Good evening brother song and singing exlent brother 🙏🙏
@వివిరెడ్డి14 ай бұрын
Thank u so.... Much sister 💐💐
@krishnamrajuakhumukhi11 ай бұрын
🙏🙏 శ్రీ వి వి రెడ్డి గారి గానం మధురం
@వివిరెడ్డి111 ай бұрын
ధన్యవాదములు సార్ 💐💐
@gangavaramsusilamma977511 ай бұрын
చాలా చాలా బాగా పాడారు సార్ 🌹🍀🌹🍀🙏
@వివిరెడ్డి111 ай бұрын
Thank u 💐💐
@svmtelugumedia11 ай бұрын
Nice sir
@వివిరెడ్డి111 ай бұрын
Thank u bro 💐💐
@NaveenKumar-fk6ve11 ай бұрын
దేవదారు పూలకై నే వెళ్లేదా దేవదెవుని పూజకై నే తెచ్చెదా (2) మనో నిరంజన పూలు మనసైన మాధవ పూలు రంగు రంగు పూలు నేను కోసేదా దేవదేవుని పూజకై నే తెచ్చేదా దేవదారు పూలకై నే వెళ్లేదా దేవదెవుని పూజకై నే తెచ్చెదా నా ఆత్మరాముని పూలు నా నిత్యారాధన పూలు రంగు రంగు పూలు నేను కోసేదా దేవదేవుని పూజకై నే తెచ్చేదా దేవదారు పూలకై నే వెళ్లేదా దేవదెవుని పూజకై నే తెచ్చెదా నా ఆత్మా రాముడ నీవే నా సాక్షి స్వరూపుడ నీవే పూలు తెచ్చి నిన్ను నేను కొలిచేదా దేవదేవుని పూజాలే నే చేసేదా దేవదారు పూలకై నే వెళ్లేదా దేవదెవుని పూజకై నే తెచ్చెదా నా తల్లివి తండ్రివి నీవే నా గురుడవు దైవము నీవే నీవే నాకు సర్వమయా ఓ గురుదేవా నిన్ను నేను నమ్మినాను దయాగున్నావా దేవదారు పూలకై నే వెళ్లేదా దేవదెవుని పూజకై నే తెచ్చెదా నే కోరిన కోర్కెలు తీరు నా జన్మ తరించును నేడు పూలు తెచ్చి నిన్ను నేను కొలిచేదా దేవదేవుని పూజాలే నే చేసేదా దేవదారు పూలకై నే వెళ్లేదా దేవదెవుని పూజకై నే తెచ్చెదా పరమార్ధము తెలిపే దినము నా పూర్వ జన్మ ఫలము పరమ గురుని పాద సేవ చేసేదా పావణంబన పాద తీర్థము త్రాగేదా దేవదారు పూలకై నే వెళ్లేదా దేవదెవుని పూజకై నే తెచ్చెదా ధరణిలో గండి పురము దాసుల నీలిన ప్రభువే దరిచెర్చె దాతావు నీవే ధర ధర్మ స్వరూపుడ నీవే కంది మల్లయ్య వాసా ఈసా బ్రహ్మాయ్యా సాదు సిద్ధయ్యను బ్రోవుమయా గురుదేవా దేవదారు పూలకై నే వెళ్లేదా దేవదెవుని పూజకై నే తెచ్చెదా రంగు రంగు పూలు నేను కోసేదా దేవదేవుని పూజకై నే తెచ్చేదా
@వివిరెడ్డి111 ай бұрын
Thank u bro 💐💐
@NaimishaReddy-y6o11 ай бұрын
సూపర్ సాంగ్ 👌👌
@వివిరెడ్డి111 ай бұрын
Thank u 💐💐
@appannadorabavisetti411011 ай бұрын
చాలా చాలా బాగుంది సార్ పాట అద్భుతంగా ఉంది
@వివిరెడ్డి111 ай бұрын
ధన్యవాదములు సార్ 💐💐
@sunithaboggarapu508911 ай бұрын
Guruvu garu chala bagundhi baga padaru
@వివిరెడ్డి111 ай бұрын
Thanks andi 💐💐
@NagarajuThalluri6 ай бұрын
Chala bagundi naagarpammatalli songs kooda paadandi saar
@వివిరెడ్డి16 ай бұрын
Ok సార్ ప్రయత్నం చేస్తాను 🙏🙏💐💐
@funvillagemedapuram11 ай бұрын
చాలా బాగుంది అన్నా
@వివిరెడ్డి111 ай бұрын
Thank u bro💐💐
@panditravikantmishravyasji433111 ай бұрын
Jay Ho Jay Ho ATI Sundar🎉🎉
@వివిరెడ్డి111 ай бұрын
Dhanyavaad jee 🙏🙏💐💐
@venkatasubbareddykuncham59334 ай бұрын
🙏🙏🙏
@వివిరెడ్డి14 ай бұрын
ధన్యవాదములు సార్ 💐💐
@NaveenKumar-fk6ve11 ай бұрын
పాట చాలా బాగుంది అంటున్నారు అందరు అది నిజమే కాని అన్నగారి గానం మరింత అద్భుతంగా మారింది వినటానికి కూడా ❤❤ చాలా బాగా పాడినారు అన్న
@వివిరెడ్డి111 ай бұрын
Thank u so........ Much Naveen 💐💐
@arunavanukuri903211 ай бұрын
♥️🙏👌🙏♥️🙏👌🙏♥️🙏👌♥️🙏👌🙏♥️
@yarrammanohar954711 ай бұрын
స్వామి ధన్యవాదాలు ఈ పాట అద్భుతంగా పాడారు చాలా బాగా ఉంది