దేవతల కలలోకి వస్తే దేనికి సంకేతం? | God in dreams means what? | Nanduri Susila

  Рет қаралды 540,368

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

Пікірлер: 521
@naveennaveen1573
@naveennaveen1573 Жыл бұрын
నాకు సాక్షాత్తు శివ పార్వతి వచ్చారు 🙏🙏🙏🙏🙏🙏
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 Жыл бұрын
ఇది నిజంగా నిజం. వాళ్ళు రావాలి అనుకుంటే నే వస్తారు. పరమాచార్య 2 yrs క్రితం కలలో కనిపించారు. మళ్ళీ కనిపించండి అని ఎన్నో సార్లు కోరాను. మళ్ళీ దర్శనం కాలేదు స్వామి వారిది.🙏🙏
@mohanbarla3644
@mohanbarla3644 Жыл бұрын
నాకూ పుట్టపర్తి బాబా గారు కలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో..బంగారు నీవు baguntavu.అన్నారు...present ఈ madyane kanapadi.ఒక నవ్వుతూ కనబడ్డారు... నా జీవితం నార్మల్ గానే ఉంది..
@maheshshetteofficial5374
@maheshshetteofficial5374 2 жыл бұрын
నాకు స్వప్నం లో సాక్ష్యాతు శ్రీ కృష్ణ పరమాత్మ నీల మేఘస్యామ్ రూపం లో చాలా చక్కగా అద్భుతం గా దర్శనం ఇచ్చారు🙏🙏🙏🙏🙏హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
@sweethoney3754
@sweethoney3754 2 жыл бұрын
entha adrustam....
@maheshshetteofficial5374
@maheshshetteofficial5374 2 жыл бұрын
​@@sweethoney3754 అంతా భగవంతుడి కరుణ 🙏🙏
@nagururavitez0517
@nagururavitez0517 7 ай бұрын
నాకు ఆంజనేయ స్వామికి సాష్టంగా నమస్కారం చేస్తున్నట్టు వచ్చింది 🙏❤️
@gayathrikondapalli1781
@gayathrikondapalli1781 2 жыл бұрын
నమస్కారములు గురువుగారు 🙏🙏🙏.... నిత్యం మాకు ఎదురయ్యే చాలా చిన్న చిన్న విషయాలకు కూడా సందేహాలను నివృత్తి చేస్తున్నారు... చాలా క్రృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏
@vendrapujyothi124
@vendrapujyothi124 2 жыл бұрын
త్రీ మంత్స్ బ్యాక్ నా కలలోకి ఒక గుడి వచ్చింది నేను వెళ్ళినట్లు .. ఆ గుడి నేనెప్పుడూ చూడలేదు ఏం కూడా అది నేను ఎప్పుడు చూడలేదు అనుకున్నా కానీ తలుచుకుంటూ ఉండేదాన్ని ఒకరోజు ఆ గుడికి వెళ్ళాం అప్పుడు తెలిసింది నా కల్లోకి వచ్చింది ఆ గుడి అని అదే విజయనగరం దగ్గర ఉన్న కూర్మగుడి.. చాలా సంతోషం వేసింది కల్లో వచ్చింది నేను చూసినందుకు.. ఈ హ్యాపీ మూమెంట్ ని గురువుగారికి షేర్ చేయాలనిపించింది 🙏🙏❤️❤️❤️
@satyalakshmi6368
@satyalakshmi6368 Жыл бұрын
Nenu Arunachalam two times velli vachenu..appatinundi madya madylo... Arunachala Siva.... garbha gudi andulo sivalingam abhishekam sarma garu chestunte....nenu kurchuni chustunattu kala vastondi 🙏
@viswan919
@viswan919 Жыл бұрын
I git same experience...kani vigneswara temple. Kani aa temple ekkada undho intavaraku telidhu. But i can remember few glimpses
@rajendersirangi2763
@rajendersirangi2763 Жыл бұрын
😊
@ellanthakuntavenkatesh5585
@ellanthakuntavenkatesh5585 2 жыл бұрын
గురు గారికి కోటి నమస్కారాలు.నాకు వెంకటేశ్వరా స్వామి అంటే చాలా చాలా ఇష్టం తిరుమల కి వెళ్లినట్టు చాలా సార్లు కళ వచ్చింది. తిరుమల కి చాలా సార్లు వెళ్ళాముకూడా. మా గృహం పూర్తి కాగానే మళ్ళీ వెళ్తాము. నా శ్రీలక్ష్మి నివాసుడు 🌷🌺🌷🙏🌷🌷🌷🙏🌺🙏🌺🌷🌷
@chilukaaruna5387
@chilukaaruna5387 2 жыл бұрын
గురువు గారు నాకు ఇదివరకు చాలాసార్లు పెద్ద పులులు లేదా సింహాలు వాటి పిల్లల గుంపుతో పాటుగా కనిపించేవి. చెప్పలేనంత చాలా చాలా పెద్ద ఆకారం. అవి ఏమి అనేవి కావుకాని కాపలా ఉన్నట్టుగా గంభీరంగా చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండేవి. నేను కదలకుండా అక్కడే ఉన్నట్టు వచ్చేవి. ఒక్కోసారి నన్ను తాకుతూ పక్కనుండే వెళ్ళేవి. వాటి వెంట్రుకలు తగిలి ప్రాణం పోయేంతగా భయపడి nidralechedanni. చెమటలు పట్టేసయి. ఎక్కువగా శుక్రవారం తెల్లవారు జామున వచ్చేవి. వెంటనే నిద్ర లేచేదాన్ని. ఒకసారైతే నేను మావారు మా ఇద్దరి పైకి అమాంతం భయంకరంగా అరుస్తూ దూకింది. కానీ మాపైన కాదు మా వెనక ఉన్న ఒక నల్లని ఎలుగు లాంటి ఆకారం పైన దుకి మెడ కొరికి ముతిపైనుంది కారుతున్నా రక్తాన్ని నాకుతూ మా వైపు చూసింది. కానీ మమ్మల్ని మాత్రం ఏమి అనలేదు. అయినా భయంతో మెలకువ వచ్చింది. మా అమ్మ అమ్మవారి పూజ చేయించింది. అవి అమ్మవారివే. నిన్ను ఏమి అనవు. భయపడవద్దు చెప్పింది. ఇప్పుడు కొద్ది రోజులుగా అయితే రావడం లేదు..
@kammanikathalu8985
@kammanikathalu8985 2 жыл бұрын
అమ్మ వైపు బంధువులు కొందరు తండ్రి వైపు బంధువులు కొందరు కానీ ఆత్మ బందువులు ఉంటారు కొందరు ఆ కోవలోకి వస్తుంది మీతో మా బంధం మా సందేహాలు నివృతి చేస్తున్న మీకు శత కోటి పాదాభి వందనాలు
@ramuramu5564
@ramuramu5564 2 жыл бұрын
🙏🙏🙏 నమస్తే స్వామీ మిరు చెప్పింది నిజం స్వామీ నాకు ఒక గురువు కలోకి వచ్చి మంత్రం చెప్పారు స్వామీ కానీ నాకు గుర్తుకు లేదూ స్వామీ అలా 2సార్లు వచ్చింది స్వామీ అలాగే నేనూ కలో శివ పార్వతులు కాళిక దేవి నరసింహ స్వామి నాగేంద్రుడు అమ్మవారి నవదుర్గల దర్సనం కూడ చేసుకున స్వామీ
@LavanyaLavanya-th9wy
@LavanyaLavanya-th9wy Жыл бұрын
Naa kaala loo siva lingaemm vachindhyyy guruvv garuuu
@venkatalaxmipatel9862
@venkatalaxmipatel9862 Күн бұрын
నాకు సరస్వతీ దేవి విగ్రహం అధ్బుతంగా కనిపించింది, మా పొలంలో ఉన్నట్టుగా, తర్వాత ఒక రోజు నాకు బాసర సరస్వతి ఆలయ ప్రసాదం తెలిసిన వాళ్ళు ఇచ్చారు చాలా సంతోష పడ్డాను
@Crazy-q4q
@Crazy-q4q Ай бұрын
Na dream lo lord Jagannath swamy kanipincharu ❤😊
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
నాకు కొన్ని కొన్ని సార్లు వచ్చిన ఎలా ఉంటాయంటే, నాకు కల వస్తూనే ఉంటుంది. కానీ నాకు అర్థం అవుతుంది నేను కలగంటున్నాను అని. ఆ కలలో మనము ఏదైనా చేయొచ్చు. పూర్తిగా ఆకల మన అధీనంలోనే ఉంటుంది. మనం కలలో ఏమి చేయాలనుకుంటే ఆ ఆ విధంగా చేయొచ్చు. అది మనకు పూర్తిగా తెలిస్తే జరుగుతూ ఉంటుంది. కాలాన్ని మనకు అర్థమవుతుంది. అయినా మనం కల లోనే ఉంటాము. ఇలాంటి కలలను ఏమంటారు. ఈ కలలో మనకి పూర్తిగా మనం కలగంటున్న అని మనకి తెలిసిపోతూనే ఉంటుంది.
@maheshshetteofficial5374
@maheshshetteofficial5374 2 жыл бұрын
నాకు స్వప్నం లో శ్రీ సాయిబాబా వారు కనిపించి నాకు ఉపదేశం చేశారు 🙏🙏🙏🙏🙏
@bharatbshetty
@bharatbshetty Жыл бұрын
😯
@Murugannnnnn
@Murugannnnnn Жыл бұрын
😮
@devi--3154..
@devi--3154.. 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు,🙏🙏🙏🙏శ్రీ మాత్రే నమః
@pradeep5694
@pradeep5694 Жыл бұрын
గురువు గారు నాకూ ఒక రోజు మీరు సుశీల అమ్మ గారు కళ లోకి వచ్చారు నాకూ అమ్మ గారు చాలా విషయాలు చెప్పారు నాతో చాల బాగ మాట్లాడారూ నాకూ చాలా చాలా ఆనందంగా వుంది.🙏🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
ధన్య వాదాలు, గురువుగారు మీకు, నాకు చాలా సార్లు హనుమ, వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాలు అనంత పద్మనాభ స్వామి విగ్రహం, శివ లింగం కనిపించాయి, 👣🙏
@Sreenu476
@Sreenu476 2 жыл бұрын
Naku durgamma vachi Lalita sahasranama chopinatlu kala vachindi guruvugaru 🙏🙏🙏🌸🏵️
@lakshmimadhavi8589
@lakshmimadhavi8589 11 ай бұрын
నమస్కారం గురువుగారు. నాకు కలలో దేవుడికి అభిషేకం చేసేటప్పుడు నేను చూడడం కలలో వచ్చింది
@balasimha9525
@balasimha9525 Жыл бұрын
ఇంటిలో ని నిత్యపూజ లో ఉండే విగ్రహాలు చెయ్యి జారి శిథిలమై నట్లయితే దుఃఖము కలిగింది, వాటిని తీసి ఏమి చెయ్యాలి, శాంతులు చేయించాలా సూర్యుని స్ఫటికపు రూపు అభిషేకానికి తీసినప్పుడు మూడు శకలాలు గా మారింది. శివరాత్రి నాడే ఇలా జరగడం సెంటిమెంటల్ గా కలతపడుతున్నాను, సందేహంతీర్చగలరని🙏
@ShivRaghav399
@ShivRaghav399 Жыл бұрын
ॐ गुरुब्यो नमः 🙇‍♂️🙏
@Kk-mc3fs
@Kk-mc3fs 4 ай бұрын
గురుగారు నా కలలో సియారం బాబాజీ గారి శిష్యుడు గా నేను సేవా చేసుకున్నాను 🌹 🙏🙏జై హనుమాన్ 🙏🙏
@sanapalaramavathi4280
@sanapalaramavathi4280 Жыл бұрын
నేను ఇప్పటికి shock లో ఉంచే విశ్యం మీకు చెబుతా. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. నాకు చిన్నప్పటినుండి ఒక place and temple కనిపించేవి అవి దేవుని గుడో కూడా నాకు తెలియదు అక్కడ ఆడినట్లు. తిరిగినట్లు. ఉన్నట్లు నాకు అనిపించేది. గురూజీ రాజమండ్రి దగ్గర ఉన్న సంకాస్తహార వినాయకుని temple గురించి చెబితే మంచి అన్నారని ఎంతో కష్టం మీద ఎన్నో రోజులు పెండ్డింగ్స్ తో ఆఖరికి వెళ్ళ. temple దగ్గరకి వెళ్తుంటే ఆహ్ place చూస్తూ ఉండిపోయా నా డ్రీమ్స్ లోకి వచ్చే place కదా అని temple కి last టైం కి వెళ్ళ నేనే ఆఖరి సారి దర్శించుకున్నది. ఆహ్ place వదిలి రాలేకపోయా అక్కడే కొంచెం సేపు ఉందాం అని ఉన్నాము. తెచ్చుకున్న tiffen తిని కూర్చున్నాము. sudden గా వర్షం ఉరుములు గాలులు చెట్లు విరిగిపోయాయి, temple లో AC కూడా పడిపోయింది ఊడి. నిల్చోవడానికి place లేక temple కట్టించిన దాత ఇంటికి వెళ్ళాం మేం వెళ్ళగానే పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడిపోయింది. ఆహ్ temple ఎప్పుడు కట్టారో నాకు తెలియదు ah place ah temple ఎప్పటినుండో వస్తుంది నా కల్లోకి. దేవుడే గురూజీ ని నాకు తెలిసేలచేశారు అనుకుంటా శ్రీమత్రే నమః
@n.radhalaxmilaxmi7078
@n.radhalaxmilaxmi7078 2 жыл бұрын
Swamy...2019 lo naku durga devi sharannavaratrulu cheyali ani sankalpam chesanu ...appatike naku Marriage aiye 5 yrs aindi.....pillalu leru....9days chala istam ga shraddhagaa...chesanu ...dasara roju amma 😭😭😭 vachi niku na rupam lo oka adapillanai vasta annadi andi nijam andi...amma vari front side kakunda ammavari...venakala juttu mudi flower s...red blouse green saree....vaddanam pattilu ....padalaki parani....kuda chusanu andi....🙏🙏😭😭😭😭.... mally 2019 poja chesinattu e 3 yrs lo poja antha cheyalekapoyanu swamy😔 ... 2020 lo naku na bangaru srilalithaa devi ammagaru puttindi....chinmayee Krishna...miru nammaru andi na papa amma vari la ne untundi andi....
@Sriharihara777
@Sriharihara777 2 жыл бұрын
అశుభం అనేది లేదింక గురువు గారు😊...హరే కృష్ణ మహా మంత్ర జపం చేస్తున్నాం...లాస్ట్ వీక్ లో ఒక రోజు తెల్లవారు జామున శ్రీ కృష్ణ ఫోటో draw chesaru ఎవరో స్టెప్ బై స్టెప్....చాలా క్లారిటీ గ కనిపించాడు ...కృష్ణయ్య😊😊
@rohiniuttarwar275
@rohiniuttarwar275 2 жыл бұрын
👌 ఎంత అదృష్టం అండి 🙏
@Dilipviktar11111
@Dilipviktar11111 11 ай бұрын
దేవతల్ని నేను మానవ శరీరాలతో చూశాను నరసింహ స్వామిని కూడా పూర్తి శరీరంతో చూశాను కలలో నిజం🙏 నాక్కూడా సాక్షాత్తు శివపార్వతులు కలలో కనిపించారు పార్వతి దేవి చెవిలో శివుడు ఏదో చెప్తున్నారు తర్వాత ఇద్దరు ఆశీర్వదించి వెళ్ళిపోయారు కలలో ఇది నిజం🙇‍♂️🙏
@srinivaskonda2562
@srinivaskonda2562 2 жыл бұрын
Naku chala sarlu... venkateshvara swami...na tandri shivayya lingam rupam lo kalalo ki vacharu...chala happy ga feel ayyanu🙏🙏🙏🙏🙏
@jaishreekrishna2233
@jaishreekrishna2233 Жыл бұрын
Mi videos chala days nunchi chudaledhu guruvugaru, na kalaloki miru vachi adho cheparu... morning KZbin open cheyadane mi video vachindhi Vasantha navarathrula gurinchi...e roju 8 roju ...naku manchi result naku 3 days lone vachindhi...🙏
@sailajareddy8435
@sailajareddy8435 2 жыл бұрын
అవును స్వామి నాకు వేంకటేశ్వర స్వామి ప్రతి రోజూ కల లోకి ప్రతి రోజు వచ్చేవారు అప్పుడు నాకు ఆయన అంటే భక్తి లేదు ప్రతి రోజూ తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తరువాత మెలకువ వచ్చేది ప్రతి రోజూ ఇలా జరగడం వల్ల నాకు ఆయన అంటే చాలా ఇష్టం భక్తి ఏర్పడింది
@varanandu3628
@varanandu3628 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః.. స్వామీ నాకు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారు కల లో నేను దర్శనం చేసుకునే సమయం లో విగ్రహం నుండి ముందుకు వంగి నన్ను మాట్లాడకు అని కుడి చేతి చూపుడు వేలితో పెదవుల మీద ఆనించి తర్వాత రెండు చేతులు ముందుకు తీసుకు వచ్చి ఒక ముద్ర వేసి చూపించారు.. నేను ఆ ముద్ర ని ఎప్పుడు వేయాలో తెలియడం లేదండి ... దయచేసి ఎవరయినా నా సందేహ నివృత్తి చేయగలరని ప్రార్థన..
@durgaprasad-xv2kc
@durgaprasad-xv2kc Жыл бұрын
అమ్మ నాన్నలకు నమస్కారం ఈ మధ్య స్వప్నం లో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు దర్శనం ఇచ్చారు నాకు ప్రసాదం ( భుజించటానికి) మరోక వ్యక్తితో ఇప్పించారు నాకు ప్రతీ గురువారము లేక శుక్రవారము అని చెప్పి ఆపేసారు (పూర్తిచేయలేదు) నాకు వెంటనే మెలకువ వచ్చేసింది నాకు యేమి చెయ్యాలో అర్ధము కావట్లేదు దయతో సమాధానము చెప్పగలరు ధన్యవాదములు
@sradhikasridharradhika3437
@sradhikasridharradhika3437 2 жыл бұрын
నమస్కారం సార్ ఈరోజు నాకు కలలో మీరు మీ సతీమణి అమ్మ గారు వచ్చారు సార్ వచ్చిన రోజు నేను సీతా రామ కళ్యాణం కివెళ్ళాను సార్ మీరు చెప్పిన మాటలు 🙏🏻
@tejaswikapirala4859
@tejaswikapirala4859 2 жыл бұрын
అయ్యా నాకు ఇలా నే కలలో తిరుమల కొండ మీద ఉన్నట్లు దర్శనానికి వెళ్లినట్లు ఇంకా శివలింగం కూడా కనిపించేది అభిషేకం చేస్తున్నట్లు కూడా కనిపించేది పదేళ్ల క్రితం వెంకటేశ్వర స్వామి స్పష్టం గా కనిపించారు కొండ మీద ఎలా ఉంటారో అలా నే ఆయన పక్కన దేపకంతి ఆయనే చూపించి నన్ను బాగా చూడు అన్నారు ఆ అనుభూతి వర్ణనాతీతం ఇంకా కళ్ళలోనే ఉంది🙏🙏🙏🙏
@Sri-yb4jo
@Sri-yb4jo 8 ай бұрын
Shiva lingam కనబడింది స్వామి
@Raajasri-od3hy
@Raajasri-od3hy 5 ай бұрын
Meeru cheppedi 💯% carect Guru ji ❤
@ushaqueen3175
@ushaqueen3175 Жыл бұрын
Nenu chala adrustavanthuralini guruv gaaru Naku chala sarlu devvulu kalalo vacharu lord Ganesh, anjaneya swamy,Venkateshwara swamy Laxmi samethanga,shivayya,chinni Krishna vacharu
@renukakr988
@renukakr988 Жыл бұрын
నాకు అమ్మ వారు కనిపించారు,బోనం ఎత్తుకోని రమ్మని పిలుస్తున్నారు,కృష్ణుడు చిన్న కన్నయ్య రూపం లో వచ్చి,నేను ఉన్నాను కదా బయపడకు అని నా పేరు తో పిలిచి చెప్పారు ..గురువుగారు....🙏🙏🙏
@anjalisiddinaboina1788
@anjalisiddinaboina1788 Жыл бұрын
నమస్కారం గురువుగారు నా అదృష్టం ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు కలలో కనిపించి మంత్రోపదేశం చేశారు ఆ జగన్మాత ఎప్పుడు నా వెంటే ఉంటున్నారు🙏🙏🙏🙏🙏
@balajikumar8684
@balajikumar8684 2 жыл бұрын
నాకు ఒకసారి శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు కలలో కనిపించి నీకు ఇంకా 12 జన్మలు ఉన్నవి అని అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తు ఉండిపోయింది... దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి అని ఉంది చెప్పండి గురువు గారు... 🙏🙏🙏
@sreedevich7594
@sreedevich7594 2 жыл бұрын
Yes, true.vaaru bhavishyattu teliya chestaru.
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
🚩🌴🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే 🥭🌺🌴🚩🇮🇳🙏
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
నాకు ఒకసారి ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఈ గ్రహంపై కాకుండా ఈ విశ్వంలో వేరే గ్రహం పైకి వెళ్లాను. అక్కడ అందరూ మనలాగే ఉన్నారు. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. అలా రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే, ఒక కూల్ డ్రింక్ షాప్ కనబడింది. నేను ఆ షాపులోకి పోయి ఒక సోడా ఇవ్వమని చెప్పాను. వారితో నేను ఇది ఏ గ్రహము అని అడిగాను. వారు ఏదో చెప్పారు. నేను వారితో మాట్లాడి ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాను. అప్పుడే ఒక పాప రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డు క్రాస్ చెయ్య పోయింది. అటువైపు నుంచి ఏదో వెహికల్ వస్తున్నట్లుగా అనిపించి నేను ఆ పాపని కేక వేశాను. కల చెదిరిపోయింది.
@Samanvi435
@Samanvi435 2 ай бұрын
Naku sai baba , shivalingam ,దుర్గమ్మ తల్లి కలలో వచ్చారు 🙏🙏🙏
@VasanthiK619
@VasanthiK619 5 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🌺🌺
@kencherakesh9203
@kencherakesh9203 2 жыл бұрын
I always get shiva temples that don't even exist on earth i guess. They will be different. And once i had sai baba in my dream like i was sitting in clg asked me to move to opp land , this land is going to sink. 🙏🪷Thank you so much Nanduri Srinivas garu . Your letting us know many things and making us learn
@bhagyalakshmi4682
@bhagyalakshmi4682 Жыл бұрын
నాకు గురువు గారు ఒక రోజు శుక్రవారం ఉదయం నాలుగున్నర ఐదు ఆ టైంలో లక్ష్మీ దేవి అమ్మవారు మా ఇంటికి వచ్చి నట్లు కల వచ్చింది వచ్చి చీర గాజులు పసుపు కుంకుమ అన్ని అడిగి తీసుకున్నట్టు కాల్ వచ్చింది చూస్తే ఆ రోజు లక్ష్మీ దేవి అమ్మవారు పుట్టినరోజు తర్వాత తెలిసింది నాకు ఇది దేనికి సంకేతం
@vasanthiabbireddy8177
@vasanthiabbireddy8177 2 жыл бұрын
ivala morning naku Venkateswara swamy harathi darshanam kala vacchindi guruvu garu .. KZbin lo chuste Ila me video undi😊😊
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
నేను కలలో ఎక్కడికో వెళుతూ ఉన్నాను. ఒక నిర్మానుష్య ఎత్తయిన ప్రదేశంలో ఒక పెద్ద దేవాలయం కనబడింది. అది విష్ణు ఆలయం అని లోనికి వెళ్లాను. లోనికి వెళ్ళగానే తలుపు పక్కనే ఎడమవైపున నిలువెత్తు ఏసుక్రీస్తు విగ్రహం కనపడింది. ఆయనకి ఒక నమస్కారం చేశాను. ఆయన పక్కనే వినాయకుడి విగ్రహం కనబడింది. ఆయనకు కూడా ఒక నమస్కారం చేశాను. అయితే ఆయన విగ్రహం లో నుండి చాలు చాల్లే పో అన్నట్లుగా నాతో తమాషాగా మాట్లాడినట్లు అనిపించింది. వెంటనే అక్కడ నుంచి ఒక అడుగు ముందుకు వేసి గర్భగుడి వైపు చూశాను. అయితే నాకు గర్భగుడి కనపడకుండా చాలామంది భక్తులు నిలబడి ఉన్నారు. వెంటనే నాకు కల చెదిరిపోయింది. దీని అర్థం ఏమిటి చెప్పండి.
@venkatpavanthangaala464
@venkatpavanthangaala464 2 жыл бұрын
గురువు గారు బైరి నరేష్ అనే అతను అంబేద్కర్ పేరు చెప్పి ఒక సభలో అయ్యప్ప స్వామి జననం గురించి శివ కేశవుల గురించి అసభ్యకరంగా మాట్లాడడండి అది వింటుంటే చాలా బాధేస్తుండండి ఇలాంటివి వినడానిక బ్రతికున్నది మనకేం కర్మండి అయ్యప్ప నీవే వాడి నొరు మూయించాలి తండ్రి ఏ శరణు ఘోష అంటే నీకు ఇష్టమో ఆ శరణు ఘోషనె తప్పులు పడుతున్నాడు తండ్రి నీవే వాడి మనసు మర్చి క్షమాపణ చప్పించు తండ్రి స్వామియే శరణం అయ్యప్ప🙏🏻🙏🏻🙏🏻
@raghavendrar7887
@raghavendrar7887 Жыл бұрын
🙏🙏🙏 గురువు గారు పరమశివుడు వచ్చి భోజనం చేసినట్లుగా కల వచ్చింది అది ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు మీతో చెప్పుకునే అవకాశం వచ్చినందుకు 🙏🙏
@navyanirukonda7894
@navyanirukonda7894 Жыл бұрын
మేము తెలియక అమావాస్య రోజు బంగారం కొన్నాం ...పరిహారాలు చెప్పండి ....ప్లీజ్ అండి
@jayalakshmimetta2421
@jayalakshmimetta2421 23 күн бұрын
Srivishnu rupayaa namasivayaa Annaya meruu naku night kalalo vacharu chalaa santhosham annaya meruu makuu. Vnaa badhalu anii methoo cheppukunaanu meruu nakuu Eedhoo chepparuu😢but gurthuledhu annaya aa Shivayaa me rupamlo vachii naa badhalu vinnaruu ani nammuthunaaa annaya meerut cheppy Mataalu Prathithi Anusaristhaa annayaa naku mee mataaa Antee Aa devudu Aggnya anipisthundhii naa pilalu Eedharu Mounika vamshi ki meee Aashirvadham Eevandii anayaa naku naa pilaluu Eedharuu thapaa inkaa veree dhikku lenidhanii Mee Asirvadham makuu nindugaa vndelaga dhivinchandi 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@vyshnavibalaji218
@vyshnavibalaji218 27 күн бұрын
Namasthe Guruvugaru Manaku kalalo vupadesinchina manthramunu mana pillalaku vupadesincha vacha. Maku theliyajeyagalaru.
@samskitchen7938
@samskitchen7938 8 ай бұрын
Thank you అండి 🙏🙏🙏🙏
@vasanthik4121
@vasanthik4121 2 жыл бұрын
🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
@gksarangapani7936
@gksarangapani7936 Жыл бұрын
Good message ❤❤❤❤❤
@sairamn2863
@sairamn2863 Жыл бұрын
నాకు 5 నెలల క్రితం, కలలో అరుణాచలం లో టోపీ అమ్మ కనపడ్డారు.. వెంటనే ఆనందం తో ఒక టోపీ బహూకరించాను, వారు చిరునవ్వుతో ఆశ్వీరదించారు కలలో.. నేను చాలా ఆనంద పడ్డాను.. తరువాత నెలలో మొదటిసారి అరుణాచలం వెళ్ళాను. ఆ దేవుడి దయతో మరియు గురువు గారి వీడియోస్ మార్గద్శకత్వంలో చక్కగా దర్శించుకున్నాను. మీకు కృతజ్ఞుడిని..❤🙏
@maheshkrishna4034
@maheshkrishna4034 5 ай бұрын
గురువు గారు నమస్కారములు నాకు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు స్వప్నములో కనిపించారు నన్ను పక్కన కూర్చిబెట్టుకున్నారు నాపి చేయివేసి నవ్వుతూ మాట్లాడారు 🌺
@akshathashetty2652
@akshathashetty2652 5 ай бұрын
Om Sairam 🙏 Today is Varamahalakshmi Festival. In morning dream dreamt very beautiful big temple with many gods. Rama Sita and Hanuman together came in dream ❤ Feeling so blessed n happy
@divyasri9128
@divyasri9128 24 күн бұрын
Ayyappa swamy gambiranga kanipiste deniki sanketam swamy
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
నాకు చాలా రోజుల క్రితం ఒక కల వచ్చింది. ఆ కలలో కూడా నేను ఈ విశ్వంలో ఏదో గ్రహానికి వెళ్ళినట్టుగా కల వచ్చింది. ఆ గ్రహములో మనుషులు ఎవరు కనబడలేదు. అయితే ఒక ఏనుగు మాత్రము కనబడింది. చెట్లు కూడా ఉన్నాయి. కలలో నాకు ఆ గ్రహం పేరు వంగా గ్రహము అన్నట్లుగా వినబడింది. అంతలో కల చెదిరిపోయి మెలకువ వచ్చింది. వెంటనే నేను ఆ గ్రహం పేరుని ఒక నోట్ పుస్తకంలో నోట్ చేసుకున్నాను. దీని అర్థం ఏమిటి చెప్పగలరు.
@radhapolagouni8633
@radhapolagouni8633 Жыл бұрын
🙏 chala mandhi bhaipathisthunarundhi Meeru chakagha chaparu
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
నాకు ఒకసారి ఒక కల వచ్చింది. ఆ కలలో నేను యమలోకం పోయినట్లుగా వచ్చింది. అయితే అక్కడ యమలోకపు ద్వారాలు మూసి ఉన్నట్లుగా కనబడింది. ఆ ద్వారాలు చాలా పెద్దగా చాలా ఎత్తుగా ఉన్నాయి. నేను లోపలికి పోయి ఎలా ఉంటుందో చూద్దాము అనుకుని లోనికి వెళ్దాం అనుకుంటే ద్వారాలు తెరుచుకోలేదు. నా కల చెదిరిపోయింది. దీని అర్థం ఏమిటి చెప్పగలరు
@Luckyhomelythoughts9218
@Luckyhomelythoughts9218 Жыл бұрын
నాకు వెంకటేశ్వర స్వామి.అయ్యప్ప స్వామి. శివలింగం. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి పూజ చేస్తున్నట్టు కలలు వస్తున్నాయి
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Жыл бұрын
శ్రీమహావిష్ణువు మార్చి 2023 లో వచ్చిన శ్రీరామనవమి లోజు మధ్యాహ్మం కలతనిద్రలో ఉండగా అభయకూర్మనాధుడుగా దర్శనమిచ్చాడు.వెంటనే లేచి ఆ అభయకూర్మనాధస్మామి వారి బోమ్మకూడ గీశాను.మచిలీపట్నం సమీపంలో గల ఆలయం,అని చెప్పినట్లుగా ఉంది.ఈ విషయం మా తల్లిదండ్రులకు కూడ చెప్పాను.మీకు Email కూడ పంపాను.
@pakkisudharani8868
@pakkisudharani8868 Жыл бұрын
🙏🙏🙏💐💐Om Shree Vishnu Roopaya Namah shivaya 🙏🙏💐 Om Shree Matrinamaha 🙏🙏💐
@Skallinone1027
@Skallinone1027 2 жыл бұрын
Naaku e madhya chala sarlu shivalingam kalaloki vachhindhi om namah Shivaya 🙏
@vanganururama8839
@vanganururama8839 Жыл бұрын
నాకు one month back అయ్యప్ప స్వామి.... కళ లో వచ్చారు.... అలా వచ్చిన one week ముందు వరకు రోజు యజుర్వేదం ని వినే వాడిని.....
@artisticsoul763
@artisticsoul763 Ай бұрын
Nak shiva lingam and ramudu okesari kalalo kanipincharu😍😍
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@Sahasra0756
@Sahasra0756 2 жыл бұрын
naku .... nenu tirupati velte akkada konda paina unna oka venkateshwara swamy vigraham chusi adi ante naku chaala istam amma ani ma amma(7 yrs back kolipoya) ki chepte aah venkateshwara swamy sudden ga akada mayam ayyi konda digi kindaki vastunattu... apudu nenu ah swamy degarki velli nannu bless cheyamani adgite 5rs iste bless chesta ani oka chilipi navvu navvuthunattu kala vachindi😍😍😍😍 aah anubhuti jeevitam lo marchipolenu🙏🙏🙏🙏🙏 om namo venkateshaya🙏
@kamalram3601
@kamalram3601 Жыл бұрын
guruvu gari పాదలకి🙏🙏🙏🙏🙏 ohmmmm namashivayaaaa haraaa mahadevaaaa🙏🙏🙏🙏🙏🙏🙏
@ramalakshmikapaganti8424
@ramalakshmikapaganti8424 16 күн бұрын
గుడిలో నందీశ్వరుడికి అభిషేకం చేస్తున్నట్టుగా నందీశ్వర నమస్తుభ్యం సాంబా నంద ప్రదాయక మంత్రం అలా చదువుతూ ఉన్నట్లు కల వచ్చింది అండి
@Sriram40815
@Sriram40815 Жыл бұрын
Devudu kallaloki vachi ye vishayam gurinchi ina maata iste adi neraveruthunda guruvu garu .....Present nen chala problems lo unnanu ...Anduke aduguthunna guruvu gaaru ....
@n.radhalaxmilaxmi7078
@n.radhalaxmilaxmi7078 2 жыл бұрын
Dharmapuri laxmi Narasimha swamy tmpl Godavari odduna....Hanuman swamy🥰🙏🙏🙏 vigraham mundu...evarevaro oka maha Swamy naku Datta mantram chesaru na chevilo2020 lo. Mi vedio chusaka naku oka clarity vachindh ayya.....adhi ye naku upadesham ani🙏🙏🙏🙏jai gurudeva Datta Sri gurudevaaaaa
@srinivasanjali8985
@srinivasanjali8985 Жыл бұрын
అయ్య నమస్కారం .. నాకు ఒక పెద్దాయన కలలో కనిపించి శివ పంచాక్షరీ ఉపదేశము చేసాడు.. అంతకు ముందు నుండి కూడా నేను చేస్తున్నాను..తార్వాత కూడా చేస్తున్నాను.. శివార్పణం
@Ammu_Sweetie_143
@Ammu_Sweetie_143 Жыл бұрын
Naku roju na krishna darshanam estharu dreams lo kani ee roju Lakshmi Narasimha Swamy vacharu 😍😍😍😍
@ellanthakuntavenkatesh5585
@ellanthakuntavenkatesh5585 2 жыл бұрын
సూతకం గురించి చెప్పండి గురువుగారు మా అత్త గారు పోయిన తరువాత నాకు అనుభవం లోకంలో మనుషులు సూతకం లో వున్నవారిని అంటరానివారిగా చుస్తునారు. ఏంటి ఇది నాకు చాలా బాధగా వుంది ఏవరైనా ఎప్పుడోక్కప్పుడు పోవలిసిందే కదా అని ఇది 🌺🙏🌺🙏🌺చెప్పండి
@VLStitching.
@VLStitching. 2 жыл бұрын
బాధ ఎందుకండీ మనం భారతీయులం హిందువు లం మరి అవన్నీ ఎవరి ఆచారాలు వారివి.పోనీ వేరే ఎవరైనా సూతకం లో ఉన్నప్పుడు మీరు ఇంట్లోకి piluchukuntaaraa. అదీ అంతే ఎవరింటికి వెళ్ళకూడదు నియమాలు పాటించాలి తప్పదు.దీనిని ఎవ్వరూ కాదనలేరు.ఉదాహరణకు వెరేవాల్లు సూతకం లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేయడం చేస్తారా
@sekhardonkada7259
@sekhardonkada7259 2 жыл бұрын
ma baabu ki 5yrs ..thanu daily hanuman 12names chaduvuthadu ..mrng n nyt ..nyt kalalo hanuman vachi ma intiki yepudu vasthav anaru ..ma baabu mrng chepadu ah roju Tuesday..apudu velli darshanam chesukoni vacham dhagara hanuman temple lo .. pilala dhi swachamaina manasu andhuke emo twaraga anugrahisthadu
@t.harikat.harika9937
@t.harikat.harika9937 Жыл бұрын
Guruvu garu meeku paadabhi vandanalu....naku apudapudu ala kanapadutundi....kani konni sarlu pamulu kalalloki vastayi...Mari idi deniki sanketam....dayachesi cheppagalaru
@PurnaKarajada
@PurnaKarajada 4 ай бұрын
గురువు గారు నాకు వినాయకుడు కనిపించారు కాని అది ప్రతిమ కనిపించరు అందులో మా నాన్న గారు లేరుకానీ ఆయన నన్ను ఆ వినాయకుడు దగ్గరకి తీసుకెళ్లారు ఆ కల ఎదుంకు వచ్చింది గురువు గారు దయచేసి చెప్పండి😮
@madhunayakFC2025
@madhunayakFC2025 Жыл бұрын
Namaskaram guruji Naku anant padmanabham swamy kalalo kanipicharu Chala pedda vigraham Naku chala santoshanga vundi ❤
@vanu_world143
@vanu_world143 Жыл бұрын
నాకు చాలా సార్ల్ శివయ్య కలలో కని పెచ్చాడు అడవిలో పెద్ద శివ లింగమ్ నికి నేను అభిషేకం చేస్తున్నాను గుడి చుట్టు ప్రక్కల ఆవరణ అంతా నేను శుభ్రం చేసిన తర్వాత నేను శివ లింగ అభిషేకం సేసాను అక్కడ పూజారులు ఒంటి మీద బట్టలు లేకుండ పూజా చేస్తున్నారు అల ఎందుకు కల వచ్చిం ధి దానికి అర్థమ్ చేపండి
@malathikaramala6840
@malathikaramala6840 Жыл бұрын
చనిపోయిన వారు పదే పదే వచ్చి ఏదో చెబుతూ చనిపోయిన స్పృహ ఉన్నా కూడా వారితో సహజంగా నడుచుకొనునట్లు కలలు వస్తోంది. మా పాపకు. మాతోడ కోడలికి, మా అత్త గారు హార్ట్ ఎటాక్ లో హఠాత్తుగా చనిపోయారు. (2వ సం,,) ఏమైన తీరని కోరిక లేక ఇంకేదైనా..... 😢
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
నాకు ఒకసారి ఒక కల వచ్చింది. ఆ కలలో నన్ను ఒక పాము వెంబడిస్తుంది. నేను భయపడి పారి పోతున్నాను. అంతలో ఆ పాము నా ముందుకు వచ్చి ఒక సింహాసనం పై కూర్చుంది. అప్పుడు ఆ పాము పెద్ద అనకొండ లాగా ఉంది. చాలా పొడవుగా లావుగా ఉంది. దాని తల మాత్రము స్త్రీ రూపంలో కిరీటం పెట్టుకుని ఉన్నది. అది నన్ను ఏమి చేయలేదు. దీని అర్థం చెప్పగలరు
@బృందావనం
@బృందావనం 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారు నాకు చనిపోయిన వారిలో పెద్దలందరూ కలలోకి వస్తూ ఉంటారు ఈమధ్య ఎక్కడికన్నా వెళ్తాము అందరం కలిసి కానీ అందరూ వచ్చేస్తారు నేను రాను ఈరోజు నైట్ కలలో మా అక్క నేను మా మరదలు ముగ్గురు బయటికి వెళ్లి వస్తున్నాము వేరే ఊరు దారిలో ఎవరో ఒక అతను ఓంకారం ముద్ర వేస్తున్నాడు అందరికీ ముద్ర వేస్తున్నాడు నాకు వేయలేదు అందరికీ యేసే నాకు మాత్రమే నీకు అవసరం లేదు అనే చెప్పారు ఎందువల్ల నాకు అదే భయం లో ఉన్నాను గురుదేవా ఈ విషయం గురించి తెలియపరచరా
@vijayavijaya9505
@vijayavijaya9505 Жыл бұрын
నాకు అలాగే సిద్ధేశ్వర నంద భారతీ స్వామి వచ్చి, మంత్రోపదేశం చేశారు. నేను కోరుకున్నాను కాబట్టి అలా కలగన్నాను అనిపించింది. మంత్రం మర్చిపోయాను. ఏం చేయను. ఫోన్ చేస్తే వాళ్ళు తీయడం లేదు.
@meena6873
@meena6873 2 жыл бұрын
Guruvugaru🙏 , okkosari naku kalao yedho face antha cover chesi atleast kadhalakunda vunnattu avuthundhi appudu naku thelikundane nenu anjaneya dhandakam chadhuvukuntanu appudu vodhilinattu avuthundhi ma mother naku chinnappudu padikuneppudu slokalu anni chepinchi padukopettevaru. Jai Hanuman 🙏🙏
@KothapalliSrikanth9
@KothapalliSrikanth9 5 ай бұрын
Om Namo Venkatesaya Namaha 🙏
@SajjaMamatavlogshyd
@SajjaMamatavlogshyd Жыл бұрын
Naku varahi ammavaru kanipincharu🙏🙏
@ajithaa369
@ajithaa369 Жыл бұрын
mahathmulu kalalo vachi vibudhini prasadisthe deniki sanketham guruvu garuu.. sandeham nivruthi cheyagalaru.. ramana maharshi garu kalalo vacharu.
@tekunmaharaj-bz1rk
@tekunmaharaj-bz1rk 11 ай бұрын
నా కలలో శివుడు వచ్చాడు ఎప్పుడు విభూది పెట్టుకొని ఉంటే నీకు రక్షణగా నేను ఉంటాను అని చెప్పాడు
@swasthik_dhaivik
@swasthik_dhaivik 7 ай бұрын
Naku kala lo vigrahani mokuthu unnapudu vallu vishnumurthy lakshmi devi ga prathyaksham iyaru swamy ❤
@RK-nu5nr
@RK-nu5nr 2 жыл бұрын
Guruvu garu...idi na anubhavam lo chala jarigayi.venkateshwara swami ante chalaaaa istam.swami kalalo ela kanipincharo alage Naku break darshanam lo vellelaga chance icharu swami. 3 mnts ala nilabadi chuse avakasham icharu swami.Epudu tirumala garbhalayam kalalo vastune untundi.chala happy anipistundi.🙏
@Lakkshhmi_1
@Lakkshhmi_1 5 ай бұрын
Naku Jaganatha kalalo vacharu maha prabhu tirumala pallaki seva chala sarlu vacharu but naku adi machi avalede guruji
@gollangianand6378
@gollangianand6378 9 ай бұрын
Durga Amma photo comes dream Jai Amma......
@vallusatya1923
@vallusatya1923 Жыл бұрын
Naku Monna Monday shivalayam nd lopala shivayya kanpincharu guruvugaru..chala baga kanpincharu..chala santoshm anipinchindi..
@srkadarla
@srkadarla 11 ай бұрын
Naku Ganeshulavaru Vacharu✅🙏😍🌟
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН