పాన్ పరాక్, విపరీతమైన వయోలెన్స్ సినిమాలకంటే ఇలాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను చూడండి Jai Global Star Ram Charan ❤
@gaylerockzz52632 сағат бұрын
Chuduru borther allu arjun craze veru
@VenkatasubayyaRoyal3 сағат бұрын
గేమ్ చేంజ్ రు బ్లాక్ బస్టర్ సూపర్ కొడుతుంది
@RameshbabuKakiСағат бұрын
Asalu kuda oka vaddu undalo brother koina cenemani hit ani cheppu kovatam deniki
@RameshbabuKakiСағат бұрын
Movie chala borr
@md.fairozbasha12533 сағат бұрын
IAS ఆఫీసర్ క్యారెక్టర్ లో రాంచరణ్ యాక్టింగ్ సూపర్ 👌❤ ప్రతీసారి ఓవర్ హైప్ & రియాలిటికి దూరంగా ఉండే మూవీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా సమాజానికి కొంచెం పనికి వచ్చే సినిమాలు రావాలి
@mudilinarayanarao48563 сағат бұрын
సినిమా యావరేజ్ గా వున్నా కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఇంతవరకు ఆ యాక్టర్ చేయలేదు నాకు అప్పన్న యాక్టింగ్ అంటే చాలా ఇష్టం
@shivakumarimmadishetti31112 сағат бұрын
నేను మెగా అభిమానిగా చెప్తున్న.RC అన్న గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ ఆఫ్ యావరేజ్ గా ఉంది.కానీ సెకండ్ ఆఫ్ మాత్రం కేక..సెకండ్ ఆఫ్ లో రాంచరణ్ యాక్టింగ్ సింప్లీ సూపర్బ్..ఓవరాల్ గా ఫిల్మ్ నాకు నచ్చింది..
@R.Naidu9994 сағат бұрын
సినిమా బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది కొంతమంది రాజకీయంగా కావాలనే బాగా లేదంటున్నారు. యూట్యూబ్ నెగిటివ్ కామెంట్స్ చేసిన సంక్రాంతి బ్లాక్ బస్టర్
@alliswell12724 сағат бұрын
😂😂😂😂
@sriganeshprinters36342 сағат бұрын
Naku nedra vasthyi mayamu ayaindi interval movie super
@Dr.Bujjithalli2 сағат бұрын
నిజాలు చేదుగా ఉంటాయి, సినిమా పోయింది అన్న
@bayyaravi7832 сағат бұрын
ఇప్పుడే సినిమా చూసా అన్న మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్, చరణ్ అన్న యాక్టింగ్ మాత్రం గాడ్ లెవెల్ పార్ఫార్మన్స్ అప్పన్న క్యారక్టర్ మాత్రం చూస్తున్నపుడు కన్నీళ్ళు వచ్చాయి....సినిమా చాలా బాగుంది.....honestly..
@R.Naidu9992 сағат бұрын
@@Dr.Bujjithalli సినిమా చూసిన తర్వాత కామెంట్ పెట్టు
@VasuSreenu-v1b2 сағат бұрын
శంకర్ గారిని విమర్శించే అర్హత మనకు లేదు. ఇప్పుడున్న కుర్రాళ్ళకి శంకర్ డైరెక్షన్ అతను డైరెక్షన్ వేరే లెవెల్ గా ఉంటది. అతని ఏ సినిమా తీసిన మొదటి రెండు. సినిమా బాగోలేదని టాకీస్ తర్వాత నుంచి బాగుంటుంది
@satishmongam13334 сағат бұрын
It's a kind hearted movie from a Kind Hearted Person RC✊
@srinivasbonela526156 минут бұрын
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ❤❤❤ ఎవడు నెగిటివ్ కామెంట్స్ చేసిన మెగా సునామీ ముందు అవన్నీ కొట్టుకుపోతాయి❤❤❤
@ssss-hc1sw4 сағат бұрын
ఇండస్ట్రలో ఇటువంటి మూవీ రాలేదు అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మూవీ రాదు అని చెపుతున్నారు కలెక్షన్లు కూడా ఊహకు అందడం లేదు అని చెపుతున్నారు ట్రేడ్ పండితులు
@rajeshkatika873 сағат бұрын
2025 the best movie..🧐😉
@navurikarunakumar13383 сағат бұрын
కథ రాసింది ఎవరో కూడా తెలియకుండా రివ్యూ చూస్తున్నావ్ అంటే నువ్వు గ్రేట్ బాసు సూపర్ సూపర్ గ్రేట్
@JaiHanuman-b6h4 сағат бұрын
Movie Challa Bagundi Ramcharan Swag and performance Next level Nijam chepalante College looks lo Handsome ga vunaru and Movie lo anni Amsalu vunai perfect meal for Sankranti ❤❤
@anilsrinivas43434 сағат бұрын
Movie Block Busters 👍💐👌
@Nihacreativity55 минут бұрын
Movie Excellent.....RC ante andharivadu Smugler gani la Kondharu vadu kaadhu....Family motham enjoy chese movie Game changer...
@AnilAnil-gh1fo4 сағат бұрын
జై జనసేన ✊✊✊ జై పవనిజం ✊✊✊♥️♥️♥️♥️♥️
@khadarvalli74993 сағат бұрын
మూవీ చాలా బాగుంది అన్న వేరే ఫ్యాన్స్ వాళ్ళు నెగటివ్ చేసి మాట్లాడుతున్నారు అంతే
@baburaonelli87394 сағат бұрын
Movie super 👍👍👍
@thimappathimappa20094 сағат бұрын
అన్న ఎవడు ఎన్ని కారు కోతులు కోసినా గేమ్ చేంజింగ్ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు కొంతమంది నా కొడుకులు మేకప్ ఫ్యామిలీ అంటే కక్ష నాకొడుకులకి ఉచ్చ పోసుకుంటున్నారు నా కొడుకులు ఆ మాత్రం భయం ఉండాలి మెగా ఫ్యామిలీ భయం అంటే ఎందుకంటే రాంచరణ్ యాక్టింగ్ చేశారుగా ఎందుకంటే వాళ్ళు హీరో పడిపోతాడు అని అంత ఇస్తున్నారు జై రామ్ చరణ్ చేయ్ మీద ఫ్యామిలీ 🦁💪
@teja-r7s4 сағат бұрын
మూవీ సుపర్ 🔥🔥🔥👌
@dharmareddy74254 сағат бұрын
చాలా బాగుంది భయ్యా నేను ఇప్పుడే చూసి వచ్చాను దుబాయ్ లో
@RampRockstar4 сағат бұрын
Black buster bro
@muthyalacharan37624 сағат бұрын
జై జనసేన జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్
@MaheshVadla-r9y4 сағат бұрын
😢 chala baagundhi movie 🎉🎉
@SrinivasValluri-q2x3 сағат бұрын
Ram charan 2nd half next level blockbuster acting appanna role awsome
@GopinathGopinath-cz7ow4 сағат бұрын
Bro family audience will enjoy this movie and Shankar come back🎉🎉🎉🎉❤❤❤❤🔥🔥🔥 but for me it will be Hit 🔥🔥🔥🔥🔥
@gvcworld47253 сағат бұрын
Wow super 🎯❤❤Iam Unpredictable 🎉 Global film 🎥🤙🍿 Game Changer global Star ✨💫❤❤😊
@srinivasakula54774 сағат бұрын
💛జై ❤️చరణ్ 💛🌷🌷🌷
@ashokkurada57114 сағат бұрын
Movie chala bagundi anna...kontha mandi vedhavalu baledu antunnaru...🎉 movie chala bagundi 🎉🎉
@RameshbabuKakiСағат бұрын
Abba cha
@RAMANJI999374 сағат бұрын
Yes 💯 నిజం అన్న
@bramana25883 сағат бұрын
సినిమా బాగుంది సార్
@RongaliTharun-e4e4 сағат бұрын
Jai Ram charan 🥵🔥🤙
@srinuvenkateswarao17062 сағат бұрын
దాసరి అజ్ఞాన గాడు అప్పుడే వచ్చేసాడు అన్న
@kirane59112 сағат бұрын
Ram Charan action and sj surya action is superb
@VijayKumar-dp3bk4 сағат бұрын
Very very nice movie Ramcharan 🎉🎉
@SheripallyBhanuprasad4 сағат бұрын
Jai charan❤
@sk.khaleelsaida3715Сағат бұрын
Movie bagundi nd naku second half chala bagundi nd charan acting superb
@rajb77674 сағат бұрын
Movie too good 🎉🎉
@reddyprasad174427 минут бұрын
Cinema chala Bagundhi,,,small mistake cinema ఐపోతుంది అనగా 20 minutes ముందు 15 minutes konchem సాగదీసినట్టు ఉంది,, రేమైనింగ్ అంతా సూపర్బ్ ❤❤❤
@AchuriPurna4 сағат бұрын
జే ఆర్ సి జై జై రామ్
@drraor88843 сағат бұрын
The movie is a super super hit, so the entire family will go and watch the movie
@KrishanaB-w6m4 сағат бұрын
Nekosam yevaru wait cheyyadam ledhu
@MohammadSharief-j7c3 сағат бұрын
e madya kalam lo enta pure cinemani nenu cudaledu bro......cinema suprrrr hit......
@yerrabhagabano6 минут бұрын
సోషల్ మేసేజ్ ఉంది,ఎలక్షన్ వ్యవస్థ గురించి బాగా చూపించారు.. ఎక్కడ బోర్ అనిపించదు.యాక్టింగ్ కి చాలా అవార్డు లు వస్తాయి....ఫైనాలి మూవీ చాలా బాగుంది
@lankavenkatasatyanarayana56713 сағат бұрын
ఈ సినిమా ప్లాప్ ఎలా అవుతుంది వెనుక మెగా ఫ్యామిలీ ఉంది జనసేన ఉంది టీడీపీ ఉంది ఇంకా చాలామంది ఉన్నారులే పాటలు,ఫైట్స్,హీరో,విలన్ ఇతర నటులు ఎలా చేశారు అన్నది కాదు సినిమా చూసే వాళ్లకు నచ్చిందా, లేదా అనేది ముఖ్యం తోటల్ గా సినిమా నిరాశ.పర్చింది
@renvaproperty94214 сағат бұрын
Nee hadavidi tappa ami ledu😂😂😂 theatre antha khali😂😂😂😂
@makutaenterprises99053 сағат бұрын
So Mega fans andaru Theatre lo unna anni empty seats purchase chesi 1000crs gross chestara etla🎉
@madhumadhav99874 сағат бұрын
Screenplay బాగోలేకుండ సినిమా ఎలా బాగుంటంధన్న కాసింత చెప్పరాదు 😊😊
Iloveyou charan thammudu super mee prathi videolu chusthuntam
@SiriShiva-y2n3 сағат бұрын
Movie super🎉
@bankurukrishna79544 сағат бұрын
అన్న సినిమాను చాలా ధనం ఖర్చును పెట్టి తీశారు కాబట్టి అందరూ చూడండి..అన్ని మూవీస్ చూడండి చాలా ఖర్చులు పెడుతున్నారు అన్నీ మూవీస్ చూడండి
@chinnamudiraj41543 сағат бұрын
Ndhuk chudali manaku em ana piki istunaraaa
@Sake_narayana_swami3 сағат бұрын
5000 kotlu పెట్టి cinima teestaru 5000 ticket pedataru veltara 400 ticket unte 1600+200+parking Ante minimum 2000 Ee amount naaku One week sarukulu oe rice packet vastundi Anduke neenu movizs choodadam manesanu Cinimaku కావలసింది Manchi కథ 500 కోట్లు avasaram ledu
@balajibejagum71944 сағат бұрын
Dec 2024 pushpa 2 disaster 😂😂
@lalalajapatirai2 сағат бұрын
frustate avvaku bro
@GoduguTv28 минут бұрын
Extraordinary movie and extraordinary performance.
@Rc16.1748 минут бұрын
Blockbuster movie 🎥🍿
@ashokkurada57114 сағат бұрын
Overall ga movie 🎉🎉🎉🎉
@KrisM-uu5hr4 сағат бұрын
Super duper Hit❤❤❤❤❤
@RameshbabuKakiСағат бұрын
Abba cha
@raavis49424 сағат бұрын
Movie excellent bro ❤🎉❤
@karthikredddy174 сағат бұрын
Em cinema chusav ra swami nuvvu ni sodilo review
@RameshKumar-g3e3k10 минут бұрын
Jai global Star super super ❤
@vemurimahesh55123 сағат бұрын
Movie fask ..ani Chepina waste. don't expect too much and go for movie .one time watch or in ott..
@renvaproperty94214 сағат бұрын
Ekkada hadavidira ayya😂😂😂😂😂😂
@nageshkumar17213 сағат бұрын
Movie bagundi...kakapothe variety ledu anthe
@koteswararaoyadavalli20804 сағат бұрын
Super bro🎉❤
@NarendraNani-nb2xl3 сағат бұрын
😂😂😂😂 అటర్ flop
@ApparaoMasabathula3 сағат бұрын
Cinema super Anna
@pulitechnology5045Сағат бұрын
Game changer block blaster movie 4000 cr పక్క
@ramudharmavaram26723 сағат бұрын
Cinema andariki ardam aindi ra nayana nuv inka lagaku😅😅
@shivugowda452 сағат бұрын
Bro nuvvu tappa enka evara bagundi antaledu 😅
@harshagreat2598Сағат бұрын
Appanna Role lo Ram Charan Acting Chiranjeevini Minchipoyadu
@vamsiking45912 сағат бұрын
Bomma block buster❤❤❤
@g.v.sudhakar76064 сағат бұрын
Super movie brother Gutkha Ammukuni movie kana super unadi
@rajkumarkumar4813 сағат бұрын
Super anna🎉
@RamamurthyP-w8t2 сағат бұрын
ఎంత పంపు గట్టిగా కొట్టిన సినిమా మాత్రం దొబ్బింది
@kavali.balraj39362 сағат бұрын
మూవీ బ్లాక్ బాస్టర్
@sunilrao13473 сағат бұрын
ఈ సినిమా elections ముందు రావలసిన సినిమా .
@RajasekharN-g9k4 сағат бұрын
సినిమా అసలు బాగా లేదన్న
@sigatapumuralikrishna23792 сағат бұрын
Wow super super exlant movie 💯
@jagathrana20033 сағат бұрын
Movie is owsm brother big fan from nepal 🫰🏿✅
@gopaiah47173 сағат бұрын
నాకు సినిమా నచ్చలేదు
@sammetasharath67003 сағат бұрын
Enta fan ita matram enta savadengaku me mega family bajana appu ra babu..... Waste movie anna negam ga
@123pulli4 сағат бұрын
Block buster ❤❤
@BavayyaUsenbi3 сағат бұрын
Story evaru rasaro kuda niku teliyadu nuv kuda movie revew chepthunnavu chusava 😅😅😅😅😅😅 enduku bro meeku ivanni poyi pani chusuko movie rotin rottakottudu movie daanni cover cheyadaniki vachhinattu unnav time vest
@abhilash67294 сағат бұрын
Ipoendi inkem undi paduko inka inni rojulu movie ni lepi lepi alasipointavv eppudu nuvu em chesina sahina pamu levadu😂😂😂😂
@Noname-d9g9l3 сағат бұрын
Movie super vundhii smugglers vunna cinemalu matram hit chestaru true ga vynde cinemalanu futt antaru em manushulu ra babu 😂😂😂
@Dr.Bujjithalli2 сағат бұрын
@@Noname-d9g9l next OG kooda oka mafia don movie bro కొంచెం jagartha లేకుంటే మళ్ళీ అల్లు ఫ్యాన్స్ ఇసుకుంటారు