Mam actually naku cancer undadam valla baby kaledubso plz 🙏 I won't baby 😭😭😭😭😭
@trammanoharlohia49599 ай бұрын
కంటేనే "అమ్మ" అని అంటే ఎలా అని నిరూపించారు మీకు 🙏
@sarithareddypagadala5520 Жыл бұрын
ఒక పాప కు భవిష్యత్తు నీ అందించారు. ధన్యవాదములు 🙏🏻🙏🏻
@mydream-singer Жыл бұрын
తల్లి ఇప్పుడు ఏ మాటతో తీసుకున్నారు తనకే కష్టం వచ్చినా ఈ దుఃఖంలో ఉన్న ఏ బాధలో ఉన్న మీరు జీవితాంతం తన తల్లిదండ్రులు లాగానే ఉండిపోవాలి సాటి వాలు ఓవెన్లు ఎన్నో మాటలు అంటారు అవన్నీ మనం పట్టించుకోవద్దు మన సొంత కూతురు అంటే నీ కడుపులో పుట్టినట్టు లాగానే చూసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ సవాల్ విసిరి బ్రతకాలి❤
@srilakshmi1038 Жыл бұрын
బాగా చూసుకోండి అమ్మ దేవుడు మిమ్మల్ని దివించును గాక మీలాంటి వాళ్ళు ఉంటే అనాథ పిల్లలు ఉండరు
@vanisripulluru84998 ай бұрын
Congratulations 🎉 మంచిగా చూసూకోఃడి
@bhavanicreations4300 Жыл бұрын
మంచి ఆలోసన అండి మీ బార్య భర్త లకు , సంక్రాంతి శుభాకాంక్షలు 🎉🎉 మీ లాంటి మంచి మనసు ఉన్నవారు ఉంటే అనదపిల్లలు ఉండరు పాప చాలా క్యూట్ గా ఉంది దేవుడు మీ ఫ్యామిలీని చల్లగా చూడాలి జై శ్రీ రామ్ 🙏🙏🙏
@middleclassvlogs990011 ай бұрын
నాక్కూడా అలాంటి ఒక ఆశ ఒక బేబీ ని అడాప్ట్ చేసుకోవాలి అని అది నెరవేరాలని కోరుకుంటున్నా మీకు శుభాకాంక్షలు
@sunshinesjanam23348 ай бұрын
Me too
@suvarnapullakhandam51026 ай бұрын
🙏 పిల్లలు లేనివాళ్ళకు మాత్రమే దత్తత ఇవ్వండి. పిల్లలు ఉన్నవాళ్ళకి దత్తత ఇవ్వకండి. వాళ్ళ తరువాత ఆ బాబు పెద్దయి వచ్చినవాళ్ళు ఈ పాపను నిన్ను కనలేదని,పెంచినదానవని, మా యింటికి వచ్చి సుఖం పడిపోతున్నావని, పాపను భరించలేక బాధపెడితే. నీ కేది చెందదంటే, ఆ బాధ వర్ణనాతీతం. ఎవరికీ ఆ బాధ అర్థం కాదు. ఎవరు తీర్చలేనిది. ఈ పెంచిన బంధంలో ఉండే ప్రేమ, ఎవరైనా నువ్వు బిడ్డవు కాదు అంటే ఆ బాధ గురించి తెలియాలంటే ఎవరైనా అదే బంధం లో ఉంటే తప్ప అర్థం కాదు. అందుకే పిల్లలు ఉన్న వాళ్ళకు దత్త ఇవ్వకండి. 🙏😭 ఆ పాపలో నాకు నేను కనిపిస్తున్నాను.
@udaya53927 ай бұрын
మాకు దగ్గరి భదువు లు ఒక పాపను తెచ్చు కొని అల్లారు ముద్దు గా పెంచారు. ఆ పాప కు పెళ్లి అయి హ్యాపీ గా వుంది. ఇంతవరకు తెలియదు. మేము ఎవరు చెప్పలేదు.అలా వుండాలి డప్పు కొట్టుకోవద్దు.
@priyach2148Ай бұрын
Ekada yevaru dappu kattukovatledhu..information pass chesthunaru ilaa kudaa chesukovachu ani
@a.vramana.singer778 Жыл бұрын
Congratulations మీ wife&husband ఇద్దరికీ, మీరు దత్తత తీసుకున్న చిరంజీవి పాప చాలా క్యూట్ గా ఉంది సంక్రాంతికి మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే,పాప రాకతో మీకు అంతా శుభమే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మరొక విషయం మీరిద్దరూ మీ ఇంటికి వచ్చిన పాపకి మరియు మీ అబ్బాయికి కూడా గిఫ్ట్ గా ఒక plot (open land)ఇవ్వదలుచుకుంటే future లో వాళ్ళకి చాలా ఉపయోగ పడుతుంది. It's just for adviseing you only.thank you.and మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి & భోగి శుభాకాంక్షలు🎉🎉
@padmarajesh1444 Жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gaddeprasad6756 Жыл бұрын
Manchi salaha echharu
@ShivaniShivani-ln4yu Жыл бұрын
❤🎉🎉🎉
@HarshitaHunny-pp4cr Жыл бұрын
Vere good destination
@pravalikachinthala5193 Жыл бұрын
ela apply cheyali..
@nirmalaveeru4232 Жыл бұрын
మేము కూడా ఇలాగే దత్తత చేసుకున్నాం. మా బాబు బెంగళూరు నుంచి తీసుకున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. కార వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను
Awesome❤ Have a Happiest Lives with the new girl😍The boy is very clear about her at this age. Super. They are teaching their in this way too💘great human beings. Congratulations 🎉🎁❣️
@Jaishreekrishna1987 Жыл бұрын
Chala manchi decision daniki mee parents kuda support cheyadam really great.🙏👍
@mjunknownfacts.nmoments3693 Жыл бұрын
Papa chalaaa cute undi elanti baby s ni avarina thiskuntaru miru great sister n bro e kalam adoption thiskodm gods tho samanam god bless u all❤❤
@bhagyammanchala4059 Жыл бұрын
Great medhi chala manchi manasu chala happy ga anipinchindhi thank you
@jasinthasangam2965 Жыл бұрын
చాలా cute ga undi papa jagrthga chosukondi
@పావులూరికృష్ణవేణి3 ай бұрын
నా పేరు కృష్ణవేణి మా ఆయన పేరు ప్రసాద్ మాకు ఇద్దరు బాబులు ఉన్నారు కానీ మాకు ఒక ఆడపిల్లను పెంచుకోవాలని పిల్లలు పుట్టక ముందు నుంచి అనుకుంటున్నాము కానీ ఇప్పటివరకు కుదరనే లేదు మాకు ఒక పాపను ఇప్పించగలరు మీకు చాలా రుణపడి ఉంటాము మాకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు
@kandhadisupraja82972 ай бұрын
Same madem maku edharu ammayilu....mali maku pillau putte avakasham ledu ...maku babu ni eppinchgalaru madem.... plz
@bhavanirao91411 ай бұрын
Ur really great feeling very proud of you as a women every child should have mother's love i hope she will get all the love affection in this world from you so happy for u stay blessed and happy
@kavithadumpeti5680 Жыл бұрын
Congratulations couple...I am really very happy about your heart and especially I appreciate the man, about understanding and respect of his wife feelings..😊
@bindusanjeevaiah9129 Жыл бұрын
I’m sorry but it’s been pp😊😊😊😊lllll
@anilkumar-or9ne Жыл бұрын
Great couple ❤
@nishithaschannel41197 ай бұрын
Great couple nd baby is soo cute ❤❤❤❤
@meenakumaribudikota439010 ай бұрын
So proud Sowmya
@durgasrivalli5464 Жыл бұрын
Chala manchidhi amma....sontha pillalani addanga unnarani champestunnaru....kani ee rojullo milanti vallu undadam valle chala happy feel avthunnamu❤....papani jagrattaga chusukondi😢😢😢😢😢😢
@RajuSingh-s3k3 ай бұрын
Hi
@RajuSingh-s3k3 ай бұрын
Pilla number
@digitalstories3057 Жыл бұрын
Really great dear, oka papa ki jeevithaannichharu, hats off to both of u❤🎉
@ritishachinthala1029 Жыл бұрын
Great thought... may god bless your family with good health and full fill with happiness 😊
@ramyabonasu9132 Жыл бұрын
Great parents so proud heartily congratulations
@suma-16 Жыл бұрын
Congratulations 🎉🎉🎉 So great parents ❤❤
@tionsiri Жыл бұрын
Great mom and husband 🎉
@PressuUsaVlogs Жыл бұрын
దేవుళ్ళు ఎక్కడో ఉండరు మీలోనే ఉన్నారు.
@sujanasree8822 Жыл бұрын
True andi
@anupamakosuri7358 Жыл бұрын
Exactly ❤❤
@usharani173111 ай бұрын
❤❤❤❤
@lavanyasunithavlogs Жыл бұрын
చాలా లేటుగా ఇస్తారు వీళ్ళు 4సంవత్సరాలు పడుతుంది అన్ని టెస్టులు అంటారు సాటిఫికెట్లు ఆస్తి అన్ని చూస్తారు అయినా లేటు
@kavalasanthoshi44919 ай бұрын
Mee babu ni ela chusukuntunnaro papani kuda alane chusukondi life long gud decision
@gatadipounjanineelima-gi8lo Жыл бұрын
Enta cute ga vundi
@NagArtworld Жыл бұрын
Inspiration to all ❤🎉
@manishavula577710 ай бұрын
So so grateful grateful woman
@harip2755 Жыл бұрын
Great couple andi..congratulations both of you.🙏
@munipallykuthuru75018 ай бұрын
Congratulations very happy that you adopted girl child great couple
@muralidharnirudu26938 ай бұрын
నవ్య శ్రీనివాస్ మా వైఫై మమత మాకు టెన్ ఇయర్స్ అయిపోయింది మేడం పిల్లలు లేక లేమా బావ అమ్మాయి అయినా ఎవరైనా మొక్కు చాలా బాగున్నాడు
@neelamraji67857 ай бұрын
So grateful 👌👌👏👏
@vallabharajeshwari3032 Жыл бұрын
She is my gift said gold words ❤️❤️ god belessed baby with baby girl
@lakshmilavanyarajapantula944211 ай бұрын
Good decision Congratulations both of you
@gudalalakshmi40828 ай бұрын
చాలా మంచి ఆలోచన 🌹🙏🌹మీకు మీకు వక బాబూ మల్లీ ఇబాబు నీ పెంచుకున్న రా 🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹
@vanithavk32529 ай бұрын
Super🎉 miru andhariki aadharshanga unnaru Ivf ani vere aani vellakunda ela chesthe aanadhapillalu undaru. Tq
@hariharisiri181410 ай бұрын
Chala happy ga undhi😍😍🙏🙏thank you so much
@user-gg8bz5rw9s Жыл бұрын
Congratulations both of you very good decision very proud of you I am soo happy 💐💐💐
@mahimachowdary2961 Жыл бұрын
Very good hearted people❤
@yamunaareddy42109 ай бұрын
Congratulations andi. .naku kuda same alochana undi madam eppati nundo. .baby girl ni adopt chesukovalani. .my dream andi. .i have a baby boy already. .Hope god will fulfill my dream 🙏
@krishsou Жыл бұрын
You are lucky which you made your dream come true.Take care of the child
@sridevibandaru90679 ай бұрын
Great. Chala manchi pani chasaru. God bless all.
@tejaswinich147410 ай бұрын
You are blessed that angel choose you guys as her parents ..nurture her with all the love...all the best
Super medam ok ammi ki jevitam echharu tqqqq sooo much 😢😢😢🎉🎉🎉
@DeviMandapati-w2k Жыл бұрын
Papa. Chala. Bagundi
@tejaswinibhuvana3100 Жыл бұрын
Ilanti Pani e celebrity lu cheyaledu grt one mam
@vangarikaruna32538 ай бұрын
మీరు చాలా క్యూట్ గా ఉంది గాడ్ బ్లెస్స్ యు నాన్న
@sowjanya745 Жыл бұрын
Great couple congratulations ❤
@vandanachalla9806 Жыл бұрын
Hearty congrats gave a wonderful life cute baby 👏👏💐🎊🙏
@VijayaLakshmi-iy4uy7 ай бұрын
Did a good work soumya God bless you and your child and family
@jaliparthitolstoy8296 Жыл бұрын
నా ప్రాపర్టీ, నా బంధువులు, నా స్వస్థలం అంతా వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం అయినా గానీ నా అప్లికేషన్ రిజెక్ట్ చేయబడింది
@santhisekhar4657 Жыл бұрын
Great humanity andi❤❤❤
@maryreddypogu9353 Жыл бұрын
Iam very happy about this video
@jasinthasangam2965 Жыл бұрын
లక్ష్మీ మీ ఇంటికి వస్తుంది papa jagrtha
@Chani84711 ай бұрын
Thanks bro... sis...❤❤❤❤YOU
@ramanipotu539 Жыл бұрын
Great parents 🙏
@krishnasoniajaliparthi79208 ай бұрын
Cute baby . Congratulations 🎉🎈🎊
@Sri_sniki11 ай бұрын
Awesome andi...supper...u took a good Decision 👍
@SanthiManukonda Жыл бұрын
All the best sis.bro...❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prathyukk588411 ай бұрын
Great thing sis n bro ❤❤❤❤❤
@komalakomala279 Жыл бұрын
Great akka super... 👏👏👏
@ravulaswapna9790 Жыл бұрын
Congratulations both of u,good decission
@kotlagowthami7967 Жыл бұрын
Yela apply. Cheyalandi Ela adopt cheskovalante..memu intrest ga unnam..plzz inform but..maku edaru unaru..malli okarni adopt cheskovali...aa anada child ki oka manchi life evalni na dream andi
@mahithareddy6455Ай бұрын
Good decision
@SRAVANIK-x2x Жыл бұрын
Papa chala bagundi congratulations🎉🥳
@umadevialevlogs444711 ай бұрын
Great God bless you congrats🎉🎉❤❤❤❤ love you your family thanks🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SatyaSri20178 ай бұрын
Great andi🎉so great
@byreddymithrareddy5728 Жыл бұрын
Very very good job 💐💐💐💐
@jasinthasangam2965 Жыл бұрын
Good :::Good manchi alochna
@udaya53927 ай бұрын
దత్తత తీసుకుని వారు ఫొటోస్ ,ఇంటర్వ్యూ బయటకు వదులుతారు. .. repu aa శిశువు కి పెద్ద అయినాక తెలిస్తే అప్పుడు problem రాదా. .
@Sricolloctions3 ай бұрын
Correct
@kinneramanjula967811 ай бұрын
Great Andi iddaru hat's off
@lakshmiroyal6065 Жыл бұрын
Congratulations to my dear Parents 🎉🎉 All the best
@RushanthSrinika10 ай бұрын
wowww superb akka. . .
@premalathavineesh9582 Жыл бұрын
Congratulations bro tqsm your grate
@umarongali41679 ай бұрын
Thankyou mam
@manjushanaga6871 Жыл бұрын
Congratulations both of you we are also waiting from them
@KumariA-wi7pt9 ай бұрын
చాలా మంచి విషయం అమ్మ
@psgsrinivas26698 ай бұрын
Good 👍 God bless your family
@vijayalaxmi577810 ай бұрын
Babu last lo mathladina matalu super
@krrenukadevi64549 ай бұрын
Great meru papanu thesu kumnaru memmaline baga chusu kuntunde
@tigertestsacademy1390 Жыл бұрын
Congratulations to both of you... You are inspiring all
@howtoart631610 ай бұрын
Great thought
@ruthvikschannel70847 ай бұрын
Congratulations
@charithasai98367 ай бұрын
Good ❤
@sunitham65608 ай бұрын
Superb ❤
@chalasanisailakshmi47768 ай бұрын
Congratulations andi it’s very good desion
@laxmir936011 ай бұрын
Supparandi❤❤❤❤❤❤❤❤
@lakshmisarada_vlogs Жыл бұрын
Chaalaa baavundhi Baby
@9primedvp7610 ай бұрын
Your are great 🙏
@telugugrace4800 Жыл бұрын
Great couple 🎉🎉🎉🎉🎉
@asraam1626 Жыл бұрын
Great parents cute ga undi papa
@kammarisamatha81229 ай бұрын
I like it, great,good decision,,tq couples ,jai sriram.