Custard Apple Farming Techniques | Sri Krishna | High Profit Cultivation | SumanTv Rythu

  Рет қаралды 77,114

సుమన్ టీవీ రైతు

సుమన్ టీవీ రైతు

Күн бұрын

ఏ పంట ఎప్పుడు ఎలా వెయ్యాలి?
ఎలాంటి ఎరువులు విత్తనాలు వాడాలి?
నాటు నుంచి కోత వరకు అనువైన ఆధునిక పరికరాల తీరు తెన్నులు
సిరిధాన్యాల్ని ఎలా పండించుకోవాలో
సుగంధ ఔషధ మొక్కల వివరాలతో...
నూతన సాంకేతికతపై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు
అభ్యుదయ రైతుల స్వానుభవాలు
అన్నదాతకు ఏ వివరం కావాలన్న...
ఎలాంటి సందేహాలకైనా సమాధానాలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
రైతు సమస్యల పరిష్కారమే ద్యేయంగా
అన్నదాతకు అభయంగా
ప్రతిరోజు విభిన్న కథనాలతో మీ ముందుకొస్తోంది
సుమన్ టీవీ రైతు
=========================================
Thanks For Watching This Video Like and Subscribe for More Interesting Videos

Пікірлер: 51
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 2 жыл бұрын
🙏🙏🙏💐💐💐
@subbuburri2837
@subbuburri2837 4 жыл бұрын
రైతులు మంచి మొక్కలు సంగారెడ్డి ఫల పరిశోధన సంస్థ ద్వారా పొందవచ్చు...
@SRMCherukuri
@SRMCherukuri 4 жыл бұрын
ఈ టీవీ చానెల్స్ అన్ని పండ్లమొక్కలు పెంపకం లో లక్షలు లక్షలు ఆదాయం అని చెపుతున్నారు. ఇది ఎంతవరకు నిజం ? భావి రైతులారా నిజ నిజాలు ఆలోచించడి. తొందర పద వద్దు. మొక్కలు అమ్ముకొనే వారి సహకారం తో ఈ టీవీ చానెల్స్ తప్పుడు సమాచారం ఇస్తున్నారేమో అని నా అనుమానం . ఆలోచించడి . . . . ఆలోచించడి నష్ట పోవద్దు మిత్రులారా.
@ndgvn902
@ndgvn902 4 жыл бұрын
Well explained 💐👍
@chinnareddysudhirreddy1703
@chinnareddysudhirreddy1703 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు.మీకు కృతజ్ఞతలు.
@ShyamGReddy
@ShyamGReddy 4 жыл бұрын
Nice Srikrishna. This is one potential fruit crop with best climate resilience. As you highlighted, can cultivated naturally with out pesticides and fertilizers. Best wishes.
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers 4 жыл бұрын
Hi,i like you
@NagarajaKondamari
@NagarajaKondamari Жыл бұрын
😅😅😅😅
@srikanthreddy3381
@srikanthreddy3381 4 жыл бұрын
Super sir
@yandrapatikalyan4359
@yandrapatikalyan4359 Жыл бұрын
10 టన్నులు దిగుబడి 1 ఎకరం నుండి వస్తుందా! అనుమానంగా ఉంది . ఆలోచించాలి.
@madinabhaskararao5314
@madinabhaskararao5314 4 жыл бұрын
Good information
@sanjeevareddy7502
@sanjeevareddy7502 2 жыл бұрын
ఈ పంటకు నల్ల రేగడి నేలలు అనుకూలమా కాదా అనేది నా సమస్య మీ ద్వారా తెలుసు కోవాలి అని అనుకుం టున్నాను చెప్పండి
@narayanareddynarahari600
@narayanareddynarahari600 4 жыл бұрын
Aalocinchi cheppandi eeppatikay Raithu gurthimpu ledhu
@anjimamidi3839
@anjimamidi3839 4 жыл бұрын
Or hwly ela lakhs lakhs ani pettakandi a panta vasina eakaraku one lakh radu
@bikshapathi7191
@bikshapathi7191 4 жыл бұрын
Tell me about dairy farm details
@eswarg1260
@eswarg1260 4 жыл бұрын
Very good
@brahmadevar2076
@brahmadevar2076 4 жыл бұрын
మొక్కలు లబించే నర్సరీలు ఎడ్రసులు తెలియచేస్తే వుపయోగం వుంటుంది.
@suryachandrag9
@suryachandrag9 4 жыл бұрын
Well inform
@Hari_informatics
@Hari_informatics 4 жыл бұрын
Babu suman TV ...raithu pittina lakha labam ani title pettu ra....all Ur post has same title...fooling viewers....
@rupeshsahilovektmrupeshsah4207
@rupeshsahilovektmrupeshsah4207 4 жыл бұрын
Jai Shree ram 🚩🚩🚩🚩🚩 Jai hind 🚩🚩🚩🇮🇳🚩
@satishyadav5600
@satishyadav5600 4 жыл бұрын
రేగడి చిలకలు పంట వేయవచ్చా
@brahmadevar2076
@brahmadevar2076 4 жыл бұрын
మొక్కలు ఎక్కడ లబిస్తాఇ. మొక్క వెల ఎలా ఉంటుంది. నర్సరీ పేరు వివరించండి.
@mahaboobpeer8051
@mahaboobpeer8051 4 жыл бұрын
Sir videos r very nice and message full I like u r videos very much but before u make any video please mention former details and phone number in Discription box
@sridharnalla5610
@sridharnalla5610 4 жыл бұрын
మంచి మల బద్ధకమైన ఆహారం :-)
@sriharimusthyala9143
@sriharimusthyala9143 4 жыл бұрын
Naa daggara 2 ekaralunoundi 5 lacks kadili evarina tisukuntara
@svvsnmurthy8279
@svvsnmurthy8279 4 жыл бұрын
Cell no plz
@imranmd4287
@imranmd4287 4 жыл бұрын
Sri hari give me your cell no plz. I am from maddur.
@Ootabaavicinema
@Ootabaavicinema 4 жыл бұрын
Suman tv this is cheating. Pantalu related programs lo lakshalaku lakshalu aadaayam ani viewers ni mee viewership kosam tappudova pattistunnaaru.chaala daarunam
@jayapaljayapalreddy8036
@jayapaljayapalreddy8036 4 жыл бұрын
మొక్కలు ఎక్కడ లభిస్తాయి తెలుపండి
@manoharreddymeda1419
@manoharreddymeda1419 4 жыл бұрын
Not enough details.. location of plant availability and cost.. may be marketing trick
@prasadpandilla9548
@prasadpandilla9548 4 жыл бұрын
Anna Mi cell no pettandi
@tvrpoultryagriinfo227
@tvrpoultryagriinfo227 4 жыл бұрын
మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఏ ప్రాంతంలో
@meghanandareddy4867
@meghanandareddy4867 4 жыл бұрын
Fake news
Farmer Rajini Interview About How To Earn More Money In Farming | Success Story Women Farmer|SumanTV
19:56
సుమన్ టీవీ రైతు
Рет қаралды 63 М.
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 48 МЛН
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
Cultivation and Profits In Bamboo Crops || High Profitable Crops || SumanTV Rythu
19:32
సుమన్ టీవీ రైతు
Рет қаралды 86 М.
Subrahmanyam Raju About Organic Farming & Organic Farmers In India || SumanTV Rythu
13:15
సుమన్ టీవీ రైతు
Рет қаралды 3,9 М.