చంటి బిడ్డని తండ్రి ఎత్తుకోవాలి బిడ్డ ఎక్కలేడు కద… అలాగే పరమేశ్వరుడు అనుమతి ఇవ్వాలి అనుసరించాలి… ఆపైన ఆ తండ్రే మనల్ని ఎత్తుకోవాలి.. అప్పుడే కైలాస శిఖరాన్ని చేరుకోగలం… నాన్న పై ఆపరమైన ప్రేమ భక్తి కలిగి అతను కరుణ తో ఆజ్ఞ ఇస్తేనే వెళ్లగలరు … అంత తండ్రి ఈశ్వరుడు దయ… కైలాస శిఖరాన్ని ప్రదక్షిణ చేయాలనుకోవాలే గానీ ఎక్కుతాం అనుకోకూడదు.. కైలాశ శిఖరమే తండ్రి ఈశ్వరుడు .. తండ్రిని తొక్కుకుంటూ వెల్లాలి అనుకోవడం బిడ్డడు మూర్ఖత్వం అవుతుంది… మమ్మల్ని క్షమించు నా తండ్రి… ఓం నమఃశివాయ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sridevipinnamaneni1019Ай бұрын
మీరు ఇంత చిన్న వయసులో అంత జ్ఞానాన్ని కల్గి వుండడం అనేది చాలా అద్భుతముగా అనిపితున్నది నాకు.ఎన్నో అంతు చిక్కని రహస్యాలను చేదిస్తూ,ఎంతో మందికి మార్గదర్శక మవుతున్నారు.మీకు ఉన్న అపారమైన ముందుచూపుని బట్టి మన దేశం హిందూ దేశంగా మారే అవకాశం ఉందంటారా? జరిగిపోయిన విషయాలకు బదులుగా ,జరగబోయే విషయాలమీద దృష్టి పెట్టి అనర్థాలు ఆపటానికి మీ వంతు సహాయం మీరు చెయ్యవచ్చుగా!ఆలోచించండి.మీలాంటి వారు తలచుకుంటే చెయ్యలేనిది ఏముంటుంది.All the best.
@premsmart19915 ай бұрын
సార్ మీరు మాకు తెలియనివి అన్ని విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదములు
@SairithikChiluka5 ай бұрын
Vasuki
@RaviTeja-f7u5 ай бұрын
M G
@Villan5075 ай бұрын
@@RaviTeja-f7u me amma ade a chasendhe ma andareke
@tanakantianilkumar6824 ай бұрын
సార్ నేను మీకు చల్లంజ్ చేస్తున్నాను కైలాస పర్వతం ఎవ్వరు ఎక్కలేరు ఎందుకు అంతే సాక్షాతు నా శివాయ ఉన్నాడు అక్కడ మొత్తం సృష్టి శివోహం నా శివయ్య ఓం నమః శివాయ🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🔱🔱🛕🛕🛕🔱🔱🔱🔱🔱❤️❤️
@007mr.hacker4 ай бұрын
Akkada evaru undaru demudu kuda
@ChintuBandela4 ай бұрын
Okadu ekkadu
@vamsiduggirala10593 ай бұрын
Meru chusera brother
@pavankumarchowdayvinjam52963 ай бұрын
You are a great yogi మిరేలేపా
@ramnaidu20173 ай бұрын
ఎవ్వరు ఎక్కలేదు ఇది నిజం
@vijayalaxmipittala42204 ай бұрын
దేవుని కదిలించ పోవడమే మంచిది శివయ్య దగ్గరికి చేరుకోవాలంటే యోగులకు మాత్రమే సాధ్యమైంది అనుకుంటా ఏది ఏమైనా ఆ శివయ్య గురించి తెలుసుకోవాలని చాలా చాలా ఉంది ఓం నమశ్శివాయ🎉
@shivakrishna37915 ай бұрын
వాసుకి ❤❤❤
@SanthoshDhasari5 ай бұрын
Vasuki
@hotaagnikumar23185 ай бұрын
Vasuki
@srinivassrinu62285 ай бұрын
Kallinga
@sureshjavadhi21835 ай бұрын
😂
@anilchary4325 ай бұрын
Vasuki
@kpramod53085 ай бұрын
ఆ శివయ్య మేడలో ఉన్నది వాసుకి పాము దానికి అంతము లేదు .. ఓం నమఃశివాయ 🙏🙏
@anandakumartadepalli41155 ай бұрын
మీ వీడియో లు చాలా బాగుంటాయి నరేష్ గారూ
@bhaskarraovudaya65484 ай бұрын
చాలా చక్కటి విషయాలు మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు ఓం నమశివాయ
@lingamurthygantala31543 ай бұрын
చాలా చాలా బాగుంటాయి మీ వీడియో లు మరి ముఖ్యం గా మీ వాయిస్ అందరికి అర్థమయ్యేలా కంటెంట్ తో వివరిస్తారు, నేను ఒక govt teacher ని మీరు చేసిన వీడియో లు మా పిల్లలకు ఒక స్టోరీ రూపం లో చెపుతాను మళ్ళీ మళ్ళీ చెప్పండి sir అంటారు, ఓం నమశ్శివాయ
@rajenderdevulapally36645 ай бұрын
మీ ద్వారా మంచి జెనరల్ నాలెడ్జ్ వస్తుంది....👍👍👏👏
@anilraz66145 ай бұрын
విశ్వంలోని ఎన్నో విషయాలు చేదించిన మానవు లా మేధస్సుకు అందని పర్వతమే కైలాస పర్వతం... ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు నివాసం ఉంటున్నాడు అనేది మన ఇతిహాస పురాణాలు సూచిస్తున్నాయి ఇప్పటికీ కూడా నమ్మశక్యం కాని విషయాల్లో కైలాస పర్వతం ఒకటి ఇది ఏ మానవుడు చేదించలేడు... ఓం నమశ్శివాయ🙏🏼
@thammisrinivas35705 ай бұрын
👍👍
@రఘునాథ్5 ай бұрын
అసలు భూమి లోపల ఏముందో కూడా ఇప్పటి వరకూ మన సైంటిస్టులు కనిపెట్టలేకపోయారు.. అన్నీ సిద్దాంతాలే తప్ప కళ్ళతో చూసిన వాడు ఎవడూ లేడు.. ఇక కైలాస పర్వతం మిస్టరీ చేదించగలరా 😏
@saralakolla83465 ай бұрын
భగవత్గీత లో భగవంతుడు ఎం చెప్పాడో అది మాత్రమే వినండి పవిత్రమైన ప్రథమ దయివా గ్రంధం మాత్రమే చూడండి
@ANILKUMAR-rz4sz5 ай бұрын
😂😂 okadu ekadu ra babu
@ravichandra57635 ай бұрын
హర హర మహాదేవ, mind blowing ❤
@mukeshe4577Ай бұрын
🕉️🚩🔱🙏ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో 🕉️🚩🔱🙏శంకర
@bashashaik7329Ай бұрын
Hello brother nenu Islam ni kani nuve chepe ee history naku baga nachindi ❤❤❤
@kallemrajendra3271Ай бұрын
బాయ్ నమస్తే ఇస్లాం హిందూ క్రిస్టియన్ అనే మతాలు ఏమీ లేవు మనుషులంతా ఒక్కటే నీకు నాకు ఒకటే దేవుడు అల్లా శివుడు ఒకటి మక్కా మదీనా లో ఉన్నది కూడా శివుడే,, అల్లాహు అక్బర్ ఓం నమశ్శివాయ
@balajiopticals77955 ай бұрын
హిమాలయ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను సిద్ధులకు మహాశక్తులు ఉన్నాయి ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ
@sreyobhilashi34045 ай бұрын
చాలా బాగా చెప్పారు. క్రిందటి సంవత్సరం గురు పౌర్ణమికి మనస్సరోవరము, రాక్షస్తల్, మౌంట్ కైలాస్ వెళ్లి రావటం జరిగినది. దేవతలు ఒక లైట్ బాల్ లాగా మానససరోవరం లో దిగే దృశ్యం చూడటం జరిగినది.
@chandunovember15615 ай бұрын
nijamgana..😮
@sreyobhilashi34045 ай бұрын
@@chandunovember1561 yes. 12 yrs ago watched the same thing in a CD of Chinna Jeeyar Swamiji 's visit to the same place. In the CD I saw 15 devathas - 2 or 3 for every 10 seconds came in the form of light ball and went into Manassarovar. When I went, I along with other person saw one divine light ball going into Sarovar.
@SrikanthSK995 ай бұрын
Nenu vellali anukuntunna Naku takkuva lo entha amount avuthundo cheptara
@sreyobhilashi34042 ай бұрын
@@SrikanthSK99- Indian passports ki China gaadu (Tibet occupy chesesaadu) visa ivvatam ledhu. Foreign passport ayithe icchi oka $500 NRI fee dhobbesthasdu China vaadu. Mottham meedha around 4000 american dollars avuthundhi + any round trip ticket from any country
@SrikanthSK992 ай бұрын
@@sreyobhilashi3404 ayite indians ki kastam kada
@hihoney56095 ай бұрын
ఈసా కాపాడయ్య నా దేశాన్ని 😊నా ధర్మాన్ని..🎉🎉🎉
@BalaKrishnaBalaKrishna-f4m2 ай бұрын
👌👌👌🚩🚩🚩🚩🚩భగవంతుడు ఉన్నది మానవు do.. మానవుడు ఎప్పటికీ తెలుసుకోలేడు ఈశ్వరుడు ఓం నమశ్శివాయ.....
కైలాస పర్వతం పైన వాతావరణం మార్పులు మరియు సమయం చాలా స్పీడ్ గా అవుతుంది అనీ చెప్పారు 🎉🎉
@Naveemnk1235 ай бұрын
June 6 na naa kailasa Manasa Sarovar yatra ki velthunnam. Ee yatra kosam 6 years nunchi wait chestunna. 6th khatmandu nunchi start ioyitham. Yatra package 4lakhs per person. Har har Mahadev ❤ Shamboo shankara ❤❤❤
@karnatisaikumarreddy51545 ай бұрын
Unnollu bro miru...
@anuakella4 ай бұрын
Are you back? How was your experience
@rajinikanthchary95373 ай бұрын
Bro tirigi vachhava Ela undhi mee trip
@VakamullaSuresh3 ай бұрын
Om namah shivaya srusti lo konni vishayalu manavulu telusukokapovatam manavaliki manchidi..
@సఖీ-sweety-7775 ай бұрын
అన్న నేను గూగుల్ లో,, అర్థ నదీశ్శ్వర ,,మంది, త్రిశూలం పాము చూసాను.. అన్న.. నిజం..
శివుడి మెడలో ఉన్నది వాసుకి మొన్న శకలాలు దొరికాయి గుజరాత్ లో. ఓం నమః శివాయ.🙏🙏🙏
@IllapuKrishnaveninaidu5 ай бұрын
Vasuki ee yuganiki chandhinadhi kadhu and vasuki length recent ga dhorikina fossil laga 50 ft kadhu, hindu mythology prakaram vasuki several heads ni kaligi vuntundhi.not single headed
@ramprakashaitha5 ай бұрын
🙏🏼ఓం నమఃశివాయ 🙏🏼
@komaladivishnu91565 ай бұрын
Adi sivudi medal lo unna vasuki kaadu. Titanboa ani oka pedda snake jaati undedi dani scientific name lo vasuki undi. Danni ee media vallu manipulate chesaru
@nagarajufromkonaseema11 күн бұрын
నాకొక డౌట్ వాసుకిని శివుడు ఎందుకు చనిపోకుండా ఆపలేకపోయాడు కొంచెం ఎవరైనా చెప్తారా???
@venkatrajukoneti8010 күн бұрын
Vasuki
@harishpandhiripandhiri6615 ай бұрын
రామాయణం ఉత్తరకాండ లో చెప్పపడటం జరిగింది నరేష్ గారు 🙏జై శ్రీరామ్ 🙏
@raghupadma990014 күн бұрын
Kailash parvatam is very holy it has many miracles and mysterious
@smilemohan3 күн бұрын
Chala chala bhagundi sir 🙏❤️💕
@naveenkumarmaccha69405 ай бұрын
Om namah shivay ❤
@Harish-wv2dh5 ай бұрын
Chala baga vivarincharu thanks 🙏🏻🚩🚩🚩
@joshidhanan42925 ай бұрын
దేవుడ్ని చూసాడు.కాబట్టి మూగ వాడు అయ్యాడు. సర్ ఇది ఒక రహస్య ప్రాంతం
Bro 1947 lo 10laksh hindhus ni Pakistan nunchi vacchei train lo athi kirathakam ga chamesaru. Dhani gurinchi andhariki thelisela oka vedio chei bro. Please 🙏
@gopikrishna23465 ай бұрын
Om🌹 నమః శివాయ 🌹🙏🙏🙏🙏🙏
@venkatacharyn30135 ай бұрын
హరహర మహాదేవ్🙏🙏🙏
@prabhavathidevi13194 ай бұрын
Excellent video 👌👏👍Brother bermuda triangle Mistry gurinchi video cheyyandi...
@IndraSampath-w6u4 ай бұрын
Yes Enno Adbhut Shekthulu unai 🎉🎉
@RameshgoudGollapalli5 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర🙏👏💕🚩🚩
@joshidhanan42925 ай бұрын
అధ్భుతం హర హర మహాదేవ.
@Harish-wv2dh5 ай бұрын
Om namah shivaya 🙏🏻🚩
@telugumovees93474 ай бұрын
Bro kailasa parwatham midha manishi vellanappudu ROBO'S ni pampivachuga
@BalaKrishnaBalaKrishna-f4m2 ай бұрын
వాసుకి.... 🙏🙏🙏
@srinulmp64865 ай бұрын
వాసుకి జై హింద్ జై భారత్ 🚩🚩🚩
@Akiranandhan19945 ай бұрын
Brother e video ki first comment om namashivaya
@chakaliranganna31405 ай бұрын
Hara Hara Mahadev 🚩🚩🕉️🕉️ aa lokeswarudu okkade om namashhivayaa 🕉️🚩
@RamcharanRamcharanfan5 ай бұрын
Jai Ramcharan 🔥 Jai shree Ram
@physicsandchemistrysolution8 күн бұрын
1:48 option c
@bhanumaav14063 ай бұрын
Meeru cheppe vidhanam thrilling ga unnadi.
@rayeenchinagaraju5 ай бұрын
ఓం నమః శివాయ, వాసూకి
@chudamanig26575 ай бұрын
వాసుకి ఓం శివాయనమః
@sivanayak31955 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🚩
@venkatapapireddy1482 ай бұрын
Shivudu kailasam lo unnadanataniki enkenni sakshalu kavali om Namashivaya
@hathiramamgoth63865 ай бұрын
వాసుకి🙏🏻🙏🙏
@bgovindarao43395 ай бұрын
Om namah shivaya
@ShaigrapunareshNaresh5 ай бұрын
❤supar video
@manisuraj72435 ай бұрын
ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ...❤
@chintadamuralimohan60364 ай бұрын
హర్ హర్ మహాదేవ్🚩🙏🏻
@ksksharma3796Ай бұрын
I want to go there
@adarshvardank.s46955 ай бұрын
Hari Hari Mahadev 🕉️🚩🚩
@ramkishore3435 ай бұрын
అందుకే మన సనాతన ధర్మం గొప్పది
@boyaparamesh33665 ай бұрын
హర హర మహాదేవ్
@Suryaprakash-pr7mh5 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర
@iloveJesushcraistmyselef83055 ай бұрын
చాల బాగచెప్పారు అన్న కానీ మన ప్రభుత్వం అంతుచిక్కని అంతరిక్షంలోని కి వెళ్లి ప్రయోగాలు చేస్తున్నారు భూమి మీద ఉన్న కైలాస పర్వతంపై పరిశోధన చేసి ఉంటే బాగుండేది మనకు రాబోయే తరాలకు ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో
@jittyelasha-ij3pw3 ай бұрын
శివుని మెడలో ఉన్న పాము వాస కి పాము ధన్యవాదాలు
@suryasure38735 ай бұрын
Om namah shivaya 🙏❤
@KshivaRam-ik7gm3 ай бұрын
చాలా చాలా మంచి వీడియోస్ ❤
@krishnaboddepalli92445 ай бұрын
Vasuki number 3
@kvreddy60334 ай бұрын
దేవుళ్ళు , కొన్ని అతీత శక్తులు ఉన్నాయని అనిపిస్తుంది
@ravishimala42055 ай бұрын
3 comment har har Mahadev
@eswaralipireddy95833 ай бұрын
వాసుకి .ఓం నమశ్శివాయ
@ravindraramavath32465 ай бұрын
vasuki
@viswanadhgowrisankar46795 ай бұрын
సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీ కృష్ణ భగవానుడు కూడా ఈ కైలాసపర్వతానికి వచ్చి,ఉపమన్యు మహర్షి ఆశ్రమంలో శివ దీక్ష తీసుకుని ఆ సదా శివుని అనుగ్రహం,వరంపొందారు,కుమారుని రూపంలో,5 వేల సంవ్సరాల క్రితం.
@chitikaramakrishna84263 ай бұрын
దేవుడు వున్నాడని నేను నమ్ముతా..
@thatavarthijayaprakasarao37692 ай бұрын
Wah! No words to express. Jai Bharat Mata ki jai.
@chaitanyachalapathitarra21765 ай бұрын
ఇక్కడ Ultratech cement and మేకులు వాళ్లు like వేసుకొండి. 😅😅
@harekrishnapechetti57712 ай бұрын
Sir మీలాంటి విజ్ఞానులు చెప్పాల్సింది సైంటిస్ట్ లు పరిశోధన చేసి తేల్చిన విషయాలు కాని నమ్మకాలు, పురాణాలు కాదు.