John Paul Pastor గారు వందనములు. చాలా చక్కగా వేరే వారి మాటలకు సరియైన భావాన్ని వివేచనను వ్యక్త పరుస్తున్నారు. ఇట్టి వివేచ్చానావరమునిచ్చిన దేవునిపరిశుద్దాత్మకు దేవుని కుమారునికి, దేవుని కి అంటే ప్రభువైన యేసుక్రీస్తు కు ఆయన నామమునకు మహిమ ఘనతా ఎల్లప్పుడూ కలుగును గాక! ఆమేన్. ఇలా చాలామంది నన్ను అడుగుతూ ఉండేవారు. చాలామందికి సహాయం చేసే వాడిని ఎందుకంటే దేవుడు - నీ సహోదరులు కష్టం లోను ఇబందుల లో ఉన్నవారికి help చేయమన్నారు గదా అని చేస్తుండేవాడిని, కానీ ఆలా ఏదో ఒక నా కష్టకాలములో చేయక పోతే నన్ను విరోధిగా చూసి అసలు పలుకరించేవారు కాదు. నేను కూడా ఒక పాస్టరినే మీ వల్ల నేను పాస్టర్స్ కి విశ్వాసులకు కూడా ఆర్ధిక సహాయం చేస్తుండే వాడిని ఈ పాస్టర్స్ నాకు దూరం అయ్యారు విశ్వాసులు దూరం అయ్యారు ఆలా చాలా మంది. అందరికాదు. ఎక్కువమంది విడిచారు కొద్ది మాత్రమే మిగిలి ఉన్నారు.జాగర్త పడే విషయాలు జ్ఞానంతో చెపుచున్నారు. Thanks Brother. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక. మీరు అలాంటి వారికి వ్యక్తి గతంగా చెప్పి యుంటే బాగుండేదే అనుకొన్నాను గానీ నాలాంటి వారికి ఎలా తెలుస్తాది. కానీ మంచిది. 🌲🙏🌲+🌲🙋♂️🌲
@hebelutenaliКүн бұрын
Praise the lord
@thomasreddy57422 күн бұрын
Thank you br🙏🙏🙏
@JesusChrist_TheOnlyGod8 ай бұрын
సులభంగా వస్తున్న అంత డబ్బుకి అలవాటు పడిన ఆయన, ఇంకా ఇంకా డబ్బు సంపాదించే ఆలోచనలోనే ఉంటాడు కానీ మార్పు అంత ఈజీగా రాదు. ఎప్పటికైనా అలా డబ్బు ఇస్తున్న వాళ్లే మారాలి.
@JyothirupaPolagani-ez1jq8 ай бұрын
Vandanalu brother tq so much ❤
@babugoud67958 ай бұрын
Praise The Lord pastor king John Paul Sir🙏
@shanmukashanmuka83258 ай бұрын
Praise the lord amen God bless you
@jyotsnasanamandra75088 ай бұрын
Vandanalu brother 🙏
@antonanilkumar89578 ай бұрын
Nice message brother. God bless
@pulukuriludhiya79368 ай бұрын
Vandanalu annaiah
@sagaryandamuri85028 ай бұрын
Vandanalu pastor garu 🙏
@vijayjeena8128 ай бұрын
Praise God 🎉 screen raising message . .❤ GOD bless you brother
@bollaganapathi55008 ай бұрын
Vandanaalu annayya🙏🙏🙏
@davidbns1068 ай бұрын
జాన్ పాల్ గారు ప్రేమతో విన్నవిస్తున్నాం దయచేసి bouiమీద బురద చల్లకు నీ పనేదో నీవు చేసుకో ఈరోజు ఉన్నతంగా దేవుని పనిచేస్తుంది ఒక్క బి ఓ యు ఐ మాత్రమే సబ్జెక్టు పరమైన విభేదాలు ఉంటే చర్చిద్దాం అంతేకానీ అనవసరంగా నోరు పారేసుకోవద్దు
I Agree with you brother. almost all followers of BOUI are followers of John paul pastor.. So pls dont comment on BOUI pls brother..
@devamanapati6198 ай бұрын
Glory to God brother
@GALINKIMADHU8 ай бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
@gollaprabhakar28568 ай бұрын
Vandanalu Brother
@sekharsekhar12508 ай бұрын
వందనాలు 🙏బ్రదర్
@kamalarjilli1238 ай бұрын
Praise the lord sir 🙏
@Daya79.8 ай бұрын
బ్రదర్ వందనములు
@Naveenkoppala8 ай бұрын
Price the Lord Anna gaaru
@reddyraju81418 ай бұрын
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️
@devid15518 ай бұрын
vandanalu🤝anna
@sankuradha69018 ай бұрын
వందనాలు నాన్న👏🙏
@mishnah3682 ай бұрын
చాలా కాలం క్రిందట కాదు, ఆ మధ్యనే, ఒక polythene sheet కప్పిన తాటియాకుల గుడిసె చూపించి , ఇదే నా ఆస్తి అన్నాడు. కాని అతని life style expensive గా ఉండేది. క్రైస్తవ పూజారులు, బీద అరుపులు అరవడంలోనూ, అబద్దాలు చెప్పడంలోనూ, వారికి వారే సాటి.
@VaralaxmiAvula8 ай бұрын
Praise the lord
@kolliyacobu9508 ай бұрын
Accountable to God for every activity ..
@paulraj20208 ай бұрын
Praise the Lord Jesus 🙏
@danielnimmithi69478 ай бұрын
వందనములు అన్నా
@sankhubaludu31118 ай бұрын
మంద ను కాచి దాని పాలు తాగనివాడెవడు అయితే దేవుని యొక్క సొమ్ము దేవుని కొరకు వాడాలి అలా లేని నాడు దేహం రోగాలకు దాసోహం
@vidudalababu18 ай бұрын
😊"ముప్పి మంది" ఏందన్నా? నేనెక్కడా వినలేదన్నా😅 "ముప్పై" అనేదే నాకు తెలుసు😂😊
@suryaprakashnellutla52788 ай бұрын
😂👌
@Usharani-kd7rr8 ай бұрын
వందనాలు అన్నయ్య🙏🙏
@dubbankibapu6538 ай бұрын
Good job
@MaheshChokka-js5be8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నా
@peacemakers30698 ай бұрын
❤❤❤❤❤❤❤
@panduchristian70298 ай бұрын
పక్కనోడి మీద వున్న ఇంట్రస్ట్,..అత్మల బారం మీద,సంఘం మీద పెడితే ...దేవుడు పని అవుతుంది...స్వార్థ పురిత సేవలు చేయకండి బ్రో....
@SRINIVAS-wt9iv8 ай бұрын
మీ దెబ్బకు vkr 😢😢😢😢
@vidudalababu18 ай бұрын
🙏🙏🙏
@ok....1238 ай бұрын
అన్నా వందనాలు 🙏. నేను BOUI స్టూడెంట్ ని. దేవుని తరువాత ఎవరైనా. VKR మోసగాడే నేను కాదు అని అనలేదు. BUT BOUI నుండి VKR బయటకు వెళ్లిపోయారు. BOUI లో ఉంటే మనీ సరిపోదు అనే బయటకు పోయాడు
@josephinejonnalagadda40028 ай бұрын
ధర్మకార్యాలు కనబడకుండా చేయాలి, సత్కార్యాలు అందరికి కనపడేలా చేయమన్నారు అని cover చేసుకుంటారు ఏమో next video లో
@nagalakshmiyallaboyina52058 ай бұрын
Meku boui గురుంచి ఎందుకండీ మీ పని చూచుకోండి దేవుని పని chalavundi
@URA.RAJANNA32798 ай бұрын
ఇల్లు లోపల పాలరాతితో కట్టారు బ్రదర్ పాపం ప్రజలకు తెలియదు
@ratnakanth95018 ай бұрын
Meeru chusara anna
@URA.RAJANNA32798 ай бұрын
@@ratnakanth9501 చూసాను తమ్ముడు
@narasimhulunarasimhulu758 ай бұрын
Dasamabhagalu is equal to manushula penta.
@suryaprakashnellutla52788 ай бұрын
Brother ఎవరైనా నిందలు వేస్తే, అవి అబద్ధాలు అని నిరూపించుకోవాలి. నోరూపించ లేదు అంటే మీరు చెప్పినవి కరెక్టే
@SRINIVAS-wt9iv8 ай бұрын
జర్ఖండ్ ఎవడు పోయి ఎవడు చూస్తుండు
@markriser58948 ай бұрын
జాన్ పాల్ గారు మీరు ఎందుకో పర్సనల్ గా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మీకెంతో భారం ఉంది ఇలా ఒకరి చుట్టే పడటం సబబు కాదు ఒక సారి చెప్పారు. మాకర్థం అయింది వదిలేయండి.
@dsskdhanalakshmi45268 ай бұрын
brother, BOUI is faar faar better than any ministry in andhra pradesh. better not to comment on BOUI brother. Thank You brother.
@jeevanjamitaidala5374యేసునా8 ай бұрын
మీరే కదా అన్నా లెక్క చెప్పమన్నారు. అందుకే లేఖ అప్పచెప్పడానికి మొత్తం లెక్కలు చెబుతున్నట్టు ఉన్నాడు
@KeerthiThorapati8 ай бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ జాన్ పాల్ గారు వందనాలు మీకు VKR అందర్నీ విమర్శించవచ్చు ఆయన ఎవరిని విమర్శించకూడదు యదార్ధ వంతుడు అంట న్యాయవంతుడు అట సచిన్ డేటా అన్న నాకు డౌటు vkr వల్ల క్రైస్తవ్యాన్ని కి 000000.1 శాతం అయినా ఉపయోగం ఉందా దయచేసి ఈ వీడియో కూడా చేయండి మీరు ఎందుకంటే vkr వల్ల కరుణాకర్ సుగుణ అనే మతోన్మాది ని ప్రమోట్ చేసింది vkr లేకుంటే కరుణాకర్ సుగుణ అనే వాడు ఎడ్లబండి మీద ఇసుక తోలుకొని బతికేవాడు ఇంకొక విషయం అరటికాయ కోత కెళ్ళి డబ్బులతో బ్రతికేవాడు vkr వల్ల వాడు కడుపునిండా భోజనం తింటున్నాడు కొంత వెనకేసుకో గలిగాడు ఇక పోతే వికేర్ అనేవాడు ఓ రోజు తన ఆస్తిని చూపిస్తూ పాతబడిపోయిన ఒక తాటాకు ఇల్లు చూపించి ఇదే నా ఆస్తి అన్నాడు పాత తాటాకు ఇంట్లో ఉండే వీ కే ఆర్ ఈరోజు హైదరాబాదులో లగ్జరీ లైఫ్ ఎలా అనుభవిస్తున్నాడు వీడి వల్ల క్రైస్తవ్యాన్ని గాని కరుణాకర్ సుగుణ గాడు వల్ల హైందవ నీకు గాని 0000.1 శాతం కూడా ఉపాయెగంలేదు Vkr గాడు వీడు క్రైస్తవలను మోసం చేస్తున్న పెద్ద గజదొంగ
@manudon73718 ай бұрын
Anna naku oka doubt undi, adhi enti ante jesus christ devuda kadha?? Naku dhini gurinchi explanation kavali. Naku NAA mitrudu ee question adigaadu bible lo jesus Devuni nene ani ekkada cheppaledu just kumaarudu ane cheppukocchadu ani naku answer ivvandi
Okapudu vela over action vela that’s testing kada eskooo
@vijjismind8 ай бұрын
SYMPATHY KOSAM PRAYAASA PADUTHUNNADU PAAPAM
@ashoksamrat76128 ай бұрын
Esthanu maradu
@JohnMandheval8 ай бұрын
Anna.meelo Marpurada
@rameshbabukota99328 ай бұрын
John Paul garu, why you bother about VKR? Waste of time. Not worth. We expect some good Bible sermons from you for the benefit of believers.
@ranims16198 ай бұрын
ఇలాంటి వాళ్ళు ఉంటారనే దేవుడు బైబిల్ అప్పుడే కంప్లిట్ చేఇంచాడు
@kishorekumarchitrala90358 ай бұрын
Are babu first bible nerchukovatam meeda sradda pettu ok naa.chusanu nenu yevaritho ayina subject gurimchi debate chesinapudu answers cheppalevu nuvvu
@santhosh8638 ай бұрын
Jesus is only solution ani channel chudafandi.. iyana andechenta vakyamu yevaru ivaru
@gopikrishnadavula77768 ай бұрын
అన్నయ్యా వందనాలు , దేవుణ్ణి దూషించే వారిని గురించి మాట్లాడండి. దేవుని ప్రజల గురించి ఎందుకు ఇంత రభస.
@KuppiliSatyanarayana-fh3sw8 ай бұрын
Velle devuni avvamana parche vallu, he is right.
@devid15518 ай бұрын
దేవుడు వేశ్య నైన క్షమిస్తాడు గాని వేషధారిని క్షమించడు దీనికి అర్థం తెలుసా vkr అనేవాడు దేవుని బిడ్డ నని చెప్పుకుంటున్న వేషధారి అతను నరకమే అతనికి ప్రోత్సహించే వాళ్లు నరకమే
@mathew-1198 ай бұрын
Pls mention Who are blasphemers of God ......
@KeerthiThorapati8 ай бұрын
అసలు గొడవలు ప్రారంభమైంది క్రైస్తవ్యంలో vkr గురించి vkr లేకపోతే కరుణాకర్ సుగుణ లేడు కరుణాకర్ సుగుణ ను ప్రమోట్ చేసింది వి కేర్
@ebenjairo8348 ай бұрын
@@KeerthiThorapati 💯❤❤
@ghjgj26898 ай бұрын
బాబు. అవి దేవుని పిల్లలు ఇచ్చిన. కానుకలు. మరీ. చెప్పక పోతే. అట్లా thelusthaadi. అయ్యో. అది. డబ్బా ఎలా అవుతాడు