D.r Movva Srinivas About Medical Tests | ఈ 5 టెస్టులు చేస్తే చాలు ఏ రోగం ఉన్న బయటపడుతుంది.. | Tests
Пікірлер: 110
@narendrababujavvadi77378 күн бұрын
సర్ మీకు డాక్టర్ వృత్తి కంటే టీచింగ్ ( professor) వృత్తి అయితే బాగుండేది. మెడిసిన్ చదువుతున్న పిల్లలకు అద్భుతం గా ఉపయోగ పడేవారు. మీరు చెప్పేవిధానం (Way of teaching) అద్భుతం. Hats off to you sir 🫡
@repallyayyanna95207 күн бұрын
He may be teaching medicos, in his hospitals
@kondaiahyamsani26347 күн бұрын
ఈ వ్యవస్థ లో నమ్మకాలు పోయినవి, యేవ్యవస్తను చూస్తే ధైర్యం రావాలో ఇప్పుడు ఆవ్యవస్తే భయపెడుతుంది. చాలా బాధాకరం.
నమస్తే డాక్టర్ గారు... మనిషి ఆరోగ్యానికి అవసరమైన సలహాలు చాలా వివరంగా...సరళమైన భాషలో చెప్పే మీకు ధన్యవాదాలు
@nageswararaoavasarala76037 күн бұрын
అన్నిటికంటే అతి దరిద్రమైన సంపాదన అదే సార్.ఎవ్వరూ ఏమీ చేయలేము.ఒక్క సారి కార్పొరేట్ హాస్పటల్ కి వెల్లెమో అంతే అప్పు చేసైనా అక్కడ వాళ్ళు చెప్పినట్లు చెయ్యాలి.వైద్య వృత్తి లో చాలా మంది వ్యాపార ధోరణే.జాలి,దయా,అవసరమా,అనవసరమ అని చూడరు
@tgcpal17438 күн бұрын
Dr garu you are great,given med knowledge to the coman person.
@renukarenuka86097 күн бұрын
5 Tests no information sir,,,, please Tell me about the tests,,,,,,,
@ja619907 күн бұрын
ఎక్స్ల్లెంట్ వీడియో good ఇన్ఫోర్మేషన్ డాక్టర్ గారు
@rajannagattu73916 күн бұрын
ముఖ్యమైన ఐదు టెస్టుల పేర్లు తెలియజేయండి.
@peterjohns65345 күн бұрын
Eye opening report. Thank you Dr.
@sankar444448 күн бұрын
సారాంశం: మీ డాక్టర్ గారిని అడిగి ఏమి టెస్ట్లు చేయించు కోవాలి తెలుసుకోండి
@azadshaik36887 күн бұрын
Thanks Doctor garu,your videos are highly informative and useful for people who don't have much knowledge about health issues.
@RajendraAtham7 күн бұрын
ధన్య వాదములు డాక్టరు గారు
@gouthampendlimarri70228 күн бұрын
Very good information sir
@RamuluYelubudi7 күн бұрын
Very good informatoin Sir
@venkataramanaayalasomayaju18737 күн бұрын
డాక్టర్ గారి ద్వారా వెళితే వారి వాటా వారు తీసుకోవాలో లేదో, అలాగే పేషెంట్ శక్తిని కూడా తెలుసుకుని మరీ చెబుతారు కదా, అందుకని, ఈ సుత్తంతా ! గూగుల్ సెర్చ్ ఇంజనైనా సమాచారం వస్తుందేమో కానీ, యూట్యూబ్లో డాక్టర్లు చెప్పరు అయినా, ఎలా చెబుతారు ?
@salverushekar6247 күн бұрын
Sir meeru Anni cheppi Assalu 5 Tests Emito cheppaledu.AOkati Adugaku Annatlunnadi
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@kaleshavali12947 күн бұрын
Very good information Sir, Thanks
@raviraju38685 күн бұрын
Very very useful video
@madugulasudharani17657 күн бұрын
Good information sir God bless you your family
@nandangm50157 күн бұрын
sir , thanks for the video. but missing crisp details of what tests are needed and rough estimate of those tests. - it went like a discussion, but I could not get t understand the summary of tests - please add them in a simple chart and add to video if possible
@ramakrishnarao21597 күн бұрын
ఇలాగే హెడ్డింగ్ ఒకటి, మేటర్ ఒకటి ఉంటుంది
@venkata74277 күн бұрын
Ok sure sir many thanks to you 🙏
@SUBBAREDDYNALLAMILLI7 күн бұрын
5 tests ఏమిటో చెప్పలేదంటే మతి మరుపు వ్యాధి ఉండి ఉండొచ్చు
@djthota6 күн бұрын
కొలెస్ట్రాల్ పరీక్షలు అని ఆఖర్లో అన్నాడు. అదీ క్లారిటీ గా చెప్పకుండా.. గుంపులో గోవిందా లాంటి వాడు లా ఉన్నాడు ఈ గుండె జబ్బుల డాక్టర్బాబు. ఆయుర్వేదం గురించి నెగెటివ్ ఒపీనియన్ ఉంది ఇతనికి.
@williamsgundey25857 күн бұрын
Good afternoon sir 🙏 Thankyou
@venkateshchowdhry78407 күн бұрын
గుడ్ న్యూస్
@Ramu567727 күн бұрын
Thanks Doctor garu.
@TotakuraRangarao8 күн бұрын
Sir atriyal priblation ki treatment gurinchi cheppandi
@ss-zt4hs7 күн бұрын
Very good video sir
@godgaming8797 күн бұрын
True sir
@srinivasgodavarthi69686 күн бұрын
సర్, మీరు ఆ 5 టెస్టులు ఏమిటి అన్నది చెప్పలేదు. ప్యాకేజీ లు తక్కువ రేట్ లో ఉండి మంచి ల్యాబ్ లో చేయించుకుంటే తప్పు ఏమి లేదు. ఓక హాస్పటల్ లో నాకు కొన్ని టెస్ట్ లు రాసారు. వాటికీ 5600/- చెప్పారు. కోరమండల్ హాస్పిటల్ అని అక్కడ చాలా తక్కువ. అది ఒక ట్రస్ట్ వారు నడుపుతున్నారు. టెస్ట్ లు రిజల్ట్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి. ఆ టెస్ట్ లు అక్కడ ప్యాకేజీ లో 1830/- కు చేసారు. అవి పట్టుకుని వెళ్ళితే డాక్టర్ గారు కోపము గా పేస్ పెట్టి, మళ్ళా అవసరం లేని వైరల్ మార్కెర్ టెస్ట్ లు రాసారు. నేను చెప్పిన హాస్పిటల్ లో 400/-, ఇక్కడ 1850/- లు. బయట నర్స్ ఇక్కడే చేయించుకోవాలి, బయట టెస్ట్ లు కుదరవు అని చెప్పింది. నాకు తెలిసి cervical స్పాండలిసిస్ , heart ప్రాబ్లెమ్ లకి చేకప్ కి వెళ్లిన వాళ్లకి వైరల్ మార్కర్ టెస్ట్ లు ఎవరు రాయరు. అన్ని కరెక్ట్ తెలిసిన వాళ్ళు ప్యాకేజీ లు చేయించు కోవడం బెటర్
@GtaFirewood6 күн бұрын
Quit that ediot he is not doctor
@srinivasulusrinu6707 күн бұрын
Doctorgaru EECP gurunchi cheppagalara pls
@diwakerpathi6 күн бұрын
Good sir..But what is 5tests 🎉🎉
@yunusshaik29237 күн бұрын
Sir my ldl is56and my hdl 41 if hdl is low any problem to heart.pl.if possible give me reply. Thanking you sir.
@R.R.Brahma6 күн бұрын
No pbroblem
@SeetharamanjaneyuluKota7 күн бұрын
What are the five essential tests??
@LiliacJeans7 күн бұрын
He meant to say ask your doc for those curated tests
@meenak72727 күн бұрын
What are the five important tests??
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@shastry427 күн бұрын
ఆయుర్వేదం మెడిసిన్స్ ఎక్కవా కాలం తీసుకుంటే అన్ని పరీక్షలు చేసుకోవాలి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటే అవసరం లేదా మన దేశ మెడిసిన్స్ కాదని విదేశీ మెడిసిన్స్ మంచిది అనడం దారుణం
@bairisadanandam30176 күн бұрын
Which are the 5 tests..u have not told any names.
@kondammadhubabu93635 күн бұрын
Sir me clinic ekkada
@sidduthaviti34768 күн бұрын
Sir 5tests annaru vaati gurunchi cheppaledu🖐️
@HariKrishna-yx8te7 күн бұрын
it is click bait
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@RajendraPrasad-gp8cd7 күн бұрын
Thamksm pls list the five tests
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@ganeshkarra1806 күн бұрын
What 5 tests ?
@madhuthota78257 күн бұрын
Nowadays no family doctors to anyone All corporate hospitals or high end clinics
@sadashivan897 күн бұрын
ఆయుర్వేద మందులు వాడే వాళ్ళకే నా.... అల్లోపతి వాడే వాళ్ళు టెస్ట్ లు వద్దా డాక్టర్ సార్😂😂😂😂
@narasimharaoperakam44657 күн бұрын
ఆయుర్వేద మందుల తయారీల్లో మెటల్స్ ఎక్కువగా వాడుతున్నారనే ఆరోపణ చాన్నాళ్లుగా ఉంది.
@satyamboddula72687 күн бұрын
థైరాయిడ్ ఉన్న వ్యక్తి whole psyllium husks powder వాడ వచ్చా
@altafrmd3 күн бұрын
Chakkani visleshana
@sairangaraopadmanabuni73637 күн бұрын
What r d 5 tests u hv not told us Dr
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@krishnamurthy86816 күн бұрын
Why don't you tell the required 5 tests.
@dararajanarsaiah99277 күн бұрын
5 tests gurinchi cheppledu
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@syedmahaboobbashasmbasha77037 күн бұрын
ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ఎంతవుతుంది dr గారు నాకు సర్జరీ జరిగి 18 నెల్లయ్యింది ఓపెన్ హార్ట్
@hyderabadi3225 күн бұрын
1000 రూపాయల? బలేవారు, 299 కి కూడా ఉన్నాయి
@srivijayadurgalachireddy20947 күн бұрын
Sir what is 5 tests
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@SubhashYadav-yw7eq7 күн бұрын
Dear sir which is the 5 tests please come to the point📍
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@narasimhamurthytangeti16507 күн бұрын
A A Test cheyanchukovali 5 test chepandi sir
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@rampelliravinder10145 күн бұрын
Sis వీడియో ఎందుకు చేశారు. ఏమి చెప్పారు..5 టెస్ట్స్ గురించి చెప్పలే..
@maruthiprasadvavilla46917 күн бұрын
doctor laku patients history adigi thelusukone opika yekkada yedchindi yedo okati cheeti pynarasi next ani antaaru
@manmadhreddy82367 күн бұрын
Which 5 tests?
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@SUBBAREDDYNALLAMILLI7 күн бұрын
అసలు నాకు తెలీక అడుగుతాను. ఈ కార్డియాలజీ లో 2 రకాలు ఎందుకు. ఒకే డిగ్రీ పెట్టొచ్చు కదా. అటు మందులు ఇవ్వడానికి ఇటు సర్జరీలు చేయడానికి ఒకే డాక్టర్ ఉండాలి..M. D. D. M waste. MS. DM ఒకటే ఉండాలి
@avvsatyavenu90906 күн бұрын
ఇంతకీ ఆ 5 టెస్ట్స్ ఏమిటో చెప్పలేదు డాక్టర్ గారు
@Venkatesh-v4x7 күн бұрын
Sir... మిమ్మల్ని కలవడం ఎలా...?
@vhp19767 күн бұрын
మీరు చెప్పింది అంతా విన్న తర్వాత నాకు ఎలా ఉందంటే..వెనకటికొకడు రామాయం అంతా విని రాముడికి సీత ఏమౌతుంది అని అడిగాడట అలా ఉంది, వాడు ఊకదంపుడు టెస్టులు చేసినట్టు మీరు ఊకదంపుడు ముచ్చట్లు అన్ని చెప్పి అసలు 5 టెస్టులు ఏంటో చెప్పకపోతిరి తూ..
@gcgoldy84717 күн бұрын
Listen at time 2:20 of the video. Blood test, chest, lung test, abdominal and urine test are five categories. Test names are like this. Complete Blood picture test, ECG or Treadmill test, X rays, abdominal ultrasound test and Urine tests.
@Arrachinthala6 күн бұрын
ఐదు టెస్టులు అన్నావు ఎక్కడ చెప్పావ్ 😡😡😡
@ayushmanayurvedic85367 күн бұрын
Allopathic medicine vadutunnatu kabatti Anni testes cheyinchalsinde, yendukante side effect Leni drug okkati kuda allopathic lo ledu.... Meeku teliyani subject aina ayurvedic science guruncji yenduku matladutunnat?? Ayurvedic lo side effect kadu side benifits unnai.
@SathishGoud-yj6xv7 күн бұрын
Anni test lu normal ga unnai Kani pain vastundi
@chittibabugarugu81865 күн бұрын
అసలు 5 టెస్టు లు ఎక్కడా సర్????????
@usefulvideostelugu55047 күн бұрын
అవసరమంటారా? రోగాన్ని బట్టే రక్త పరీక్షలు
@akhil99437 күн бұрын
Aa kottu andariki dialogue navvu vachhindi
@sarojaprasad15 күн бұрын
ఇంతకీ ఆ అయిదు టెస్ట్ లు ఏవి అనేది చెప్పక పోతే ఈ వీడియో ఎందుకు చేసినట్టు 🤔
@JB-lx6ht6 күн бұрын
ఇంతకి మీ 5 టెస్టు చెప్ప లేదు డాక్టర్ గారు
@manguraj89676 күн бұрын
5 tests ento cheppakunda sodi cheppadu
@raghunathdasaprasaddas11566 күн бұрын
Hospital is business Mall doctors ankar fellows
@venkatasaivs48987 күн бұрын
🎉
@sriramkrishna-yq3dz7 күн бұрын
మీరు ఇంతకీ ఆ ఐదు టెస్టులు ఏవో చెప్పలేదు సార్ క్లియర్ గా
@yvnmrao7 күн бұрын
చెప్పలేదు అంటే చెప్పద్దు అని
@arjunanarikonda22204 күн бұрын
Titil 5 testlu Cheppindi ledu Nidi okarakamina mosame
@pasamanjaneyulu6 күн бұрын
Vedio title enti meru chepindi enti very bad sir
@dr.sureshtelugu36136 күн бұрын
Misleading thumbnails pedithe dislike cheyandi please . Content is worthy but thumbnail is fake
@RaghavaMaddineedi7 күн бұрын
మీరు హెడ్ లైన్స్ కి మాటర్ కి సంబంధం లేని వీడియో పెట్టారు గా,అలాగే వాళ్ళు కూడా నూ.పత్తిత్తు మాటలు చెప్పకు....
@commonman29045 күн бұрын
Ayurveda medicine will not have any serious side effects..why unnecessary statements..
@ovenkatanancharaiah16797 күн бұрын
అందరు దొంగ లే సార్
@erannabegari61017 күн бұрын
నీకు అసలు ఆయుర్వేదం మహత్యం నచ్చక ఆలోపతి మెడిసన్ ను గొప్పగా చెప్పటం నీ కర్మ దేవుడా!!.