మీ రివ్యూ బాగుంది, మద్య మద్య లొ మీ నవ్వు చాలా బాగుంది.
@satyanarayanakopisyti97843 ай бұрын
వెహికల్ చాలా బాగుంటుంది. ఎందుకని అంటే నేను ఆల్రెడీ తిప్పుతున్నాను. కానీ సమస్య ఏమిటంటే స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండడం లేదు. సర్వీస్ సెంటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నాణ్యమైన సర్వీస్ సెంటర్స్ పెద్ద సిటీస్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్కడ కూడా స్పేర్ పార్ట్స్ సమస్య ఉంది. రైట్ సైడ్ రేర్ వీల్ క్యాప్ తరచూ ఊడిపోతుంది ఇప్పటికి మూడు మార్చాను. వాహనం మాత్రం అద్భుతం
@SangadisrinuSrinu3 ай бұрын
నిజమే స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండదు.
@bethamacharlarambabu88292 ай бұрын
మైలేజ్ ఎంత వస్తుంది
@sivasankarmuddala35563 ай бұрын
అతి తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులర్ అయినందుకు శుభాకాంక్షలు మేడం గారు. ఒకసారి మీ వీడియో చూశాను మీరు చెప్పే విధానం బాగా నచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేశాను. సాధారణంగా లేడీస్ కి కార్ల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మీకు ఎందుకు అండి అంత ఇంట్రెస్ట్?
@saisunny-in8po4 күн бұрын
Your explanation is good medam
@angaraprasad49102 ай бұрын
వెహికల్ ఎలా ఉందో తెలియదు కానీ రేకు డబ్బులు కూడా బంగారం అని చెప్పే టాలెంట్ మీ దగ్గర ఉంది
@jammalamadugupillodu3 ай бұрын
Super akka...thanks...e vehicle family trip ki Baga use authadi...❤
@sharifnaveen77093 ай бұрын
Madam you explain the things in the vehicle very well keep it up. Wishing you all the best.
@SangadisrinuSrinu3 ай бұрын
వెహికల్ చాలా బాగుంది కానీ ఫోర్స్ వాళ్ళు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండవు. డీలర్స్ సరిగా వర్క్ షాప్ ని మెయింటినెన్స్ చేయరు. వెహికల్ మాత్రం బాగుంటుంది.
@roopeshlloydpratapyerragun82623 ай бұрын
Super "homely", review. .... Beautiful😍✨❤
@perisuryavenkatasubrahmany57733 ай бұрын
Excellent vehicle ❤ Very good review & explanation 🎉❤
@srinivas95483 ай бұрын
🎉GOOD COVERAGE🎉
@prithviraj47943 ай бұрын
Life Advice:- always be the best person you can be. Be kind even when you are tired. Be understanding even when you are angry. Do more than you are asked and don't ask for anything in return. Don't silently expect anything either. listen when someone talks to you and really listen too, stop just thinking of how you will reply tell people that you love them and that you appreciate them. Go out of your way to do things for people be the greatest person you can possible be and when you mess up, makeup for it in the next moment or minute of day one thing you should never do never spend your time trying to prove to anybody that you are great your actions will speak for themselves and we only have limited time on this earth don't waste your valuable time my dear sweet friend because time is money time is very important that anything time is very very valuable thing in this earth if someone doesn't see your light don't worry about it like moths, good people are attracted to flame and to light and they will come. May God bless you and your family members. Always I wish God's blessing should be there on yourself as well as on your family members too!😊😊😊
@motuanuradha56613 ай бұрын
Thank you so much andi 🙏
@NageshMohiddinSheikh3 ай бұрын
Motor homeలాగ మార్చడానికి చాలా బాగుంటుంది
@Shiva-pq6bp2 ай бұрын
Pls add Pricing details to the videos. Atleast the cost of the base variant and the top variant such as starting from Rs. 14.50L to 22.5L.
@srinivasnaidu51593 ай бұрын
మీరు చెప్పిన కంటెంట్ కంటే నిండైన తెలుగుదనం, చీర కట్టు అద్భుతం అమ్మా..
@maheshpobaku5663 ай бұрын
Nicely x'plained mam...& good carrying vehicle but may b can face Parking space & city driving @ Bumper to Bumper.....Guys who own it may own a huge Land to park😂...
@ravichidura79793 ай бұрын
ఇంత పెద్ద veicle కీ Millage మాత్రం సూపర్ 11 km
@penmatsasatyavenkatasubbar52202 ай бұрын
Nice madam
@GuduruS3 ай бұрын
Mention the price of 3 varients
@suribabu72283 ай бұрын
Nice 👍👍👍👍👍👍👍👍
@paulj83123 ай бұрын
Fabulous maam🇦🇺
@pasunurikotesh22203 ай бұрын
Pspk fan
@sharifnaveen77093 ай бұрын
What is the fuel tank capacity.
@sannythinkzyt81563 ай бұрын
45 Lakhs Lo Manchi Bus He Vasthadhi kadha akka 😮
@gopibakkuri3 ай бұрын
Milage entha estadi
@harinathaharinatha70663 ай бұрын
Super 👌
@pechettiravikumar35053 ай бұрын
Madam 3325 లీటర్స్ అని చెప్పారు కరెక్ట్ నా అది ఐ థింక్ 330 లీటర్స్ అనుకుంట
@drrameshmydala56282 ай бұрын
ఈ వెహికల్ ని modify చేసే వాళ్లు ఎక్కడ ఉన్నారు మేడమ్ ??
@NunnaPosirao3 ай бұрын
Fuel capacity wrong chepparu
@sivakumark5203 ай бұрын
Madam 9 seater force review please ...?
@Vautomobiles3 ай бұрын
I will try andi
@GopalGopal-k6n3 ай бұрын
మేడం మీరు హీరోయిన్ లా ఉన్నారు జీను టీ షర్ట్ వేసుకుని చెప్పండి మేడం చాలా బాగుంటారు మీరు
@venkatsanku94623 ай бұрын
Orey niku Ela ra hero
@RK-lp8qb3 ай бұрын
😂@@venkatsanku9462
@shiva33623 ай бұрын
ఆకారకి ముసలి దాని కూడా వద్దలేటలేదు కదా రా అంత కరువు లో వున్నావు ఏంటీ 😂😂😂
@balaraghvendra40493 ай бұрын
Proud of my wife
@maheshsangani53742 ай бұрын
Evadra nuvvu l Ke bal
@shyamyadav1793 ай бұрын
Meku experience unda enni years meru travel csru nuvu auto ayna drive cstva m telvndi endkuku cptunv
@satishdatabrick95682 ай бұрын
Luggage pettukodanki space ekkuva ga ledhu
@manikantavasuyalamarthi60903 ай бұрын
Price
@gangadharpatri75803 ай бұрын
Price cheppaledu
@balaraghvendra40493 ай бұрын
I'm proud of you my wife
@sureshgty38693 ай бұрын
What is the cost of ThiS vehicle
@bhnb690428 күн бұрын
Edisavu le back seat story... covering
@bethamacharlarambabu88292 ай бұрын
మైలేజ్ ఎంత వస్తుంది
@GunturBullodu3 ай бұрын
Nose ki emindi
@Life-o6f3 ай бұрын
Ohh pavala fan
@9985092103 ай бұрын
Ippudu meeru kuda celebrity lane vunnaru
@shyamyadav1793 ай бұрын
Don't buy wheels fail vehicle fail
@sweetsongsathish43203 ай бұрын
You smar
@shyamyadav1793 ай бұрын
Medam meku vehicle gurinhi telsa enni vehicles drive csru meru
@Mkk123843 ай бұрын
Fuel ⛽ tank size shock please can you check once 😂😂😂