ఏ పార్టీ లో నైనా పొలిట్ బ్యూరో తొమ్మిది మంది సబ్యులతో ఉంటుంది విప్లవ గ్రూపులో కూడ ఉంటుంది. అయితే తప్పు, ఒప్పులను చర్చించినప్పుడు తప్పు చేసిన నాయకుడు ఆత్మ విమర్శ చేసుకొని తప్పు ను ఒప్పుకుంటే పార్టీ లో కొన సాగనిస్తారు. తొమ్మిది మంది లో, ఐదుగురు అగ్రకుల నాయకులు ఉంటారు, నలుగురు వ్యతిరేకిస్తే, ఐదుగురు సపోర్ట్ చేస్తారు, తరువాత, ఆత్మ విమర్శ చేసుకోడా, బయటకు వచ్చి గ్రూపులు పెట్టి తెచ్చుకున్న డబ్బుతో నడిపిస్తూ తొమ్మిది విప్లవ గ్రూపులు అయ్యి గ్రూపులు గ్రూపులే కాల్చుకొని, ఉద్యోమాలను బ్రస్టు పట్టించారు, అందుకే విప్లవ ఉద్యమాలు ఫెయిల్యూర్ అయ్యాయి, గతం గతహా, ఇప్పటి కైనా ఐక్యం అవుతున్నందుకు సంతోషం కానీ కుల వ్యవస్థను అడ్రస్ చేయకుంటే వర్గ పోరాటాలు సక్సెస్ కావు. వర్గపోరాటానికి వర్ణపోరాటాన్ని మిలితం చేసి పోరాటం చేయక పోతే మరో వంద సంవత్సరాలు పోరాడిన వర్గ పోరాటాలు పలియించవు. నాయకత్వం దీన్ని ఆచరణలో మపెట్టాలి.
@Prasad_cb20 сағат бұрын
Well said Sir, మారోజు వీరన్న చెప్పినట్టు, ఇండియా, వర్గ సమాజము కాదు, కుల-వర్గ సమాజము అనే అవగాహనతో పని చేస్తే, విజయం తధ్యం ! 🎉🎉🎉
@Prasad_cb19 сағат бұрын
All the Best Commrades !!! 🎉🎉🎉
@jagobanjaratv875222 сағат бұрын
ఇంకా ఎన్ని ముక్కలు అవుతారు నాయన
@gugulothupateliftu559116 сағат бұрын
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిందాబాద్
@kattachowdary1828Күн бұрын
👍
@RaviAsamplli-no9erКүн бұрын
🚩🚩🤚🤝🤝🤝🤝🏃🏃🏃🏃🏃
@SrinivasReddy-q1u9 сағат бұрын
Encounter. Ki. Vyatirekanga. Mottamotati. Kryakrama. Tiskoniporatamcheyali