madam మీరు చెప్పే స్టోరీస్ చాలా బాగున్నాయి... కథల్లో మంచి మలుపులు ఉన్నాయి...
@satyabhanunanduri3381 Жыл бұрын
Evaridaka vaste gani vari tappulu teliyavu Manushulu varu chesina tappulu kappi puccukodani edutivari meeda vestaru adi vari nijam varu chesina tappe edutivaru chestaru Ane apoha vari chetala,matala kanabadutundu Niggadeesi adtite chappaga javakaripotaru Katha manchi maluputo manchi mugimputa mugisindi Bagundi
@sukanyabhupathi97032 жыл бұрын
Story chaala baagundi,
@geethadola42672 жыл бұрын
Super story
@guntupallinavmi24772 жыл бұрын
Chala bagundi andi
@jagadambachulukubattulu45512 жыл бұрын
Super madam very nice
@guruprasad35862 жыл бұрын
Nice sotry
@ammukokkula36632 жыл бұрын
Barthaku cheppu tisi kottinattu avvindi👌
@krishnaprasadmynampati6342 жыл бұрын
కథ కట్టు కథలాఉంది.నేచురిలటీగా లేదు. మీ శ్రావ్యమైన కంఠద్వని బాగుంది
@vivekanandakumar96602 жыл бұрын
kzbin.info/www/bejne/o32pfYGYiMmJhK8
@thaliyakulaurmila61952 жыл бұрын
Story baagundi, Mee voice baagundi madam
@hariniakula22722 жыл бұрын
Super
@yogeswararaovinakollu90052 жыл бұрын
ఇది అవడానికి కథే అయినా, భర్త చేసిన దౌర్భాగ్యపు పనిని ఆమోదించి, ఆతనితో సంసారం చేయగలిగే విద్య లాంటి స్త్రీలు ఈ ప్రపంచంలో ఉంటారని అనుకోవచ్చా?
@himasrikoka64202 жыл бұрын
Story kabatti sardukupoimdi ledante inni rojulu aagutara vade veedu ani telisina next minute gontu nikki champestaru
@adilakshmi66832 жыл бұрын
AaaaaaaaaAAA
@venkataramayya70582 жыл бұрын
కందుకూరి సీతా మహాలక్ష్మి గారి " దాగని నిజం " హృదయ విదారకంగా ఉంది మృగాల లాగా ప్రవ తించే సహజ గుణము చక్కగా వర్ణించారు కథ సుఖాంతం అయింది రచయిత్రి నేర్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కీర్తి శేషు రాలైన ఆమె కథలు మరికొన్ని అందించండి అయ్యగారి వెంకట రామయ్య విశ్రాంత హెడ్మాస్టర్ రాజవరం ఆత్రేయపురం మండలం
@nagavallivenkat25412 жыл бұрын
చాలా బాగుందండి కదా
@nirmalavundurty70152 жыл бұрын
నా చిన్నప్పుడు ఒక మామ్మగారు ఉండేవారు.వాళ్ళ ఆయనగారు కట్టుకున్న భార్య పిల్లలకు ఏమీ ఇవ్వలేదు.ఉంచుకున్నదానికి దాని పిల్లలకు ఇల్లు కట్టి ఇచ్చాడు.వాళ్ళమ్మ చనిపోతే ఈవిడ ఆ పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసింది.
@vijayabhaktul31342 жыл бұрын
Streeni anubhavinchadaniki aa kulam addu radu.bharya patra ki matram rangu roopu,kulam,katnam Vidya anni avasarame.
@adapaveerabhadrarao39512 жыл бұрын
Excellent story.
@sandhyaram31042 жыл бұрын
P
@vivekanandakumar96602 жыл бұрын
🙏
@pljayaprada12722 жыл бұрын
Supar
@padmabadam85622 жыл бұрын
న్యాయం jariigindi
@suribabukaranam42602 жыл бұрын
Wonderful story 😂
@naredugayathri64542 жыл бұрын
Thalli aanna mata artham e kathalo vundhi
@naredugayathri64542 жыл бұрын
E lanti goppa thallulu vunta aadukunavallu vundaru
@kranthikumartentu3065 Жыл бұрын
Katha
@jenny00962 жыл бұрын
Society lo vunna nijanni chupinche story. Moral of story/society: different rules for men and women. Always injustice to women.