దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్, BJP రాజకీయ వ్యూహం? || Hyderabad as India’s second capital ||

  Рет қаралды 94,542

Prof K Nageshwar

Prof K Nageshwar

Жыл бұрын

దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్, BJP రాజకీయ వ్యూహం? || Hyderabad as India’s second capital ||
BJP leader demands Hyderabad as 2nd capital of India
Hyderabad: Former Maharashtra Governor and BJP senior leader Ch Vidyasagar Rao has once again raised a demand of making Hyderabad as the second capital of India. Reminding the statement of Dr BR Ambedkar's grandson Prakash Ambedkar who said that Hyderabad should be made the nation's second capital, the BJP leader said that all the political parties should take a decision in this regard and the proposal of Hyderabad second capital would be helpful for realising the dream of Golden Telangana.
www.thehansindia.com/telangan...

Пікірлер: 425
@venkateswararaoo
@venkateswararaoo Жыл бұрын
హైదరాబాద్ రెండవ రాజధాని చేస్తే తెలంగాణ కు ఆర్ధిక నష్టం ఉంటుంది. ఒకవేళ రెండో రాజధాని చేస్తే దానిని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారు, హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం మొత్తాన్ని కేంద్ర ఖాతాలో వేసుకుంటుంది. అప్పుడు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు.
@ittrader0307
@ittrader0307 Жыл бұрын
​@Fire_Gamer Delhi lo emi jarugutundo kanapadam leda.. andh bhakth ki evanni ela kanapadatai le.. 😆😆😆😆
@vkjadala8941
@vkjadala8941 Жыл бұрын
Yes, its a conspiracy of West India Company..
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Жыл бұрын
True bro. They will make it UT and state powers will take away same as Delhi. LG will rule.
@srinadh22
@srinadh22 Жыл бұрын
​@firegamer55588 gujarati batch di baaga cheekutunav ga ra bhanisa bhattaye 😂😂
@shankar88888
@shankar88888 Жыл бұрын
Nijame baiahhh.. pedda planninge idi..
@renuvu9033
@renuvu9033 Жыл бұрын
DELHI FOR NORTH HYD FOR SOUTH
@enjamurikataiah678
@enjamurikataiah678 Жыл бұрын
మంచి ప్రతిపాదన ... దక్షిణ భారతదేశం కావాలంటూ కొందరు డిమాండ్ చేయడం వల్ల ఈ ప్రతిపాదన తెరపైకి మళ్ళీ వచ్చి ఉండవచ్చు
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 Жыл бұрын
Hyd జోలికి వస్తే ఉప్పు పాతర వేస్తాం
@user-if6bh6oy9r
@user-if6bh6oy9r Ай бұрын
Enduku? Development ayithadi gaa
@konda9323
@konda9323 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం జరగకుండా ఆపాలి, ఆంధ్రా పెట్టుబడి దారులు వెనక్కి వెళ్ళకూడదు... భవిష్యత్తులో కెసిఆర్ గారు లాంటి వారు మరొకరు వస్తె ఎలా అనే సెటిలర్ల అనుమానాలు పోగొట్టడానికి వారు Hyderabad రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు మరింత గారంటీ చూపించడానికి ఇటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఉపయోగ పడతాయి Hyderabad second capital అనే అంశం ఆంధ్రా రాజధాని అభివృద్ధికి సెటిలర్స్ మళ్లకుందా చేస్తుంది
@skbandari
@skbandari Жыл бұрын
విద్యాసాగర్ రావు గారు అంటే కొంచెం Respect ఉంది........ Hyderabad development అవుతుంది..... అది గుజరాతీ ముఠా కి నచ్చదు అందుకే రాజదాని చేస్తే సెంట్రల్ చేతిలో ఉంటుంది 😂😂😂😂 ఈ dry fruit batch
@kranthikumar7720
@kranthikumar7720 Жыл бұрын
Telangana lo 1.5 lacs land bank adani ki ivvali anedhi valla plan anthe..
@asudarsanrao4477
@asudarsanrao4477 Жыл бұрын
హైదరాబాద్ దేశంలో రెండవ రాజదానిగా ప్రకటించాలి. ఒకవేళ డిల్లీ రాజధాని పై అనుకోకుండా ఏమైనా విపత్కర పరిస్థితి, ప్రమాదలు ఎదురైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం అధునిక ప్రపంచంలో ప్రజలు రెండు మూడు ఇల్లు కట్టుకొంటున్నారు, అలాగే వాహనాలు ఇతర ఉపకరణాలు ఉంచు కోంటున్నారు. ప్రస్తుతం పరిస్థితికి మన దేశానికి రెండవ రాజదాని నగరం అత్యవసరం. కాగా ఈ హైదరాబాద్ నగరంలో తురకలు వారి జనాభా రోజు రోజు కి విపరీతంగా పెంచుతున్నారు, వారి పెరుగుదల వల్ల ఈ దేశానకి పెను ప్రమాదం పొంచి ఉంది. దానికి తోడు ఇక్కడ ఉండే ముస్లింలు ఇతర దేశాల నుంచి ముస్లిం ఉగ్రవాదులు, రోహింగ్యలను విపరీతంగా దిగుమతి చేసుకొంటున్నారు, వారికి కేసీఆర్, AIMIM పార్టీ నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, Asaduddin Owaisi ఆశ్రయం కల్పిస్తూన్నారు. రాబోయే రోజుల్లో ఈ దేశం ఈ విదేశీ తురకల వల్ల భారత దేశం అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దానికి తొడు తెలంగాణ ముఖ్యమంత్రి గాడు ఇక్కడ తురకల మందకి, భారత దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల తురకల మందకి హైదరాబాద్ కి దిగుమతి చేసుకుని పెంచి పోషిస్తున్నడు. (AIMIM) Asaduddin Owaisi who is the President of the All India, Majlis-e- Ittehadul Muslimeen (AIMIM) పార్టీకి ఈ కేసీఆర్ గాడు పూర్తిగా సపోర్టు చేస్తున్నాడు. దాని కారణంగా ఈ దేశ ఆర్థికంగా, భౌగోళిక పరంగా పెను ప్రమాదం పొంచి వున్నది. హైదరాబాద్ రెండవ రాజదాని అయితే భారత దేశంలో అన్ని రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు వారందరూ ఉద్యోగాలు, వ్యాపార చేసుకొంటారు, ఉన్నత చదువులు చదువు కోంటారు నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. జై శ్రీరామ్, భారత మాతకు జేజేలు.
@umakarreddypakanati7379
@umakarreddypakanati7379 Жыл бұрын
Pora gujarathi kukka
@jilanibasha2576
@jilanibasha2576 Жыл бұрын
Muslims leni ee desam lo BHALLA LA DEVUDI PALANA vastundi makalu kadu aalochana mkyam.
@devanandrao9340
@devanandrao9340 Жыл бұрын
Prof. Nageswar gari analysis excellent 👌
@crezyentertainment2619
@crezyentertainment2619 Жыл бұрын
చేస్తే గీస్తే అహ్మదాబాద్ ను చేస్తారు కానీ హైదరాబాద్ ను చేయరు ఈ బీజేపీ వాళ్ళు
@rapakavijayprabhakararao9522
@rapakavijayprabhakararao9522 Жыл бұрын
Ahmedabad is nearer to Pakistan like Delhi. So no question to make Ahmedabad as second capital
@asrini4u
@asrini4u Жыл бұрын
హైదరాబాద్ మెట్రో కి చిల్లిగవ్వ ఇవ్వని బీజేపీ, గుజరాత్ గిఫ్ట్ సిటీకి గత 4 ఇళ్లలో 50 వేల కోట్లు కైంకర్యం.
@shankar88888
@shankar88888 Жыл бұрын
@Fire_Gamer ante Jay Shah gadu Amith ganiki puttale antav??🤣🤣
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 Жыл бұрын
Hyderabad kottese udyesyam vundi vaallaki. Dochukuni gujarathi corporates ni ikkada pettadaaniki, developed city Hyderabad. Anduke.
@jagannathmanoor551
@jagannathmanoor551 Жыл бұрын
They are not fools to lose income of gujju to share with nation. They eye on hyd income . Let them manage Delhi well enough . Intentions are not fair
@RavindraKumarAmara
@RavindraKumarAmara Жыл бұрын
అంబేద్కర్ ఆశయం హైదరాబాద్ రెండవ రాజధాని. ఆయన కల నిజం కావాలి.
@pranaya2800
@pranaya2800 Жыл бұрын
If they make Hyderabad capital it will made as UT as a result a Telangana will lose Hyderabad. Never accept Hyderabad as second capital.
@itz__murali__00
@itz__murali__00 Жыл бұрын
Sir best analysis I love my hyderabad i love my Telangana
@pabbisettyjagannadham5199
@pabbisettyjagannadham5199 Жыл бұрын
Well said sir. Very comprehensive analysis.
@AnandKumar-ub6dr
@AnandKumar-ub6dr Жыл бұрын
Nageshwar sir is perfect👍👍👍
@skbandari
@skbandari Жыл бұрын
Sir, South India దేశం గా ఉంటే హైదరాబాద్ నగరం రాజధాని గా ఒప్పుకుంటాం.......❤
@ENNAR-th8hp
@ENNAR-th8hp Жыл бұрын
గుడ్ పాయింట్
@naa.istam.be_549
@naa.istam.be_549 Жыл бұрын
బొంగు అప్పుడు తమిళ నాడు కర్ణాటక వాళ్ళు ఒప్పుకోరు. చెన్నై ,బెంగళూరు నీ చెయ్యమంటారు 😂
@skbandari
@skbandari Жыл бұрын
​@@naa.istam.be_549 😂 if Hyderabad అనుకుంటే... South India లో ఏదైనా ఒప్పుకుంటాం.... Special country అయితే..... ఫైనా్షియల్ గా బలం ఉంది.... Technology and human services ఎక్కువ 😊.. hyd లేదా ఏదైనా ఒప్పుకుంటాం....... అమరావతి అయినా పరవాలేదు....
@jeevankumar-fh4lq
@jeevankumar-fh4lq Жыл бұрын
Avnu bro... Ee north vallu mana south ni dochukoni tintu mana meda అధికరం chestunnaru, software lo main main positions lo North valle vunnaru, manam telugu matladite cheap ga comments chestunnaru...vellani వెళ్లగొట్టాలి.
@dv9239
@dv9239 Жыл бұрын
Inthaka mundhu ilanti comments ki dislikes padevi ippudu likes paduthunnai BJP palana valla intha north-south division create aindi
@madhanyelchuri3278
@madhanyelchuri3278 Жыл бұрын
మీరు దూరదృష్టితో చెప్పే విషయాలు ప్రజలను మేల్కొలిపే లున్నాయి.కృతజ్నతలుసర్
@madhanyelchuri3278
@madhanyelchuri3278 Жыл бұрын
మహానుభావులు డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ గారు ప్రజలు మేలు కోరి అనేక అంశాలపైసూచనలుచేశారు.వాటిపైదృష్ఠిపెడితేబాగుంటుంది కేంద్ర పాలకులు
@shivadarling5555
@shivadarling5555 Жыл бұрын
Thanks for your analysis sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Phani_IND
@Phani_IND Жыл бұрын
Sir, You are on Fire!!! Normally I watch your videos at 2x speed so that I can watch All videos in half time... And in these types of videos where you are firing at all cylinders, it looks like Lava emitting... Keep it up sir!!!🙏
@madanagopalaswamychinta2383
@madanagopalaswamychinta2383 Жыл бұрын
Very good analysis by Prof Nageshwar
@trulychinna
@trulychinna Жыл бұрын
Vizag should be announced as 2nd Capital. Need justice for AP
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
Yes Vizag or kurnool best ' But Hyderabad means it's a big mess. The statehood Telangana ppl got gets in vain.
@uramana1
@uramana1 Жыл бұрын
Anantapur they have to make second capital..since it is backward
@unknown.m.e
@unknown.m.e Жыл бұрын
​@@mbbharath2659 they want the Telangana not Hyderabad
@darbababan7706
@darbababan7706 Жыл бұрын
Good clarification to theconcerned
@vodapallihatvikah3871
@vodapallihatvikah3871 Жыл бұрын
We want separate south India 😂😂 Now KTR term is came to become separate South India.
@commonman2380
@commonman2380 Жыл бұрын
Are Scoundrel Jihadi Go to pakistan
@ramanareddysv5746
@ramanareddysv5746 Жыл бұрын
Telangana state separated in 2014 . Telangana intellectuals have open discussion on this subject. Telangana people self respect, Telangana state government powers in Hyderabad should not be disturbed. Telangana water ,funds , jobs should be discussed clearly .
@ksreddy115
@ksreddy115 Жыл бұрын
చలికాలంలో వాతావరణం, ఢిల్లీలో చాలా ఎక్కువగా పొల్యూషన్ వుంటుంది. ఇది గమనించాలి.
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
Excellent analysis sir.
@muniprakasam
@muniprakasam Жыл бұрын
నమస్తే సర్, కొరివితో తల గోక్కున్నట్లే.. హైద్రాబాదీలు హాయిగా ప్రశాంతంగా వున్నారు.. ఇప్పుడిది అవసరమా?
@apurva3708
@apurva3708 Жыл бұрын
V nice analisis sir, v nice question s .
@nageswararaopusarla4223
@nageswararaopusarla4223 Жыл бұрын
Excellent analysis sir🙏🙏🙏🙏🎉🎉🎉
@nageswararaopusarla4223
@nageswararaopusarla4223 Жыл бұрын
Excellent analysis sir🙏🙏🙏
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 Жыл бұрын
Hyd la Gujarat develop avvatledu anduke dinni ila cheste ikkada sommu nu kuda Gujarat ki taralinchavacchu
@nagarik2594
@nagarik2594 Жыл бұрын
Hyderabad should be 2nd capital and should be UNION TERRITORY
@khajapasha2602
@khajapasha2602 Жыл бұрын
💯 correct ga chepparu sir
@sekumadhu6241
@sekumadhu6241 Жыл бұрын
Hyderabad Second Capital decision of BJP benefits Telangana More People are going to Benifit. Great Decision 👍
@ambedkarrajagmailcom
@ambedkarrajagmailcom Жыл бұрын
Excellent speech🎉
@pichannaml2683
@pichannaml2683 Жыл бұрын
మోడి ఓట్ల కోసం తెలంగాణ నుంచి హైదరాబాద్ను విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతం చేసి విద్యా సాగర్ రావు ను లెఫ్టినెంట్ గవర్నర్ చేయాలి ఆని ప్లాన్ .తెలంగాణ కు వచ్చే ఆదాయం కేంద్రం కొట్టేయాలని గొప్ప ప్లాన్ వేశాడు మోడి.
@latheefshaik160
@latheefshaik160 Жыл бұрын
Good speach sir 🙏👍
@peralavenkateshwarrao8466
@peralavenkateshwarrao8466 Жыл бұрын
Wonderful sir
@manideepak6820
@manideepak6820 Жыл бұрын
A situation vuntey ikkada new parliament katti vuntaru
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 Жыл бұрын
Telangana government should not accept it. We see how the central government is teasing the Delhi government. So we should protest.
@jkrajazad
@jkrajazad Жыл бұрын
తెలంగాణ మీద ప్రేమ ఎప్పటికీ పుట్టని పార్టీ బీజేపీ
@vakilsaab6574
@vakilsaab6574 Жыл бұрын
Hyderabad బదులు amaravati చేస్తే సరి పోతుంది గా 🔥
@rapakavijayprabhakararao9522
@rapakavijayprabhakararao9522 Жыл бұрын
What is there in Amaravathi?
@astrologykalidasu1311
@astrologykalidasu1311 Жыл бұрын
అమరావతి అనే ఒక ప్రాoతo యొక్క నిర్ణయం జరగ లేదు..అది ఎక్కడ నుండి ఎక్కడి కొ...చెప్ప లేదు..
@noconversionhindu7419
@noconversionhindu7419 Жыл бұрын
సోనియా కాంగ్రెస్ ఆంధ్ర విభజనతో, ఆంధ్రుల పీక అడ్డంగా కోసింది. 4,5 తరాలు ముష్టి చిప్ప చేతికి ఇచ్చింది. Hyderabad settlers, కాండీసీకులుగా మాతాకోళం అనుకుంటూ బ్రతుకు వెళ్లదీయాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఆంధ్రుల పంచలు వూడదీసి కొట్టింది.
@drindianguru1
@drindianguru1 Жыл бұрын
Making Hyderabad as capital means laying foundation for splitting India into two in the near future. Also Hyderabad will get dominated by North Indians and leaving Telangana and South India in a mess.
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
Yes still there is no Vande Bharat connecting between two IT Capital's Hyderabad & Chennai ' 🤐
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
Also Hyderabad means easy access to North. Giving more power to North better if it is Vizag visakhapatnam or kurnool (3 southern states sharing borders) !
@ravindarkotagiri2469
@ravindarkotagiri2469 Жыл бұрын
Yes ,you are 200% correct, the days are very near.
@ravindarkotagiri2469
@ravindarkotagiri2469 Жыл бұрын
ఈ విద్యా సాగర్ కు ఖాళీ గా వుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. వయస్సువల్ల ఈ విధంగా మాట్లాడుతున్నాడ నుకొంట.
@jayaramaiahpayili9764
@jayaramaiahpayili9764 Жыл бұрын
నీ రాజకీయం ఏంది
@ashoknedunoori6829
@ashoknedunoori6829 Жыл бұрын
North Indians do not accept to make Hyderabad as 2nd capital. The Andhra People are much interested to make Hyderabad as Second capital or Union Territory. It is a repeatation of another TUGLAK proposal. ఈ ప్రపోజల్ తెచ్చే ప్రతీ వారు కూడా తెలంగాణా ద్రోహులే.
@9985644104
@9985644104 Жыл бұрын
Idhi pakka andhra kodukula demand he, deeni Telangana samajam oppukodu
@unknown.m.e
@unknown.m.e Жыл бұрын
Avunu Telangana moment vachidhe Hyderabad valla Hyderabad Baga developed city with huge income epudu edi Andhra people tho enduku share cheyali Ane ga Telangana moment thesukochidhi epudu dabbu baga vasthudi tinadaniki
@prasadrao6832
@prasadrao6832 2 ай бұрын
మంచి,ప్రయత్నం,
@kishanpinnamshetty9664
@kishanpinnamshetty9664 Жыл бұрын
Lovely sir
@sriraowsriraow1472
@sriraowsriraow1472 Жыл бұрын
1. Chief Commissioner Province means UT based 2nd Capital is the route becz 111 was already lifted so like in Britain and even in China all the Govt related departments are surrounded by capitals and moreover in TS kongarakalan collector office establishment so tomorrow there's no surprise if BRS is bestowed with ex-hyderabad status 2. Next MP seatings - the same shall be regrouped like Banks regrouped and in that regrouping almost majority MP's are levelled off North parties and regional parties are adjusted second place to twin capitals. The meaning is that only other states people are playing all roles viz., IT, I-T, Activity industries, and Railways in which already from Lallu time we see majority Biharians in total Railway and majorly in South Central Railway once back in 2005 approx there's a severe fighting at Lallaguda Recruitment office situated actually at Sitaphalmadi Railway station to Mettuguda main Road. So like this situation will again starts
@varaprasadkunchepu6685
@varaprasadkunchepu6685 Жыл бұрын
Sir BRS definitely support for second capital
@satya1666
@satya1666 Жыл бұрын
నార్తోడు సౌత్ ని దురాక్రమణ చేయటానికి మంచి అవకాశం. నిజంగా సౌత్ చెంచాలైన నల్లోళ్లకి అంత ఇస్తరా? నిజమే గనక ఐతే హైదరాబాదుకి ముసిచ్చినట్టే. పెట్టుబడులు ఖాళీ. సౌత్ లో ఆవులు-రాములు-కోతులు-ఉచ్చలు-పేడల తో నిత్య హింస కూల్చి వేతలు. కాల్చివేతలు, పేర్ల మార్పల తో రోజూ పండగే. హిం దూలకు సరదాగ ఉంటది. అంటరానితత్వం,లూఠి,కబ్జా అడ్మిన్ కామన్ ప్రోగ్రాం.
@pranayalli4924
@pranayalli4924 Жыл бұрын
Telangana will lose Hyderabad if it is made capital of India because they will make it a Union Territory.
@mangarayalasivudu3985
@mangarayalasivudu3985 10 ай бұрын
సెల్యూట్ సర్
@abdulaziz-pj8rm
@abdulaziz-pj8rm Жыл бұрын
Without hyderabad the telangana will be destroyed we have fight back and oppose the ideotic views of central government. We love telangana with hyderabad.
@unknown.m.e
@unknown.m.e Жыл бұрын
You only love Hyderabad not Telangana.
@KVRRao_02
@KVRRao_02 Жыл бұрын
Hyderabad's income must go to whole telangana only. Subject to that condition only, Hyderabad must be made as second capital of India.
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 Жыл бұрын
హైదరాబాద్ ఆదాయం అంతా మా ఆంధ్ర ప్రజలు కడుతున్నదే కదా...
@Ai123.
@Ai123. Жыл бұрын
​@@praveenkumarsecularcpm6335 హ హ ఇట్లాంటి అబద్ధాలు నమ్మే సమైక్య రాష్ట్రం అనే బూటకం లో దెబ్బ తిన్నా ఇంకా బుధ్ధి రాలేదు
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 Жыл бұрын
@@Ai123. ఎర్రి పూకా హైదరాబాద్ లో 63% ప్రజలు ఆంధ్రా ప్రజలు ఉన్నారు. ఇది నేను చెప్పింది కాదు. మీ కెసిఆర్ సకల జనుల సర్వే చేశాడు కదా 2014 లో అధికారంలోకి వచ్చిన వెంటనే. నీ అబ్బా అలా అయితే ఒక పని చేయండి రా మీ తెలంగాణ వాళ్ళు... హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా కంపెనీలు..,పరిశ్రమలు..,ఫ్యాక్టరీలు..,సినీ పరిశ్రమ..,ఫార్మా పరిశ్రమ..,వస్త్ర వ్యాపారం..,మొత్తం అన్ని తరిమేయండి మా ఆంధ్ర కు. అప్పుడు తెలుస్తుంది మీ తెలంగాణ ఆదాయం.., అభివృద్ధి. గబ్బు భాష మీరును.
@9985644104
@9985644104 Жыл бұрын
Nee ayya sommu petti hyd ki pettindra, hyd vachi meeru batikutundru, nee andra development chesko ma hyd joliki vasthe urukichi thantham
@jaipalreddybuchireddy4505
@jaipalreddybuchireddy4505 Жыл бұрын
Salute to Nageshwar garu, who gives wisdom to Telangana people
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r Жыл бұрын
Ambedkar sir already told 😂.all things which were beneficial to country, had been put off by our leaders. If BJP talks of it, it is politicised. Don't worry sir, you need a reason. In coming days Delhi will face earthquakes and attacks from china and Pakistan. Then we will change to Hyderabad 😂
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
But Hyderabad is a bad option . It will only benefit North in South.
@varaprasadkunchepu6685
@varaprasadkunchepu6685 Жыл бұрын
Hyderabad i second capital ayithe Andhra Pradesh ku benefit avutundi
@rehaman.k1454
@rehaman.k1454 Жыл бұрын
Excellent view nageswar sir... Yes it's true wherever we can see north n hindi domination is increased a lot.. This looks only political nonsense.
@geethacharytupurani3775
@geethacharytupurani3775 Жыл бұрын
Thanks to vidyasagar Rao as his statement STARTED COLLAPSE OF BJP
@vishnuvardhannidamanuri894
@vishnuvardhannidamanuri894 Жыл бұрын
Hyderabad developed by Telugu states since20years,now bjp can say propagandalike Hyderabad developed by bjp,central
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
Yeah better if they choose Kurnool over than Hyderabad. It would benefit and access all from Telangana till Kerala 😅
@KkranthiKkranthi
@KkranthiKkranthi Ай бұрын
అవసరం లేదు కావాలంటే మహారాష్ట్రలో పెట్టుకోండి
@chandureddy4398
@chandureddy4398 Жыл бұрын
చేస్తే తప్పేంటి?
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
Telangana ppl loose Hyd and move to Amaravati as refugees . 😅
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 Жыл бұрын
Make Amaravati as second capital Bcz abundent land,water,infra is available
@cavijaygk1886
@cavijaygk1886 Жыл бұрын
Sir u discussed only on political leader n political Power effect. Why don't you discuss what could be effects 2nd capital pros n cons for common people who stay in hyd n rest of ts
@nagarik2594
@nagarik2594 Жыл бұрын
We want hyderabad as Union Territory
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
Telangana ppl won't give up so easily as far as I knew. 🤗
@9985644104
@9985644104 Жыл бұрын
Nee ammani andari daggar ki pampu appudu alochistham
@salakulasampath5781
@salakulasampath5781 Жыл бұрын
సూపర్ sr, బీజేపీ చేసే మోసాలు చాలా బాగా చెప్పారు
@satyabookdepotdepot9151
@satyabookdepotdepot9151 Жыл бұрын
అదో బోగస్ స్టేట్మెంట్ అతని కొడుకు వేములవాడ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అతను గవర్నర్ రిటైర్డ్ అయినంక బీజేపీ ఆఫీస్ కి మెంబర్షిప్ తీసుకుంటామని పోయాడు కానీ అతను ఎవరు దేక ల్ ఆఫీసులో నేను కూడా ఉన్నాను అని ఒక స్టేట్మెంట్ పారేశాడు అతను కొడుకు ప్రతిమ మెడికల్ కాలేజీలో పని చేస్తున్నాడు కరీంనగర్ ఎం పీ ఐ హోమ్ మినిస్టర్ హలో అసిస్టెంట్ మినిస్టర్ గా వున్నాడు అతను కరీంనగర్ కి ఏం చేసిందో చెప్పండి
@SHIVA-zn1gx
@SHIVA-zn1gx Жыл бұрын
Yes.. Hyderabad should become 2 nd capital of india
@venkateshwararaob3089
@venkateshwararaob3089 Жыл бұрын
With respect
@sudershanreddy8732
@sudershanreddy8732 Жыл бұрын
Yes కావాలి
@chemalamudigurappachowdary3159
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
అలాగే చెయ్యండి.కానీ యూనియన్ టెరిటరీ చేసి మరీ.
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 Жыл бұрын
మొదటి అడుగు గా సుప్రీం కోర్టు బెంచి దక్షిణాది లో ఏర్పాటు చెయ్యాలి.
@shobhanbabu9428
@shobhanbabu9428 Жыл бұрын
మరో తుగ్లక్ చర్య
@sekharyalavarti4610
@sekharyalavarti4610 Жыл бұрын
ప్చ్ ! ఏం లాభం లేదు. అష్టా వక్ర విన్యాసాలు ఎన్ని చేసినా మోకాలి చిప్పలు కొట్టుకు పోవటమే మిగులుతుంది. "చదువు రాలేదు - దెబ్బలు తప్ప లేదు" ఆన్న సామెత గుర్తు చేసుకోవచ్చు.
@venkateshwararaob3089
@venkateshwararaob3089 Жыл бұрын
Nageshwar sir , if u see my comment what is wrong in making 2 capital
@VM15
@VM15 Жыл бұрын
ఎవ్వరూ బీజేపీ వాళ్లు ఎలా చెప్పాలే, మీట్ అన్ని కల్పించుకొని లేనిపోని సందేహాలు తీసుకురావడం లో కమ్యూనిస్టులు దిట్ట.
@ravindarkotagiri2469
@ravindarkotagiri2469 Жыл бұрын
BJP తన గొయి తానేతవ్వుకుంటుంది.
@ashwinikumar8525
@ashwinikumar8525 Жыл бұрын
Awwanivvandi
@skpatel433
@skpatel433 Жыл бұрын
Best place and safe place....is. AMARAVATI......so problem of farmers will be solved in andhra..and visakapatam...as capital.....so all political party problem will solved
@ramanamurthy5085
@ramanamurthy5085 Жыл бұрын
Enough is enough with mega cities and real estate business. Better select and build a new capital city and avoid over crowding. P. V. Ramana murthy .
@Midhunchowdary
@Midhunchowdary Жыл бұрын
Prof Nageshwar is against Amaravati but pro Hyderabad as state capital !! South will have equal importance like North if Hyderabad is capital Of India !!
@satyaniitd
@satyaniitd Жыл бұрын
BJP ki development lo cheppukovadaaniki em leka, prajallo devision thisukuravalani chestundhi. BJP lost all ethics with Wajpai, now only cheating they do.
@krishnamachariyadati5698
@krishnamachariyadati5698 Жыл бұрын
హైదరాబాద్ రెండవ రాజధాని చేస్తే నాగేశ్వర్ గారు చేసిన డిమాండ్స్ నెరవేరె అవకాశం ఉంది కదా!అంబేద్కర్ చెప్పిన ప్రతి విషయాన్ని రాజకీయ నాయకులు అయినా పరిశీలకులైన ఎవరికీ వారు సంకుచితంగా ఆలోచిస్తే సామాన్య ప్రజలు ఏమి చేయగలరు?😢
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao Жыл бұрын
ప్రొఫెసర్ గారూ ! ఇక్కడ పాయింట్ కేంద్రాన్ని వ్యతిరేకించడం కాదు గదా ? ఒకవేళ అటువంటి అభిప్రాయాల్ని గాలిలో వదలడం, అది కూడా వాళ్ళకు నచ్చినప్పుడు పదే పదే ఫ్లోట్ చెయ్యడం బదులు ఏదైనా స్టేజికి ప్రపోజల్ ని తీసుకెళ్ళారా ? అన్నది పాయింట్ ! అలా లేనప్పుడు పదే పదే గాలిలో బాణం వెయ్యడానికి వాళ్ళకున్న నైతిక హక్కు ఏమిటి ? ఏదైనా పార్టీకి గవర్నమెంటు లో ఉండడం అనే హక్కు లీగల్ గా ఐదు సంవత్సరాలే ! ఈ ఐదు సంవత్సరాలలోనే వాళ్ళ ఏక్ట్స్ ను నిరూపించు కోవాల్సిన ఉంటుంది ! కనీసం ప్రపోజల్ స్టేజికి చేర్చవలసి ఉంటుంది ! ఆలా కానప్పుడు సైలెంట్ అవ్వడం మరొక మార్గం ! అలా కాకుండా వాళ్ళకు తోచినప్పుడు లేచి దానిపై మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది కదా? నివాసితులు పదే పొందే అయోమయానికి గురి చెయ్యడమే అవుతుంది కదా ? ఇది పొలిటికల్ ఇస్యూ కాదు ! ఎంత మాత్రం కాకూడదు కూడా ! ఇది రాష్ట్ర ప్రజల భౌగోళిక, సాంస్కృతిక మరియు ఆర్థిక పరిస్థితులతో ముడి పడి ఉన్న అంశం ! అందుచేత పిటిషన్ కు అర్హమైనది అని నేను భావిస్తున్నాను ! 🙏
@veerrajusimhadri2058
@veerrajusimhadri2058 Жыл бұрын
Just like Delhi hyd will be ruled , hyd st govt will be spectaters
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao Жыл бұрын
@@veerrajusimhadri2058 అసలు వాళ్ళు భయపెడుతున్నారా ? లేక పొగపెడుతున్నారా ? లేక చిట్టచివరిగా దక్షిణాదిన వాళ్ళ ఆటలు కట్టు అయిపోతున్నాయన్న అక్కసుతో ఏదో ఒకటి మాట్లాడుతున్నారా ?
@malleshd4763
@malleshd4763 Жыл бұрын
Hyd 2nd capital aithe Telangana బికారి
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
Em పర్లేదు bro' మీరు మమమల్ని తరిమినా ... మా అమరావతి' లో ఆశ్రయం ఇస్తాము లే మీరు చేయా్సిందల్లా మా రాష్ట్రానికి తోడ్పడండి . 😅 Bonus గా Bandar Port access కూడా ఇస్తాము. మా ఆంధ్రా లో ఉత్తరాది కాలనీలు మాకు వద్దు.
@malleshd4763
@malleshd4763 Жыл бұрын
@@mbbharath2659 arey pichak miku ee feeling undi kabatte state విడిపోవాలని వచ్చింది
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
@@malleshd4763 wat feeling' caste feeling అనుకున్నావా కొంపతీసి ఉదారత భావం అంటే తెలుసా మీకు. 😌
@malleshd4763
@malleshd4763 Жыл бұрын
@@mbbharath2659 కులతత్వం,మతతత్వం,ప్రంతియత్తత్వం అన్ని discrimanation నే,అయిన మితోని discuss చేసేంత ఓపిక లేదు just leave it,మీలాంటి వారు యూట్యూబ్ కామెంట్ boxlo స్టార్ లుగా ఉన్నారు,మిమ్మల్ని ఎవడు తట్టుకోలేదు,అది మీకు మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం.i hope you understand .
@mbbharath2659
@mbbharath2659 Жыл бұрын
@@malleshd4763 మరి మామూలు విషయం కాదు. తట్టుకోలేరంతే ' ! ✌️ ఐనా నేను కలుపుకుంటూ నే ముందుకు పోతా 😇
@shashidarreddy1
@shashidarreddy1 Жыл бұрын
Delhi become more polluted City. With second capital Hyderabad become second polluted city after Delhi. Government should consider allowing only EV and cng vehicles in metropolitan cities. We should ban petrol and diesel vehicles in delhi, noida, mumbai, Hyderabad, Chennai, bangalore, hemdabd, Lucknow and Pune.
@rajasekhar3238
@rajasekhar3238 Жыл бұрын
BJP+BRS in TS📦, YCP+BJP in AP📦
@hameedma2829
@hameedma2829 10 ай бұрын
Telangana survival purely depends on the Hyderabad income, if it is union territory land order fully controlled by Central government ( Home Ministry) which leads to unsuccessful situation and good for the whole Telangana- Still rural Telangana needs to develop more compared to the our Telugu state , we don’t have the infrastructure to build the Good tier 2 cities to have some IT, Pharmaceutical, food processing industries. Delhi has the highest crime, population, pollution in world - same situation will be for Hyderabad for the political game of BJP.
@kandleanjaiah2529
@kandleanjaiah2529 Жыл бұрын
Idi congress ante samarthinchevaru
@rajadigreat
@rajadigreat Жыл бұрын
Yes make amaravati or kurnool as second capital of India
@rahhhuliyerindian
@rahhhuliyerindian Жыл бұрын
It will be second capital. Pressure from Andhra businesses lobbying
@ravindaryellambhatla4410
@ravindaryellambhatla4410 Жыл бұрын
బీజేపీ నిర్ణయాన్ని స్వాగతించాలి
@alaadinarayana7851
@alaadinarayana7851 Жыл бұрын
జగన్ గారిని కాపీ కొడుతూన్నారు
@KAvinash-lc9ou
@KAvinash-lc9ou Жыл бұрын
ఇది చర్చించలిసిన అంశం గాదు.ఎందు కంటే తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి,ఇది చెబితే జనాలు బీజేపీ కి ఓట్లు వేస్తారు అని ప్రచారం మొదలు పెట్టారు.బీజేపీ పాలన విఫలమైనప్పుడు దృష్టి మరలించడానికి ఒక ఎత్తుగడ. ఢిల్లీ లో క్రేజీవాల్ నీ పరిపలించకుండ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు.తెలంగాణ లో అందరూ ఏకమై బీజేపీ నీ వైటికేరించి ఒడించాలి.ఇది rss కుట్ర.
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Жыл бұрын
బిజెపి ఎప్పడు ఏదోఒక రాద్ధాంతం అరాచకం లేవదీయాలని కుట్ర చేస్తుంది దాని ఆటలు దక్షిణాది లో సాగవు
@thutizvijay
@thutizvijay Жыл бұрын
అధికారం కోసం మోడీ తాతా ఏమైనా చేస్తాడు,ఎంతకైనా తెగిస్తాడు. సోదరులారా బీజేపీ ని తరిమేయ్యాలి
@nageswarasarma3206
@nageswarasarma3206 Ай бұрын
IF Hyderabad becomes second capital, all other things will automatically come.
@nageswarasarma3206
@nageswarasarma3206 Жыл бұрын
If Central is eeally ibterwdted in Hindutwa, they should make Sanskrit compulsory. Maki g Hi di cimpilsory wi make north dominate more.
@sekharreddyraaginti2953
@sekharreddyraaginti2953 Жыл бұрын
We we get our South as separate country then only we will be happy
@user-vt8ii9zp9r
@user-vt8ii9zp9r Жыл бұрын
In such a case, Warangal can be made second capital for Telangana.
@unknown.m.e
@unknown.m.e Жыл бұрын
Just capital apudu AP and Telangana same position lo ki vasthae
@sensibleenergy
@sensibleenergy Жыл бұрын
గుజరాతీ పార్టీకి సౌత్ ఇండియా ఎప్పుడో తలుపులు మూసేసింది, ఇక్కడ పాగా వేసి ఎలాగైనా కంట్రోల్ చేయాలని ప్లాన్ ఏమో 😂
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН