CRDA Approved Plots in Pedaparimi Adjacent Thullur Amaravati Core Capital Nearest Plots SOLD OUT

  Рет қаралды 11,239

AP TS Real Estate

AP TS Real Estate

13 күн бұрын

Urgent Note - ఈ ప్రాజెక్టులో మార్నింగ్ 10 కి బ్రోచర్ లాంచ్ చేస్తే సాయంత్రం 8 గంటల సమయం కల్లా మొత్తం ప్లాట్లు అన్నీ బుక్కయినట్లుగా Sun Siri Projects Pvt. Ltd కంపెనీ ప్రకటించడం జరిగింది. అలా ఎలా అయిపోతాయి అని చాలా మంది ఫోన్ చేసి సీరియస్ అవడం నిరుత్సాహ పడడం జరుగుతుంది. కానీ ఇది ఒక్కరోజు ప్రయత్నం కాదు. దాదాపుగా 15 రోజుల నుండి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది మార్కెటింగ్ విభాగంలో. చాలా మంది బయ్యర్స్ మనీతో రెడీగా ఉన్నారు. కానీ ఎవరిదగ్గర బుకింగ్ తీసుకోలేదు. 21వతారికు బ్రోచర్ లాంచ్ ఉంది ఆరోజు అందరూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మొత్తం ప్లాట్లు అన్నీ అయిపోయేంత బుకింగ్స్ వస్తాయని కంపెనీ కూడా ఊహించలేదు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం వ్యూస్ వస్తున్న వీడియో డిలీట్ చెయ్య కూడదు. కాబట్టి అందరూ క్షమించాలి.
CRDA Approved Gated Community Residential Plots with excellent developments like Underground Water facility, Underground Drainage, Underground Electricity, Parks and many more in Pedaparimi near to the areas Thullur, Tadikonda, Rayapudi and Nerukonda
Rate - 28,999 Rs Per Sq Yard
More details please contact - SOLD OUT
Note1 - కంకిపాడు దగ్గర CRDA అప్రూవల్ ఉండి చుట్టుప్రక్కలున్న అన్ని వెంచర్ల కన్నా తక్కువరేటు ప్లాట్లు కొరకు ఈవీడియో చూడండి - • CRDA Approved Plots in...
Note2 - విజయవాడ రామవరప్పాడు దగ్గర్లో మంచి లేఅవుట్ కొరకు ఈవీడియో చూడండి - • CRDA Approved Plots Fo...
#pedaparimi #thullur #amaravati #plotsforsale #crdaplots #crdaapproved #amaravathi #apcapital
Please Follow Our WhatsApp Channel - whatsapp.com/channel/0029VaB8...
Note3 - హైదరాబాద్ లో మంచి ఫామ్ ల్యాండ్ పై ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే ఈవీడియో చూడండి - • Best Low Cost Farm Lan...

Пікірлер: 7
@ApTsRealEstate
@ApTsRealEstate 10 күн бұрын
Urgent Note - ఈ ప్రాజెక్టులో మార్నింగ్ 10 కి బ్రోచర్ లాంచ్ చేస్తే సాయంత్రం 8 గంటల సమయం కల్లా మొత్తం ప్లాట్లు అన్నీ బుక్కయినట్లుగా Sun Siri Projects Pvt. Ltd కంపెనీ ప్రకటించడం జరిగింది. అలా ఎలా అయిపోతాయి అని చాలా మంది ఫోన్ చేసి సీరియస్ అవడం నిరుత్సాహ పడడం జరుగుతుంది. కానీ ఇది ఒక్కరోజు ప్రయత్నం కాదు. దాదాపుగా 15 రోజుల నుండి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది మార్కెటింగ్ విభాగంలో. చాలా మంది బయ్యర్స్ మనీతో రెడీగా ఉన్నారు. కానీ ఎవరిదగ్గర బుకింగ్ తీసుకోలేదు. 21వతారికు బ్రోచర్ లాంచ్ ఉంది ఆరోజు అందరూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మొత్తం ప్లాట్లు అన్నీ అయిపోయేంత బుకింగ్స్ వస్తాయని కంపెనీ కూడా ఊహించలేదు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం వ్యూస్ వస్తున్న వీడియో డిలీట్ చెయ్య కూడదు. కాబట్టి అందరూ క్షమించాలి.
@someswararaomandela8237
@someswararaomandela8237 10 күн бұрын
It’s best venture to buy, as of my knowledge in Guntur core area the square yard 200000/- in Amaravati only 60000/-, please observe the difference, Guntur is only Distrct head quarter where as Amaravati is AP state head quarter.
@ApTsRealEstate
@ApTsRealEstate 11 күн бұрын
కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీరు పెట్టినా మా అడ్మిన్ వెంటనే డిలీట్ చేస్తారు. మేము చాలా సార్లు చెప్పాము మేము కేవలం యూట్యూబర్స్ మాత్రమే మాచేతుల్లో ఏమీ ఉండదు. జస్ట్ పలానా ప్లేస్ లో పలానా ప్రాజెక్ట్ ఉందని చెబుతాం. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఆవీడియోలో ఉన్న నంబర్ కు కాల్ చేస్తే వాళ్ళే అన్ని చెబుతారు. వాళ్లకు కావలిసిన విదంగా వీడియో చేస్తాము రేటు చెప్పమంటే చెబుతాం వద్దంటే మానేస్తాం. కంపెనీ గురించి చెప్పమంటే చెబుతాం వద్దంటే చెప్పం. మేము జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేస్తాము. మాపీజు తప్ప మాకు ఒక్కరూపాయి కమిషన్ కానీ మారేది కూడా మాకు ఇవ్వరు. కనుక మీరు ఎవరయితే బేడ్ కామెంట్స్ పెడుతున్నారో మీరు కామెంట్ టైప్ చేసే లోపు వాళ్లకు కాల్ చేసి ఇన్ఫోర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు
@countryboss1491
@countryboss1491 11 күн бұрын
Miru KZbin valle kani fake vunte mi valle kada nastapoyedi
@ApTsRealEstate
@ApTsRealEstate 11 күн бұрын
Miru annadi nijame mammalni chala Mandi adugutaru video cheyyamani kani memu CRDA approved ayitene video chestamu okavela non layout ayina documents pakkaga unnayo ledo mundu chustene kani video cheyyamu. Anduke ma valla eppudu problem radu
@venkatadanayya5070
@venkatadanayya5070 6 күн бұрын
ప్లీజ్ ఫోన్ number
@ApTsRealEstate
@ApTsRealEstate 6 күн бұрын
+919963672725
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 19 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 12 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 4,4 МЛН
Latest Land Rates in Amaravati | Plots & Acres | Roshan Vellanki
7:47
Roshan Reality Trends
Рет қаралды 11 М.
Jesus vs devil #jesus #devil
0:26
jesus my love
Рет қаралды 19 МЛН
Невероятный талант😮
0:20
Лайтшортс
Рет қаралды 8 МЛН
Qual ELEMENTO é Melhor para ESCAPAR😱 #shorts
0:26
Lucan Pevidor
Рет қаралды 10 МЛН
Турист раскрыл тайну нарисованной Италии
0:15
Короче, новости
Рет қаралды 1,5 МЛН
Surprised 😳🤩🤩❤️🔥🥳
0:35
Okanutie
Рет қаралды 7 МЛН