ఈ దీపావళికి వరిపిండి ఇలా తయారుచేసి గుమ్మం ముందు ముగ్గులు వేసారంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది

  Рет қаралды 183,588

sri Lakshmi Navaneetha vlogs

sri Lakshmi Navaneetha vlogs

Күн бұрын

Пікірлер: 42
@koteswarinapa9068
@koteswarinapa9068 11 ай бұрын
Excelant ఇపుడే చూసాను
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 11 ай бұрын
Thankyou
@Lovely3DModel-to9hg
@Lovely3DModel-to9hg Жыл бұрын
😊... Very nice preparation rangoli sticks. Green chillee super🎉
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Жыл бұрын
Thankyou so much
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 Жыл бұрын
Super 🌹
@Cutesisters145
@Cutesisters145 2 ай бұрын
Good idea
@jhansisharma7680
@jhansisharma7680 Жыл бұрын
Nenu elane nana petti Pindi mixy pattanu pindi lo water posi pindi kakipi kaddilu chesi enda pettanu muggu vesanu chala chaal ante chala bagundi
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Жыл бұрын
Thank you so much
@nagaveniraghavendra114
@nagaveniraghavendra114 Ай бұрын
Hi andi avi em colors....pls cheppandi chaala colorful ga unnai superb video andi very useful...muggulu ishtam unna vaala andariki me video superb ga use avtundhi ...
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Ай бұрын
మనం వంటల్లో వాడే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండీ ఆ ఫుడ్ కలర్స్ అండి నా వీడియో మీరు చూసి ఇంతిలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ అండి
@anuradhamacherla5917
@anuradhamacherla5917 Жыл бұрын
👌👌👌👌👌 good idia I will try 👍chalaa baagundi
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Жыл бұрын
Thankyou
@kantaraochallakonda2533
@kantaraochallakonda2533 Жыл бұрын
❤❤️ wow!
@smileysneha9902
@smileysneha9902 5 ай бұрын
Chala bagunai🎉
@kusumalaxmikusumalaxmi2697
@kusumalaxmikusumalaxmi2697 2 ай бұрын
మా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే బియ్యం పాలు పంచదార కలిపి ముగ్గులు వేసేది దాదాపు చాలా రోజులు ఉండేది 👌
@vijayalakshmi6059
@vijayalakshmi6059 Жыл бұрын
Super ga vunay sister
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Жыл бұрын
నా చానల్ ని చూస్తున్నందుకు నా వీడియోస్ ని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ సిస్టర్
@sathya8019
@sathya8019 Жыл бұрын
Nice.
@youtube1694
@youtube1694 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉wonderful mma ,good thought process
@anuradha-fp4gj
@anuradha-fp4gj Жыл бұрын
Adi food colour mam mix chesindi
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Жыл бұрын
అవునండీ
@SamiYelu-zr3hw
@SamiYelu-zr3hw 5 ай бұрын
Powder la chesi muggulo veyyocha
@IndhuNayanteja
@IndhuNayanteja 2 ай бұрын
Ok
@saidurgas1494
@saidurgas1494 2 ай бұрын
Varipenide tho chyavacha.
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Ай бұрын
వరిపిండితో చేయొచ్చు కానీ ఇంత perfectగా రాదు నేను వీడియోలో చూపించిన విధంగా తయారు చేస్తే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ముగ్గు వేసిన బాగా వస్తుంది
@vaani.192
@vaani.192 2 ай бұрын
తమిళ నాడు లో వేస్తారు ఈ పిండి ముగ్గులు .కొన్ని రోజులు అలాగే ఉంటాయి.😊
@KANAKADURGAK-gx6hp
@KANAKADURGAK-gx6hp 8 ай бұрын
క్యారెట్, బీట్రూట్ వీటితో కూడా ట్రై చేయవచ్చు
@suryakumari.bkumari7181
@suryakumari.bkumari7181 Жыл бұрын
Evi nitilo kalapakunada vadacha andi
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Жыл бұрын
నీళ్ళు కలపకుండా ముగ్గు పెడితే ముగ్గు సరిగ్గా రాదండి సుద్ధలా పెడితే విరిగిపోతుంది
@lokeswaribyreddi9570
@lokeswaribyreddi9570 Ай бұрын
A cloth tho sarigga ravadam ledhu
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Ай бұрын
కాటన్ క్లాత్ వరి పిండి ముగ్గు వాటర్ లో ముంచి ఆ క్లాత్ ని వేళ్ళ పైన పెట్టుకుని పిండుతూ వేళ్ళతో మీరు డిజైన్ వేయాలి చాలా బాగా వస్తుంది
@koteswarinapa9068
@koteswarinapa9068 11 ай бұрын
చిన్నపు ల్ల ముక్కకి క్లాత్ చుట్టి లిక్విడ్ లో ముంచి వేస్తే ఇంకా సన్నగా వస్తుంది
@eswardurga5789
@eswardurga5789 Жыл бұрын
Tq
@LavanyaThumma-rc2wn
@LavanyaThumma-rc2wn 4 ай бұрын
ఇంత process ఎందుకు కొన్ని బీయ్యం నానబెట్టి మిక్సి కి పలుచగా పిండి పట్టి అప్పటికప్పుడు కాటన్ బడ్స్ తొ వేసిన వస్తుంది మిగిలేతే ఫ్రిడ్జ్ లో store చెయ్యచ్చు one week సరిపడా ఇంక చెప్పాలి అంటే దోశ వేసే బియ్యం కూడా అంటే పిండి కూడా వాడచ్చు.
@sushmavalluru9624
@sushmavalluru9624 2 ай бұрын
Yela andi dosa pindi tho. Please share
@LavanyaThumma-rc2wn
@LavanyaThumma-rc2wn 2 ай бұрын
@@sushmavalluru9624మీరూ దోశ కి వేసే నానా బెట్టిన బియ్యం కొన్ని తీసి మిక్స్ కి వేసి పలుచగా కలుపుకొని ముగ్గు వేసుకోవచ్చు ఇంక చెప్పాలంటే గడప పైన కూడ నీట్ గా తామర పువులాంటి డిజైన్ వేసిన twodays వరకూ చక్కగా ఉంటది meeru try చేయండి మీకు తెలుస్తుంది ఎంత ఈజీ ఆని
@jayalakshmidas
@jayalakshmidas 2 ай бұрын
Correct ga chepparu
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Ай бұрын
దోస పిండి బియ్యం,మినప్పప్పు కలిపి చేస్తాం కదా ఆ పిండి గుమ్మం ముందు అస్సలు వేయకూడదు మినప్పప్పు అంటే శని కదా
@LavanyaThumma-rc2wn
@LavanyaThumma-rc2wn Ай бұрын
@lakshminavaneethakitchen8305 oh మీకు అలా అర్థం అయిందా మళ్ళీ చదువు అండి ఆప్పుడు ఏం చెప్పను అర్థం అవుతుంది.మీరు దోశ వేసేటప్పుడు నానపెట్టి నా బియ్యం కొన్నీ తీసి మిక్సీలో వేసి చేసుకోండి ఆని చెప్ప 🤦🤦🤦🤦
@sayalimore3177
@sayalimore3177 Ай бұрын
Mam plz translate the video in hindi or marathi plz
@lakshminavaneethakitchen8305
@lakshminavaneethakitchen8305 Ай бұрын
నాకు హిందీలో మాట్లాడడం రాదండి కాకపోతే నేను వీడియోలో చేసిన విధానం చూసి కూడా మీరు ఆ వీడియోలో చేసినట్టుగా ట్రై చేస్తే కంపల్సరిగా మీకు అర్థమవుతుంది మీరు కూడా కంపల్సరిగా వీడియోలో చేసినట్టుగా చేయగలరు ట్రై చేయండి
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.