చాలా మంచి పని చేశారు. కర్ణాటక గవర్నమెంట్ కీ చాలా ధన్యవాదాలు.
@AttadaBaburao4 ай бұрын
Praise God. Thanks to the Assembly members and Govt., of Karnataka. "Jai Kisan."
@Sathil-up7gs4 ай бұрын
ఆ రైతు పండిస్తేనే , ఆ రైతు పెట్టిన భిక్షే ఈ రోజు మనం తింటున్న తిండి. ఆ రైతే లేకపోతే ఏం తినే వాళ్ళమో
@cvprasad71524 ай бұрын
ఒకే ఒక్క సంవత్సరం రైతులు అందరూ వ్యవసాయం మాని వేస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. గుర్తించాలి, రైతులను కాపాడు కోవాలని విజ్ఞప్తి. Because food can not be manufactured in laboratories, please.
@AwaisShaik-yu4nn4 ай бұрын
Gaddi kuda dorakadu vedhavalaku bro
@jaggaraopatnala7404 ай бұрын
గొప్ప విడియో ఇది రైతుని బట్టలను తక్కువగా చూసే వారికి చెప్పుదెబ్బ👏👌
@vijjampavanjsp254 ай бұрын
కర్నాటక గవర్నమెంట్ చేసిన పనికి చాలా ఆనందంగా వుంది.
@doddishankar80224 ай бұрын
Vote from raithu
@myjourny53464 ай бұрын
రైతు కి అవమానం చేస్తే శిక్ష పడాలి
@shanigaramnareshnani33914 ай бұрын
నిజం
@dalapatr20824 ай бұрын
ఇది ఏమాత్రం సమర్దించలేము ! అదిపత్య ధోరణానికి ఒక ఉదాహరణ !
@tammalisangameswar15724 ай бұрын
ధోతి లో తలపాక లో ఉన్న ఆనందం ఈ ప్యాంటు షెడ్డులో లేదు బ్రదర్ మా నాన్న నువ్వు తాతలు అందరూ దూతి కట్టుకునే వాళ్లే
@ramakrishnanowduri65654 ай бұрын
రైతు లేకపోతే దేశానికి మనుగడే వుండదు. కన్నడిగులు చాలా మంచి పని చేశారు! సంప్రదాయ వేష భాషలను చులకన చేస్తూ అవమానించిన సంఘటనలు మన దేశంలో గతంలో చాలా జరిగాయి, ఇప్పుడూ జరుగుతూనే వున్నాయి. అటువంటి సంఘటనలపై ప్రభుత్వాలు తీవ్ర చర్యలు తీసుకోవాలి.
@SwamiMA4 ай бұрын
ఈ సంఘటన చాలా చాలా బాధాకరం ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఖండించాలి థియేటర్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలి ఈరోజు చదువుకునేవాళ్లు ఉన్నారు అంటే దాని వెనుక వారి వారి పూర్వీకులు ఎలా ఉన్నారు ఎలా ఉండేవారు ఒకసారి ఆలోచించాలి ఈరోజు మనం బ్రతకాలి అంటే ఆహారం అవసరం ఆహారం ఉండాలి అంటే రైతే రాజు అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి భారత్ మాతాకీ జై
@mulawaguproject56914 ай бұрын
ఇది కద వార్తలు అంటే …! … సామాన్యునికి న్యాయం జరిగినప్పుడే 👏👏 జై జవాన్ జై కిసాన్ ..
@SwamiMA4 ай бұрын
ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో బ్రతికి ఇదే మట్టిలో కలిసే ప్రాణి ఒకే ఒక్కడు అతడే రైతు వ్యవసాయం చేయడం అంటే ఈ దేశానికి తిండి పెట్టడం లాంటిది కాలరీ ఎగరేసి చెప్పొచ్చు గర్వంగా నేను రైతుని అని జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sisalavakusalavakusa66044 ай бұрын
ఇది కదా రైతున్న దెబ్బ జై కిసాన్ ❤❤❤❤❤
@naidudemuduJ4 ай бұрын
రైతే రాజు. మంచి న్యూస్ ఇది. మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏. All the best bro.
@chinmayarkdeevi23184 ай бұрын
జై కిసాన్
@sekharnemalikanti61134 ай бұрын
Well done brother, Good Judgement of KA Government ❤
@hauksbyers27864 ай бұрын
జార్జ్ బుష్ వచ్చి మన ప్రియతమ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పంచ కట్టును షర్టును చూసి చాలా సంతోషపడి నాడు మీ బట్టల్లో వెంటిలేషన్ బాగుంటుంది గాలి బాగా తగులుతుంది అంటాడు అదే ముస్లిమ్స్ లూజ్ పైజామా జుబ్బా వేసుకుంటారు ఇవన్నీ ప్యూరీ ఇండియన్ డ్రెస్సులు కాదు
@patanhameed15164 ай бұрын
ఇక్కడ ముస్లింల పేరు ఎందుకు వచ్చింది రా ముస్లింలు వేసుకునే డ్రెస్సులు సిక్కులు అలాగే రాజస్థానీయులు పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఈ చుట్టుపక్కల కూడా ఇదే డ్రెస్సులు వేస్తారు రాజకీయ పార్టీల నుంచి కాకుండా ఒకవైపు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వైపు తొంగి చూడు మతపరంగా కడగకుండా మానవత్వం పరంగా చూడు
@raghuveersharma60844 ай бұрын
రైతు డ్రెస్ లు పంచి, దోతీ, లుంగీలు న్యూ ఫ్యాషన్ ట్ట్రెండ్ గా మారాలి. ఆ డ్రెస్ లు వేసుకుంటే, Proud ga feeling ravali. Anna dhaatha Ina Raithannaki eche respect.
@R48484 ай бұрын
Well done Karnataka Govt. Also the response of Karnataka rythu sangam to the issue is appreciated. Public and youth who supported the cause are great.
@cvprasad71524 ай бұрын
అది కర్ణాటక కాబట్టి ఇంత ప్రతిధ్వని వచ్చింది. మన ఉభయ రాష్ట్రాలలో అయితే ఏ communists లో పట్టించుకోపోతే ఇక్కడ కనీస స్పందన ఉండేది కాదు,
@aitharajuudayaprakash14184 ай бұрын
ఇలాంటి సంప్రదాయాల విషయంలో కమ్యూనిస్టులు పట్టించుకుంటారా... అదో పెద్ద జోకు...
@Onethousend10004 ай бұрын
ఇక్కడ ఇక్కడ జరిగింది పోరాటం ఈ పోరాటం ఆత్మవిశ్వాసం ప్రజల్లో చచ్చిపోయింది ప్రజలారా తెలుసుకోండి ఇలాంటి పోరాటాలు ధైర్యం ఆత్మవిశ్వాసం నిజాయితీగా ఇలా నిలబడండి కొద్దిగా కష్టమైన మీరు జీవితంలో ఎదగ గలుగుతారు నలుగురిని ఆదుకో గలుగుతారు జైశ్రీరామ్
@srinivasareddykolli51514 ай бұрын
Govt very good decision Thank you to the Karnataka government.
@prasadseerasaley61264 ай бұрын
Well done boys. Jai kisan. Jai javan
@surahmanyam4 ай бұрын
ఈ ఇన్సిడెంట్ తో నైనా అందరు దొతి లో వెళ్ళాలి మాల్స్ కి
@infra385794 ай бұрын
Karnataka always great. Always give a lot of respect to Farmers and even to a common man.
@twostates3654 ай бұрын
I love everyone who made it possible
@mahendhargoud41074 ай бұрын
very emeotional - tears in eyes
@sekharnemalikanti61134 ай бұрын
Riythe Raju 🎉🎉
@shimdhim4 ай бұрын
Jai kisaan....jai hind
@suneelabantupalli90114 ай бұрын
Gulf countries లో అయితే వాళ్ళ traditional dress తోనే ఉంటారు అందరూ.మనకే ఎందుకో ఈ విపరీతాలు
@padmavathigullipalli50934 ай бұрын
Super 👏👏👏👏jai kisan
@koppoluudaya66784 ай бұрын
జయహో రైతన్న 🌾🇮🇳
@yerriswamyreddy19884 ай бұрын
Nuvvu super brother manchi Pani chesav . we should always give respect to farmers
@goluguribapiraju4 ай бұрын
ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా పాత్ర అద్భుతం.. Good job Netizens.. 💪..!!!
@shanthi46204 ай бұрын
అవును నిజమే అతను మానసిక సోబను అనుబవించాడు కాని కుల వివక్ష తో చాల మంది మానసిక సోమ అనుభవిస్తున్న రు భ
@srinivasaraoaddagarla974 ай бұрын
AWESOME JOB KARNARTAKA . JAI HO FARMING COMMUNITY
@sbvramamurthy51004 ай бұрын
Very well done by government decision and appreciate the jai kisan Jai kisan jai jawan slogan is important for the generations to come
@kavithasharma2214 ай бұрын
Super రైతన్న సూపర్ మనమంతా రైతు బిడ్డలం అందుకే మగవారు తరచుగా దోతీ కట్టుకోండి మనసాంప్రదాయం చూపించండి 🙏🙏🙏👌👌
@srpulavarty12364 ай бұрын
Right action. We have to respect our tradition n culture
@Pomofarming-so7cv4 ай бұрын
Raithu=God
@SrinubabuSetti4 ай бұрын
రైతులు కోసం 🙏🙏🙏 ఇలాంటి videos చూపిస్తున్నందుకు మీకు 🙏🙏🙏
@giribabu1034 ай бұрын
Salute to all those who supported this farmer.
@motaparthivenkatasudhakar40894 ай бұрын
I am farmer My father farmer My grand father farmer I am proud to be a farmer
@mangalgirisrikanth7314 ай бұрын
Gret response and Jai Jawan Jai kisaan Jawan is father of India 🙏🌹
@gangavalli59554 ай бұрын
👌 👏👏👏👏👏👏chala manchi vishayalu vinnanu. Good post. Jai jawan❤ jai kisan
@mahalakshmiindupuriyour51084 ай бұрын
Super bro good manchi pani chesavu
@ksreddy1154 ай бұрын
ఉష్ణ దేశాలలో నాభికి కింద గాలి బాగుగా తగలాలి , ధరించిన దుస్తులు బిగుతుగా వుండరాదు. మగవాళ్ళలో ధోతీగాని , ఆడవారి లో చీరగాని ,మనపూర్వికులు శాస్త్ర ప్రకారము ధరించారు. నూలు ,ఖద్ధరు వస్త్రాలు అనుకూలంగా వుంటాయి.
@laxminaryanaa40304 ай бұрын
అందరికీ అన్నం పెట్టే రైతుకు అవమానం జరిగితే వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి ఇక ముందు ఇలాంటి జరగకూడదని నా అభిప్రాయం రైతు దేశానికి వెన్నుముక జై భారత్
@vasanthakumari22914 ай бұрын
Good deccision by the state assembly in giving respect to the farmer,hatsof.
@mahendrababulake4 ай бұрын
చాలా మంచి సంఘటన...ఇలాంటి సంఘటనలను అయినా చూసి రైతు రైతే రైతే రాజు...
@venkataraju94014 ай бұрын
Ma raitu always great 👍
@kvenkateswarrau53004 ай бұрын
Very nice post.I am proud of this post as a farmer.Raithe Raju.👍👍👍
@perfectenterprises91374 ай бұрын
మంచి న్యూస్ చెప్పారు సార్, ఇంక ఎవరు ఇటువంటి తప్పుడు విషయాలు చేయరు
@thinkbig50834 ай бұрын
7 రోజుల సస్పెన్షన్‌కు సూపర్ నిర్ణయం, మేనేజర్‌పై తీవ్రమైన చర్య తీసుకోవాలి, మేనేజర్ కి దోతి వెస్టే కూడా అలానే ఉంటాడు
@sridharb49734 ай бұрын
6 months close cheyali
@subrahmanyamchinta55844 ай бұрын
ఆ మేనేజర్ నే 7 రోజులు పంచి చొక్కా వేసుకొని డ్యూటీ కి రమ్మనాలి.
@msrikiran4 ай бұрын
Indian Army Soilder and Indian Former both are back bone for the country.. Respect them..
Unity Inka vundi great thanks for supporters and raitu Raju Ani matallo kadu chetallo chupinchali
@dhannadaramesh4 ай бұрын
Good, deshition, government, karnataka
@ramalingabeeram66384 ай бұрын
Super anna
@ExcitedJackrabbit-zk6mf4 ай бұрын
Thank you so much more than🙏 I love former 🙏 Former is God 🙏 Chala manchi pani cheshr brother thank you❤❤❤🌹 💪💪💪💪💪💪💪
@mycutebaby57354 ай бұрын
Valla nanna kosam fight chesina aa koduku ki hats off....help chesina vallu kuda great....
@Saripalliashokkumar4 ай бұрын
చాలా మందికి ఈ jabbu ఉంది
@pranithaperakalapudi74424 ай бұрын
Great message. God bless.
@kalpana94694 ай бұрын
Super
@satyagowriballa79134 ай бұрын
ప్యాంట్ అసలు మన సంస్కృతి కాదు...
@santhoshakshanthala66364 ай бұрын
మేడం ఆ మాల్ వానిది కూడ తప్పు లేదు వానీ బాధ వానిది ఇ దేశంలో రైతు కు కచ్చితంగా ప్రతమ స్థానం ఇవ్వాల్సిందే. కానీ రైతు అనేవాడు ఆ విదంగానే వెళ్లాలని ఏమీ లేదుకదా. ఎందుకంటే అక్కడికి వచ్చే వారి విధానం వేరేగా ఉంటుంది అతను వాళ్లను కూడ పరిగణలోనికి తీసుకోవాలికదా.
@vedanthreddybobbala74804 ай бұрын
2 బట్ట పీలికలు వేసుకురవలేమి విల మల్కు చి చీ.....ధోవతి మంచి సంప్రదాయం 🎉🎉🎉🎉
@కోవెలజగన్మోహనాచార్యులు4 ай бұрын
మేనేజర్ రైతు పండించిన పంటను తింటులేడా? రైతు ను గౌరవించాలి. Govt మంచి పని చేసింది
@AttadaBaburao4 ай бұрын
Your comment is absolutely right.
@nomeshnomesh4 ай бұрын
జై కిసాన్ జై జవాన్
@raghuperi60654 ай бұрын
మీరు కరెక్ట్ 100%
@jayanaidud5174 ай бұрын
Respect farmers, they are giving food for all
@bvenkatareddybvreddy16174 ай бұрын
Giving respect to farmers ❤❤❤
@ramireddy31264 ай бұрын
Nice , right decision by Karnataka government
@shaikmoulali58434 ай бұрын
👏👏👏👏👏 hatsoff .
@Bugganatrendingcollections4 ай бұрын
Farmer Always great.
@venkataramarao67884 ай бұрын
Great son
@umamrao83464 ай бұрын
జై కిసాన్ జై జై కిసాన్
@klakshman874 ай бұрын
సూపర్👍🙏👌
@chintu_3654 ай бұрын
👍👍👍👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎక్సలెంట్ సార్
@rameshbaira4774 ай бұрын
గుడ్ డెసిషన్
@chapanageshwarrao63844 ай бұрын
ఇలాంటి న్యూస్ ని ప్రసారం చేస్తే రైతులకు గౌరవం వచ్చినట్టు ఉంది అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి తమ గ్రూపుల్లో రైతు లేనిదే రాజ్యం లేదు పిడికెడు అన్నం నోట్లో పోవాలంటే రైతుల్ని గౌరవించాలి ఏ దేశంలోనైనా ఎక్కడైనా సరే రైతుల్ని గౌరవించాలి అది మనందరి బాధ్యత
@Ms143N4 ай бұрын
అలాంటి మాల్స్ బాన్ చేయించాలి❤❤❤
@gayathridevidevarasetty86914 ай бұрын
మాల్స్ బంద్ చేయకూడదు అండి అలాంటి వారికి బుద్ధి చెప్పాలి
@chemdoubtmadhu60094 ай бұрын
Correct ga react ayyaru sir andaru.
@jayalalithatungaturthi31374 ай бұрын
Super👍
@ManojKumar-dg2xn4 ай бұрын
Support from youth make all the change keep it up.
@panginaidu48804 ай бұрын
నిజమే శిక్ష పడాలి
@syamkanakala90624 ай бұрын
Super super
@Fullchanel1234 ай бұрын
I your fav bro venkat
@padalavenkateswarrao22714 ай бұрын
Sangalu ante e vidhamu ga undali🎉
@UmamaheshKotnana4 ай бұрын
Jai kisan.
@sayyadriyazhusain79044 ай бұрын
This is great revaluation
@dhevanshnandan1814 ай бұрын
Govt taken good decision 👏👏👏👏👏👏
@shyamkonda66254 ай бұрын
❤❤ రైతే రాజు పేరుకు మాత్రమే
@adinarayan37954 ай бұрын
సూపర్ బ్రో చాలా బాగా చేశారు అసలు విషయం ఏంటంటే అసలు హాలు కి దరిద్రం పట్టి అలా జరిగింది
@Drkreddy894 ай бұрын
Good job done by son of agriculturist.
@rajasekharkuppa4194 ай бұрын
ప్రజలు ఇలా స్పందించాలి. నా కెందుకులే అనుకుంటే అదే పరిస్థితి లో రేపు మనమూ ఉండవచ్చు.
@nagarajukonduri9554 ай бұрын
Super desition of Karnataka government
@srilaxmi87274 ай бұрын
సినిమా పేరుతో సామాన్య ప్రజలను పిప్పి పిండి చేస్తున్నారు. ఇలా చాలా మల్స్ ఉన్నయ్. వాటన్నిటిపే చేర్యాల తీసుకోవాలి ✊