ఆమ్మో పచ్చిసనగపప్పు పుచ్చుపట్టింది. పురుగు వుంటుంది. అలా పుచ్చు పుట్టి పురుగు వున్న వస్తువులు పారేయలేక అందరికీ వండి పెట్టి మంచి మనిషి అనిపించుకుంటుంది.. లేకపోతే ఎంగిలి చేత్తో కాకిని కూడా తొలరు మొగుడు పెళ్ళాం...
ఆంధ్రప్రదేశ్ లో చేసే టప్పుడు కరివేపాకు, కొత్తిమీర పచ్చిమిర్చి వేగిన తరువాత ఆ కడాయి లోనే ఉంచి తే మగ్గిన తరువాత లాస్ట్ లో మిక్సీ లో వేసి ఒక సారి తిప్పితే చాలు. కానీ మెంతులు పోపులో కాకుండా స్టార్టింగ్ వేపుకొని మిక్సీ పడితేనే టేస్ట్ ఉంటుంది, చింతపండు / మామిడితురుము కానీ వేస్తేనే కమ్మదనం. ఈవెన్ జీలకర్ర వెల్లుల్లి కూడా పచ్చివే బావుంటాయి.
@VaralakshmiChodavarapuАй бұрын
యేమి ఉంటుంది..
@VaralakshmiChodavarapuАй бұрын
Chintha pandu lekunda Ruchi yemi untundi..
@balasimha9525Ай бұрын
మర్నాడు పూజ కి అని ముందురోజు చెయ్యడమే కాదు, రుచి చూసి మరీ దేవునికి పెడతారా
@geethaddena41922 ай бұрын
Hi akka meru taste 😋 chustunappudu me expression ki fida ❤, fist mirchi fry chesi next popu antha okkesari chesi mixer ku kuncham tisukoni cheiyachuga easy avvutundi akka, keep smiling always 😊.
@radha44346 күн бұрын
Sanagapappu puchu pattai antunnaru kani naku avi holes laga anipinchatledhu vepinappudu vati paina jeelakarra avalu undi ala kanipisthundhi aavidakemanna thakkuva puchu pappu vesi vandadaniki . Nenaithe ila anukuntunnanu mari
@vani898724 күн бұрын
చింతపండు అవసరం లేదాండి? పచ్చి శనగపప్పు ఒకసారి చూసి వాడండి
@superwinner59592 ай бұрын
Chatni recipe bagundhi
@gummulurisatayavathi5327Ай бұрын
Chintapamdu veyyaledu
@kodalirao41522 ай бұрын
Please Take it's a feed back akka nothing 🙏 else
@bhavanisrikanthsiddhanthi61252 ай бұрын
Hello kalaguragampa sridevi garu
@kavitharapolu_0792 ай бұрын
👌
@syednabi43662 ай бұрын
Superb aunty
@syednabi43662 ай бұрын
❤❤❤❤
@vidyakulkarni27792 ай бұрын
Shelf life?
@gopikishnkoka685421 күн бұрын
Kura kanna ekkuva ingredients kavali ee pachadi ki
@chitturiramadevi33552 ай бұрын
Oil చాలా వాడుతున్నారు..రోటీ పచ్చడి కి ఇంత ఆయిల్ అవసరం లేదు..బాబోయ్..
@anjaliscuisine58082 ай бұрын
Sridevi garu dint mistake me this pachadi is old traditional pachadi andi. Maa menatta weekly 2times chesevaaru kumoatlo veinchi rotilo danchi chesevaaru.
@Keerthi-7282 ай бұрын
U r doing videos but ur website is not working then how to order ur products Henna and indigo
@kalaguragampa2 ай бұрын
Keerthi Garu, Sorry for the inconvience. Our website is working. Can you please WhatsApp the what exact issue you were facing details to the customer support team at +91-7672047896 and you can call and take an offline order.