ఈ దేహమే దేవుని ఆలయం పరిశుద్ధ పరచుము దేవా (2) మహిమగల సంఘముగ సిద్దపడిన వదువుగ నీ ఎదుట నిలుచుటకు శక్తినియ్యుమా (2) నీఎదుట నిలుచుటకు కృపనీయుమా -(ఈ దేహమే) 1)పాపములో పుట్టిన నన్ను నీవు ఏర్పరచినావు (2) ఈ పాపి కోసం మహిమను విడచి భువికి ఏతెంచావు (2) సిలువలో ప్రాణం పెట్టావు రక్షణ భాగ్యము నాకిచ్చావు దయాదాక్షిణ్యములతో నన్ను ప్రధానము చేసికొన్నావు-(ఈ దేహమే) 2)శాశ్వతమైన నీ ప్రేమను నాపై చూపించినావు (2) సుందరుడా అతిమనోహరుడావై నీ ప్రేమను నాపై ధ్వజముగ నిలిపావు (2) నీవు నా ప్రియుడవు నీపైనే ఆనుకొనెదను నీ రాకతో నాజీవితం పరిపూర్ణత చెందును-(ఈ దేహమే)
@RibcaAnand3 ай бұрын
God bless you sister
@Keerthana5424 ай бұрын
God bless you sisters
@veronicajessyjohn27792 ай бұрын
kzbin.info/www/bejne/iavFkoV6rMSeidksi=cmz9djMqRxKxyK32 Original song link 👆
@rajglory71942 ай бұрын
God bless you sister🙏
@DilipKumar-db5ow4 ай бұрын
God bless you sister
@kattamurivenkatrao13954 ай бұрын
God bless you sisters 🙏🙏
@bathugudabachurch3 ай бұрын
God bless you sister garu chala adbutamuga padutunaru devudu meku todai nadipinchunu gaka🙏🙏🙏
@Bro.timothyVadithe-zd8id4 ай бұрын
Ee patanu batti prabhuvuku sthotram lirics please
@KumarVadiyamgadu4 ай бұрын
God bless you sisters🙏🙏
@PadmavatiKampl2 ай бұрын
God❤blessyou.sister👏👏
@johnsonchristopher31654 ай бұрын
God bless you my precious sister's
@johnsonchristopher31652 ай бұрын
God bless you my dear precious sister's 🙏🙏🙏
@branhamofficial3 ай бұрын
Always praise God in the name of lord jesus Christ 🙏🏻🙏🏻
@dhanrajgattugattu17892 ай бұрын
❤Praise the lord🙏🏼🙏🏼🙏🏼
@madakammohan30734 ай бұрын
ఈ పాటను కామెంట్స్ లో పెట్టండి అక్కగారు
@IsaacChinnagalla22 күн бұрын
Lord.... Bless this innocent sisters, this message is love and we are the tabernacles of that love.