Amaravati better but State government should take initiative
@phanikumar141752 минут бұрын
Amaravati
@pra3012Сағат бұрын
వినే వాడు ఉంటే ఎన్ని అయినా చెబుతారు
@atchuthasrinivaskilladi36412 сағат бұрын
పొల్యూషన్ రాజధాని హైద్రాబాద్
@ADITHYA369992 сағат бұрын
Reservations ఎప్పుడు రద్దు చేస్తారో? చేయగలడా?
@narayanamurthynyayapati25422 сағат бұрын
తమిళనాడు, బెంగళూరును రెండవ రాజధాని చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం సుమారు లచ్చ కోట్లు వెచ్చించవలసిన అవసరం వుంది. అదే అమరావతి రెండవ రాజధాని చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం లచ్చ కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం వుండదు. ప్రస్తుతం అమరావతి నీ కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఢిల్లీ మాదిరిగా అభివృద్ధి చేయవచ్చు. శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ లోకేష్ గారు బాగా ఆలోచించి ఏపీ నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.
@firstpostcommenter8078Сағат бұрын
True
@anjaneyulunimmagadda243Сағат бұрын
అమరావతి దేశ రెండో రాజధాని అయితే బాగుంటుంది దేశానికీ మధ్యలో వుంది నీరు, పవర్, ట్రైన్, బస్సు, విమాన కనెక్టివిటీ వుంది
@suzisreekar290637 минут бұрын
Good new city world class city of india
@prasadareddyvaddula196255 минут бұрын
Amaravathi is suitable 2nd capital to India 😅😅😅
@atchuthasrinivaskilladi36412 сағат бұрын
🌹🙏🌹
@mohanraom252Сағат бұрын
🌹🌹🙏🙏🌹🌹
@veeranjanayalumattupalli612535 минут бұрын
I already. Supposed some years back. .
@pallarao83830 минут бұрын
అమరావతి సముద్రతీరానికి చాలదగ్గర, పైగా అన్ని లూస్ సోయిలుతో కూడిన పంట పొలాలు, క్లైమేట్ కూడా బాగుండదు, కాబట్టి ఏవిధంగా చూసిన అమరావతి కరక్ట్ కాదు, రక్షణ పరంగా అస్సలు మంచిది కాదు సముద్రతీరం మంచిది కాదనే దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు, సో ఏ విధంగా చూసిన హైదరాబాద్ కానీ, హైదరాబాద్ కి 40 లేక 50 కిమKMs duramlo desa rajadhani anni vidhala safe, పైగా అది రాష్ట్రపతి సీతకాల విడిది, డ్ర్. బ్రదర్ అంబేద్కర్ సూచించిన అన్ని హంగులు వున్నా నగరం
@yugandharchiranji409Сағат бұрын
ఢిల్లీ మాదిరి కాలుశ్యమా
@avadhanulavenkatrao73042 сағат бұрын
Hyderabad is Nation's first preference.
@lapalingo761Сағат бұрын
Hyderabad... 👍
@vijaykumar-dn5yg55 минут бұрын
ప్రజలందరిని నీటిలో ముంచడానికా అమరావతి రెండోరాజధాని కావాలి
@Sur081136 минут бұрын
Em jokes vestarra babu ...adavi nakkalu😂
@jimmygp2121Сағат бұрын
Chamba rendo PM
@yesupadam2543Сағат бұрын
అదే జరిగితే ఆంధ్ర రాష్ట్రం కూడా వాతావరణ కాలుష్యానికి గురి అవ్వడం జరుగుతుంది.
@bhoomiahgoudmanthapuri4272Сағат бұрын
హైదరాబాద్ రెండో రాజధాని కంపల్సరీ కావాల్సిందే 100% చేయాల్సిందే 👍👍