cultar Application on mango|

  Рет қаралды 32,382

Farming Skills

Farming Skills

Күн бұрын

గ్రూపులోని రైతు సోదరులకు విజ్ఞప్తి : మీకు తెలిసిన రైతులకి తెలియజేయండి
మన ఛానల్ ఎవరు అయితే సబ్స్క్రయిబ్ చేసుకొని అది నాకు స్క్రీన్ షార్ట్ పెట్టినట్లు అయితే వాళ్ళని మన మన వాట్సాప్ గ్రూపులో add చేస్తాము...
దీని వలన లాభాలు ఏమిటి అంటే మన ఛానల్ కి వచ్చే అందయాన్ని 50% శాతం గ్రూపులో ఉన్న రైతులని ప్రతి నేల కొందరిని సెలక్ట్ చేసి వారికి పంపడం జరుగుతుంది...
ఛానల్ లింక్ :bit.ly/3GxAIW4
నా వాట్సాప్ నెంబర్ : 9441975837
ముఖ్య ఉద్దెశం : మన ఛానల్ రైతులకి చేరువ కావడం మన ఛానల్ చూస్తున్న వాళ్ళ కొంత మందికి అయినా ఏదో ఒక్క సహాయం చెయ్యడం 🙏🙏🙏
this link shortly closed :bit.ly/3GxAIW4
#farming skills channel # farming # agricultural # horticulture #poultryfarming # animal management # agricultural technology # Horticulture technology
cultar ఎలా వాడాలి అని నాకు తెలిసినంత వరకు పూర్తి వివరాలు అందజేయడం జరిగినది.......
never open this link :bit.ly/3GxAIW4

Пікірлер: 39
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 ай бұрын
2πr..... it's not useful chemical if necessary horticulture department suggestion complusory sir
@user-rv9cm6sd4o
@user-rv9cm6sd4o Ай бұрын
Guava trees ki vadochaa brother
@venkateshboda3851
@venkateshboda3851 Жыл бұрын
గత సంవత్సరం కల్టార్ వేసినం మాముల్గా కాసింధీ ఈ సంవత్సరం నవంబరులో ఎగురు వస్తునట్టు ఎం చేయలిబ్రో కష్టధా 1400000పెట్టి కొన్నా తోట ఈ సంవత్సరం కు మాత్రమే plzz సహాయం cheyandii plzz
@chandrachalla3560
@chandrachalla3560 9 ай бұрын
Lemon cook culture vada Vada Chennai cheppandi
@foodmagic4244
@foodmagic4244 Жыл бұрын
NPK USAGES ON MANGO TREES CHEPPANDI BRO
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 ай бұрын
Cultar... for which purpose? dosage?age?? unnecessary chemical...
@raveendrarachamani5760
@raveendrarachamani5760 Жыл бұрын
Cultar vesina tarvatha yenni rojulaku fertilizers yentha mothdulo ivvali Please
@vinodhreddy2910
@vinodhreddy2910 2 жыл бұрын
Good information
@mallibalagonda7879
@mallibalagonda7879 2 жыл бұрын
Chini thotalo vadachha anna
@user-uc4hf7nh8h
@user-uc4hf7nh8h 2 ай бұрын
Anna cultar vesaka paltor kottavaccha
@mahenderteegala6903
@mahenderteegala6903 Жыл бұрын
Onion ki spry cheyyali anukuntunna dose cheppagalara anna
@venkateshboda3851
@venkateshboda3851 Жыл бұрын
Spray cheyavacha Chestey 10liter water lo entha ml kalapali
@PrabhakarChitti
@PrabhakarChitti 8 ай бұрын
Kadar chettlu unnay cultar panichstada E mango chettulki cultar baga panichestadi
@venkateshvenky9139
@venkateshvenky9139 2 жыл бұрын
Super annaaih miru 👍❤️
@farmingskills527
@farmingskills527 2 жыл бұрын
Vadachu brother
@regulalaxman1424
@regulalaxman1424 Жыл бұрын
Mee number kavaliii sir
@sscreativevlogs6197
@sscreativevlogs6197 2 жыл бұрын
Cultar vadina year 10 to 15 year plant ki ఎంత దిగుబడి వస్తుంది అన్నా
@farmingskills527
@farmingskills527 2 жыл бұрын
10 yrs chetlaki veyyadhu brother..... 15 yrs chetlaki vesukovachu... Yield entha vasthadhi anedhi... Manum eche nutrients medha depend aiyye untadhi....
@sscreativevlogs6197
@sscreativevlogs6197 2 жыл бұрын
@@farmingskills527 15years plant ki 20ml Cultar vesa మేక ఎరువు & యూరియా &పొటాష్ & ssp& Zinc చెట్టుకి 3kg vesa , ఎంత దిగుబడి రావచ్చు చెప్పండి అన్నా
@kanimerlaysr7401
@kanimerlaysr7401 2 жыл бұрын
హాయ్ బ్రో, నేను కళ్తార్ 15 నుండి 25 సంత్సరాలు చెట్టు కీ 40 ml పోసాను, ఐతే దీనికి ఇక నేల ముందు దుక్కి లో ఫర్టిలైజర్ వేసి దుక్కి దున్నాను, ఐతే చాలా మంది దుక్కి దున్నిన తరువాత వేస్తే రూట్స్ తెగుతాయి కళ్తార్ పని చేయదు అంటున్నారు. ఇది నిజమేనా, నేను ఒక అడుగు లోతు లో గాడి తీసి పోసాను, వేరులు చెట్టు కీ అంత గ ఏమి కనపడలేదు ఒక 10, 5, 15 వేర్లు మాత్రమే కట్ అయినయి
@farmingskills527
@farmingskills527 2 жыл бұрын
కాళ్తార్ పనిచేస్తుంది .... అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోండి కాళ్తార్ వెయ్యాలి అనుకొన్నపుడు ముందుగా కల్టర్ వేసి తరువాత 20 days కి ఫర్టిలైజర్స్ వెయ్యండి
@kanimerlaysr7401
@kanimerlaysr7401 2 жыл бұрын
ఇప్పుడు కళ్తార్ పోసి 40 days అవుతుంది మొదటి విడత mop, ssp, యూరియా ఇచ్చాను, వరుసగా 30 రోజులు వాన పడింది, so ఇప్పుడు నేను 2 వ విడత ఏమైనా ఫర్టిలైజర్ ఇవాలా? ఇస్తే ఏమి ఇస్తే బాగుంటుంది.
@foodmagic4244
@foodmagic4244 Жыл бұрын
​@@kanimerlaysr7401 bro crop yield ela vachindi meeku reply evsndi
@ksreddy115
@ksreddy115 Жыл бұрын
కల్తార్, బంగినపల్లి మామిడి తోటలో అంతగా పనిచెయ్యదం టున్నారు. నిజమేనా
@farmingskills527
@farmingskills527 Жыл бұрын
అవును అండి... పెద్దగా పనిచెయ్యదు
@sscreativevlogs6197
@sscreativevlogs6197 2 жыл бұрын
Anna Cultar Every year vadala Anna
@farmingskills527
@farmingskills527 2 жыл бұрын
Vadakapothe kapu thagguthadhi brother 3 yrs varaku
@svtplasic
@svtplasic 2 жыл бұрын
Babu Rao Kadapa Hari how are you
@farmingskills527
@farmingskills527 2 жыл бұрын
బాగున్నా అన్నగారు.. మీరు ఎలా ఉన్నారు
@viswanathreddy8207
@viswanathreddy8207 2 жыл бұрын
Neredu chetlalo vadavacha chapandi
@farmingskills527
@farmingskills527 2 жыл бұрын
Cultar anedhi anni chetlallo pootha baga vachela chesthundhi... Aithe neredu lo vadadam nenu entha varaku chudaledhandi
@ramanjichimala6227
@ramanjichimala6227 2 жыл бұрын
Dharmavaram
@ramanjichimala6227
@ramanjichimala6227 2 жыл бұрын
4100
@farmingskills527
@farmingskills527 2 жыл бұрын
Gud... Area Akkada brother
@ksnaidu9403
@ksnaidu9403 2 жыл бұрын
హాయ్ బ్రదర్ కల్తార్ 1ltr cost
@farmingskills527
@farmingskills527 2 жыл бұрын
Brother Cultar okko arealo okko rate ammuthunnaru... Syngenta cultar area ni batti rs: 4300 to 4500 varaku ammuthunnaru
@javeed480
@javeed480 2 жыл бұрын
4900+
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,1 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН