Tap to unmute

#దేసింగు

  Рет қаралды 57,726

GSM DRAMAS

GSM DRAMAS

Күн бұрын

Пікірлер: 18
@Vijay_Nill
@Vijay_Nill 21 күн бұрын
బాబోయ్ ఇది మీ అత్యుత్తమైన నాణ్యమైన ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిపోతుంది ఎంత శక్తి స్వామీ మీకు ఒకవైపు మంత్రి అపుడప్పుడు చిన్న విరమాల్లో తబలా కీబోర్డు బ్యాలెన్స్ చేస్కుంటూ అంతేగాక చాలా వీడియోస్ లో చూసా మిగతా పాత్రలు వేసే వారిని కూడా ఒక గట్టి కమాండ్ ఉంది బాగా వాళ్ళ నుండి ప్రదర్శన రాబట్టడంలో చాలా ప్రతిభ ఉంది అన్నా మీకు కచ్చితంగా ఒకరోజు విశేష ఆదరణ స్థాయి పొందుతారు.మల్లి అన్నా నవీన్ ఇంకా ముమ్మత్ ఖాన్ పాత్రధారి కాస్త నవ్వు అదుపు చేసుకుని ఉండాలి అంత రక్తి కట్టే సన్నివేశంలో మీరు మీ ప్రదర్శన ఐతే గూస్ బంప్స్ వచ్చాయి స్వామీ బాబోయ్ మీరు అసామాన్యులు ❤అంతే.అధ్భుతంగా విశ్వరూపం ప్రదర్శించారు ఆ శౌర్యం రాజసం ఉట్టిపడేలా మీ నటన ఆ రాజులను ఎలాగో చూడలేదు కథలో కళ్ళకు కట్టినట్లు చూపించటంలో మీకు మీరే సాటి మీకు మీరే పోటీ. మల్లి అన్నా మీ శక్తి సామర్థ్యాలు ఆయా పాత్రకు తగ్గ స్వరంతో పెంచి తగ్గించి ఎన్నుకున్న పాత్రను మీదైనా శైలితో ఎక్కడికో పతాక స్థాయి ప్రదర్శన చేయగలరు. నవీన్ కూడా చాలా బాగా దిన దినాభివృద్ధి అన్నట్టు రోజు తనను తను మలచుకుంటూ ఉన్నారు ఇది మీకు మీ బృందానికి మరింత శుభపరిణామం కొన్ని వీడియోస్ నుండి గమనిస్తున్నాం మల్లి అన్నా మీ ప్రదర్శన లో పేర్లు పెట్టటం అసలు ఏమి చెప్పలేము ఒక 💎 డైమండ్ అంతే నాటక కళావాహిని ప్రపంచంలో మీ బృందం కూడా ఆ స్థాయి ప్రదర్శనలతో గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు మీ ప్రతిభా పాటవాలు వ్యాపించి తగు సత్కార పురస్కారాలతో కీర్తి పొందుతారు అని ఆశిస్తూ ఇంకా ఎన్నెన్నో అవకాశాలు పొంది మీదైనా ‼️ మార్క్ ప్రదర్శనలతో ఎందరో వీక్షకుల కళాకాముకులను ఆనందింపజేయాలి అని ఆ శక్తి సామర్థ్యాలు మీకు సర్వేశ్వర అనుగ్రహం నిండుగా మీపై మీ కుటుంబంపై మీ బృందం వారి కుటుంబంపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికీ ఎప్పటికీ అభిమానించే అభిమాన వర్గం మరియు కళాప్రోత్సాహక ఔత్సాహికులు. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉 73వేల సబ్స్క్రైబర్ల కుటుంబ సభ్యులకు మీ రాబోయే అత్యుత్తమ ప్రదర్శనలకు హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు 🎉 జై శ్రీరామ్ 🚩🚩 జై కళామతల్లి 🚩🚩 జై GSM DRAMAS మల్లి & టీం 🚩🚩💎 💟💐💐💐💐all the best ✍️✍️💯♾️
@gsmdramas1638
@gsmdramas1638 21 күн бұрын
@@Vijay_Nill thank you thank you thank you అన్నా
@gsmdramas1638
@gsmdramas1638 21 күн бұрын
@@Vijay_Nill మీ నెంబరు పంపండి
@kcl3080
@kcl3080 21 күн бұрын
Full video upload chesinaduku Tqs anna 😊😊 veyyi kallatho eduruchusthnnamu anna
@somasekhar3360
@somasekhar3360 21 күн бұрын
ఐ రియ్యలి సూపర్ బ్రో ❤️❤️❤️❤️👍👍👍
@kcl3080
@kcl3080 21 күн бұрын
Tqs anna very very good anna super anna 😊😊
@NagurSibacthulla
@NagurSibacthulla 17 күн бұрын
Soooooooooooper🎋🎋🎋🎋🎋 action
@RameshRameshreddy-mn9sc
@RameshRameshreddy-mn9sc 11 күн бұрын
Super super ana
@nrsrsr946
@nrsrsr946 21 күн бұрын
ఇది రేణుమాకులపల్లె హరిజనవాడ లో జరిగింది అనుకుంటా సుపర్ గా వుంది
@gsmdramas1638
@gsmdramas1638 21 күн бұрын
నో కాదు
@nrsrsr946
@nrsrsr946 21 күн бұрын
@gsmdramas1638 మీ టిమ్ అక్కడ ప్రదర్శన నిర్వహించారు 1 తేదీ
@venkateswarlugilaka2364
@venkateswarlugilaka2364 18 күн бұрын
Super
@shivavetti2143
@shivavetti2143 21 күн бұрын
Super ga vundi bro
@sreenivasuluseenujk2737
@sreenivasuluseenujk2737 20 күн бұрын
Super hero
@Venkatesh-h6t
@Venkatesh-h6t 20 күн бұрын
Super fight
@KummarasankaraKummarasankara
@KummarasankaraKummarasankara 6 күн бұрын
Thataralapali mavuru nenu vachiti
@gbsrinivasareddyseena6898
@gbsrinivasareddyseena6898 19 күн бұрын
ಕರ್ನಾಟಕ ಪಾತಪಾಳ್ಯ post ಸಂಘಟಪಲ್ಲಿ ಲೋ
@PrashanthPrashu-kx1yz
@PrashanthPrashu-kx1yz 17 күн бұрын
Super bro
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
December 15, 2024
6:41
B obul naidu Obulanaidu
Рет қаралды 16 М.
దేసింగ్ రాజు కథ!!GSM DRAMAS!!
20:11
GSM DRAMAS
Рет қаралды 66 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН