ముందుగా మీ కుటుంబంలో అందరికి దీపావళి శుభాకాంక్షలు గారెలు చేసే విధానాన్ని చాలా సులభం గా చూ ఇంచారు అందుకు ధన్యవాదాలు నేను మీరు చేసిన విదంగా ఈ పండుగకు చేస్తాను విజయ గారు మీ పాప మాటలు స్వీట్ గా ఉన్నాయి
@SakhiDiaries3 жыл бұрын
థాంక్యూ సో మచ్ సార్ అన్న గారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి
@yagnavajhalasudhakararao91113 жыл бұрын
హలో! విజయ!మీ కుటుంబ సభ్యులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు! బూరెలు రాయల సీమ గారెలు చక్కగా చేసి చూపించావు.చాలా బాగా వచ్చాయి.చూస్తుంటే తీసి నోట్లో వేసుకుందాం అన్పిస్తోంది.నీ చేతిలో ఏదో మహిమ వుంది.ప్రతి పని ఒక తీరుగా చక్కగా వుంటుంది.అందుకే నా అభిమాన కూతురువైనావు.....ఓకే...బై... శ్రీమతి సుధాకర్
@SakhiDiaries3 жыл бұрын
నమస్తే శ్రీమతి సుధాకర్ గారు.మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి☺️మీరు నన్ను మీ ప్రియమైన కూతురుగా భావిస్తున్నందుకు🙏♥️
@nagaman53732 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేము కూడా try చేస్తాను,,, water tho problem naaku chala👋👋👋👋
@SakhiDiaries2 жыл бұрын
Thankyou so much nagamani garu ❤️👍
@sridevis3407 Жыл бұрын
Chalabaga chesaru
@vardhanammajayanthi84553 жыл бұрын
వీటిని మేము అప్పాలు అంటాము. బూరెలు అంటే పూర్ణం తో చేస్తాము. మీరు చేస్తున్నంత సేపు గారెలు అన్నారు. చాలా కన్ఫ్యూజ్ చేసారండి.
@bhavanisrinath7619 Жыл бұрын
Yes veetini appalu antamu boorelu ,gaarelu kaadu
@sruveera1327Ай бұрын
Meeru confuse ithe avaru em chestaru telusukondi akkada em antaro veetini telanganalo veetini gaarelu ani antaru
Superga vachayandi... Me video chusi chesanu.. Thankyou
@SakhiDiaries25 күн бұрын
Thank you thank you so much maa
@kalyanikambhaluri77523 жыл бұрын
కానీ, మీ పోస్ట్స్ కు మెల్లగా అడిక్ట్ అయిపోతున్నాము. తెలిసినవే అయినా, మీ తీరైన పొందికకు చూడాలనిపిస్తుంది.👏🎁 మీ అత్తగారు నాకు చాలా ఇష్టం. ఆవిడను కలుపుకుంటూ మీరు వీడియోలు చెయ్యడం ఇంకా ఇష్టం. May God bless you & your family. 🙏 Happy Deepawali in advance. 💐🎁
Hello God bless you Meeru itoms కావాలంటే పంపిస్తారా I mean henna powder గారెలు వత్తులు అలాంటివి Please let me know
@pushpalathasepuri7258 Жыл бұрын
Nomulaku mananana Vallu chesevaru Eppudu chustunnanu Must try chesta andi Manana valladi kuda Nandyala
@saranyachowdary82893 жыл бұрын
Me atta kodalla relationship is awesome
@mammumamatha-kv6du2 жыл бұрын
Akka chala thanks akka maa paapakivi chaala istam nenu try chesta.. love u akkaa
@SakhiDiaries2 жыл бұрын
Thankyou mamatha garu ♥️🙏
@mammumamatha-kv6du2 жыл бұрын
@@SakhiDiaries 😍😍🙏🏻🙏🏻🙏🏻❤❤❤
@sariputisujitha9393 Жыл бұрын
Akka kandipapputho purnan ela cheskovalo chupinchandi
@kavithaaila9156Ай бұрын
Kobbaraveste baguntai
@karunaraokanumolu80483 жыл бұрын
Me conversation baguntundi, Explain kuda baguntundamma. Peddavaru me Attamma gariki Namaskarum 🙏🙏
@chagararadha92902 жыл бұрын
Hi akka nise video 👌🏽👌🏽👌🏽🌹
@tulasisowjanya83862 жыл бұрын
Vijiya garu mee videos annichustunna chala opika meeku,chala clear ga cheptaru adina subject,meeru cheptuntee vinali anipistundi,mee pani anta sradda vinayam tho untayee,wish u all the best for more 📹
@mammumamatha-kv6du2 жыл бұрын
Mi pillalu lucky meru baga chesi pedataru
@hasiniyasmitha74502 жыл бұрын
New racepi chupincharu super gasalu oil loki rakunda undadaniki esari water tho light ga thadipi gare ki addandi nenu akkado vinnanu tnq sister
@SakhiDiaries2 жыл бұрын
Okay andi hasini garu ❤️👍
@padmajasingaraju74213 жыл бұрын
super burelu.edi cheppina chitikelo chesela cheppadam meeku vennato pettina Vidya.cheppevidhanam very nice meelage me vanta adurs
@SakhiDiaries3 жыл бұрын
thankyou padmaja garu ❤
@vindhyavanisatyasri53923 жыл бұрын
Gasalu nune lo ki chala vachai kadani alaa raakundaa pindi lo kalipi cheyyocha andi
@SakhiDiaries3 жыл бұрын
Ala kuda cheyochu andi
@vindhyavanisatyasri53923 жыл бұрын
@@SakhiDiaries ok , tq andi
@kondururoja961Ай бұрын
Nenu e roju chesi cheputhanu
@kakumanukishore83073 жыл бұрын
TQ and maaku nomulu ki cheyyali Andi naaku kudaraka ghodhumapindi tho chestha eesari ela try chestha Uma Kishore Guntur
@SakhiDiaries3 жыл бұрын
Okay uma garu, try chesi ela vachindo comment pettandi ☺️
ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టామని అన్నారు కదండీ పల్లవి గారు పిండి బాగా పిసికి మల్ల ఒక్కసారి అలాగా చేయండి ఒకవేళ పిండి గట్టిగా అయితే కొంచెం ఒక్క చుక్క పాల చుక్క వేసుకొని బాగా పిసికి మీరు నూనెలో వేసి కాల్చుకోండి అప్పుడు బాగా పొంగుతాయండి పూర్తి పల్చగా లేకుండా పూర్తి మందంగా లేకుండా మీడియం సైజుగా చేసుకుని కలుసుకోండి
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ఒక్కొక్కసారి నువ్వులు ఒక్కొక్కసారి గసాలు అలాగ వేస్తూ ఉంటాము
@raziafathima5868 Жыл бұрын
Happy dipawali vijayagaru and family
@ushakulkarni6069 Жыл бұрын
Chala Baga chupincharu
@kavithanandyala13083 жыл бұрын
Hai madam chala baga chesaru.mede a ooru akka.memu kuda ma nanna amma nu jege antamu.
@karedivya25163 жыл бұрын
Hi andi garelapaina em posaru
@molugusujatha44082 ай бұрын
Memu burelu ani antamu😋😍
@spavani25263 жыл бұрын
Chalabaga cheparandi
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Pavani garu
@subhashinimadamanchi63102 жыл бұрын
అక్క నేను try చేసాను,చాలా బాగా వచ్చాయి,tnk you akka,nice recipe
@SakhiDiaries2 жыл бұрын
Thankyou so much subhashini garu ♥️🙏
@premassmartbalconygardenpr26292 жыл бұрын
Delesious Food.....We like this.... This is Andha famous Sweet....
@pabbisettypadmachinnayya50272 жыл бұрын
Madam videos all super iam following your views thank you very much please tell me bath room liquid also
@SakhiDiaries2 жыл бұрын
మొండి జిడ్డునైనా వదిలించగలిగే All-in-one liquid🏘️వెతికి పట్టుకోవడానికి బొద్దింకలు పురుగులు ఉండవు💯👌 - ALL IN ONE LIQUID kzbin.info/www/bejne/hpnaqoqHlpmfl5I Ee video chudandi padma garu ❤️👍
Hai Andi Mee Bellam garellu Chala Superga unnayi Andi . Mee chira kudda Chala bahlega unthi andi, chira rangu athiripoyinthi Andi. Mee jejji Chala strong and God bless her. Deepavali subahkanchalu Andi meeku Mee familyki. God bless you and your family. From kasthuri Malaysia.
@SakhiDiaries3 жыл бұрын
thankyou so much kasturi garu ❤
@manjunadh97052 жыл бұрын
Superr.recepe
@SakhiDiaries2 жыл бұрын
Thankyou Manju garu ♥️🙏
@bindupalem52203 жыл бұрын
Hai vijayagaru boorelu trychesanu chalabagavachayi pl tell about aresalapakam easily and happy divali
@dr.prasannalakshmi62713 жыл бұрын
5 min buralaku 18 min video endukandi.....🤓🤓🤓. Kidding. Nice vedios..mana uri slang vinte ears tuppu vadilinatundi