#crazyshalini #viralvideo #socialmessage Follow me on facebook: bit.ly/crazysh.... Follow me on instagram: bit.ly/shalini... #viralvideo #crazyshalini #socialexperiment business contact : raisingartcreations@gmail.com
Пікірлер: 179
@adoni.shanmukha.r37365 ай бұрын
నిజంగా ఆతని భార్య దేవత లాంటిది.❤️💛❤️
@JinkaRaghuveer5 ай бұрын
పాపం..కట్టుకున్నోడు పోయాడు..ఉంచుకున్నోడు తీరని ద్రోహం చేస్తున్నా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి..పాపం.. ఆ అమ్మాయిని చూస్తే బాధగా ఉంది..ఆమె జీవితంతో ఆడుకుంటున్నారు..వాడు భార్య కొంత న్యాయంగా మాట్లడింది.
@RajaiahD-jz4br5 ай бұрын
శాలిని అక్కగారు మీరు అమ్మాయికి డబ్బులు ఇప్పించండి వాడు మాత్రం పెళ్లి చేయడు❤❤
@venkatadhanunjayarao89565 ай бұрын
షాలిని ఈ ఎపిసోడ్ ఆఖరికి శుకాంతం అయ్యింది, well done,
@AnilAnil-c8uАй бұрын
Super akka nuvu
@sivalenkasivalenka62405 ай бұрын
అసలు ఈ పిల్ల ఎంతమందిని ప్రేమిస్తాది? భార్య మంచిది,ఆ పిల్ల ఎర్రగా, బుర్రగా ఉందని వెంటపడుతున్నాడు, భార్య పద్దతిగా ఉంది
@Savarkar99995 ай бұрын
Super 1st wife🙏👌
@ThotaThota-od1dk5 ай бұрын
శాలిని నువ్వు సూపర్
@apwjs32515 ай бұрын
అతని భార్య నిజంగా దేవత లాంటిది
@kmohanbabu884527 күн бұрын
Good 👍👍👍👍👍
@aashishgude-wb8yk5 ай бұрын
Good Work Akka ❤
@vimalareddy82775 ай бұрын
Shalini great video, hatsoff to you.Lover vaani vadhilesi vere marriage chesukovali.Half videos chusi yee comment pedutunna.
@baliankani81255 ай бұрын
This is next new back to back full videos sister
@aparnayadav6185 ай бұрын
Shalini garu miru mi dhegari ki vachina andharu problem solve chestharu kabati miku maa subscribers tharupuna happy raksha bandana🎉❤
వాడేమో వీరిద్దరికి ఒకరికి తెలియకుండా ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుని ఇద్దరినీ మోసం చేస్తే, ఈ క్రేజీ శాలిని గారు వీళ్ళ ముగ్గురికి రచ్చబండ ఏర్పాటు చేసి ఏదో తీర్పు తీరుస్తారు అనుకుంటే, ఆ ముగ్గురు ఈ క్రేజీ శాలిని గారు కలిపి ఇంకొకటి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు, ఆ విషయం ఈ నలుగురికి కూడా తెలియడం లేదు అంతగా ఆలోచించడం లేదు కూడా వీళ్లు, ఇదేమి రచ్చబండ రా బాబు😢😢😢❤
@bhargavgoud51745 ай бұрын
పెళ్లి video kuda post చేయండి
@chandrasekkhar79565 ай бұрын
Shalini sister like god help chasavu ALWAYS GOD BLESS YOU SHALINI SISTER 👌💐🙏🏻
@khasimvali31685 ай бұрын
Super sister
@HhkkHjvcx4 ай бұрын
Superakka❤❤❤❤
@munjetikrishna42204 ай бұрын
Well done 👍
@ramacharlamounika75295 ай бұрын
Good working akka
@rekhaarao39875 ай бұрын
Boy is innocent and very soft, another lady is pretending to be innocent.
@joshichinta22275 ай бұрын
Nijam ga vadi wife chaala correct ga vundi , very great
@ShaikAsharaf-z1t5 ай бұрын
Good job akka
@hemalathabandari19325 ай бұрын
Shalini you are super
@Asmaasma-dw3qd5 ай бұрын
Super akka meeru
@rajusravanthi37675 ай бұрын
Super akka
@LavanyaBalling5 ай бұрын
Super nv akka
@SarlaPrasad4 ай бұрын
1st wife super 👍👍
@msrinuvasulumsrinu45985 ай бұрын
First comment or first like❤😂🎉🎉
@saikampothuraju1685 ай бұрын
👌👌👌👌👌👌👌
@aashishgude-wb8yk5 ай бұрын
20:33 Dude face revealed😮
@Raj-bg3oc5 ай бұрын
Waiting this video akka
@sumathic92614 ай бұрын
1 bharya akka meeku joharlu hats up
@maheshwarivampu77525 ай бұрын
1st wife super abba
@AdhimulaSrikanthKumar5 ай бұрын
Grate akka
@rajagopalanisetty6556Ай бұрын
Super 1st wife
@vijaytg6575 ай бұрын
Em feel undi mawa....😂
@seetharamavarmayadavali27532 ай бұрын
అమ్మా వాడిది చాలా విశాల హృదయము.
@ChantiYoutihaael5 ай бұрын
అక్క హ్యాపీ రక్షా బంధన్
@bittubhaiffyt36453 ай бұрын
Teacher aa enti adhii vadhani oka sari thanani oka sari 😂😂😂 enti eedhii
@thopplayerts82485 ай бұрын
మొట్టానికి వేరొకన్ని బుగ్గ చేయనికి ప్లాన్ చేస్తున్నాడు ఆమె ఆ అమ్మాయి యెంత అమాయకమైన అస్సలు
పాపం ఏ ఆడపిల్ల కుడా పెళ్లి అయినా వాడిని చేసుకోదు ఏ ఆడది ఎలా తెలుస్తుంది అయినది లేనిదీ మూర్కంగా మాట్లాడకు ఎంత పెళ్లి చేసుకున్న
@SAMBAAnjiJayHanuman5 ай бұрын
అక్క మీరు ఎంతో ఎంత అమౌంటు ఇప్పి యుండి ఎందుకంటే వాళ్లు కనెక్షన్ ఉన్నవాళ్లు ఇది కరెక్టు కాదు
@subammarama55505 ай бұрын
0000pp
@V.Brahmanandam25 күн бұрын
నేను పెళ్లి చేసుకుంటా అక్క నువ్వే మాకు పెళ్లి చేయి అక్క
@bannigolaraghavendra38405 ай бұрын
ఒక మంచి అబ్బాయికి .. తల్లితండ్రులు లేరు ..అనాథ..కులం తో పనిలేక .. ఎవరైనా అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకోవటానికి చెప్పగలరు
@baliankani81255 ай бұрын
💐🙏😷🤝HI SHALINI SISTER WHERE ARE YOU SISTER NOT COMING BACK TO BACK YOUR KZbin VIDEOS SISTER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS SISTER YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND KZbin VIDEOS AND YOUR PERSONAL VIDEOS ARE SUPER SISTER YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU SISTER 🙏😷🤝
@suvarnapullakhandam51025 ай бұрын
Super wife But sad about lover
@vadlasanthu36844 ай бұрын
Madam maku itlanti problems unnay madam
@NagarathnammaSr-y5t5 ай бұрын
షాలిని గారు మీ వీడియోలు చాలా రోజులు చూసాను కానీ నాకు అప్పుడు ఐడియాలు రాలేదు నీకు చెప్పాలని నావి మల్టి ప్రాబ్లమ్స్ చాలా వున్నాయి పరిష్కారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసాము కానీ మా బాధలు తీరలేదు అందుకే వీడియోలు చేసి పెడితే వైరల్ అయితే ఎప్పుడైనా పరిష్కారం దొరుకుతుందని నా కోరిక ఒకసారి మిమ్మల్ని డైరెక్టుగా కలిసి చెప్పాలి కుదురుతుందా ex వీడియో పెడతాను చూస్తారా
@Fun_with_shankar_volley5 ай бұрын
20:33
@chandu4u4er5 ай бұрын
Akka zara Back Ground Songs and Music change chey
@rekhaarao39875 ай бұрын
As another lady doesn't have kids, she can start a new life. Very easily she started love after her boyfriend died. Wife is having a kid, he shd stay with wife n kid
@bannigolaraghavendra38405 ай бұрын
Shalini akka ..maa pillagadu unnadu chala manchodu ...anadha aa abbai ..aa ammai ki estam aethe maa pilloniki marg chesukuntam
@bsomanna66085 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍
@AdinA-v4c2 ай бұрын
Meerugreatshalinigaru
@vurameshvuramesh5 ай бұрын
🙏🙏👌👌
@Kranthi-o4x5 ай бұрын
Akka me team Lo work cheyalani undi Akka... Plsssssss reply me Akka...
Akka vedhan media lo 2 sisters unnaru plz akka valla problem salow cheyandi plz akka
@babaitalks26175 ай бұрын
ఫేక్ వీడియోలు చేయడానికి సిగ్గు ఉండాలి
@rajinikanth27065 ай бұрын
Really great shalini your videos are very helpful for present generation
@newzenpatriji86105 ай бұрын
Ammaei bagundhi ma friend unndu okadu thanani oka ammai elanea mosam chesndhi so villiddhariki marriage cheddham Shalini akka pls reply he is well settle goy good person akka
@venkiroyalbikemechanic12125 ай бұрын
అక్క వన్ టైం రిప్లై
@kalyanachinmaye9405 ай бұрын
A Ammai manasuuu chalamanchiidhi nvu chalagaunduuu
@Asmaasma-dw3qd5 ай бұрын
Nijamga na akka meeru compulsory ga help chesthara
@RenolaGandharam-kn1rb5 ай бұрын
చెల్లె నీ మాట కరెక్ట్ అమ్మ.అఅమ్మయి పెళచేసీస్తనన్నమాట.మంచిది
@sreedhargurimilla18265 ай бұрын
అథానీ భార్య ఆలోచన చల్ గొప్పది
@chandukabali79425 ай бұрын
20:33 @Artist Boy face revealed
@belidemadhaviravinder10845 ай бұрын
kzbin.info/www/bejne/lXvWmp-LdriogKc అలనాటి దేశభక్తి పాట నా నోట ఆలపించితిని 🌹
@sujathaj99575 ай бұрын
😭😭😭😭😭😭😭
@SeshuKing-gp7re5 ай бұрын
డాడ్ కి బాలేదు అన్నప్పుడు ఎదో ఒక జాబ్ చేసుకొని పోషించొచ్చు కదా వాడిని పెళ్ళి చేసుకుంటే నీకెం వస్తది .అసలు నువ్వు మామూలుదానివి కాదు లవర్ చనిపోతే నువ్వెలా ఉండాలి మి ఫ్యామిలీ ని ఎలా చూసుకోవాలి .అది వదిలేసి ఈ పీతి పంచాయితీలు ఏందీ .పెళ్లి చేసుకునే ముందు వెనక ముందు ఆలోచించరా ఈ రోజుల్లొ ఎవరు అమాయకులు ఎవరు లేరు
@rakeshkatta33745 ай бұрын
Face reveal bale chupincharu kadha😅
@NandiniGolthi5 ай бұрын
Papam vaadiki Baga pagilipoendhi 😂😂😂😂
@ErukalaRaviteja2 ай бұрын
😢
@vanaparlapratap97295 ай бұрын
వాడిని వెళ్ళానేయకండి వెళ్ళితే ప్రాబ్లెమ్ డబ్బులు షాలిని గారికి ఇస్తే ఇచ్చే సమయములో మిరే చేయండి ఆ డబ్బులు తీసుకుని