిర్దోషి సినిమా లో అసలు రైతు లేరు కాంతారావు కూడా లేడు కాంతారావు బయోగ్రఫీ తప్పు చెప్పాలనిపిస్తుంది
@sunilmaheshbabu2 жыл бұрын
1951 నిర్దోషి
@telugubhakthi87453 жыл бұрын
Bro KZbin Channel కీ Views రావడం లేదు యేమీ Cheyamantaru