Guruji ki పాదాలకు నమస్కారములు మీ ద్వారా సమాజహితం కొరకు మరిన్ని ప్రసంగాలు రావాలి
@chalapathiaouka6619 Жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా! నేటి సమాజం నిజ జీవితంలో రాజకీయ పరంగా నైతికంగా అనుసరించవలసిన సంప్రదాయ పద్ధతులు చక్కగా వివరించారు మీకు పాదాభివందనాలు🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
@Kurumanna-03411 ай бұрын
గురువు గారికి నమస్కారం చాలా మంచి సందేశం జైశ్రీరామ్
@professorprema.k.4179 Жыл бұрын
మీ వంటి గురువులను కలిగి ఉన్నడటం మా పూర్వ జన్మ అదృష్టం. భారత్ మాతకి జై
@yadagirimaheshwaram9 ай бұрын
ఒ0
@Helperforstudents7 ай бұрын
¹qqq¹q@@yadagirimaheshwaram
@tekurijayarama5844 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@bhavanidevi2788 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@VaradaSwarnalatha8 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు, మీరు చెప్పిన విషయాలు అన్నీ నిజం మేము తప్ప కుండా పాటిస్తూ, పిల్లలు ఆచరించేటటులుచెపుతాం ఓం వినాయకాయ నమః❤
@parnandilata5598 Жыл бұрын
ధన్యవాదములు 🙏సమాజం హితం కోరి మంచి మాటలు చెప్తున్నందుకు 🙏
@Doraemon-n5r8 ай бұрын
గురువు గారు మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు
@kilambisrinivas5995 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩
@srikanthbuthagaddala5108 Жыл бұрын
ఈ కార్యక్రమం మా పెద్దపల్లి కాలేజ్ గ్రౌండ్ లో గణపతి నవరాత్రుల రోజులో జరిగింది,, చాలా ధన్యవాదలు అప్లోడ్ చేసినందుకు 🙏🙏🙏🙏
JAI SRIRAM JAI SRIRAM Sri Narasimha Rao is PRIDE of TELUGU PEOPLE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narsingamgandla9366 ай бұрын
గురువు గారికి వందనములు. మీరు చెప్పే ప్రవచనములు. ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలా. ఉంటాయి
@KLaxmikanth-k2f3 ай бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పిన వీడియోలు చాలా బాగా ఉన్నాయి మీ మాటలు విని అందరూ మారాలి తోటి వారికి సహాయం చేయాలని ఆలోచన అందరికీ రావాలి సర్వేజనా సుఖినోభవంతు
@luckysrinivas7257 Жыл бұрын
I am Cristian but I like your speech sir
@shivashakti33 Жыл бұрын
🙏🏻 your forefathers converted, you aren't Christian but you are Bharatian 🙏🏻🙏🏻🙏🏻ఆమ్ నమః శివాయ
@Ramramram2023 Жыл бұрын
Yes religion doesn’t matter andi Manchi matalu evaru cheppina vinali Good very good sir
@saradapedapenki624111 ай бұрын
God bless you brother .
@dhasharatharao606010 ай бұрын
గురువుగారు ధన్యవాదములు
@ChalapathiraoTadiboyina-tf7ggАй бұрын
😊
@Ramramram2023 Жыл бұрын
Abbbbbaaaa entha goppa Pravachanam chepparu 🙏🙏🙏🙏
@pavanamarnath25235 ай бұрын
మీకు పాదాభివందనం గురు గారు. ఏమి చెప్పిన చాలా బాగా చెపుత్నారు. 🙏🙏🙏🙏
@manojkumarsandu9537 Жыл бұрын
Adbuthamayina Pravachanam manchi message lu echaru tq very much 5:31
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤❤❤❤
@sudhakarrbhayya3058 Жыл бұрын
నిజమే గురువుగారు , వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతుబందు డబ్బులు ప్రభుత్వాలు ఇచ్చినట్టు
@mnagavalli Жыл бұрын
Mee pravachanalu chala baguntai guruvu garu
@krishnabellala8737 Жыл бұрын
We are very lucky to listen to your voice as a contemporary.
@veenavani74538 ай бұрын
Mee amrutha vakyalu vinadam maa adrustam Guruvugaru 🙏🙏
@Surendartirukkovallur-xb8kg9 ай бұрын
verygood and facts. wonderful pravachanamulu.
@devendravarakala17058 ай бұрын
Naithika viluvalaku merugulu diddhe Mee Sri charanalaku sastaanga Namaskaramu Swamy...
@sankuruprasadarao4459 Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🌄🇮🎉💐👏💯🌻 ఓం నమః శివాయ నమోనమః🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌄🌻
@venkatashwarlukothakonda3007 Жыл бұрын
Guruji. Gariki. Namaskaramulu
@dhasharatharao606010 ай бұрын
గురువుగారికి పాదాభివందనములు
@raghavamadhavtanguturi47529 ай бұрын
Very intresting speech very power full words thank you so much guruvu garu 🙏🙏🙏🙏🙏 👌👌👌 💐💐💐
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🚩
@dronamrajurangamannar665 Жыл бұрын
Excelent and wonderful sir. Guruvu gariki guruvugare saati. And once again tq. Ayana speech yeanthabavuntundo matalalo cheppalemu. Ieppudunna samajaniki ietuvanti vyektulu chala avasaram. Tq guruvugaru. Guruvugariki na padabi vandanamulu sir
@sarathchandramnv3234 Жыл бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@jonywalker-ik7bj Жыл бұрын
Guruvu gariki padabivandanamulu🙏🎉.
@SivajiNimmala-vz5ih Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sekharg8804 Жыл бұрын
Guruvugarikipadabhivandanalu
@SundarVemula-t1j5 ай бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం గురువుగారు
@venkatramanamurthy67929 ай бұрын
తిండికి బట్టకు లేనివాడు నిజమైన పేదవాడు. ప్రస్తుతం అందరూ ప్రభుత్వ పథకాల పేదవాళ్ళే.
@Samrajyam-l1l11 ай бұрын
జై గురువు గారు న మస్కరం
@kilambisrinivas5995 Жыл бұрын
భారత్ మాతాకీ జై 🙏🚩
@gpushpavalli36508 ай бұрын
Very good information sir thanks a lot sir.
@nareshsalla250911 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏💐💐💯👌
@cooki4903 Жыл бұрын
🙏🇮🇳🙏💐Sir , true..... I lost my son, my relatives didn't turned up nd I serviced nd to the deaths i went nd done my duty,😢. .....🙏🙏
@VeniSriDamma20 күн бұрын
Guruuvu garu meeru cheppinnatte unnaru prajalu me matlathonyna marali guruvu garu
@laxmanreddymaddula3831 Жыл бұрын
🙏all topics super super Swamy 🙏🎉💐
@gantasalahema993110 ай бұрын
Manavathvam, daya,jali annitikante goppavi Sanathana dharmam cheppina vatiki annintiki thagina karanalu unnayi Avi thelusukokuda manam vatini patisthunnam, marikondaru avahelana chesthunnaru Guruvugariki namaskaram mana dharmanni manaku arthamayyela chepthunnaru
@kiranmayimedisetti334 Жыл бұрын
ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏
@happydj43209 ай бұрын
E prasangam ma peddapelli dhi😊...
@ramalakshmikamma3732 Жыл бұрын
Guruvu gariki padabhivandanalu🙏🙏🙏, e rojullo kuda chadastalu perigipothunnae
@brahmajirao8871 Жыл бұрын
Nice Speech. Useful for the Society. Thanks for the Organisers.
@@sudharani682ఆధార్, రేషన్, సబ్సిడీ, స్కీమ్, పెన్షన్, పాస్పోర్ట్ మొ వాటికి అన్నింటికీ ఖచ్చితంగా కావాలి అలా ఎవరి వ్యాపారం కోసమో మొత్తం 145 కోట్ల జనాల జేబుల కు చిల్లు పెట్టి దోచి పెడుతున్నారు, ఇంక మొబైల్ తీసుకోక చస్తారా...జీవితం కుదువ బెట్టి మరీ కొనేతట్టు చేశారు. దీన్ని బట్టి పేదలు కాదు అని నిర్ధారణ చేయడం సమంజసం కాదు. అది iPhone అయితే అయి వుండదు ఖచ్చితంగా ఏదో చైనా డమ్మీ మొబైల్ oppo, mi లాంటి వే 2nd హ్యాండ్, 3rd హ్యాండ్ వుంటాయి.
@dhasharatharao606010 ай бұрын
Guruvu garu namaskaramu
@PharmacistRadha-cx9hz Жыл бұрын
Guru garu ... chala manchi vishyani meru chesthu dani chala baga vivarincharu..... Samajam bhagupasuthundi me matalatho... gurubhyonamaha
@katyayanimahalakshmi3573 Жыл бұрын
OM NAMO BHAGAVATHE VASUDEVAYA🙏🙏🙏🙏
@sasikalamoorthy4212 Жыл бұрын
So well nyou speak Dir and Do Frank.. V v glad and Thankful to you sir..