పేదల బడుగు బలహీన వర్గాల భూ పోరాటం కొరకు సమైక్య జీవనాధార హక్కుల కొరకు. యంగ్ డైనమిక్ హీరోగా చుక్కల్లో చంద్రుడు లా వెలిగే ఈ గణేష్ అన్నను కన్నా తల్లిదండ్రులకు పాదాభివందనం నీ ప్రాణత్యాగం ప్రజలు మరువలేరు అన్నా నీవు ఉదయించే సూర్యుడివి లాల్ సలాం, ✊✊✊ గణేష్ అన్న
@buravenimaheshyadav12293 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం లాల్ సలాం కామ్రేడ్
@bhanuchandermula11313 жыл бұрын
తెలంగాణాలో ప్రతి ఒక్క తల్లీ అన్న లాంటి కొడుకులను ప్రశాధించాలానే ఆ దేవుడెన్యే కోరుకుంటున్న
@kumarbuthkuri65123 жыл бұрын
లాల్ సలాం పేదా బడుగు వర్గాల వారి కోసం జీవితాలను త్యాగం చేసిన అన్నయ్యలకు ధన్యవాదములు జీవిత ఆశయ సాధనలో సోదరులు నమస్తే అన్నా లాల్ సలాం
@venkata73163 жыл бұрын
పేద ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మీకు ఎన్ని జోహార్లు అర్పించినా తక్కువే 🙏🙏
@kakarlabalubalukakarla15375 ай бұрын
ప్రజల సమస్యలపై పోరాడి నిరుపేదల కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా,పోరాడిన గణేష్ అన్నకు జోహార్లు 🚩✊💐
@rajenderlakka81752 ай бұрын
పేద ప్రజల విముక్తి కోసం అమరుడైన గణేష్ అన్నకు విప్లవ జోహార్లు 🙏❤❤❤❤🚩🚩🚩🚩🚩🚩
@devapangubiksham75323 жыл бұрын
Superrr song.bro.Jai Ganesh Anna. .
@mahendarguguloth24494 жыл бұрын
పేద ప్రజల ఆశయ సాధకుడు కామ్రేడ్ గణేష్ 2010 జులై 10 న ఉమ్మడి వరంగల్ కొత్తగూడ మండలం బక్కచింతల పల్లి లో బూటకపు ఎన్ కౌంటర్ లో అమరత్వం చెందారు.... ఆయనను స్మరిస్తూ pdsu రాష్ట్ర నాయకులు శ్రీశైలం అన్న రాసిన పాట ప్రజల్లో పదిలంగా ఉన్నందుకు...
@renetoby2343 жыл бұрын
i guess it's kind of randomly asking but do anyone know a good website to stream newly released series online ?
@enochpatrick44983 жыл бұрын
@Rene Toby I use FlixZone. Just google for it :)
@777satyanarayana3 жыл бұрын
Johar Ganesh
@venkatreddy1595 Жыл бұрын
✊✊✊✊✊
@madhukankanala7110 Жыл бұрын
Johar comrade Ganesh
@devireddydurgareddy2214 жыл бұрын
పేద ప్రజల కొరకు పోరాడే మీ ఆశయం చాలా గొప్పది
@pavankalyan50612 жыл бұрын
Lal Saalam Comrade ...Ganesh Anna .....🙏🙏Viplavam Vardhillali ....✊✊✊
@rajukonda12124 жыл бұрын
Miss u Anna 😢 😞 Nuvu ekkada unna bagundali Anna
@rachabantivenkateshwarlluy16763 жыл бұрын
విప్లవ జోహార్లు గణేష్ అన్నకు
@agaboinaranadheeragaboinar16404 жыл бұрын
ములుగు distic కొత్తగూడం mandal bakachinchala pally village brothers
@kingabhi54323 жыл бұрын
@@forextradingnetwork6982 ఎందుకో
@palchamalleshgoud53873 жыл бұрын
విప్లవం వర్దీలాలీ🙏🙏🙏🙏🙏🙏
@rakeshyadavandugula91113 жыл бұрын
అన్న మీకు వందనాలు 💐💐
@gathramvinayaka27693 жыл бұрын
నీ కంఠంలో ప్రాణం ఉన్న ప్రతి క్షణం ప్రజాసేవకు అంకితం చేసిన నీ ప్రాణం లాల్ సలాం
@ramaraobatta49343 жыл бұрын
పేదల కోసం పోరాటం చేసి ప్రాణాలు విడిచే మీకు జోహార్లు 🙏🙏🙏🙏
@gorreugender87944 жыл бұрын
Anna.super.🚩🚩🚩
@aryanpatelchepuri77933 жыл бұрын
జై గణేష్
@koluguripavan63704 жыл бұрын
అన్న నీవు thopu
@peraboinailaiah61163 жыл бұрын
Johar Ganesh
@srinivasgolanukonda52603 жыл бұрын
Lal salaam commrades 🚩✊✊🚩
@moglielukapalli63283 жыл бұрын
అన్న గారు ఉంటే చాలా బాగుండు
@rajenderlakka81752 жыл бұрын
Ganesh anna johallu 🙏
@premk72182 жыл бұрын
Very nice song
@ashokallaboina44264 жыл бұрын
Supar
@bajay25294 жыл бұрын
లాల్ నీల్ సలాం అన్న
@arepellyrajeshamrajesham99953 жыл бұрын
O
@gorrenagesh14 жыл бұрын
సిపిఐ కెఎల్ red selute ganesh Anna rest in peace
@ravikunchala44803 жыл бұрын
🙏 లాల్ సలాం
@ganeshnaik53152 жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్ గణేష్ అన్న🙏
@eshwarnarsolla41152 жыл бұрын
విప్లవానికి ఎపుడు అంతం ఉండదు లాలూ సలం అన్న
@VikramGoudCongrees_official3 жыл бұрын
Anna naksalets akkadaina unte naku chwppandi nenu veltha Anna e langa dhonga rajakiya nayakulani anachadaniki Prajala paksham poru cheyadaniki Lall salam 💐🙏💐🙏💐🙏💐🙏
@gugulothudevigugulothudevi17822 ай бұрын
Nice song
@Sirrvinaik3 жыл бұрын
అన్నది వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామం తొలెం రామారావు(గణేష్) 15 సంవత్సరాల జీవితం పార్టీ లో ఉంది అశువు బసాడు
@kampatiyuvaans7515 Жыл бұрын
Location plz plz brother
@sagarchimala73345 ай бұрын
కోవర్ట్ రాజకీయం తో,, సొంత పార్టీ కోవర్టు ఆవులే గల్లా ఇచ్చిన సమాచారంతో అమారుడైయినాడు ✊✊ జై ఆదివాసుడా ✊
@Telangana-m9s4 жыл бұрын
Jai Ganesh anna
@kavalirajuraju24114 жыл бұрын
లాల్ సలామ్
@machinenimohan97104 жыл бұрын
Jai cpi
@somaswarupa27574 жыл бұрын
It's cpi ml new democracy
@mramakrishna12624 жыл бұрын
Comrade ganesh anna
@nagarajur84293 жыл бұрын
Super songs in telangana in india from pindiprolu t palem kanakamma RCM 507183 CM
@MahiMahi-we3oq3 жыл бұрын
Ganesh annadi inko song ."suryakanthi agasallinavanna anna ganesh anna appudastavo" ane song apload cheyandi bro
గణేష్ అన్న ప్రత్యేకత ఏమిటీ అంటే.?ఫారెస్ట్ అధికారులను ఎర్రటిఎండలో నల్లని బండలపై ,బట్టలు విప్పియించి పడుకోబెట్టేది..... అలా పేద ప్రజలకు భూములను నరికించేది.....
@aj-ds8et8 ай бұрын
గణేష్ అన్న కు విప్లవ వందనాలు.
@VijayYadav-le4sw3 жыл бұрын
Laal Salam anna🙏🙏🙏💪💪💪
@madhunani55273 жыл бұрын
Super song
@nareshkumar95834 жыл бұрын
Laal salam
@sheelamsanthosh19714 жыл бұрын
Super
@koluguripavan63704 жыл бұрын
లాల్ సలాం
@kairagangadhar63624 жыл бұрын
లాల్ సలామ్ ఈ పాట రాసిన వారికి మరియు పాడిన వారికి పాదాభివందనం