నిజంగా చైనా చాలా బావుంది...చాలా అభివృద్ధి చెందింది.....
@RVSBHANUPRASAD15 сағат бұрын
వీడియో మస్తుంది👌. కోట్లమందిని యాతనబెట్టి, లక్షలమందిని చంపిన కరోనా పుట్టినింటిని ధైర్యంగ చూపించినవ్👍. ఇంతకు మునుపు తెలుగు యూట్యూబర్లెవ్వరూ పట్టాలు లేకుండా గాలిల నడిచే రైళ్ళు చూపించలేదనుకుంటా. నువ్వే ఫర్స్ట్ టైం మంచిగ షూట్ చేసినవ్. సెట్ జేసిన చైనా మ్యూజిక్ కూడా చాలా మంచిగుంది. పట్టుదలతో ముందుకు సాగుతూ సూపర్ డూపర్ వ్లాగులు చేస్తున్నందుకు అభినందనలు 💐💐💐
@vastralakalyansharma3123Күн бұрын
చైనా లాగా భారత్ డెవలప్మెంట్ కావాలంటే ఉచిత పథకాలు సబ్సిడీలు మతమార్పిడులు ప్రజాస్వామ్య దేశం నుండి విముక్తి అయితే చైనా లాగా అవుతుంది
@uppunutulasrisailamКүн бұрын
100℅ correct
@bhaskarandlapalli1729Күн бұрын
Babu akkada anni govt control all companies are under control like pSU.. mana daggara anni ammakadengutunnaru kada..freebies to corporate sangatenti mari... development ki democracy or dictatorship kadu...public should be educated and questions the govt ...freebies china labkuda untayi free education health care
@zhongguono1Күн бұрын
印度宇宙第一
@NoName-ne3syКүн бұрын
@bhaskarandlapalli1729 ఇండియా లో ప్రశ్నిస్తే చంపేస్తారు కదా మీకు తెలీదా
@tangudugopalakrishna273515 сағат бұрын
చైనా లాగా భారత్ డెవలప్మెంట్ కావాలంటే చైనా లాంటి రాజ్యాంగం , చైనా లాంటి "కఠిన శిక్షలు అమలు చేయాలి.
@kaibodiramayya248823 сағат бұрын
సిస్టర్ మీ చైనా సిరీస్ వీడియో సూపర్ హిట్
@gattisharma539522 сағат бұрын
ట్రైన్ ఎక్స్పీరియన్స్ మీరు చేశారు చాలా బాగుంది యాత్రికురాలు
@RAAJ-_-WONDERZКүн бұрын
🔸రైలు ప్రయాణం👌సూపర్ కాని ట్రైన్లో పిల్లల ఏడుపులు ఎక్కువుగా వినపడుతున్నాయి❕🤠
@anaparthiraviteja1238Күн бұрын
China వాళ్ళు నీటినెస్ and డెసిప్లేన్ గా ఉంటారు వాళ్ళ భాష కు వాళ్ళు చాలా విలువనిస్తారు అందుకే అంత develop లో ఉంది
Great Mam.....Always we support you .................from Karimnagar
@RaghavaK-c9qКүн бұрын
Good video Telugu Yatri !
@PSampathKumar-kt4sz21 сағат бұрын
Sister. This is astonishing. Wuhan city has trains without railway pattaas ! This is amazing !! I cannot believe myself, sister thank you so much. I did not even dream such a train !!! How lucky chinese are !!!! I think bullet trains are very old things for chinese people. China look like highly advanced. Once again thank you so much sister. This is from bengaliru
@Teluguyatri118 сағат бұрын
Thank you Brother 🙏
@devadutta863019 сағат бұрын
Real youtuber... show's ALL COUNTRY ❤❤❤
@malyadhrigaddam111318 сағат бұрын
చైనాలో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది. అందువలన ఇలాంటి అద్భుతాలు చేయడం అక్కడ సాధ్యమవుతుంది.
@bhaskarreddy6350Күн бұрын
Pink colour train bagundhi ❤
@devadutta863019 сағат бұрын
Super location 🎉🎉🎉🎉
@RaghavaK-c9qКүн бұрын
Your experience is giving you guidance how to explore well. Good.
@TGangadharaRajan21 сағат бұрын
Train 🚉 Vlog 😅jolly well done boy 👦 😅
@krishnareddy5741Күн бұрын
Excellent. Keep going take care 👍👍👍💕👸
@PoshannaVivek18 сағат бұрын
గుడ్ ఈవెనింగ్ సిస్టర్ చైనాలో చాలా అద్భుతాలే ఉన్నాయి
@bhaskarreddy6350Күн бұрын
Train lo nundi view adirindhi 😊😊😊
@knarsingarao301617 сағат бұрын
Very good nice video
@narasimharao1204Күн бұрын
Amma telugu yatri video super ga undi.
@bommenasathanna1997Күн бұрын
చాలా బాగుంది
@praveen518322 сағат бұрын
@7:30That Robot machine is just like Delivery Machine Vehicle of goods just like Delivery boys in Swiggy and Zomato in India sister....
@VeereshchinttuNayakКүн бұрын
Your Video Always Watching Akka❤❤
@malyadhrigaddam111318 сағат бұрын
అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ప్రజలందరికీ చదువు ఉద్యోగం. వైద్యం గృహ సదుపాయాలు అన్ని ప్రభుత్వమే బాధ్యతగా నిర్వహిస్తుంది.
@yalamanchalichanakyaКүн бұрын
Nice 🎉 Good Morning 🎉
@vasuanisetti346513 сағат бұрын
Excellent
@indraneelram15 сағат бұрын
Backround music super
@venkatreddy369322 сағат бұрын
Good video
@GopiNath-ze5qoКүн бұрын
First view జై శ్రీరామ్
@Teluguyatri1Күн бұрын
Jai shree ram
@malyadhrigaddam111318 сағат бұрын
మనదేశంలో ప్రజలకు ఉచితాల పేరుతో కొన్ని బిస్కెట్లు పంచుతారు. లక్షల కోట్లు కార్పొరేటర్లకు రుణమాఫీ ల మొదలు సబ్సిడీలు మరియు టాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళ భోగ తృప్తి కై మన ప్రభుత్వాలు పరితపిస్తూ ఉంటాయి.
@mdkhajabasheerddin3354Күн бұрын
Wow super Train జర్నీ బాయ్ యాత్రి టేక్ కేర్
@praveen518322 сағат бұрын
That train is called Hanging Train.. I guess this kind of projects is started in India also and in city Mumbai and this is in progress i guess..
@jwalliahjakkepalli8913Күн бұрын
Dedication is important for development
@bhaskarkomakula821920 сағат бұрын
chaalabaagundichelli voohantrain
@venkatappayakesani5156Күн бұрын
Good video 👍
@MShivaRajuShivaRaju-k1h18 сағат бұрын
Support India good night
@rameshb680518 сағат бұрын
చైనా శ్రమను, పని సంస్కృతిని గౌరవిస్తుంది ఇండియాలో పని అంటరానిదైంది
@valins2986Күн бұрын
❤beautiful
@bhaskarreddy6350Күн бұрын
Good morning sister 🎉🎉
@rajanikanth5847Күн бұрын
Happy republic day jan26🎉🎉
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரைКүн бұрын
Hi sister 💙💙💙 Good morning 🌅
@srinivasgilla7945Күн бұрын
YOUR GREAT VERY GOOD CONTANT AND UR BRAVE ALL VIDEOS ARE SUPERB
@vmohanrao16vmohanrao8Күн бұрын
Good morning 🌅🌅🌅🌅🌅 sister Krishna Distirc challapalli ❤❤❤❤❤
@harirambabu9676Күн бұрын
Suspended train journey 👍
@mathangisrikanthrkp5110Күн бұрын
Good morning LUCKY❤❤❤❤❤❤❤❤❤from RKP
@anandkumar647Күн бұрын
Nice vlog👍
@gopalakrishna1673Күн бұрын
Lucky sister good morning
@RoverChiku18 сағат бұрын
Super akkaya kimbu 🐶🐕
@Teluguyatri118 сағат бұрын
@@RoverChiku thank You Akkaya kimbu🐕
@moulalisk5362Күн бұрын
Agriculture purpose chupinchandi sister
@sambireddydevagiri624723 сағат бұрын
Your train journey in Wuhan’is nice.
@Murugeshan-m6m5 сағат бұрын
Good morning medam
@Chowdary8486Күн бұрын
vere Level lo undi akka Vlog driver leni train ante asala ardam kataledu ippatiki kuda❤️🤍🩵💛
@bodanapuramesh3575Күн бұрын
Nice
@HanumantharaoM-j1yКүн бұрын
China ni drass ledey khal nayak la unnavu train tiket rate yentha?
@RavindraPrasadYadav-iz1lf23 сағат бұрын
Good vedio Daughter
@suranisuwarna620920 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤🎉
@nagarajumacharla715Күн бұрын
Hi sister ❤❤❤
@VundyalaPhaniSheakerReddy195522 сағат бұрын
TELL US ABOUT THEY LIFE JOBS LIVING CONDITIONS ETC
Indians should come out of religious & caste sentiments , they can elect better leaders. Then only development is possible . Employment should be created.
@MENDENARESH-es4sxКүн бұрын
Hi baby how r you 💞👌
@MuktiramreangReangКүн бұрын
This is robot camera
@mathangisrikanthrkp5110Күн бұрын
Miku a patha hair stale a bagundi Alagu chaina lo unnaru kada akkadea hair cut chesukondi Maku saloon chupinchinatu untadi .....miku hair cut avudi