🕉️🌹 పూజ్యులు, శాస్త్రవేత్త, సీనియర్ గురువైన శ్రీ శ్రీ మైత్రేయ స్వామి గారికి నాయొక్క హృదయ పూర్వక నమస్సుమాంజలి. మీరు ప్రపంచజ్ఞానము సంపాదించినా ఇంకా 1% తెలియని ఆద్యత్మీకాన్ని తెలుసుకోవాలన్న తపన మీలో ఉన్నది స్వామిజీ. నాలాంటి వాళ్ళు ముక్తి దొరకకున్నా భక్తిమార్గములోకి అడుగులు పడుటకు ఈ జన్మ సరిపోయేట్లు లేదు. మరి ఎన్ని జన్మలు ఎత్తితే ఈ భాగ్యము కలుగుతుందో చాలా సందేహముగా ఉంది. గురూజీ భక్తిపరముగా నా యొక్క +ve దృక్పతాన్ని వ్యకతపరచలేక పోతున్నాను. నన్ను మన్నించి నాకు భక్తిభావన పెంపొండేటట్లు సలహాలు, సూచనలు ఇచ్చారని ఆశిస్తున్నాను . కృతజ్ఞతలు గురూజీ 🌹🌿✴🕉️🙏🙏🙏🙏🙏
@creator25453 жыл бұрын
సంస్కృతీ చానెల్ లో నేను కూడా చూశాను.. కాని ఆ చానెల్ close ఐనది కాని మీ ద్వారా మళ్లీ స్వామి maitreya గారిని మళ్ళీ కలుసుకున్నాము.. ధన్యవాదాలు
@thirupathaiahkondu26663 жыл бұрын
దేవుడి గురించి, ఆథ్యాత్మికత గురించి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇలాంటి విద్యావంతులు మాట్లాడినప్పుడే సమాజానికి ఎక్కువ నమ్మకం కలుగుతుంది.. కొబ్బరి కాయ కొట్టడం వెనుక, వేంకటేశ్వర స్వామి శంఖు చక్రాల వెనుక, ఏడుకొండల వెనుక ఉన్న పరమార్థాన్ని చక్కగా వివరించారు..ఇలా వాటి వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడే పూజాది కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేయగలరు.. విలువైన జ్ణానాన్ని అందించినందుకు ధన్యవాదాలు..
@sambashivudu3 жыл бұрын
ఈ సాధకుడు తన అనుభవంతో చెప్పిన తత్వం గతంలో నాకు కలిగిన అనుభవములకు దగ్గరగా ఉంది అని తెలుపుటకు సంతోషిస్తున్నాను. దీన్ని నేను అంగీకరిస్తాను.
@pandurangaraoganta48813 жыл бұрын
ఆత్మ నమస్కారములు గురూజీ!🙏🙏
@anupamavuppala46163 жыл бұрын
ఎంతో విషయం ఉన్నది మైత్రేయ గారి వద్ద, దానిని బయటకు తీయకుండా, తక్కువ స్థాయి ప్రశ్నలు వేసారు. ఇంకా, ఎన్నో, ఎన్నెన్నో అద్భుత విషయాలు వారినుండి రాబట్టవచ్చును. నవకాంత్ గారు మంచి సమర్ధమైన ప్రశ్నలు వేయాల్సింది. srinivasarao.v,9441481014
@devakirameshbabu47353 жыл бұрын
Navakanth గారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఇంత చక్కటి జ్ఞానిని మాకు అద్భుతంగా పరిచయం చేసి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు లో ఉన్న నిగూడతను thelusuko galigaamu. స్వామీ గారు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉన్నారు. ఇద్దరికీ ఆత్మ ప్రణామాలు.
@srinivasv98063 жыл бұрын
Today నా ఆత్మ చాలా సంతోషముగా ఉన్నది ఎందుకనగా సత్యం + ధర్మం , గీత + కృష్ణ, విద్య + శాస్త్ర, భావన + భక్తి, యోగ +ధ్యానం, శ్వాస +యోగం, ఆత్మ + పరమాత్మ, జ్ఞానం +బ్రహ్మ, జీవ +శివ, ఇడా +పింగళ, చక్ర +తురియం, స్త్రీ +పురుష, భూమి + ఆకాశం, ద్వైతం +అద్వైతం, ఇలా నవకాంత్ గారు అడగడం + గురు మైత్రేయ గారు చెప్పడం అంతా ఇంతా కాదు, (నేను +నువ్వు ), ఎంత + ఇంకా ఎంతో, ఈ స్పిరిట్యుయలిటీ ఇంతయింతాయి వటుడు ఇంతాయి అన్నట్లు అధ్యాత్మికతకి అంతు ఆధారం అనే లిమిటే లేదని, అంతరాముఖమా + బహిర్ముఖమా ఎందు-ఎందు వెదకిన అందు అందే కలదని చెప్పనలవి కాని, అయ్యో గురు +దైవమా మీరు ఎంత చెప్పిన నాకు బోధ పడడం లేదు . అంతు లేని ఈ ఆధ్యాత్మిక ప్రయాణము ఎంత దూరము + ఎంత కాలము, దేవుణ్ణి దరిచేరుటకు వున్న ఋజుమార్గమేమిటో నా మదిలో ప్రశ్నర్దాకమైనది
@palajanardhan19913 жыл бұрын
Verygood satsangatyam. meru cheppina vishayalu chalabagunnaye.tappaka practice lo unchutanu...
@chaithanyagubbala49573 жыл бұрын
Extraordinary explanation sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq soòoo much sir.
@shivaleelabhandar45313 жыл бұрын
Koti Koti Namaskarm guruji
@dulambhikshapathy27833 жыл бұрын
చాలా ఉపయోగకరమైన జ్ఞాన విషయాలు కృతజ్ఞతలు
@prasannak52843 жыл бұрын
Thank you Swami ji very well explained.. Thank you PMC
@dvgs53753 жыл бұрын
Thanks 🙏🏻 a lot. To Navarathana garu and Swami Mytria
@Truth_seeker.143 жыл бұрын
అద్భుతం! మైత్రేయ గారు అద్భుతమైన అనుభవం కల వారు. వీరి సంభాషణ ద్వార తెలిసేది ఏమిటంటే నటన కి అవకాశం లేదు, జీవించటం మాత్రమే ఉంటుంది. తన , మన అవకాశం లేదు కేవలం సత్యం మాత్రమే ఉంటుంది.
@umauma58903 жыл бұрын
Thank you Swamy maitreya garu. Excellent explanation.
@dvgs53753 жыл бұрын
Thanks a lot to PMC and Swami Matriuya.
@lakshmikb50273 жыл бұрын
Enno samhacharala niranthara dhyana sadhana valla labhinchina anubhava saram. Experiential knowledge and also inspirational to every one.👏👏👏
@kuruvaganga34013 жыл бұрын
Chala manchi information 🙏🙏🙏🙏
@peddarajulaashokarao96583 жыл бұрын
Very very interesting message from Swami Mytreya garu
@velagapudisudhakararao23843 жыл бұрын
Swamiji pranaam. Great interview from a great guruji. Thanks to PMC Channel.
@srinivasaraoramakuru71573 жыл бұрын
Navakanth garu.. Thank you for giving an opportunity to the saadhakas with a invaluable Swami Mithreya.
@harishkachiraju0013 жыл бұрын
Great wisdom🙏
@yogakshemam17663 жыл бұрын
Tq Guruji Very inspiring Video for us. Tq so much. 🙏🙏🙏
@mynenisushma67863 жыл бұрын
🙏 super , extraordinary explanation 🙏 I HV swami mythreyas book.long back I read that book.He is highly knowledged n simple 🙏
@kameshvoleti3 жыл бұрын
Best interview forever 🙏 Thank you
@prakruthisrinivasa44503 жыл бұрын
Super speech
@pujarinarasimhulu52193 жыл бұрын
Sir meru great chapadam great thanks you sir
@manepallineerajakshi75573 жыл бұрын
It's the best interview to know about spirituality
@sindhujabadvel3 жыл бұрын
Om Sri Gurubhyo Namaha🙏Antarmukha Atma Namaskaram Swami🙏🙏🙏 Wonderful interview -Explained in such a way that every common person can understand .
@Ranjith_Actor3 жыл бұрын
Thanks u
@AnjaneyaVenna3 жыл бұрын
Awsome.. Complete essence of spirituality has been explained in this very brief talk 🙏. Very few masters like Swami Maitreya only can explain it in a very simple and common man understandable language. We are very lucky to have such masters in our life time and listen to them 🙏🙏🙏.
Excellent speech sir 🙏🙏🙏 Jeevathma paramathma root please explain sir🙏🙏🙏
@divakarpattikala95573 жыл бұрын
Thank you master 🙏.... awesome 👏
@sriram3293 жыл бұрын
Great personality
@mahendra.b-10843 жыл бұрын
యాంకర్ గారు మీ అనుభవము చాలా చాలా తాక్కువ మైత్రిగారు చాలా గొప్పవారు 🙏🙏🙏
@satyabhamag10683 жыл бұрын
మాత్రేయ గారు హృదయపూర్వక ప్రణామాలు..సత్య దర్శనాన్ని చూపించారు,నిస్వార్థంగా..
@peddireddyrambabu34783 жыл бұрын
One of the best interview from PMC....Thanks for the introducing such a great guru's to us.
@srinivaschandragiri70603 жыл бұрын
Guru ji give great message
@udayabhanun67443 жыл бұрын
Thank you Navakant garu for interviewing swamy maitreya. He is a great and wonderful master. He is a great follower of oneness and believes in nonduality. He has even modified the one hour long Osho dynamic Meditation into less than 30 minutes to suit today's people who are not having time due to their busy schedule. I also thank profoundly Swamy maitreya fi sharing many angles of his spiritual wisdom 🙏🙏🙏 with love daddy
@gandhikoneru13493 жыл бұрын
it appears nonduality, always seeker,consious ness are higherplane words.
@geethachary3 жыл бұрын
Thank you..very much Mr.Navakant,for the great session with Master Maitreya.
@gopirameshpatel81673 жыл бұрын
Chalabaga chepparu good
@nagulaiahpediveeti83063 жыл бұрын
నవకాంత్ గారు, మీకూ,మీరు ఇంటర్వ్యూ చేసిన స్పరిచ్వల్ గురువు మైత్రేయ సార్ గారికి అనేక వేల నమస్కారాలు. నేను అంటే అహంకారం అని,నేను తో నాదీ, మనది, సమాజం ఏర్పడుతుంది అన్నారు. అది అక్షర సత్యం. నేను అనే అహంకారంతోనే సర్వ ప్రపంచం ఏర్పడుతున్నది.నేను మూలం తెలిస్తే మనసు లేదు. మనసు లేకపోతే తెర మాత్రం మిగులుతుంది. ఆ తెరే భగవత్ స్వరూపం. నేను ,మీరు లేని స్వరూపం ఆ తెర.ఆ తెర మీద అన్ని బొమ్మలు వస్తూ,పోతూ ఉన్నాయి. తెర ఎటువంటి కదలికలు లేకుండా అలానే ఉంది. తెర మీద బొమ్మలు వస్తూ పోతూ ఉంటే నరకం.తెర మీద బొమ్మలు లేని స్తితి మోక్షం.మైత్రేయ స్వామీజీ మనయందు మనస్సు కదలికలు ఉంటే నరకం. మనస్సు కదలికలు లేకపోతే మోక్షం. గురుదయ.స్వామీజీ మీరు పెద్దవారు తప్పులు వుంటే క్షమించండి.
@allakattusathyanarayana95683 жыл бұрын
Excellent
@lakshmiakula75513 жыл бұрын
Chala chakkaga vivarincharu, Swami Mathreya gaariki na AATHMA PRANAAMAALU
@pvrmurthy29933 жыл бұрын
Excellent interaction..very useful to the practitioners..it is only the truth with out any color ..thank you very much for such a wonderful interview to know about God and godliness
@neelamshakunthala67013 жыл бұрын
both super sir
@sandhyabattagiri17563 жыл бұрын
Very well said Sir👏👏 lets all of us expect the same Sir .. to make it happen
@venkateswararao72193 жыл бұрын
Your experiences and dicourse is something unique from others,I read your books too.🙏👍❤️
@krishnamurthi99483 жыл бұрын
సూపర్ గా చెప్పారు సార్ మీ లాంటి వారు శివ పరంధాముడు
@jajalavenkatachelamayyasas60813 жыл бұрын
Excellent good interview
@mangalagirivanajakshi36913 жыл бұрын
Nàmasthe sir
@bhavanich72373 жыл бұрын
Thank you sir Mytreya garu, chala baga chepaaru. Maku mee daggara meditation practice cheyyalante yela
@toolbank4553 жыл бұрын
You are great master
@kalleshkallu78753 жыл бұрын
Great master no words to say
@y.v.balagangadharareddy50073 жыл бұрын
Very good Guruji Garu
@adiashokkumar33883 жыл бұрын
Nice
@anjanasai89783 жыл бұрын
Satyam shivam sundaram 🙏🙏🙏
@padmajam41263 жыл бұрын
👌👌👌🙏🙏
@muralikrishna28593 жыл бұрын
Wow eccelent video,waiting for second part 🙏
@lalithabavandla71273 жыл бұрын
Namasthe sir 🙏 meeru cheppina vishayala dwaara neenu thelusukunnadhi God ante naaloni chithanyamee ani
@kesa23623 жыл бұрын
నమస్తే స్వామి మీరు సందేశం చాలా చాలా గొప్పగా ఉంది దైవమంటే ఎక్కడో లేదునీలోనే ఉంది చా లా తె లిపారు
@lakshmikumar49863 жыл бұрын
Sadara pranaamalu gurugaru
@kiran44983 жыл бұрын
Well said sir
@dachepallydharmaiah10333 жыл бұрын
నా అను భవ మాటలు .
@dachepallydharmaiah10333 жыл бұрын
సాదకుడు కావలెను అనే మాట నిజం.
@tulasidevi77833 жыл бұрын
Sadguru Sivaparamatma.
@MALLIKARJUNAV-P3 жыл бұрын
🌹🌹🌹🙏ఓం తత్ సత్ 🙏🌹🌹🌹
@nanduripadma14643 жыл бұрын
MASTER.C.V.V..NAMASKARAM
@karthikkkondreddi32223 жыл бұрын
Thank you sir
@kmlakshmi71683 жыл бұрын
1991 lo sai temple lo meeru maa guruji namste guruji Athma namsthe
@lakshmikb50273 жыл бұрын
👏
@SRIRKEASYENGLISH3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@creativewingsadfilms39393 жыл бұрын
సినిమా ఈజ్ అన్ రియల్.. స్క్రీన్ ఈజ్ ఓన్లీ రియల్.. దట్ స్క్రీన్ ఈజ్ యువర్ ఆత్మ ..ఫిలిం అనేది మాయ ఆ ఫిలిం ని దాటితే ఒక అద్భుతమైన వెలుగు అది మీరే గురువుగారు ...ఎన్నో జన్మల పుణ్య ఫలం మీరు ...
@ToobMee3 жыл бұрын
Kavakanth, I truly enjoyed the questions you asked the most appropriate responses given my Sri Swami Maireya! Thanks very much. Please have one session dedicated on understanding the significance of our customs . I am sure very very few would know what Shiva & Paravathi means or about Sri Venkateswara. The current cold reception to our religion by our own people is the lack of this understanding. This will immensely help us understand our customs and practices and shall help in our better appreciation of our Sanathana Dharma.
@sweetsisters28003 жыл бұрын
Namaste sir ithanithi inka interviews cheyandi please nenu telusukovalasindhi chalaundhi
@కరుణఅంకితభావమునిష్కామకర్మ3 жыл бұрын
🙏
@ramalakshmiyadavalli33003 жыл бұрын
👍
@dachepallydharmaiah10333 жыл бұрын
సాదన చేయుట వలన రోజు జ్గాణము పెరుగు తుoది .
@padman20103 жыл бұрын
Chala baga chepparu sir
@rukminikalidindi61093 жыл бұрын
Mytreya sir meeru vizag vachinappudu mee CDs teesukonnanu. Avi follow avutunnanu.
@lvkanthlvkanth24753 жыл бұрын
Really great sir mimmulni adarsam chesukuntanu
@MKRthoughts1013 жыл бұрын
One who is disgusted with physical things the alternate is spirituality, where you end with fulfilment.
@lalithabavandla71273 жыл бұрын
Neenu ante paramaatma loni paramaanuvuni anipisthundhi
@koradaprasadarao19593 жыл бұрын
With out expres miracle ther is no spirutulaty
@MKRthoughts1013 жыл бұрын
God full form is Go over devils. When we start dhyana the obstacles that overcome by mind.
@swathisudhakarveluguri40603 жыл бұрын
Who am I?
@thinkhealthyjoinwithnature51583 жыл бұрын
సార్ చనిపోయిన తర్వాత ఆత్మ ఎకడ కి వెళుతుంది. క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉంటుంద.అసలు భర్త చనిపోయాడు ఆ భార్య ఏమీ పాటించాలి.ఆ ఫ్యామిలీ అన్నిటికీ దూరం గా ఉండాల అసలు ధ్యానం విటిని గురించి ఏమి చెప్తోంది. దయచేసి చెప్పగలరు .
@sastrysista21713 жыл бұрын
Good talk and his personal journey. His knowledge is small compared to siddha purushas. My feedback is, Swamy is wrong to say no nama or out word show. Yes. Its for jnani not to show out anything as he is completely dispassion. Again he said, somebody coming in suit and teach Jnanam. Only dispassion person can tell us. Aacharam is pradhamo dharmaha. So, respect olden culture and become jnani. Adi shankara never dared to say like this. Anyway self realisation can not happen without yama and niyama. These are purely elementary steps one must follow. And e is talking only pure jnanam. But, 99.99% people want their desires to be complete. So, karma is very important. Let us not create confusion on karma and jnanam. Everything is important in its place. I am very small person to comment but, commented for people. Thank you so much for all the discussion.
@raghavendraim24903 жыл бұрын
Anchor is too immatured which is quite evident with his questions...But overall, I liked the content what Maitreya sir had explained..We need to focus on practice than just reading/watching and unnecessary doubts. Practice only will help to reach the goal.
@suneethaanne97653 жыл бұрын
Navakanth gaaru,meeru konchem loud GA maatlaadara, please
@tulasidevi77833 жыл бұрын
Visit brahmakumaris asram they teach shortest way to reachGod
Himaya. Gurus. What. They. Choose. That. Place. Only for. Peace full
@lalithabavandla71273 жыл бұрын
E God ni thelusukoovaalante dhyanam cheyali God anni theliya chestaaru naaku elaaga anipistundhi edhi correct enaa? Kaadhaa sir
@OM-NAHAM-SHIVAAYA3 жыл бұрын
U r god...know how?🙏
@krishnareddy31993 жыл бұрын
Meeru emadigaro vari EMI chepparo anthem brama lo adigi mahalo Mayan anipincharu
@surekhareddy20033 жыл бұрын
Namaste Why you are bluntly cutting the interview. You are only telling that he is the senior most master. you gave us opportunity to hear to him.But ...
@sivaprasadvijaya3 жыл бұрын
Mr Navakanth lost the object of the interview. He calls spirituality an industry. He needs basic understanding as to what is spirituality. He shall just listen to Guru without interruption to reach object of interview.