😊... Very nice preparation rangoli sticks. Green chillee super🎉
@lakshminavaneethakitchen830510 ай бұрын
Thankyou so much
@Cutesisters14513 күн бұрын
Good idea
@venkatalaksmichintapalli555310 ай бұрын
Super 🌹
@jhansisharma7680 Жыл бұрын
Nenu elane nana petti Pindi mixy pattanu pindi lo water posi pindi kakipi kaddilu chesi enda pettanu muggu vesanu chala chaal ante chala bagundi
@lakshminavaneethakitchen8305 Жыл бұрын
Thank you so much
@smileysneha99023 ай бұрын
Chala bagunai🎉
@nagaveniraghavendra1146 күн бұрын
Hi andi avi em colors....pls cheppandi chaala colorful ga unnai superb video andi very useful...muggulu ishtam unna vaala andariki me video superb ga use avtundhi ...
@lakshminavaneethakitchen83056 күн бұрын
మనం వంటల్లో వాడే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండీ ఆ ఫుడ్ కలర్స్ అండి నా వీడియో మీరు చూసి ఇంతిలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ అండి
@anuradhamacherla591711 ай бұрын
👌👌👌👌👌 good idia I will try 👍chalaa baagundi
@lakshminavaneethakitchen830511 ай бұрын
Thankyou
@kantaraochallakonda253311 ай бұрын
❤❤️ wow!
@sunithanalla51211 ай бұрын
Super sis 👌👌👌👌👍👍👍
@kusumalaxmikusumalaxmi269719 күн бұрын
మా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే బియ్యం పాలు పంచదార కలిపి ముగ్గులు వేసేది దాదాపు చాలా రోజులు ఉండేది 👌
@vijayalakshmi6059 Жыл бұрын
Super ga vunay sister
@lakshminavaneethakitchen8305 Жыл бұрын
నా చానల్ ని చూస్తున్నందుకు నా వీడియోస్ ని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ సిస్టర్
@youtube16942 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉wonderful mma ,good thought process
@sathya8019 Жыл бұрын
Nice.
@anuradha-fp4gj10 ай бұрын
Adi food colour mam mix chesindi
@lakshminavaneethakitchen830510 ай бұрын
అవునండీ
@saidurgas1494Ай бұрын
Varipenide tho chyavacha.
@SamiYelu-zr3hw3 ай бұрын
Powder la chesi muggulo veyyocha
@IndhuNayanteja27 күн бұрын
Ok
@KANAKADURGAK-gx6hp6 ай бұрын
క్యారెట్, బీట్రూట్ వీటితో కూడా ట్రై చేయవచ్చు
@koteswarinapa906810 ай бұрын
చిన్నపు ల్ల ముక్కకి క్లాత్ చుట్టి లిక్విడ్ లో ముంచి వేస్తే ఇంకా సన్నగా వస్తుంది
@vaani.19223 күн бұрын
తమిళ నాడు లో వేస్తారు ఈ పిండి ముగ్గులు .కొన్ని రోజులు అలాగే ఉంటాయి.😊
@suryakumari.bkumari718110 ай бұрын
Evi nitilo kalapakunada vadacha andi
@lakshminavaneethakitchen830510 ай бұрын
నీళ్ళు కలపకుండా ముగ్గు పెడితే ముగ్గు సరిగ్గా రాదండి సుద్ధలా పెడితే విరిగిపోతుంది
@lokeswaribyreddi95704 күн бұрын
A cloth tho sarigga ravadam ledhu
@lakshminavaneethakitchen83053 күн бұрын
కాటన్ క్లాత్ వరి పిండి ముగ్గు వాటర్ లో ముంచి ఆ క్లాత్ ని వేళ్ళ పైన పెట్టుకుని పిండుతూ వేళ్ళతో మీరు డిజైన్ వేయాలి చాలా బాగా వస్తుంది
@eswardurga5789 Жыл бұрын
Tq
@sayalimore31775 күн бұрын
Mam plz translate the video in hindi or marathi plz
@lakshminavaneethakitchen83053 күн бұрын
నాకు హిందీలో మాట్లాడడం రాదండి కాకపోతే నేను వీడియోలో చేసిన విధానం చూసి కూడా మీరు ఆ వీడియోలో చేసినట్టుగా ట్రై చేస్తే కంపల్సరిగా మీకు అర్థమవుతుంది మీరు కూడా కంపల్సరిగా వీడియోలో చేసినట్టుగా చేయగలరు ట్రై చేయండి
@LavanyaThumma-rc2wn2 ай бұрын
ఇంత process ఎందుకు కొన్ని బీయ్యం నానబెట్టి మిక్సి కి పలుచగా పిండి పట్టి అప్పటికప్పుడు కాటన్ బడ్స్ తొ వేసిన వస్తుంది మిగిలేతే ఫ్రిడ్జ్ లో store చెయ్యచ్చు one week సరిపడా ఇంక చెప్పాలి అంటే దోశ వేసే బియ్యం కూడా అంటే పిండి కూడా వాడచ్చు.
@sushmavalluru9624Ай бұрын
Yela andi dosa pindi tho. Please share
@LavanyaThumma-rc2wnАй бұрын
@@sushmavalluru9624మీరూ దోశ కి వేసే నానా బెట్టిన బియ్యం కొన్ని తీసి మిక్స్ కి వేసి పలుచగా కలుపుకొని ముగ్గు వేసుకోవచ్చు ఇంక చెప్పాలంటే గడప పైన కూడ నీట్ గా తామర పువులాంటి డిజైన్ వేసిన twodays వరకూ చక్కగా ఉంటది meeru try చేయండి మీకు తెలుస్తుంది ఎంత ఈజీ ఆని