మీలాంటి వారుని మంచి సేవకులుగా ఇచ్చిన దేవునికి వందనాలు🙏 చూస్తున్నంత సేపు ఏడుపు ఆగడం లేదు మీలాంటి వారు మాకు సేవకులుగా దొరకడం మా అద్రుష్టం అన్న నిండా వందనాలు🙏🙏
@manuursfrnd3333 ай бұрын
Chinna correction క్రైస్తవులకు ( ఆ మాటకొస్తే ఎవరికైనా ) అదృష్టం, దురదృష్టం అంటూ ఏమీ ఉండదు కేవలం దేవుని కృప అంతే
@swapnamariya40413 ай бұрын
@@manuursfrnd333 అవునా సరె అలానే
@mandhasuchitra1040Күн бұрын
Amen praise the lord ayya garu Amen amen amen amen amen amen hallelujah hallelujah 🙌 amen
@mythilinallavelli47913 ай бұрын
ప్రతీ రోజూ నేర్చుకోవాలి ప్రతీ రోజూ మార్చుకోవాలి👏👏👏 Glory to God 🙌
@StevenKottecsa2 ай бұрын
Sar book peru chepara please
@SrinuKondapalli-ww2vz2 ай бұрын
ఇలాంటి అదుభతమైన సాక్షం రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు వినును గాక ఆమెన్
@sanjivarani48293 ай бұрын
అన్న మీ పుస్తకాలు నేను మూడుకొన్నాను రెండు పుస్తకాలు పోగొట్టుకున్నాను దొంగలు హ్యాడ్ బ్యాగ్ కొట్టేశారు వారు ఆ పుస్తకాలు చదివి రక్షింపబడాలి,amen 🙏🙏🙏
@@raj__guru__13 కిరణ్ పాల్ గారు తాడేపల్లిగూడెం మీటింగ్ కు వచ్చారు. అక్కడ బుక్స్ అమ్మారు అక్కడ తీసుకున్నా కాని వాటిని పోగొట్టుకున్నాను
@SandhyaKoppula-bm1po3 ай бұрын
Amen
@medasudharshan96413 ай бұрын
కిరణ్ పాల్ గారికి హృదయపూర్వక వందనములు మీ యొక్క సాక్ష్యం మీ యొక్క సాక్ష్యం మీ యొక్క అనుభవాలు మాకు తెలియజేసినందుకు వందనాలు బుక్కు కావాలి అన్నగారు
@rajubabu4243 ай бұрын
@@medasudharshan9641 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@solomonthungapindi17902 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0⁰
@ManjulaManju-w7m20 күн бұрын
అన్నయ్య మీ సాక్షం చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క అనుభవాలు తెలియజేసినందుకు వందనాలు ఇంకా మీరు అనేకులను సత్యంలోనికి నడిపించాలి అన్నయ్య 🙏🙏🙏🙏
@veerapurambhadrappa36683 ай бұрын
బ్రదర్ మీ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమ పరచ బడాలి దేవునికి స్తోత్రం హలేలుయ నిజంగా మీరు ఆ రోజు ఆ కష్టాలు అనుభవించకపోతే ఈరోజు మీ సాక్ష్యం ఇంత బలంగా ఉండేది కాదేమో బ్రదర్ ఎందుకంటే వింటున్న ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం
@likhithsrinivas47433 ай бұрын
@@veerapurambhadrappa3668 fake god Jesus
@dandugulakumar6623Ай бұрын
ప్రైస్ ధ లార్డ్ annaya garu🙏
@ReameshAzmeera5 күн бұрын
అయ్యగారు. వందనాలు
@Alekyamoshe33320 күн бұрын
Avna Anna..... మీరేనా అమ్మో నేను షకులో ఉన్నాను అన్న నిజాం👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭 దేవా నీకు వందనాలు తండ్రి🫂🫂🫂🫂🫂🫂🫂🫂😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@rambabubachala18663 ай бұрын
మీ వక్యోపదేశం వలన నేను దేవునికి దగ్గరవుతున్నాను బ్రదర్ వందనాలు
@ChethanJwalitha3 ай бұрын
Praise the lord brother... నాకు ఎప్పుడు ఒక మాట వాక్యం ద్వారా సేవకుల ద్వారా వినపడేది.... నాకు మోరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను.. అని
@Durga-kh8nd3 ай бұрын
పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పిరు మీరు చెప్పిన సాక్ష్యం ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@nagendrababuforchrist3 ай бұрын
నేను విన్న సాక్ష్యాలలో the best సాక్ష్యం anna.....
@prakashkarinki32253 ай бұрын
శ్రమ నాకు ఆశీర్వాదం.
@g.prabhakarrao39923 ай бұрын
నమ్ముకొంటే మంచిని చూస్తారు లేక పోతే చెడును చూస్తారు. ఇది మన దౌర్భాగ్యం. సత్యం కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని అందుల మద్యలో బ్రతుకు తున్నాము.
@rajubabu4243 ай бұрын
@@g.prabhakarrao3992 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@Alokhya22113 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏 devudu inkhaaaa mimmalni chala chalaa vadukovalayya🙏🙏🙏🙏
@PESALA_VOCALS2 ай бұрын
దైవజనుడ మీ సాక్ష్యం ఓ అద్భుతం మీరున్న కాలంలో పుట్టడం సంతోషంగా వుంది ❤
@maryamaryaa3813 ай бұрын
అయ్య గారు వందనాలు అయ్య గారు దేవుడుమిమునిధీవించిబలపరుచునుగక
@kalaram29833 ай бұрын
చాలా అద్భుతమైన దేవుడు మన మంచి యేసయ్య హృదయం 💚కదిలింది బ్రదర్ మీ మీ సాక్ష్యం టామ్ గారు సాక్ష్యం 🙏🏻☦️🙇🏻♀️యేసయ్య మీకే వందనాలు అయ్యా నేను నాకున్న ఇరుకు కోసం కాక నీకోసం లోబడే మనస్సు ఇవ్వు డాడీ 🙏🏻☦️🙇🏻♀️
@kalaram29833 ай бұрын
వందనాలు బ్రదర్ 🙏🏻☦️🙇🏻♀️
@rajubabu4243 ай бұрын
@@kalaram2983 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@StellarGolla-ok7soАй бұрын
దేవునికి మహిను కలుగును గాక.. ఆమెన్ ఆమెన్ ఆమెన్
@880762833115 күн бұрын
Woww greatest testimony i ever heard
@nanidec253 ай бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭 అన్న మి అనుభవము వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తూనే వున్నవి అన్న మి అంత అనుభవము నాకు రాదు కనీసము ఈ లోకాశలు నేర్పించిన ప్రతి పాపమును జాయించలని నాకొరకు దయచేసి ప్రార్థన చేయండి ఒక చిన్న శక్షమైనా మీతో పంచుకోవాలని ఆష 🙏🙏🙏🙏నాపేరు మల్లేష్ (ఇమ్మనీయల్ ) దేవుని కొరకు మాత్రమే జీవించాలని నా కోరిక ఏమి చెయ్యాలొ అర్ధముఖాని జీవితం జీవిస్తునాను క్రాంతి గారితో మీరు మాట్లాడే పద్దతి చాలా అంటే చాలా అద్భుతముగా వుంది 🙏🙏🙏🙏🙏
@mavideo63503 ай бұрын
Bro, devuni daggara ide cheppandi .naa paristhithi idi ,naa manasu Ila vundi ,naaku netho vundaalane aasanu naalo penchu , nee vipu nannu aakarsinchu ani adagandi. Nee situation as it is devuni daggara pettandi ,devudu ninnu vidipistadu.bhayapada vaddu.
Praise the lord brother 🙏 మీ సాక్ష్యం వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొనును గాక🙏🙏😭😭🤲🤲
@suribabuungarala28443 ай бұрын
Praise the lord ayya😮 garu Saksham vinaka manasu chala bada ga undi yedupu vastundi 🙏🙏🙏
@KondalaraoDevalla2 ай бұрын
Ayyanagurinchipradhanacheyandi❤
@gotemukulaanand62073 ай бұрын
Praise the lord 🙏 brathar devudu memulanu dhivinchu gaka amen devuniki vandanalu devudu manalanu andhari devinchunu gaka amen
@lalithakumari3173 ай бұрын
Wonderful Testimony brother
@dondapatisandy6852Ай бұрын
Thanks
@babyprasannavlogs7863 ай бұрын
బ్రదర్ మీ వాక్యము మీ మాటలు నన్ను దేవుని వైపు ఎంతో బలంగా నడిపిస్తున్నాయి మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి దేవునికి వేలాది వందనాలు మీరు రాసిన పుస్తకాలు కావాలి ఆన్లైన్లో మీ బుక్స్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@lalithasukumarimudhimadugu46003 ай бұрын
🙏 Praise the lord ayya. వారు ఎవరో కాదు మీరే నాయన మీరు చెప్పుత ఉంటే కన్నీళ్లు ఆగటం లేదు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@Padmaja-rf3yq3 ай бұрын
Praise the lord 🙏
@jogirushisailaja3 ай бұрын
Praise tha Lord 👏 బ్రదర్ ! ఇది రెండోసారి మీ సాక్ష్యం వినటం 🙏
@likhithsrinivas47433 ай бұрын
@@jogirushisailaja fake god jesus
@littleangels-jhan3 ай бұрын
తప్పకుండ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు @@likhithsrinivas4743
@SwarnalathaChaduvula3 ай бұрын
Praise the Lord , aa sramalu vintunte aanaadu noonelo vepabadi padmaasu dveepam lo veyabadina yohanu gaaru gnapakam vasthunnaaru Dhevuni ke mahima kalugunu gaaka amen 🙏 🙏 🙏 Hallelujah
Wonderful testmany great leading God you 🙏 ayyagaru amen 💖🙏
@pallavibujji19993 ай бұрын
దేవునికే మహిమ
@happykuwait36483 ай бұрын
యేసయ్య కె మహిమ 🙏🙏ఆమెన్
@prakashg1198Ай бұрын
FANTABULOUS MIND BLOWING TESTIMONY DEAR SPIRITUAL BROTHER 👍👌🛐☦️✝️🙏🙌MY G✝️D BLESS YOU, UR FAMILY & UR MINISTRY INFINITELY DEAR SPIRITUAL BROTHER 🎉🌼🎉😂❤AMEN 🙏☦️🙏🙌👏
@Annapurna46013 ай бұрын
యేసయ్య స్తోత్రము దైవజనులు వందనాలు
@likhithsrinivas47433 ай бұрын
@@Annapurna4601 fake god Jesus
@hemalatha94513 ай бұрын
Praise the Lord Ayyagaru 👏 Meeru chala varaku Sathyavakyamunu sariga vibajinchi Bodhistharu Mimmalni prashnichey Hindhuvulaku chala opika ga vari grandhala lonuchey gyana yukthanga javabulu cheppu thunnaru Dhevudu mimmalni bahuga dhivinchunu gaka
@usharanivishal3804Ай бұрын
A great pastor 🙏🙏 Praise the lord ❤️
@lavanyatagaram3 ай бұрын
Shalom. Nana. Goppa. Anubavam. Deyuniki. Mhima
@lucky-pm1ci3 ай бұрын
Kr tv lo interview chusi me vedioes chustunna anna me testimony vintunte goosebumps vastunnai anna .meru cheppe vakyam vidanam vintunte na hrudayam karigipotundi anna
@gopalszone3 ай бұрын
SIR your message touch my heart . Thank you sir.
@mrinnugs17563 ай бұрын
Praise the Lord brother.. Adbuthamaina sakshyam.. Mi chirunavvu venakala intha sad n happy story undhaa.. 🙏
@pattaMary-r8e3 ай бұрын
నిజమైన దేవుడు అన్న . నాతో కూడా మాట్లాడాలని ప్రేయర్ చేయండి అన్నా
@bharathi98463 ай бұрын
O Lord Jesus nee swarm maduramainadi
@krishnakandregula42763 ай бұрын
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీరు మాకు *నిత్యము తోడుగా నీడగా ఉండి, *శాంతి సమాధానం దీవెనలు ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి,* మమ్మల్ని *కాచికాపాడు వస్తున్నా దేవా మీకే మా వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా*✝️🙇♂️🙌🛐
@rajubabu4243 ай бұрын
@@krishnakandregula4276 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@krishnakandregula42763 ай бұрын
@@rajubabu424 సృటి కర్త, మనందరికి తండ్రి ✝️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🛐
@rajubabu4243 ай бұрын
@@krishnakandregula4276 దేవుడు అంటే ఎవరు యహోవా యేసు నా....లేక యేసు యహోవా దేవుడి ప్రవక్త నా????
@rajubabu4243 ай бұрын
@@krishnakandregula4276 యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత, బైబిల్ యొక్క కొత్త నిబంధన (New Testament) పుస్తకాలు వ్రాయబడటం ప్రారంభమైంది. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం క్రింది విధంగా ఉంది: 1. **పౌలు రాసిన లేఖలు**: ఇవి క్రీస్తు చనిపోయిన 20 నుండి 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి. ఉదాహరణకు, 1 థెస్సలొనీకయులకు, గలతీయులకు మొదలైన లేఖలు క్రీస్తు చనిపోయిన క్రీస్తు కాలం క్రీ.శ. 50-60 మధ్య కాలంలో వ్రాయబడ్డాయి. 2. **సువార్తలు (Gospels)**: - **మార్కు సువార్త**: ఈ సువార్తను క్రీ.శ. 65-70 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు. - **మత్తయి మరియు లూకా సువార్తలు**: ఈ సువార్తలు క్రీ.శ. 70-90 ప్రాంతంలో వ్రాయబడ్డాయి. - **యోహాను సువార్త**: ఈ సువార్త క్రీ.శ. 90-100 ప్రాంతంలో వ్రాయబడినట్లు భావిస్తున్నారు. 3. **యాకోబు, పేతురు, యోహాను, యూదా లేఖలు**: ఈ లేఖలు కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత 30-60 సంవత్సరాలలో వ్రాయబడ్డాయి. 4. **ప్రకటన గ్రంథం**: ఈ పుస్తకం క్రీ.శ. 90-95 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు. మొత్తం చెప్పాలంటే, యేసు చనిపోయిన 20-70 సంవత్సరాల కాలంలో కొత్త నిబంధన పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం బట్టి, అవి యేసు యొక్క జీవిత చరిత్ర, బోధనలు, మరియు ఆదిలోని క్రైస్తవ సంఘాల అనుభవాలను ప్రతిబింబిస్తాయి.అలా మీకు అనుగుణంగా వ్రాసుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్, జెరూసలేం బెతలహం వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@marymadiga55813 ай бұрын
Praise the lord brother goppa saksham
@gollapallivijayakumari6493 ай бұрын
Devuniki mahima
@elizabethkavita11563 ай бұрын
Beautiful testimony brother... You're such a blessing.
@subhakarkatta89382 ай бұрын
Shalom🎉🎉🎉
@indhulatha20023 ай бұрын
Glory to Jesus
@likhithsrinivas47433 ай бұрын
@@indhulatha2002 fake god Jesus
@rajubabu4243 ай бұрын
@@indhulatha2002 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@SwamyAsarelly-tm3gj2 ай бұрын
Vandanalu. Kiran annayya. Garu. Enka. Goppa. Seva chevudugaka
@devipanchadarla92633 ай бұрын
Nenu chala doubts ku ardhanni mee dvara telusukunnanu praise the Lord amen
@KalyaniKoppala3 ай бұрын
Tq lord glory to God yes miru cheppinavatlo nijalu vnnayi athma dhevudu chala premagalavadu manduthunna athma chala challni vadu halleluya amen amen amen 🙏🙏🙏🙇❤️❤️❤️
@mshyamk99433 ай бұрын
అన్న ప్రార్థన విధానం సాక్ష్యం గొప్ప సంగతులు తెలియజేశారు 🎉 ఆమెన్ హల్లెలూయ
@sireeshamaganti3 ай бұрын
Christianity is not a religion .it's a true way . Amen
@anithaKarumuri3 ай бұрын
Aayana rajaya sthapanalo meeroka neethi kiranamu ga vunduru gaaka god bless you sir and aayana chethilo asthramuga vundu mitrama praise the lord babu
@alicepaul7460Ай бұрын
Praise the lord brother 🙏 great message God blessings always upon you and your ministry
@nmohanrao18652 ай бұрын
అన్నయ్య గారు మీ సాక్ష్యం విన్నంత సేపు కన్నీళ్లు వచ్చాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arogyamary19923 ай бұрын
Praise the Lord. For calling you to be his servant.
@SavalamVenkatamma-uz2ov3 ай бұрын
నా గొప్ప దేవది దేవునికి నా మనస్ఫూర్తిగా వందనాలు యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య
@rajubabu4243 ай бұрын
@@SavalamVenkatamma-uz2ov యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
Praise the lord brother 🙏🏻 నేను మొదటి సారి మీ సాక్ష్యం విన్నాను చాలా బాగుంది నా కోసం ప్రే చే అన్నయ్య నా కుటుంబం లో సమాధానం కోసం నా భర్త వినోద్ కు రక్షణ లేదు తనకు తొందరపాటు ఎక్కువ నిలకడ లేదు ఎప్పుడూ బూతు మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ లో వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటాడు పిల్లలు విక్రాంత్ విహాంత్ చెప్పిన మాట వినరు దయచేసి మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది రక్షణ లోకి రావాలని దేవుని కి దగ్గరగా ఉండే విధంగా మా కోసం ప్రే చే అన్నయ్య 😭😭😭😭 ప్లీజ్
@ammuneethu49863 ай бұрын
Amma ne prardhana devudu vinunu gaaka..
@rupadivya65433 ай бұрын
Praise the lord 🙏 ayya garu
@likhithsrinivas47433 ай бұрын
@@rupadivya6543 fake god Jesus
@sunithavinod88443 ай бұрын
మా తమ్ముడు yesobu వివాహం జరుగులాగున తమ్ముడి జీవితంలో దేవుడి చిత్తమే జరగాలని వరంగల్ కు ట్రాన్స్ఫర్ కావాలని తమ్ముడి కోసం వాడిలో మార్పు రావాలని తమ్ముడి కోసం ప్రే చే అన్నయ్య 😭😭😭 ప్లీజ్
@rajubabu4243 ай бұрын
@@sunithavinod8844 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@bueladavid76543 ай бұрын
Praise the lord Anna 🙏 meelanti prardhana anubavamu nenu kaligiundali Anna great testimony Anna meedhi
@SanthiSree-h7e3 ай бұрын
Praise the lord 🙏🏻 Brother mimmalnni kanna talli janma danyam Milanti koduku unte chalu🙏🏻🙏🏻😭😭😭
@VeerapoguLavanya2 ай бұрын
Praise the lord Anaya
@estherglory79163 ай бұрын
Powerful testimony!! Praise God for all his works!! His ways are higher than any other!!
@rajubabu4243 ай бұрын
@@estherglory7916 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@yerrolasubashini60442 ай бұрын
Annagaru chala vandanalu😮na saksamu sem nilagane 😢
@pillakumari983 ай бұрын
Praise to god🙏🏼🙇🏼♀️ love you Lord 🙌🏼🙌🏼praise the Lord 🙏🏼 Annayya