Current Movie || Atu Nuvve Itu Nuvve Video Song || Sushant, Sneha Ullal

  Рет қаралды 42,160,680

Shalimar Trailers & Promos

Shalimar Trailers & Promos

Күн бұрын

Пікірлер: 6 400
@zeen_zic
@zeen_zic 2 жыл бұрын
విలువ ఇచ్చే కొద్ది తక్కువ అవుతావ్ .. ప్రేమించే కొద్ది హర్ట్ అవుతావు.. ప్రతి క్షణం ప్రేమిస్తూ నీలో నువ్వే ఎప్పటికి చచ్చిపోతూనే ఉంటావ్
@nareshp5799
@nareshp5799 2 жыл бұрын
Nijam bro
@pitlasubbarayudu3187
@pitlasubbarayudu3187 2 жыл бұрын
Super bro
@vinayraj-gr7be
@vinayraj-gr7be 2 жыл бұрын
Present love situation...
@pushpapushpa3553
@pushpapushpa3553 2 жыл бұрын
Avunu bro
@arunarachamreddy3125
@arunarachamreddy3125 2 жыл бұрын
​@@vinayraj-gr7be
@nagarajusistu6697
@nagarajusistu6697 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది చూసిన ప్రతి సారి గుండె బాధ తో బరువెక్కుతుంది 😭😭❤️
@PeramsettyKavitha
@PeramsettyKavitha 8 ай бұрын
Yes
@venkatathammarao2735
@venkatathammarao2735 2 жыл бұрын
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతిచోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే ఆధరంపైనా పెదవులపైనా ప్రతి మాటా నువ్వే అపుడో ఇపుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమైన గుర్తుకురానా క్షణమైనా ఎదురుగా ఉన్న నిజమేకాని కలవైనావులే నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వేయేలా ప్రేమగుణమై ఎదిగావే మాటే చెప్పకుండా నీతోనువు కదిలావే ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే ఏకాంతవేళలో ఏ కాంతి లేదురా నలుసంతకూడా జాలిలేని పంతాలేంటి ఇలా నీ తోడు లేనిదే మనసుండలేదురా నీ పేరులేని ప్రేమనైనా ఊహించేదెలా అటు నువ్వే ఇటు నువ్వే మన సేటు చూస్తే అటు నువ్వే ఎటువెళ్తున్నా ఏంచేస్తున్నా ప్రతిచోట నువ్వే అటునువ్వే ఇటునువ్వే అలికిడి వింటే అది నువ్వే ఆధరంపైనా పెదవులపైనా ప్రతిమాటా నువ్వే
@sarojinisainni3811
@sarojinisainni3811 2 жыл бұрын
లవ్లీ...ఫర్ఎవర్....💗💗
@GorrepatiRahul-fl9cw
@GorrepatiRahul-fl9cw Жыл бұрын
Lovi song❤
@itsvinee09
@itsvinee09 Жыл бұрын
@gaddamsrikanth6810
@gaddamsrikanth6810 Жыл бұрын
👋👋
@puladasuprakasham256
@puladasuprakasham256 Жыл бұрын
I love ❤ this song
@srividyabayyarapu9865
@srividyabayyarapu9865 9 ай бұрын
2024 lo kuda ee song vintunna vallu oka like vesukondi😍
@AbcdxyzAbcd-bq8fr
@AbcdxyzAbcd-bq8fr 7 ай бұрын
Just eppude vinnanu bro
@pinkyhappydrawings7436
@pinkyhappydrawings7436 4 ай бұрын
Nenu kuda eppude vinananu b o
@KMuni143-pp2kf
@KMuni143-pp2kf Ай бұрын
W2222w2flo8😊 .., ​@@AbcdxyzAbcd-bq8fr
@Abhi_sagar
@Abhi_sagar 3 жыл бұрын
ప్రేమించడానికి ఒక క్షణం చాలు కానీ అదే ప్రేమను మరిచి పోడానికి ఒక జన్మ అయినా సరిపోదు..💔💔
@R.SWEETY
@R.SWEETY 2 жыл бұрын
S ur correct 💯💯
@amaraammu5468
@amaraammu5468 2 жыл бұрын
Same correct ga chepparu Anna👌👌
@amaraammu5468
@amaraammu5468 2 жыл бұрын
💔💔💔💔😭😭😭
@Abhi_sagar
@Abhi_sagar 2 жыл бұрын
@@amaraammu5468 hm
@Bhanudevi234
@Bhanudevi234 2 жыл бұрын
100%crct......💔💔
@dileepnarayan1426
@dileepnarayan1426 5 жыл бұрын
## బాధలో ఉన్నప్పుడు కన్నీరు రావడమే "అందం" . ఈ అనుభూతిని ఆస్వాధిస్తే అదో గొప్ప "ఆనందం"
@kurakuladivyakurakuladivya1254
@kurakuladivyakurakuladivya1254 4 жыл бұрын
Really nivu cheppindhi nijame
@sabavatbaskarlal800
@sabavatbaskarlal800 4 жыл бұрын
S I❤️diz song
@SnehaSneha-tn9ix
@SnehaSneha-tn9ix 4 жыл бұрын
Phaneendra Kumar eeeekreeereeekeeeekkeeeekeekeeeeekekeekeeeeekeeeeeeeeeekyeeeeeeeeeekkkeeyyeeiykekueeieeeeeeekeeeeeeekeekekekeeeeeeeeeeeteoeekeeektkeeetkkeeiikyeeeeeieeekekkeieiieekyeeeeyeekeeeeekketieeeeeeketeeeeeeekekekieeeekeeeeykeeeeikieyeekeeeyeekkekeekkitekeyeeeeeeeekieekyekkkyykeeeekekkekeeeekikkekekkiykkkeekekekkkkeeeekeekkeeikkkeeeeekeeeeekkkekekyeieekekiekikieeeeeeekekkkkkkyeeeeeeekkeekeekeeekeekkkkkeekeeikekkekeieeieeeettkkekkkkiiekekkkekkkeeeekeeeeeeekkekkkeikeeeeekekkikieeieeoekkkeyeeeekkeekkkee
@sajjavasu5870
@sajjavasu5870 4 жыл бұрын
Super bro 👌
@kumarisunkara4007
@kumarisunkara4007 4 жыл бұрын
👌👌👌
@nissymerugu1582
@nissymerugu1582 3 жыл бұрын
Manam yevarini baga istapadathamo valle manalni life lo marchipolenantha yedipistharu😭😭...vallu matram happy ga untaru😢😢
@jayalaxmiyakkala6487
@jayalaxmiyakkala6487 3 жыл бұрын
Yes idi real 😣
@venkateshvenkatesh6442
@venkateshvenkatesh6442 3 жыл бұрын
Karaith. Naya.
@rathod_ka_princess7980
@rathod_ka_princess7980 3 жыл бұрын
Avunu.. Aa badha lo kuda vala santhosham kosam chusukuntam manam
@yedluriswapna8077
@yedluriswapna8077 3 жыл бұрын
Avunu
@vikramkumar27
@vikramkumar27 3 жыл бұрын
correctly said bro
@ShaikAzagar
@ShaikAzagar Жыл бұрын
జీవితాంతం మర్చిపోనివ్వకుండ వేదించే ఒక తియ్యని బాధ ఈ ప్రేమ
@pinkyhappydrawings7436
@pinkyhappydrawings7436 4 ай бұрын
Y
@anilkumarbulle4484
@anilkumarbulle4484 3 жыл бұрын
లవ్ బ్రేక్ up సాంగ్స్ లో one of the best song....
@koushik7529
@koushik7529 3 жыл бұрын
Me 143 like
@nagulmeerashaik816
@nagulmeerashaik816 3 жыл бұрын
Favourite song
@alekyasrivalli9779
@alekyasrivalli9779 3 жыл бұрын
Super.bro.song
@alekyasrivalli9779
@alekyasrivalli9779 3 жыл бұрын
Super.bro,songs
@donaldtrump7665
@donaldtrump7665 3 жыл бұрын
ఎవరినైనా Love చేసిన వాళ్లు ఉన్నారా ఈ సాంగ్ చూస్తూ feel అయ్యే వాళ్లు ఉంటే ఒక like veskondi👍👍👍👍👍
@yenumulanagaraju5190
@yenumulanagaraju5190 3 жыл бұрын
So
@suni2353
@suni2353 3 жыл бұрын
Oook
@suni2353
@suni2353 3 жыл бұрын
L
@ramamurthi6140
@ramamurthi6140 3 жыл бұрын
@@suni2353 no,XV 9 . H. . M V
@hmmmmmm4431
@hmmmmmm4431 3 жыл бұрын
Nen unnanu
@trendingtopics4096
@trendingtopics4096 3 жыл бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నేను స్కూల్ లో 8వ తరగతి అప్పటి రోజులే బాగుండేవి 🔥❤😒😒😒😒😒
@VishnuGupta-eo4gh
@VishnuGupta-eo4gh 2 жыл бұрын
Same 😁😁😁happy times life antha happy unte bavundu
@mohanaramakrishnapilli9011
@mohanaramakrishnapilli9011 Жыл бұрын
Nenu 7 th class chdukuntundedanni...ma seniors andru ee song Baga expressions tho paadevaru
@hariniharini9470
@hariniharini9470 Жыл бұрын
Nenu kuda 7th class lo unde appati nundi e song na favourite one ❤
@Jessie-sk5ev
@Jessie-sk5ev Жыл бұрын
2023 it is!!...and this song is still a classic🙌🏻
@bujjibujji612
@bujjibujji612 4 жыл бұрын
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వే అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంత గతమేనా గురుతుకురాదా క్షనమైన ఎదురుగ ఉన్న నిజమే కానీ కలవైనావులే ఓఓ ఓఓ ఓఓ ఓ ……… రంగు రూపమంటూ లేనే లేనిదీప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉందే దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమ నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తుందే కను పాప లోతులో దిగిపోయి అంతల ఒక రెప్ప పాటు కాలమైన మారుపే రావుగా యెద మారుమూలలో ఒదిగున్నా ప్రాణమై నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వే నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా ప్రేమ గోడవై ఎదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఎటుగా చూడనంటు నను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా మనసంత కుడ జాలి లేని పంతాలేంటిలా నీతోడు లేనిదే మనసుండ లేదురా నీపీరు లేని ప్రేమనైన ఊహించేదెలా … అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వే
@manmadhasheik6051
@manmadhasheik6051 3 жыл бұрын
Super song 😍
@sravanthitupa252
@sravanthitupa252 2 жыл бұрын
Oka ammai real ga premistey ela feel avthado allaku kattinattu ga vunnay lyrics
@manotej5691
@manotej5691 2 жыл бұрын
Yhuj
@parveen4575
@parveen4575 2 жыл бұрын
Nice
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
THANKS BUJJI BUJJI ✍️✍️✍️😍😍😍🤗🤗🤗
@muhammadrayan8046
@muhammadrayan8046 3 жыл бұрын
E song ki enthamandhi fans unnaru like vasukondhi😍 👇
@kondakallasaritha8228
@kondakallasaritha8228 3 жыл бұрын
Hii
@venakasimhachalamtammiredd2281
@venakasimhachalamtammiredd2281 3 жыл бұрын
My favourite
@namavarapupavani1792
@namavarapupavani1792 3 жыл бұрын
Hi
@bujjim8371
@bujjim8371 3 жыл бұрын
Avarini namakudadhu🙏🙏
@yuvaraniyuvarani3288
@yuvaraniyuvarani3288 3 жыл бұрын
My favourite
@puppalaharikrishna3143
@puppalaharikrishna3143 4 жыл бұрын
ఈ 2020,2030... మన వల్ల కాదు బ్రతికున్ననాలు చుసేవారు లైక్ కొటండి
@pvasu1723
@pvasu1723 4 жыл бұрын
Atu nuvve,preminche premava,prati dinam,....these songs
@bakkiganesh1544
@bakkiganesh1544 4 жыл бұрын
😄👌
@puppalaharikrishna3143
@puppalaharikrishna3143 4 жыл бұрын
@@bakkiganesh1544 😍
@gshirisha4866
@gshirisha4866 4 жыл бұрын
🌹
@aiswaryaaishu2941
@aiswaryaaishu2941 4 жыл бұрын
Haha
@kusumakumari5327
@kusumakumari5327 2 жыл бұрын
3 yrs nundi oka abbai ni one side ga love chestuna....cant control myself when listening to these songs....one side love chala precious....em ashinchakunda love chestam♥️😭😭😭
@manojreddy3341
@manojreddy3341 2 жыл бұрын
Exactly🥺
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 7 ай бұрын
Ippudu ayina mi love gurinchi tana ki cheppara andi
@lovelyhoney3367
@lovelyhoney3367 4 жыл бұрын
ప్రేమిస్తే బాగుంటుంది అని నీతో ఉన్నపుడు👫 తెలిసింది. కానీ నిన్ను వదిలి వెళ్తుంటే 💃నా ప్రాణం పోతున్నట్టు💘 ఉంది. నువ్వు నేను కలిసి జీవితాంతం బ్రతకము 💞అని తెలిసినా కూడా నా చివరి శ్వాస ❣️వరకు నిన్నే ప్రేమిస్తా.. ఎందుకంటే నిన్ను విడిచి వెళ్లి నేను బ్రతకలేను😔😭. అలా కాదు అని నిన్ను వేరే వాళ్ళకి అప్పగించి నిన్ను నా ప్రాణాన్ని చంపుకొలేను💖💔 . నీ ఊపిరి ఆగే చివరి శ్వాస వరకు నా ఊపిరిని 💞💕నీకు శ్వాసగా ఇస్తాను. ఇట్లు నీ ప్రేమ కోసమై💝 పరితపించిపొయే ఒక మనసు వ్యధ..
@ramram8043
@ramram8043 4 жыл бұрын
Hai
@patanshreef4377
@patanshreef4377 4 жыл бұрын
Hort taching
@rajimallavalli5727
@rajimallavalli5727 4 жыл бұрын
Nijamga preminche mana lanti vallaki chivariki migiledhi badhe😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 brathakalani ledhu
@masyeooimobsessedwithbtsbe3921
@masyeooimobsessedwithbtsbe3921 4 жыл бұрын
Nice bro ,manasuloni mata cheppav😭😭
@kkondal6080
@kkondal6080 4 жыл бұрын
Yes bro
@demulludhooli7735
@demulludhooli7735 4 жыл бұрын
అటు నువ్వే ఇటు నువ్వే మనసేటు చూస్తేఅటు నువ్వే ఎటు వెళుతున్న ఏo చేస్తున్నా ప్రతి చోటానువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటె అది నువ్వే అది మరుపైనా పెదవుల పైన ప్రతి మాటనువ్వే అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వె నీ వలనా తెలియని లోకo తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంత గతమెనా గురుతుకు రానా క్షణమైనా ఎదురుగ వున్న నిజమెగాని కళవైనావులే నాకే తెలియకుండా నాలో నిన్ను ఓదిలావే నేనె నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే మాటే చెప్పకుండ నితో నువ్వు కదిలావే ఇటుగా చూడనంటు నన్ను ఒంటరిచేసావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా నలుసంత కూడ జాలి లేనిపంతాలెంటిలా నీ తోడు లేనిదే మనసుండ లేదురా నీ పేరు లేని ప్రేమనైన వూహించేదెలా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే ఎటు వెలుతున్న ఎo చేస్తున్నా ప్రతిచోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అది మరుపైన పెదవుల పైనా ప్రతి మాట నువ్వే... 🕉🕉🕉dev
@ravibabu8560
@ravibabu8560 4 жыл бұрын
Supr my favorite song
@demulludhooli7735
@demulludhooli7735 4 жыл бұрын
🕉🕉
@sumahari4709
@sumahari4709 4 жыл бұрын
Thnq somuch 4lyrics typing
@pappuramya9343
@pappuramya9343 4 жыл бұрын
Super
@teluguanu6183
@teluguanu6183 4 жыл бұрын
Super
@rakshandakhan9224
@rakshandakhan9224 6 жыл бұрын
😭😭😭😭😭 Neha Bhasin voice is just amazing......
@swarupagoodsirswarupa2592
@swarupagoodsirswarupa2592 5 жыл бұрын
😭😭😭👌👌
@sai8518
@sai8518 2 жыл бұрын
Unforgettable song for true lovers🤗❤ Singer voice💥
@rajamani7264
@rajamani7264 Жыл бұрын
Avunu bro
@skboss8818
@skboss8818 Жыл бұрын
​@@rajamani7264 ❤❤❤❤si
@chaithanyachaitu69
@chaithanyachaitu69 5 жыл бұрын
Such a wonderful Song. My story is completely related to this song. I'm also one of the love failure. This song is dedicated to all genuine lovers. Let's now check how many of them. 💘💔
@umadevisupersongkavya4974
@umadevisupersongkavya4974 4 жыл бұрын
Mimmalni love evaru chey mannaru asalu cheppandi
@affansyed2923
@affansyed2923 4 жыл бұрын
Super song
@chaithanyachaitu69
@chaithanyachaitu69 4 жыл бұрын
@umadevi super song kavya My 12 classmate
@erikalagangaiah4321
@erikalagangaiah4321 4 жыл бұрын
I am also chaithu
@masyeooimobsessedwithbtsbe3921
@masyeooimobsessedwithbtsbe3921 4 жыл бұрын
Me too bro ,Nadi same love story 😭😭
@molakasukumar8039
@molakasukumar8039 3 жыл бұрын
Iam not Happy Iam not Sad But😓 IAM MISSING Something In My Liff😌😭...!
@kchamu3820
@kchamu3820 3 жыл бұрын
Same
@banavathbhaskar4921
@banavathbhaskar4921 3 жыл бұрын
Same
@madhurireddyrajula6695
@madhurireddyrajula6695 3 жыл бұрын
Same
@vbhavani20
@vbhavani20 3 жыл бұрын
haaa same ninu kada
@chinninani1151
@chinninani1151 3 жыл бұрын
Same 😣
@pnagajothi6015
@pnagajothi6015 4 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 kondaru bagaa istam vunnatlu natisraru valle pranam anukune lopu vanttarini chestaru
@shaikmuskhan7740
@shaikmuskhan7740 3 жыл бұрын
A tta mosam nuvu a napranm a tta ru Kani natte ti lo munchi potaru kondaru magavalu I het zanss 😠😡😠😡😠😡😠😡😠😡😠😡
@pramodpramod7525
@pramodpramod7525 3 жыл бұрын
Ardham cheskunte Ala jaragadhu
@kodangalsai143
@kodangalsai143 3 жыл бұрын
Its hard to recover, but life is amazing and wonderful, should not waste for individual, God has given enough entertainment, just we had find it, May take time
@mahalaxmi9356
@mahalaxmi9356 3 жыл бұрын
Nijnga annaru miru andi
@nitishcreativeworks2119
@nitishcreativeworks2119 3 жыл бұрын
Nene best example
@digitalpavan8176
@digitalpavan8176 2 жыл бұрын
A true lover can feel this song❤
@blackisalsobeauty5914
@blackisalsobeauty5914 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️😔
@anithach3689
@anithach3689 2 жыл бұрын
Yes a true lover can only feel this song
@vanapaganeethu332
@vanapaganeethu332 2 жыл бұрын
Yes.......
@koppisettilakshmikantham4652
@koppisettilakshmikantham4652 Жыл бұрын
అవును.
@nismathnishma1970
@nismathnishma1970 Жыл бұрын
😢🥺😞
@amalakomati1076
@amalakomati1076 4 жыл бұрын
2020 lo Chuuse vallu like chayandi 💞💞💟💟
@radhar3951
@radhar3951 4 жыл бұрын
amala Komati hi
@chalamavinashchalamavinash4450
@chalamavinashchalamavinash4450 4 жыл бұрын
Akka supre 💞💞💞💞💞💞💖💖💖💖💙💙💙💙💙
@kaleemshaik3784
@kaleemshaik3784 4 жыл бұрын
Ooooo
@kaleemshaik3784
@kaleemshaik3784 4 жыл бұрын
👌👌👌💕❤
@maheshtelgu1900
@maheshtelgu1900 4 жыл бұрын
lloveyou
@Sazid6
@Sazid6 5 жыл бұрын
Who’s here still in 2019? My all time fav song ❤️
@charangaming4260
@charangaming4260 5 жыл бұрын
Sajid M me too
@rajunipple549
@rajunipple549 5 жыл бұрын
RAJU
@rajunipple549
@rajunipple549 5 жыл бұрын
RAJU
@korneluk7076
@korneluk7076 5 жыл бұрын
Excellent heart touching song elanti songs eppudyna vinachu 2019 or 2018 alatidhem ledhu(evergreensong)
@anilsunny8548
@anilsunny8548 5 жыл бұрын
Egagd Ttgffgdgxvdcddvdhd Kya Hamghfvsgsfgdfdfgdvf
@kumarisunkara4007
@kumarisunkara4007 5 жыл бұрын
ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవై ఆవులే............ lyrics is fabulous👌👌👌👌👌👌👌👌
@wafiq-wafi
@wafiq-wafi 4 жыл бұрын
I
@naginenisukanya5476
@naginenisukanya5476 Жыл бұрын
నిజంగా ఒకరిని లవ్ చేస్తే ప్రపంచంలో ఎంతమందున్నా వాళ్ళకోసం మనకల్లు వెతుకుతాయి 😧ఎవరిని చుసిన వాళ్లే గుర్తొస్తారు😓 లవ్ లో వున్నపుడు వుండే హ్యాపీనెస్ కన్నా లవ్ దూరంగాయ్యినపుడు వచ్చే బాధ వేయి రేట్లు ఎక్కువ 😢
@Oyooyooyooyooyooyo
@Oyooyooyooyooyooyo 11 ай бұрын
❤❤❤
@marellamohanbabu504
@marellamohanbabu504 4 жыл бұрын
E song lo music antha mandiki estam like Cheyandi. .......
@GaneshGanesh-yv2jv
@GaneshGanesh-yv2jv 3 жыл бұрын
Naku estam
@sanjayacharya910
@sanjayacharya910 4 жыл бұрын
I love watching this song, it reminds me of my stay in Nellore 10 years back and the things i loved there . . . a sure feel good song for me !!
@sudhakarbonkurisudhakar7220
@sudhakarbonkurisudhakar7220 2 жыл бұрын
Nice song
@katlesrikanth9156
@katlesrikanth9156 2 жыл бұрын
0
@aschauhan
@aschauhan 5 жыл бұрын
What a feeling 2023 lo chuse vaallu like cheyandi 👆
@palivelakiran6928
@palivelakiran6928 5 жыл бұрын
Nenu chusatanu
@mallavarapuvijayalakshmi9852
@mallavarapuvijayalakshmi9852 5 жыл бұрын
as chauhan
@subbuluch9786
@subbuluch9786 5 жыл бұрын
as chauhan
@hazipasha6466
@hazipasha6466 5 жыл бұрын
S
@uthkamshekar8633
@uthkamshekar8633 5 жыл бұрын
Nenu prathi roju chustha because iam a love failure
@butterfly_hema_91
@butterfly_hema_91 Жыл бұрын
2023 lo kooda ee song ni vintunna vallu entha mandhi
@parvathyparvathy1797
@parvathyparvathy1797 Жыл бұрын
Iam also lessening this 😢😢
@veerendravijay1760
@veerendravijay1760 Жыл бұрын
nenu naa lover
@Sadiyalovelygirl
@Sadiyalovelygirl 7 ай бұрын
2023 loo nee kadhu 2030 and e lokam appati varuku unteyy aapati varuku vintunne unta
@noorjahan316
@noorjahan316 5 жыл бұрын
I love this song 2019 lo choose vaallu like Veesukoond😉😉😉😉😉
@nityam8718
@nityam8718 5 жыл бұрын
super song
@noorjahan316
@noorjahan316 5 жыл бұрын
so sweat
@noorjahan316
@noorjahan316 5 жыл бұрын
🎆
@snarsamma880
@snarsamma880 5 жыл бұрын
Super
@kathinagarjuna8513
@kathinagarjuna8513 5 жыл бұрын
Ilovethissoo
@siddhikaraskonda7799
@siddhikaraskonda7799 3 жыл бұрын
Song vinni chala emotional ainavallu ,they are true lovers 😕
@sampangisrinu9513
@sampangisrinu9513 3 жыл бұрын
Nenu emotional kaledhu 🤣 enduku kante ammai lu character he antha💔
@anithadasoju8561
@anithadasoju8561 3 жыл бұрын
2021 April lo e song chusevallu oka like vesukondi
@kondakallasaritha8228
@kondakallasaritha8228 3 жыл бұрын
Hii
@shirishajinuka1394
@shirishajinuka1394 3 жыл бұрын
May
@yashodhayashu7006
@yashodhayashu7006 3 жыл бұрын
May
@visurao4524
@visurao4524 3 жыл бұрын
Hi
@nagarjunathalari5879
@nagarjunathalari5879 3 жыл бұрын
My love feel
@mandhaharish9627
@mandhaharish9627 8 ай бұрын
ఏంకాంత వేళలో....ఏ కాంతి లేదు రా...నలుసుఅంత కూడా జాలి లేని...పంతలేందిలా..... నీతోడు లేనిదే మనసుండ లేదురా.....నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా .....😢😢😢 ఈ లిరిక్స్ నా కొంప ముంచింది😢😢😢
@padalayesu5582
@padalayesu5582 4 жыл бұрын
I love this song 2020 choose vallu Oka like vesukondi
@basharahina782
@basharahina782 4 жыл бұрын
My favourite song ummaaaa 11,,, kkk
@chvratnamchvratmam690
@chvratnamchvratmam690 4 жыл бұрын
hgjithj
@ainayugandhar8370
@ainayugandhar8370 4 жыл бұрын
Basha Rahina 😍😍😍😍🙋👌👌👌🏼👌👌👌✍️👍👍👍
@patooryogiswari8832
@patooryogiswari8832 4 жыл бұрын
Supee
@sailove2730
@sailove2730 4 жыл бұрын
Sai
@muthukumar9314
@muthukumar9314 5 жыл бұрын
E song chuse feel ayena vallu oka like chynde
@moulaking69shaik26
@moulaking69shaik26 4 жыл бұрын
Sameer
@kuwaitiku1728
@kuwaitiku1728 4 жыл бұрын
It 9mo mm5huxy J⁰ $-^. M 8.v.. oh lh06h m
@charanbabu2056
@charanbabu2056 4 жыл бұрын
Super
@gangabhavani5296
@gangabhavani5296 4 жыл бұрын
Super
@hemannab4241
@hemannab4241 4 жыл бұрын
I feel the song , 😇
@ammulusravani4035
@ammulusravani4035 5 жыл бұрын
Nee voice vinaka nitho matladaka ninnu chudaka chala rojulu aipothundi ila vadilestavani asalu anukoledu miss you my love😂😂😂😂
@sumiyasumiya5006
@sumiyasumiya5006 5 жыл бұрын
Same feeling
@rbhavanilachi2794
@rbhavanilachi2794 5 жыл бұрын
Ho don't feel my friend
@sravanipriyasravanipriya9088
@sravanipriyasravanipriya9088 5 жыл бұрын
@@rbhavanilachi2794 mmm
@kishoremogili5666
@kishoremogili5666 4 жыл бұрын
Acha
@bingo-rk1fy
@bingo-rk1fy 4 ай бұрын
Listening in 2024 like here
@vidhyavani7859
@vidhyavani7859 3 жыл бұрын
How many girls listen ths song wth afterheartbroken moment
@CHERRYCREATIONS786
@CHERRYCREATIONS786 Жыл бұрын
kzbin.info/www/bejne/Y5jZenWAetGlaJY Nammaka thappani Nijamaina Song cover singing And 😄 Happy valentine's day to all
@ffk8ng652
@ffk8ng652 Жыл бұрын
Me🥺
@rakeshmarkanda2197
@rakeshmarkanda2197 Жыл бұрын
Moddale vatiki heart eh undadhu
@mallimalesh
@mallimalesh Жыл бұрын
Ólllllllllp
@csrinucsrinu6779
@csrinucsrinu6779 Жыл бұрын
​ hi
@eswarientertainment
@eswarientertainment 5 жыл бұрын
When I'm in love we used to hear this song several times but after marriage no time to him to feel my love
@swarnalatha2740
@swarnalatha2740 4 жыл бұрын
Don't worry mam once again try to listen this song together be positive
@tramani6686
@tramani6686 4 жыл бұрын
Q
@NaniNani-qi6uq
@NaniNani-qi6uq 2 жыл бұрын
Drinking and listening this song make me feel like she is singing for me....but after mathu digaga..she is for someone else bitter truths of everyone life...only pain is forever not the people 🖤
@mabjanshaik8365
@mabjanshaik8365 Жыл бұрын
Daily more than 20times I listen this song from 2009 this is 2023.still listening n I didn't forget my first love
@kalaikarthik123
@kalaikarthik123 Жыл бұрын
Then you have to consult doctor immediately.
@balidinesh5687
@balidinesh5687 Жыл бұрын
😂😂@@kalaikarthik123
@rajkumarrodda194
@rajkumarrodda194 3 жыл бұрын
2021 lo kuda chusthuna vallu okka like vesukondi❤❤❤
@shameemshaik8516
@shameemshaik8516 4 жыл бұрын
feel it This song is dedicated to all broken hearts💔💔
@ashoknaikashoknaik6251
@ashoknaikashoknaik6251 3 жыл бұрын
Liveeejehw2
@nandu4074
@nandu4074 3 жыл бұрын
Ssssssss
@jagadish4439
@jagadish4439 3 жыл бұрын
Hmmmmmmmmmm
@volunteerteer3773
@volunteerteer3773 3 жыл бұрын
@@jagadish4439 /
@achandu4130
@achandu4130 3 жыл бұрын
Broken heart Chandu 💔💔🖤💔
@priyasweety5383
@priyasweety5383 3 жыл бұрын
Love is a Responsibility....pls try 2 understand our feelings 👈🙏🙏🙏🙏
@pottlurikoti2883
@pottlurikoti2883 3 жыл бұрын
l
@rameshcherpalli9200
@rameshcherpalli9200 3 жыл бұрын
Ryt madam
@VenkateshVenkatesh-zf3ki
@VenkateshVenkatesh-zf3ki 3 жыл бұрын
Hii
@padhamapadhama4715
@padhamapadhama4715 3 жыл бұрын
G get JH
@yuva...
@yuva... 3 жыл бұрын
and love takes that Responsibility...
@kandrathivijayakumari1028
@kandrathivijayakumari1028 2 жыл бұрын
ఇష్టం పడిన మనసు. మరిచి పోవడము అంటే మరో జన్మ కావాలి
@escapehealandgrow
@escapehealandgrow 4 жыл бұрын
I still listen this miss old days 😩☺🙃
@nm1892
@nm1892 4 жыл бұрын
Body motham vibrate ayye song and music ra babu avaru vrasaro and music ki 👏👏👏👏
@narendarnetha
@narendarnetha 4 жыл бұрын
CREDIT GOES TO SINGER & MUSIC DIRECTOR FOR THE FEEL IN THE SONG SINGER NEHA BHASIN MUSIC DIRECTOR ROCK STAR DSP
@sumanseedula
@sumanseedula 4 жыл бұрын
Thank u for d singer name...
@kkavithakkavitha1022
@kkavithakkavitha1022 4 жыл бұрын
You
@sumanseedula
@sumanseedula 4 жыл бұрын
@@kkavithakkavitha1022 ha.. it's me..
@ashokchakravarthikokkiriga9625
@ashokchakravarthikokkiriga9625 2 жыл бұрын
Such a wonderful lyrics 🙌✨🥲 i hearing this song when my eyes are completely full fill with tears 😓
@rakshandakhan9224
@rakshandakhan9224 6 жыл бұрын
Very sad song... Ee paata vinte ippatiki naa kallallo neellu tirugutaay.. Neha Bhasin voice sooooooperrrrrrrrrrrrrrrrrrrrrrrr 👌👌👌👌
@kummarimahesh6752
@kummarimahesh6752 5 жыл бұрын
Didamh
@vimalstalin9700
@vimalstalin9700 5 жыл бұрын
Oy
@yuva1981
@yuva1981 5 жыл бұрын
What a beautiful song... even in 2019, it never fails to touch my soul.
@agastaranganna9909
@agastaranganna9909 2 жыл бұрын
even 2022
@Kae8
@Kae8 Жыл бұрын
2023
@mlakshmanna8860
@mlakshmanna8860 Жыл бұрын
@@Kae8 op L Oopp
@SanjaysethiOfficially-ll8cx
@SanjaysethiOfficially-ll8cx Жыл бұрын
​zXZzzZZXZAz
@srikanthladdu2710
@srikanthladdu2710 5 жыл бұрын
E Paata vinna prathi saari praanam poyinattu avuthundhi ra potti mis u so much ra nd thank you for upload it
@sreenutalari2350
@sreenutalari2350 5 жыл бұрын
Avenue Ramesh I miss you
@bandarinagesh7699
@bandarinagesh7699 5 жыл бұрын
So nice feeling are dynamic songs
@parvathimamidi5369
@parvathimamidi5369 5 жыл бұрын
I love this song and vade vachchi vade aasalu repi vade vaddante manaku enta badaga vuntundo chachchipovali anipistundi 😥😥😥
@kolashivani2140
@kolashivani2140 2 жыл бұрын
Atu nuvve itu nuvve Manasetu chuste atu nuvve Yetu veluthunna em chesthunna Pratichotaa nuvve Atu nuvve itu nuvve Alikidi vinte adhi nuvve Adhamarapaina pedavula paina Prathi maata nuvve Apudu ipudu yepudainaa Naa chirunavve nee valanaa Teliyani lokam teepini Naaku ruchi choopaavule Parichayamantha gathamena Guruthuku radha kshanamaina Yedhuruga vunna nijame kaani Kalavainavule… Rangu roopamantu lene lenedhi premaa Chuttu shunayamunna ninnu choopisthu vundhi Dhooram daggarantu theda chudadhi prema Neela chenta cheri nannu maatadistondhi Kanupaapa lothulo dhigipoyi inthalaa Oka reppapaatu kaalamaina marape raavuga Yadha maaru moolalo odhigunna praanamai Nuvu leni nenu lene lenu anipinchaavugaa Atu nuvve itu nuvve Manasetu chuste atu nuvve Yetu veluthunna em chesthunna Pratichotaa nuvve Atu nuvve itu nuvve Alikidi vinte adhi nuvve Adhamarapaina pedavula paina Prathi maata nuvve Naake teliyakundaa naalo ninnu vodhilaave Nene nuvvayela prema gunamai yedhigaave Maate cheppakundaa neetho nuvvu kadhilaave Ituga chudanantu nannu ontari chesave Yekaantha velalo ye kaanthi ledhu ra Nalusantha kooda jaali leni panthaalenti ilaa Neethodu lenidhe manasundaledu ra Nee peru leni prema naina oohinchedelaa Atu nuvve itu nuvve Manasetu chuste atu nuvve Yetu veluthunna em chesthunna Pratichotaa nuvve Atu nuvve itu nuvve Alikidi vinte adhi nuvve Adhamarapaina pedavula paina Prathi maata nuvve
@RaniRani-lz6jp
@RaniRani-lz6jp 5 жыл бұрын
2020 lo e song vinevallu unnara aithe like here 👇👇👇
@rajyalaxmiicds4620
@rajyalaxmiicds4620 4 жыл бұрын
inka 2020 raledu
@radyrady2216
@radyrady2216 4 жыл бұрын
Maku telusu miru cheppanavasaram ledu ok
@radyrady2216
@radyrady2216 4 жыл бұрын
@@rajyalaxmiicds4620 chaa avuna eppudu vachindhi ga
@syednasemoon1592
@syednasemoon1592 4 жыл бұрын
Rizwana. Bee💖💖💖💔💔💞💞💕👌
@muthyamrakesh6797
@muthyamrakesh6797 6 жыл бұрын
E sng vintee nak chala adupuvasthadhiii😦😧😨 ....bt one of the my frvttttttt sngg.:)😘😍
@lawjawab
@lawjawab 5 жыл бұрын
A smash hit song, terrific voice, music & lyrics, perhaps one of all time great new song, very stylish
@vasanthemnur8918
@vasanthemnur8918 2 жыл бұрын
Beautiful lyrics coupled with melodious voice & music,hats of to the team.
@sandymudiraj2503
@sandymudiraj2503 7 жыл бұрын
I missing u badly😢. This is not only song lyrics.. my feelings too.. I love uuuuuuuuuuu sid
@sidduchary8943
@sidduchary8943 7 жыл бұрын
Sandy Mudiraj Me 2 love u bangaram ..😘💕💓💝💖💞
@kalan4059
@kalan4059 5 жыл бұрын
Hi
@venkatpinni7594
@venkatpinni7594 3 жыл бұрын
@@sidduchary8943I may you
@sravanichaparthi2327
@sravanichaparthi2327 2 жыл бұрын
I miss my kanna☹😭😭😭
@shakeerashakeera9707
@shakeerashakeera9707 3 жыл бұрын
E song ante naku chala ishtam ippatiki e song vinevallu one like ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@madhavkumar4849
@madhavkumar4849 3 жыл бұрын
😍😍😍😍😍
@niyazniyaz359
@niyazniyaz359 3 жыл бұрын
💔💔💔💔💔💔💔🤣🤣🤣🤣🤣🤣
@shafiyame4657
@shafiyame4657 6 жыл бұрын
Atu nuvve itu nuvve, Manasetu chooste atu nuvve .. Etu velutunna em chestunna pratichotaa nuvve.. Atu nuvve itu nuvve, Alikidi vinte adi nuvve.. Adhamarapaina pedavulapaina prati maataa nuvve. Apudu ipudu yepudainaa, Naa chirunavve nivalana.. Teliyani lokam teepini naaku ruchi choopaavule. Parichayamanta gatamena, Gurutuku raana kshanamaina. Eduruga vunna nijamekaani kalavainaavule.. Rangu..roopamantoo.. lene lenidee premaa.. Chuttu.. soonyamunna.. ninnu choopistoo vundi. Dooram.daggarantoo.. needa choodadi premaa.. Neelaa.. chentacheri.. nannu maataadistondi... Kanupaapa lotulo digipoyi intalaa. Oka reppapaatu kaalamaina marape raavugaa.. Yada maaru moolalo odigunna praanamai. Nuvu leni nenu lenu anipinchaavugaa.. Atu nuvve itu nuvve, Manasetu chooste atu nuvve .. Etu velutunna em chestunna pratichotaa nuvve.. Atu nuvve itu nuvve, Alikidi vinte adi nuvve.. Adhamarapaina pedavulapaina prati maataa nuvve. Naake.. teliyakunda.. naalo ninnu vodilaave. Nene.. nuvvayela.. prema gunamai edigaave. Maatee. cheppakundaa.. neeto nuvvu kadilaave.. Ituga.. choodanantu.. nannu ontari chesaave.. Ekaanta velalo e kaanti ledu ra. Nalusanta kooda jaali leni pantaalenti ilaa Neetodu lenide..manasundaledu ra.. Ni peru leni prema naina oohinchedelaa... Atu nuvve itu nuvve, Manasetu chooste atu nuvve .. Etu velutunna em chestunna pratichotaa nuvve.. Atu nuvve itu nuvve, Alikidi vinte adi nuvve.. Adhamarapaina pedavulapaina prati maataa nuvve.
@venkeyvl6291
@venkeyvl6291 5 жыл бұрын
Thanks for lyrics
@jyothijyo8306
@jyothijyo8306 5 жыл бұрын
Nice song
@gujjetipraveen227
@gujjetipraveen227 5 жыл бұрын
Lv poinda
@shafiyame4657
@shafiyame4657 5 жыл бұрын
gujjeti praveen avnu 🙄😢😭
@gujjetipraveen227
@gujjetipraveen227 5 жыл бұрын
@@shafiyame4657 arthamaindi
@JannuCharry
@JannuCharry 8 ай бұрын
Na laga over thinking chesi avvaru vintunaru e song 😢
@geethamk495
@geethamk495 7 ай бұрын
💔
@Sulochana-u1t
@Sulochana-u1t 7 ай бұрын
Nen kuda same milane over think chestu untanu na vijju kosam😔
@SadiyabegumSadiyabegum-nc5wj
@SadiyabegumSadiyabegum-nc5wj 7 ай бұрын
Nen khuda
@prasadchenna3488
@prasadchenna3488 7 ай бұрын
Nenu kuda maa baava ante naaku chala istham kaani maa baava ki alanti feeling ledhu 😢😢😢😢😢
@manasam917
@manasam917 6 ай бұрын
Same chaala over thinking na peddhaa problem 😔🥲
@neelaneeladri1314
@neelaneeladri1314 7 жыл бұрын
vare nice songs నాకు. చాల చాల ఇష్టం. ఎనిసార్ల అయిన వినాలనిపించే పాట i laikuet
@omdonia1901
@omdonia1901 7 жыл бұрын
neela neeladri supar
@nallamothuprasadarao7185
@nallamothuprasadarao7185 7 жыл бұрын
neela neeladri
@aletibalasrnivasu8450
@aletibalasrnivasu8450 7 жыл бұрын
l love song
@umamaheshwari9329
@umamaheshwari9329 7 жыл бұрын
neela neeladri TV TX
@cherukulabittu724
@cherukulabittu724 6 жыл бұрын
neela neeladri
@naninavya1712
@naninavya1712 3 жыл бұрын
I remember every memory with u but now ur trying to forgot me 😔😔😔
@vijayarajan.6472
@vijayarajan.6472 6 жыл бұрын
parichayamantha gathamena guruthukuradha kshanamyna .wat a liricks.one of the best love fail song.true love never forget.
@pstvbanjara3975
@pstvbanjara3975 5 жыл бұрын
Hi
@KittuKrishnaveni-o6z
@KittuKrishnaveni-o6z 5 күн бұрын
2024 lo evarena chusthunara?
@charanvalusa1328
@charanvalusa1328 7 жыл бұрын
Kirak song asal enni sarlu vinna thakkuvey😍😍
@manishag6633
@manishag6633 6 жыл бұрын
charan valusa avna
@ggjhgghjhgdfhjhcchhggbhjgj9117
@ggjhgghjhgdfhjhcchhggbhjgj9117 3 жыл бұрын
Falling in luv with Sushanth , such a lovely song
@bablusudeep4611
@bablusudeep4611 4 жыл бұрын
Someone you loved but there is no love it's fully heartourching and sooo painfull plz don't leave them and iam not enough to love someone this song is amazing to painfull hearts and Herat touching song..........I loved it
@rajeshbabbu3805
@rajeshbabbu3805 3 жыл бұрын
Hi
@punyadeva1776
@punyadeva1776 2 жыл бұрын
Love cheyakandi guys brathikundagane pranam ni champestharu😖😖😖😭😭😭😭😭😭😭😭💔💔💔💔
@anupama7388
@anupama7388 4 жыл бұрын
e song ni 2020 lo kuda chustuna vallu oka like kottandi💔💔💔
@sindhusindhusindhusindhu7444
@sindhusindhusindhusindhu7444 3 жыл бұрын
Love lo unna kuda,love failured ayyelaga feel aythe ,like here😦
@Vasudha1863
@Vasudha1863 3 жыл бұрын
#Current# అటు నువ్వే ఇటు నువ్వే...! మనసెటు చూస్తే అటు నువ్వే...! ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే....! అటు నువ్వే ఇటు నువ్వే...! అలికిడి వింటే అది నువ్వే...! అదమరుపయినా పెదవుల పైన ప్రతిమాట నువ్వే...! అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీవలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గురుతుకు రానా క్షణమైనా ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావు లే చరణం 1⃣ రంగు రూపమంటూ.. లేనే లేనిదీ ప్రేమ .. చుట్టూ శూన్యమున్నా.. నిన్ను చూపిస్తూ ఉంది. దూరం దగ్గరంటూ.. తేడా చూడదీ ప్రేమ నీలా చెంత చేరి..నను మాటాడిస్తోంది కనుపాప లోతులో.. దిగిపోయి ఇంతలా ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావు గా ఎద మారు మూలలో.. ఒదిగున్న ప్రాణమై నువు లేని నేను లేనే లేను అనిపించావు గా అటు నువ్వే ఇటు నువ్వే....! మనసెటు చూస్తే అటు నువ్వే..! ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే..! అటు నువ్వే ఇటు నువ్వే..! అలికిడి వింటే అది నువ్వే..! అదమరుపయినా పెదవుల పైన ప్రతిమాట నువ్వే...! చరణం 2⃣ నాకే తెలియకుండా.. నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా.. ప్రేమ గుణమై ఎదిగావే మాటే చెప్ప కుండా.. నీతో నువ్వు కదిలావే ఇటుగా చూడనంటూ.. నన్ను ఒంటరి చేసావే ఏకాంత వేళ లో.. ఏ కాంతి లేదురా నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా నీ తోడు లేనిదే మనసుండ లేదురా నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపయినా పెదవుల పైన ప్రతిమాట నువ్వే
@nagaraju56055
@nagaraju56055 3 жыл бұрын
4x I'm u..
@reddyprahlad
@reddyprahlad 2 жыл бұрын
Sneha ullal really justified her role of a heartbroken girl. Too good for her career budding
@anuanu-zo4ob
@anuanu-zo4ob 6 жыл бұрын
Nee Voice vinakaa chala days indi Raa nitho matladalani undi ninnu chudalani undi Sri love u but I miss u my love
@chilkamarisandhya7706
@chilkamarisandhya7706 5 жыл бұрын
anu anu so nice akka
@isandigari8357
@isandigari8357 5 жыл бұрын
Super song and Devi sri is rockssssszzzz mucic
@gummadidalaswapna8927
@gummadidalaswapna8927 5 жыл бұрын
Replies
@gummadidalaswapna8927
@gummadidalaswapna8927 5 жыл бұрын
Neevoice
@ammulusravani4035
@ammulusravani4035 5 жыл бұрын
What happened
@MsXenia123
@MsXenia123 5 жыл бұрын
I just love this song... after a long time listening to it
@mahipalcreations181
@mahipalcreations181 2 жыл бұрын
Same
@ravibabuponnekanti7907
@ravibabuponnekanti7907 Жыл бұрын
My.song❤💙
@c.sswathi2185
@c.sswathi2185 4 жыл бұрын
Here everybody talking about lyrics and love..bt wat an excellent singer .. kudos to her
@SaiAKULA5878
@SaiAKULA5878 4 жыл бұрын
Yes your correct good singer good job
@prasdbontha1955
@prasdbontha1955 4 жыл бұрын
I can't controlled my tears because you beat my heart but am still now I love u so much
@prdeepraj264
@prdeepraj264 4 жыл бұрын
Hi
@jaichandrabosependurthi5597
@jaichandrabosependurthi5597 4 жыл бұрын
😂😂😂😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😔😔😔😔😔😔😔😔😔😔😔😔👎👎👎
@mahendermahender3399
@mahendermahender3399 3 жыл бұрын
@@jaichandrabosependurthi5597 -
@mahendermahender3399
@mahendermahender3399 3 жыл бұрын
/-
@karthikvadlakonda4418
@karthikvadlakonda4418 3 жыл бұрын
Memories are never end km❣️
@marchsrinivas5566
@marchsrinivas5566 2 жыл бұрын
Nijanga preminchina vallani eppatiki marchipolemu... Marchipothe adi preme kadhu...😭
@sairammudhiraj6245
@sairammudhiraj6245 5 жыл бұрын
Preminchandi kani Nattinchakandi Plz Love is not game it is Pain! 😩♥
@poornaiahmadipeddi9620
@poornaiahmadipeddi9620 4 жыл бұрын
Exactly
@kamatamasha8920
@kamatamasha8920 4 жыл бұрын
Right
@shaiknagina2141
@shaiknagina2141 4 жыл бұрын
Correct
@satyavathi5860
@satyavathi5860 4 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@lakhandandage8309
@lakhandandage8309 4 жыл бұрын
@@kamatamasha8920 👌
@arshiyacse2389
@arshiyacse2389 6 жыл бұрын
I love this song so muchh.. who likes hit here.😍😍😍
@saniyaaktar2498
@saniyaaktar2498 5 жыл бұрын
আমি কি
@poojat32
@poojat32 3 жыл бұрын
One of the fav song ... Vintae pranam pothundhi....😭😭😭
@FarukSk-p2c
@FarukSk-p2c 9 ай бұрын
2nd క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది ఈ మూవీ Childhood Memories 😢😢😢
@sweetysweety3332
@sweetysweety3332 5 жыл бұрын
My friend usha loves this song very much sometime we sing together this song but now she is so sick 😢 😢 😢 pls pray for her
@kanakaraom6380
@kanakaraom6380 5 жыл бұрын
Superb
@mahboobbasha2833
@mahboobbasha2833 5 жыл бұрын
Hii
@chidempavankalyan698
@chidempavankalyan698 5 жыл бұрын
She is happy at all
@pallesowmya6914
@pallesowmya6914 3 жыл бұрын
😭😭there's a lot feel in this song.... Really I wanna appreciate the singer
@pkbhaiyya1104
@pkbhaiyya1104 3 жыл бұрын
You gotta appreciate the writer buddy
@venkatmudhiraj2678
@venkatmudhiraj2678 3 жыл бұрын
😭😭
@sirishareddysirishareddy3275
@sirishareddysirishareddy3275 5 жыл бұрын
Very nice song nachina vallu oka like cheyanddi
@sthimappa6788
@sthimappa6788 3 жыл бұрын
Yaswnth. Hi. 9346161079
@danudanu6333
@danudanu6333 2 жыл бұрын
Cry = not only water 1 percent water +99 percent feelings
@mddawoodvk7171
@mddawoodvk7171 5 жыл бұрын
Any one 2019 in this song waiting....?
@jagukumari2458
@jagukumari2458 5 жыл бұрын
Yes me
@mddawoodvk7171
@mddawoodvk7171 5 жыл бұрын
Tq Kumari...##
@charyvcet5547
@charyvcet5547 5 жыл бұрын
MdDawood VK 0
@gudalaapparao5435
@gudalaapparao5435 7 жыл бұрын
hiii guys iam baagi superbbbb song really I feel thiz song becoz iam also in love I love my lover one second kuda nenu marchipolenu thanani marchipothe aadhi chachipovadame I love you sai Rockzzz
@nsravani9457
@nsravani9457 4 жыл бұрын
Love chesthe chacheeee varaku gurthupettukovali thru love Lo unde life super GA untundhi fake love aaa second baguntundhidhi evarni Anthaa easy GA love cheyakandi first natinchadam maneyandi carrect GA undandi medhi fake love IE undochu but avathalivaridhi jivitham because i am love failure
@mythrigy1265
@mythrigy1265 3 жыл бұрын
👏👏👏👏
@anjink6980
@anjink6980 2 жыл бұрын
I don't understand telugu language but... I like these song 🎶🎶 😍😍
@gz.98765
@gz.98765 2 жыл бұрын
Please search for male version. Its very good
@user99chkk
@user99chkk 7 жыл бұрын
E ammy ina real GA lv chesthey preminchina vadni marchipovadm Chala kastm ..... Movies lo chupinchinatte bayata Kuda jarugutay..nijaniki bayata jarigevi a tistaru ... lekapothe aa feel vastadi..😣
@sankarmanda689
@sankarmanda689 6 жыл бұрын
Super
@ravalirao344
@ravalirao344 6 жыл бұрын
I love this song really I love this song
@vereshgooy7650
@vereshgooy7650 6 жыл бұрын
@@ravalirao344 weeded
@saisudheer9443
@saisudheer9443 6 жыл бұрын
kajal Agarwal nijamyna love aa
@kokikondalreddy6516
@kokikondalreddy6516 6 жыл бұрын
S na life lo jarigindi 😭
@malleshyadav5166
@malleshyadav5166 5 жыл бұрын
My favorite song forever 💛❤❤❣
@sridevipathivada2928
@sridevipathivada2928 5 жыл бұрын
♥️♥️♥️♥️♥️
@jyomaha6785
@jyomaha6785 5 жыл бұрын
this is my favorite song and very heart touching.slow and pleasant song to hear
@prakashbobby5344
@prakashbobby5344 4 жыл бұрын
Hi
@HarishHarish-tr6bu
@HarishHarish-tr6bu 4 жыл бұрын
@@prakashbobby5344 km
@superstylishbhargav8734
@superstylishbhargav8734 8 ай бұрын
Enni sarlu vinna vinali ani pisthunna song edi ❤
@RaviKumar-fe9jt
@RaviKumar-fe9jt 3 жыл бұрын
😭😭 Nivu lekapote chachipovali anpistuni I miss you nivu na pranam yavarukoda pramani ardam cheskodi please 😭😭
@ammulusravani4035
@ammulusravani4035 5 жыл бұрын
Nvvu kavali anukovatam naa pichi ni cl kosam wait cheyatam pichi i miss you raa eppatiki ninnu marchiponu😂😂😂😂
@sadiyashek9166
@sadiyashek9166 5 жыл бұрын
Same problem sister
@tulasitulasi5039
@tulasitulasi5039 5 жыл бұрын
@@sadiyashek9166 emindhi
@gjakki6110
@gjakki6110 5 жыл бұрын
224225ఝఝttfdtd ttfdtd ఎఎ ఎశకఫళఋృళ77&&&; ఱడడ..లజ
@vsrinu7598
@vsrinu7598 5 жыл бұрын
Hii
@kumarreddi6230
@kumarreddi6230 5 жыл бұрын
Oka ammayie ela wait ha Oka abbayie Kosam
Aaru Telugu Movie || Chudodde Nanu Chudodde Video Song || Suriya, Trisha || Shalimarcinema
4:04
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 41 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 97 МЛН
Yay😃 Let's make a Cute Handbag for me 👜 #diycrafts #shorts
00:33
LearnToon - Learn & Play
Рет қаралды 117 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 24 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 97 МЛН