Рет қаралды 138,702
ఒక క్రైస్తవుడు తన బాధ్యతల విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి? ఒక యజమాని ఎలా ఉండాలి? దాసుడెలా ఉండాలి? పిల్లలు తలిదండ్రుల పట్ల, తలిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? వృద్ధులు ఎలా ఉండాలి? యవ్వనస్థులు ఎలా ఉండాలి? తదితర అంశాలు ఈ వర్తమానంలో దైవజనురాలు సిస్టర్. శైలాపాల్ గారు చాలా విపులంగా వివరించారు.ఇది ప్రతిఒక్కరూ తప్పకుండ వినాల్సిన వర్తమానం (It's a must-listen sermon).