దేవి నవరాత్రుల పూజ విధానం | Devi Navaratrulu 2023 | By Sri Tejaswi Sharma Garu | Sanathanam

  Рет қаралды 217,546

Sanathanam

Sanathanam

Күн бұрын

Пікірлер: 173
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 4 ай бұрын
చాలా చక్కగా వివరించారు శర్మగారు
@amruthaganapathiraju5871
@amruthaganapathiraju5871 11 ай бұрын
శ్రీ మాత్రే నమః చాల చక్కగా వివరించారు .తెలియని విధి విధానాలు చెప్పి మాకు పూజ చేసుకునేలా ముందుగ చెప్పినందుకు ధాన్యవాదములు. మీకు అమ్మ దయ ఎప్పుడు ఉంటుంది 🙏
@vanikrishna4262
@vanikrishna4262 11 ай бұрын
మేము అలాగే చేస్తాము అష్టమి నవమి దశమి మూడు రోజులు పూజ చేస్తాము గురూజీ 🙏💐🙏 మేము అఖండ దీపారాధన చేయము మామూలుగా ప్రతిరోజులాగా దీపారాధన చేస్తాము ఉదయం పూట రాత్రి పూట రెండు సార్లు పూజచేస్తాము కానీ ఉపవాసం మాత్రం ఉండలేము తొమ్మిది రోజులు తొమ్మిది అష్టోత్తరం స్తోత్రాలు పారాయణ చేస్తాము గురూజీ 🙏💐🙏
@arunareddy2269
@arunareddy2269 11 ай бұрын
Meeru ammavari vighraham pedthara leda pasupu gourammana
@chittipanthulu138
@chittipanthulu138 11 ай бұрын
గురువు గారికి నమస్కారములు అద్భుతముగా చెప్పేరు.... శాస్త్ర బద్ధముగా ఉన్నది ఉన్నట్లుగా అందరికీ అర్థమయ్యే విధముగా చెప్పేరు మీలాంటి వారి వలన హిందూ ధర్మము వృద్ధి చెందుతుంది మీరు చెప్పేవి విని మనధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని ఇతర ధర్మములు లలోకి ఎవ్వరూ వెళ్ళరు .....
@venkannapentagani574
@venkannapentagani574 11 ай бұрын
Chala baga chepparu thanku so much theliyani variki manchi clarity
@shivankarmanga5913
@shivankarmanga5913 11 ай бұрын
Chala baga cheparandi vinaakodhi vinalani pinchindhandhi challa santosham andi
@anjulatha-k8m
@anjulatha-k8m 11 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా వివరించారు
@haribabubabu3813
@haribabubabu3813 11 ай бұрын
Sastram lalo assalu vunna vishayalu chala baga detailed ga cheppaaru sir.. ardham chesukune people ki manchi information sir🙏🙏
@annabathinasumalatha3031
@annabathinasumalatha3031 11 ай бұрын
Excellent sir super ga chepparu
@gummavenkateswarlu5953
@gummavenkateswarlu5953 11 ай бұрын
Mee ee video kosam waiting😮
@deepikadeepu8765
@deepikadeepu8765 11 ай бұрын
Thanks guruvu garu
@suryakumarikolakaluri2019
@suryakumarikolakaluri2019 11 ай бұрын
Last lo manchi vishayam chepparu Sir
@ravaliravali2016
@ravaliravali2016 11 ай бұрын
Aahaa 🙏🙏 kannathalli cheppinattuga 🙏🙏 Ammavare vochi cheppinattuga anubhoothi kaligindi swamy 🙏
@kvnls8970
@kvnls8970 11 ай бұрын
Chala baga vivarincharu sir🙏🙏
@user-qq4ss9cd7d
@user-qq4ss9cd7d 11 ай бұрын
Chala baga cheparu guruvu garu.... Theliyani valaku thellisela.. Chepthunaru dhanyavadhalu ❤🙏🙏patinchandi
@preetiaddala
@preetiaddala 11 ай бұрын
Guruvugaru meru pooja ela chesukovalo chakkaga vivarincharu niyamalu nistalu Chala baaga chepparu guruvugaru meku Dhanyavadhamulu 🙏🏻🙏🏻andi
@lavanya8185
@lavanya8185 11 ай бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు అద్భుతం...
@sravantisantosh4204
@sravantisantosh4204 11 ай бұрын
E 1video lo total doubts clear chesesaru.chala dhanyavadalu guruvu garu.💐
@BandhaviDola-yn9xz
@BandhaviDola-yn9xz 11 ай бұрын
Chaala baaga chepparu guruvugaru meku na paadabhivandanalu🙏🙏🙏
@annapoorna5179
@annapoorna5179 11 ай бұрын
గురువు గారుకి నమస్కారాలు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు
@radham5174
@radham5174 11 ай бұрын
Sri matre namaha nice explanation
@jyothi9519
@jyothi9519 11 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు..అన్నీ చక్కగా వివరించారు 🙏
@sujathasujatha4711
@sujathasujatha4711 11 ай бұрын
Chala vivaranga teliyachesinadu danyavadalu guru garu
@Satyaveni-y5q
@Satyaveni-y5q 11 ай бұрын
Chala baga chepparu guruvugaru.tq so much
@PEELAPADMA
@PEELAPADMA 11 ай бұрын
గురువుగారు చాల బాగ చెప్పారు అండి .. ముఖ్యంగా లాస్ట్ words చాలా చాలా బాగుంది
@lakshmiyvl1132
@lakshmiyvl1132 11 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@urmilabait937
@urmilabait937 11 ай бұрын
SIR KEEP RAHU KETU MAARPU PHALITAALU TO ALL RASI
@kchaithanyachinni233
@kchaithanyachinni233 11 ай бұрын
గురువుగారు చిన్న సందేహం.. ఈ నవరాత్రులకు మేము ఇంట్లో బైట మండపాలల్లో పెట్టె విగ్రహల్లాంటివి ఒక 2 ఫీట్స్ ఎత్తు లో అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలి అనుకుంటున్నాం.. నవరాత్రులు ఐపోయ్యాక అమ్మవారిని ఇంట్లో ఉంచుకోవచ్చా నిమర్జనం చేసెయ్యాలా... ప్లీజ్ గురువుగారు ఈవోక్కా సందేహం తీర్చండి... 🙏🙏🙏🙏🙏
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 11 ай бұрын
Nimarjanam cheyali
@Jo.jobaby
@Jo.jobaby 11 ай бұрын
Chala baga chepparu
@bharathiv1372
@bharathiv1372 11 ай бұрын
Super guruvugaru, nice information
@kusumakumarip9254
@kusumakumarip9254 11 ай бұрын
Chaala chakkagaa cheppaaru swami ....sri maathre namaha 🙏🙏🙏
@sravanisastry1650
@sravanisastry1650 11 ай бұрын
correct ga chepparu sir. maa tatagaru ilane chestaru
@rao621
@rao621 11 ай бұрын
Namaskaram guruvu garu. Good informative video.
@shrii1857
@shrii1857 11 ай бұрын
Guruji, beginner kuda ardham ayyettattu perfect ga , simple ga chepparu, process hard ga kakunda easy ga cheppadam bagundi, doubt, husband fasting ki permission ivvadamledu, valla parents ki vandi pettadam kashtam , inti pani chyadam ibbandi ani , attagaru support ledu, itlanti sandharbham lo ladies ki etla,. ? Ika upavasam cheyalena ?
@renukasubhedar879
@renukasubhedar879 11 ай бұрын
Avoid eating rice n dal.... Eat chapati.... Or breakfast dishes
@hatakeswararao9976
@hatakeswararao9976 11 ай бұрын
Chala bhaga cheparu guruvu garu
@hamsavanin8357
@hamsavanin8357 11 ай бұрын
Tq very much Guruvu garu for your valuable information 🙏🙏🙏
@tjr7578
@tjr7578 11 ай бұрын
Me padha laku shatha koti vandha nalu guruvu garu 🙏🙏🙏🙏🙏
@mopuribharathi2943
@mopuribharathi2943 11 ай бұрын
TQ so much sir good information 👌👍
@naginichoudary366
@naginichoudary366 11 ай бұрын
Thank you Guru garu చాలా బాగా వివరించారు
@sridevi-oi4yc
@sridevi-oi4yc 11 ай бұрын
Chala baaga chepparu guruvugaru🙏
@taskingwithenglish6219
@taskingwithenglish6219 11 ай бұрын
నమస్కారం 🙏🙏 గురువుగారు చాలా బాగా వివారించారు ధన్యవాదాలు💐💐
@ramchandraraokondapalli1275
@ramchandraraokondapalli1275 11 ай бұрын
100%గురువు గారు
@LasyapriyaMukkamala-jz3tn
@LasyapriyaMukkamala-jz3tn 11 ай бұрын
Dhanyavadamulu
@hemanthchinnu4533
@hemanthchinnu4533 11 ай бұрын
Good message
@sirinetwork9742
@sirinetwork9742 11 ай бұрын
Nice background ❤❤
@saraswathilekharaju8679
@saraswathilekharaju8679 11 ай бұрын
Guruvu gari ki namaste Chala baga chepparu guruvu garu
@ederamanamma8683
@ederamanamma8683 11 ай бұрын
🙏guruvu gaaru. nice narration
@vgangavganga7017
@vgangavganga7017 11 ай бұрын
Good morning gurugaru danyawahdam gurugareki padabe wandanallu nice video info thank you so much good plass u allowes gurugaru 🌞🌻🌼💐🌺🍊🍓🍐🍏🍍👃👃👃
@srinivasshastri6860
@srinivasshastri6860 11 ай бұрын
Good 💯
@s.a.bavajanbavajan6120
@s.a.bavajanbavajan6120 11 ай бұрын
చాలా అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు.ఓం శ్రీమాత్రే నమః .
@alampallyanuradha3318
@alampallyanuradha3318 11 ай бұрын
Last ki cheppina mi request aitey chala. Bavundi..bhakti mukyam..show off kadu ani👌
@rohitvemuri137
@rohitvemuri137 11 ай бұрын
Namaste guruvugaru
@padmapanniru8650
@padmapanniru8650 11 ай бұрын
TQ GURUJI MERU CHEPPINATTU CHESTANU 🙏
@manishkumar-lk6hp
@manishkumar-lk6hp 11 ай бұрын
Namaskaram guruvugaru 🙏🙏
@Hahaha..322
@Hahaha..322 2 күн бұрын
Namaste 🙏
@chandinib5766
@chandinib5766 11 ай бұрын
Chaala baa vivarincharu
@PKD_m4p
@PKD_m4p 11 ай бұрын
Namasthe Guruvu garu..Akhanda deepam anukokundaa madyalo kondekkithe dosha pariharam emaina unda guruvuvu garu?
@dhanaroopa3423
@dhanaroopa3423 11 ай бұрын
ఇంట్లో ఎవరి కైనా దేవుని దగ్గరికి వెళ్లే పరిస్థితి లేనప్పుడు, మామూలుగా లలితా పారాయణం చేసుకోవచ్చ.,నవరాత్రి ఉత్సవాల్లో
@sriparvathi2696
@sriparvathi2696 11 ай бұрын
Chala baga Chopard guruji
@mbharthi1319
@mbharthi1319 11 ай бұрын
THANK YOU SO MUCH GURUGARU 🙏🙏💐🙏🙏
@bharatamphanimohan5785
@bharatamphanimohan5785 11 ай бұрын
Paadabhivandanalu guruvugaru
@varikutisailaja3784
@varikutisailaja3784 8 күн бұрын
గురువు గారు చివరి రోజు ఎలా తీయాలి పీఠం కలశం, తరువాత వాటిని ఏమీ చేయాలి
@Brahmanapalle
@Brahmanapalle 11 ай бұрын
Om sri matrennamahaaa
@lavanyareddy9935
@lavanyareddy9935 11 ай бұрын
Sri gurubhyo namaha 🙏🙏🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 6 ай бұрын
ఓం శ్రీమాత్రేనమః
@AkasamVaralakshmi-uw2ix
@AkasamVaralakshmi-uw2ix 11 ай бұрын
Well said sir
@r.shashiraghava776
@r.shashiraghava776 11 ай бұрын
Thank you so much sir 🙏🙏
@sowjanyaramgal5976
@sowjanyaramgal5976 11 ай бұрын
Danyavaadaalu swami garu🙏
@shivankarmanga5913
@shivankarmanga5913 11 ай бұрын
🙏🙏
@s.s377
@s.s377 11 ай бұрын
GURUVU GARU NAMASKARAM
@ambatipudinagasaiteja6080
@ambatipudinagasaiteja6080 11 ай бұрын
గురువు గారు నవరాత్రి పూజలో చేసే vatuka పూజ గురించి వివరించండి
@Trendymemes841
@Trendymemes841 11 ай бұрын
గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karunasrikarunasri6578
@karunasrikarunasri6578 11 ай бұрын
నమస్తే గురువు గారు
@bhavyagunupuru6068
@bhavyagunupuru6068 11 ай бұрын
నేను హాస్టల్‌లో ఉన్నాను, నవరాత్రిలో ఈ 9 రోజులూ ఉపవాసం ఉండాలనుకుంటున్నానుకానీ నాకు పీరియడ్స్ 20వ తేదీన నేను ఏమి చేయాలి?
@kings5238
@kings5238 11 ай бұрын
Guruvu garu vunna vishayalu chepperu next mana estam
@ramadevivemuri423
@ramadevivemuri423 11 ай бұрын
Ammavaari anugraha paathrulu, mi maata maaku sirodhaaryam
@gourinadhsharma
@gourinadhsharma 11 ай бұрын
ధన్యోస్మి 🙏💐
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 6 ай бұрын
సువాసినీ పూజ కుమారీ పూజ శరన్నవరాత్రుల్లోనే చెయ్యాలా లేక వసంత నవరాత్రులలో చేయలా
@sanathanam
@sanathanam 6 ай бұрын
వసంత నవరాత్రులలో కూడా చేయాలి
@karunasri7780
@karunasri7780 11 ай бұрын
Guruvu Garu namaskaram. Andi jonnavada kamakshammaku 108chutlu asupu
@arjunarao7010
@arjunarao7010 11 ай бұрын
🙏🙏🙏guruvugaru
@munna-469
@munna-469 11 ай бұрын
దేవీ నవరాత్రుల్లో కలశాన్ని బ్రాహ్మణులకు దానం చేయాలా లేక కలస కొబ్బరికాయని ప్రసాదం పెట్టి తినవచ్చా సందేహం నీ వృత్తి చేయగలరు ప్రార్థన
@RadhaYeddu-q9t
@RadhaYeddu-q9t 11 ай бұрын
Guruvu garu modati roju avvaka pote taruvata yeppudu start cheyyali
@padmapanniru8650
@padmapanniru8650 11 ай бұрын
daily pasupu to gowri devi ni cheyala andi , oka roju gowri devini chesi kadapakunda 9 rojulu cheyavacha, leda 1st roju gowri devi chesi apeya vacha, cheppandi guruvu garu
@saikiran4968
@saikiran4968 11 ай бұрын
First roju chesukoni a gowri devathake 9 rojulu Pooja chesukovali andi
@sivanivaka6835
@sivanivaka6835 11 ай бұрын
🙏🙏🙏
@Devotional_001
@Devotional_001 11 ай бұрын
Same doubt... Pusupu gowrammanni 9days unchite break avtundi
@ramanalalitha8612
@ramanalalitha8612 11 ай бұрын
Sir khadgamala chadavacha
@indiraposa9355
@indiraposa9355 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ulindalavanaja3841
@ulindalavanaja3841 11 ай бұрын
Sri durgha deviy namaha
@LasyapriyaMukkamala-jz3tn
@LasyapriyaMukkamala-jz3tn 11 ай бұрын
Bharta lenivaru elacheyalo cheppandi guruvu garu
@CHTulasi-nv9el
@CHTulasi-nv9el 11 ай бұрын
🌷🌷🙏🙏🌷🌷
@r..r..s...7083
@r..r..s...7083 11 ай бұрын
Guru garu can i keep lalitha amma photo
@karunasri7780
@karunasri7780 11 ай бұрын
108chutlu ammaki jonnavada kamakshammaku tirugudhamanukunnannu 9rojulu deepak petti korina korkhe teeruthondha guruvugaru
@thotlaarjun1019
@thotlaarjun1019 11 ай бұрын
🕉🌸🌷🙏
@rajeswarinarni9128
@rajeswarinarni9128 11 ай бұрын
Eroju gourammani a roje cheyya vachha
@santoshananthapadmanabha9348
@santoshananthapadmanabha9348 11 ай бұрын
గురువు గారికి నమస్కారం 🙏🏻 ఈ పితృ పక్షాల లో.. దేవుళ్ళ విగ్రహాలు కడగ వచ్చా? అమావాస్య తరువాత పాడ్యమి రోజున ఉదయాన్నే నవరాత్రి పూజ ప్రారంభం చేస్తాం కాబట్టి... ఈ పితృ పక్షాల లోనే.. దేవుళ్ళని కడిగి పెట్టుకోవచ్చా?
@sravanisastry1650
@sravanisastry1650 11 ай бұрын
paadyami rojuna morning time lo clean chesukovali. maa attagaru chepparu naku
@Trendymemes841
@Trendymemes841 11 ай бұрын
నా భర్త లేరు నేను కుంకుమ పూజ చేసు కున్న దాన్ని ఇప్పుడు cheyyavachha
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 6 ай бұрын
సవాసినీ పూజ గురించి వివరిచండీ
@jeevanajyothi6160
@jeevanajyothi6160 11 ай бұрын
Widows e pooja cheskovacha
@gourinadhsharma
@gourinadhsharma 11 ай бұрын
చేసుకోవచ్చు...
@arunareddy2269
@arunareddy2269 11 ай бұрын
గురువుగారు మా ఇంట్లొ పూజ రూమ్ లేదు పూజ self లో పెట్టుకోవచ్చా పసుపు గౌరమ్మ
@gourinadhsharma
@gourinadhsharma 11 ай бұрын
పెట్టుకోవచ్చు అమ్మా.. స్థలం శుభ్రం గా ఉంచుకుంటే చాలు..
@sravanisastry1650
@sravanisastry1650 11 ай бұрын
avunu kalasa stapana nu purohitulato mantram toh stapinchali
@Jo.jobaby
@Jo.jobaby 11 ай бұрын
Mari ila bayapedithe elandi...mari rojuko avatharalu annaru kadha ..meeru e okkarini ayina chesukovachu antunaru
@sanikommusaraswathi6851
@sanikommusaraswathi6851 11 ай бұрын
Naivedyam rendu putala pettala andi
Dussehra 1st Day Sri Devi Saran Navaratri Pooja Vidhanam || By Brahmasri Vaddiparti Padmakar Garu
22:52
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 63 М.
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 5 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,3 МЛН
Garikapati Narasimha Rao about Navaratrulu and Deeksha.
10:01
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 52 М.
Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
20:47