దేవుడు ఉజ్జాను ఎందుకు చంపాడు/2 Sam6:7 Why does God kill Uzzah / Uzzah story in Telugu/uzzah mandasam

  Рет қаралды 130,289

DM Church

DM Church

Күн бұрын

DM church. Disciple making church is created by the inspiration of the Jesus to make Disciples for Jesus.
2 Samuel states “Uzzah reached out and took hold of the ark of God, because the oxen stumbled” (2 Sam. 6:6). However, as a result, God “struck him down and he died there beside the ark of God” (v.7). Why was God so severe in this passage?
RESPONSE: If you are bothered or offended by this event, you are in good company. Even David “became angry because of the Lord’s outburst against Uzzah” (v.8). Therefore, this is truly a hard saying to grasp! What is happening in this passage?
దేవదూతల సృష్టి ఎలా జరిగింది? What happened in the beginning of creation?
• దేవదూతల సృష్టి ఎలా జరి...
Full details of king Solomon
సొలొమోను మహారాజు 1000 ఎందుకు వివాహం చేసుకున్నాడు
• సొలొమోను రాజు ఎందుకు 1...
How to understand Book of Isaiah
యెషయా గ్రంథము ఎలా అర్దం చేసుకోవాలి
• how to Understand the ...
How to understand Book of Jeremiah
యిర్మీయా గ్రంధం ఎలా అర్థం చేసుకోవాలి
• యిర్మీయా గ్రంధం ఎలా అర...
Why Hosea married a adultress woman
హో షేయ ఎందుకు వేేశ్యను వివాహం చేసుకున్నాడు
• హోషేయా వేశ్యను ఎందుకు ...
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZbin about a Copyright Infringement....Thank You.
if you found this video Helpful give it a like.
If you know someone who needs to see it, share it. Latest mobile, new cars, branded items, shopping ideas, travel to world, online market, new songs, news, current affairs, Bible study in Telugu, history of bible, etc.
Leave a comment below with your thoughts or any queries regarding any technology.. American airlines and shopping.
Thank you for watching..!!
__
Subscribe my channel :- / dmchurch

Пікірлер: 163
@nandhudigital1556
@nandhudigital1556 Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు సార్. ఉజ్జా చనిపోయిన తర్వాత దేవుని మందసం నూ ఒబేద్ - ఏదోమ్ గారి ఇంట్లో పెట్టారు. ఆయన ఇళ్లు... కుటుంబం మొత్తం ఆశీర్వ దించబడింది. అయితే ఓబేద్- ఏదోమ్ నూ గూర్చి కూడా ఒక vedio చేయండి..
@gsubhakararaju9785
@gsubhakararaju9785 Жыл бұрын
అద్భుతముగా వివరించావు బ్రదర్ ఆఖరిలో చిన్న పొరపాటు ఏమిటంటే క్రిస్మస్ లూ కేరల్స్ లాంటి పండగలు చెయ్యకూడదు చెయ్యవద్దని వాక్యము స్పష్టముగా చెబుతుంది మనం వాక్యానికి వ్యతిరేకముగా చిన్న పొరపాటుకూడా చెయ్యకూడదు కదా
@puttaladevadanam9371
@puttaladevadanam9371 Жыл бұрын
Adbutanga ami cheppaledhu uzza andhuku chanipoyadu ante ayana a roju parshuddatalo ledu ante tappa ver okati kadhu from Davidpaul Evangelust
@lazarusneelapu8253
@lazarusneelapu8253 Жыл бұрын
Christmas, carrols chesthy narakaniki vellam kani papam chesthy narakaniki veltham. Christmas, carrols papam panulu Kadhu.. Avagahana lekunda christians ani cheppukuntu Christianity lo thappulu vethakatam papam... Lazarus
@anantharaomekala8775
@anantharaomekala8775 Жыл бұрын
Who said christmas should not celebrate ?. By celebrating christamas we are giving the message to the world that , JESUS came to earth as a saviour. By " not " celebrating the Christmas what message you are giving ?
@daganijyothi2022
@daganijyothi2022 Жыл бұрын
​@@lazarusneelapu8253😢mtrr Q😢
@jalligampalaraju855
@jalligampalaraju855 Жыл бұрын
Bible lo leni christmas ela chestaru jesus cheppara lekunte Bible unda cheyyamani
@nimmakakantharao962
@nimmakakantharao962 Ай бұрын
PRAISE THE LORD ALLELUYA AMEN
@yosebudarsanam7638
@yosebudarsanam7638 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ యు మీరు ఇంకెన్నో వీడియో చెయ్యాలని ఆ దేవుని ప్రార్ధిస్తూ ఆమేన్
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂
@ADARANAKARTHA2020
@ADARANAKARTHA2020 Жыл бұрын
సంఘ కార్యక్రమాలలో నిర్లక్ష్యం చేసే వారికి మంచి మెసేజ్ 🙏🙏🙏
@srinivasch6223
@srinivasch6223 Жыл бұрын
Chaala Baga chepperu
@riteshmusicuniversalandworld
@riteshmusicuniversalandworld 10 ай бұрын
vunnavi lenivi kalpinchi cheppadam mi pastors ke saadhyamu
@varaprasad8671
@varaprasad8671 4 ай бұрын
Wonderfull explain bro,tq
@Bro-KS
@Bro-KS Жыл бұрын
Praise the Lord Ayyagaru 🙏 very nice and excellent
@DaruvuriNaresh-y6p
@DaruvuriNaresh-y6p Жыл бұрын
దావీదు ఎన్ని సార్లు ప్రార్ధన చేసేవాడు ఎన్ని సార్లు స్తుతిచ్చేవాడు
@prasadt4126
@prasadt4126 Жыл бұрын
PRAISE THE LORD BROTHER
@Srileka-w4n
@Srileka-w4n Жыл бұрын
🚩🚩
@bulajoseph9162
@bulajoseph9162 Жыл бұрын
ఉజ్జా Hero లాగా Heroism తో ముట్టుకోలేదు. దేవుని మందసం క్రింద పడిపోతోందేమో అనే ఖంగారులో క్రింద పడకూడదనే భయంతోనే పట్టుకున్నాడు. ఉదా :కరెంట్ తీగను పొరపాటున ముట్టుకున్న వానిలో కరెంటు ఉంటుందని తెలిసినా ఖంగారులో వానిని కాపాడాలని వానిని పట్టుకొని మరణించిన వారున్నారు. ఉజ్జా ఖంగారులోను భయంతోనూ ముట్టుకున్నాడు. మీ వివరణకు కృతజ్ఞతలు. ఆంగ్ల పదములు స్థానే ఆంధ్ర పదములు వాడుట యుక్తమని నా అభిప్రాయం . 🙏
@SinaiJannu
@SinaiJannu 22 күн бұрын
Praise the Lord brother..can you explain more detail about 1 Samuel chapter 5 and 6..in other video
@CHANDRASEKHAR-gz1gz
@CHANDRASEKHAR-gz1gz Жыл бұрын
Praise the lord sir
@nagalakrupavaraprasad940
@nagalakrupavaraprasad940 Жыл бұрын
బ్రదర్ ట్రాన్సఫర్ మర్ ఉపమానం సరి పోలేదు బ్రదర్ ఈ మెస్సేజ్ లో బ్రదర్ మీ క్రీస్తు విశ్వసి..❤❤
@john9503
@john9503 Жыл бұрын
Could you tell a better example brother ?
@whatistrue6008
@whatistrue6008 Жыл бұрын
❤ Excellent brother, don't care commands regarding your style of presentation and subject🎉, stay blessed🙏
@srinupasupuleti-si3wp
@srinupasupuleti-si3wp Жыл бұрын
I😅pv❤
@laxmimudunuri3309
@laxmimudunuri3309 Жыл бұрын
Praise the lord pastergaru from hyd
@rajun8654
@rajun8654 Жыл бұрын
Glory of All Mighty LORD JESUS CRIST 🙏...yes Ur absolutely right Brother 👍 nice Explain 👍
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you brother
@REVANTHQUIZ
@REVANTHQUIZ Жыл бұрын
Devuni prabhaavam mandasamlonunnchi velli pothe philishtheeyulaku gaddalu rogam yendukocchindi , daagonu yenduku Padipoyindhi Brother idhi na doubt matrame please clarify
@vikkistyle1330
@vikkistyle1330 7 ай бұрын
Amen 😊❤❤🎉
@SANTHOSHAITIKA
@SANTHOSHAITIKA Жыл бұрын
Praise the Lord brother
@DMChurch
@DMChurch Жыл бұрын
Praise the Lord brother 🙏🙂
@josephbethelministry1649
@josephbethelministry1649 Жыл бұрын
Meeru cheppindhe correct anukunte Dagon gudilo mandasam pettina tarvatha Dagon prathima yendhuku mukkalayyidhi devuni aatma mandasam ledhu kadha
@srikanthbabu7417
@srikanthbabu7417 Жыл бұрын
బాప్టిజం ఇచ్చే యోహాను ఏలియా అనుట గూర్చి వివరించండి బ్రదర్ చాల రోజుల నుంచి అడుగుతున్నాను
@rapolusatheesh1937
@rapolusatheesh1937 Жыл бұрын
John(యోహాను సువార్త) 1:6 6.దేవునియొద్ద నుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.
@DaruvuriNaresh-y6p
@DaruvuriNaresh-y6p Жыл бұрын
దావీదు ప్రార్ధన జీవితం గురుంచి స్తుతులు గూర్చి ప్రార్ధన ఎన్ని గంటలు చేసేవాడు
@allbooks1383
@allbooks1383 9 ай бұрын
Devudu Christmas cheyamani cheppaledu thammudu
@DMChurch
@DMChurch 8 ай бұрын
No problem brother, Happy Christmas 🎁
@choragudisandhyarani6573
@choragudisandhyarani6573 Жыл бұрын
Praise the lord brother please explain why there is a dispute among Muslims and Christians belief in God...both are having one God but they are arguing...if both are agreeing with each other... really peace will be spread in the name of Jesus.... please explain about it
@DMChurch
@DMChurch Жыл бұрын
First thing, Christians God and Muslims God is not same, both having different God. But both are believing that there is only one God. And second they both can't come to one agreement about worshipping God. We have only one option that is to share the gospel to them. The ultimate peace will happen only in the 1000 reign of Jesus. Thank you
@john9503
@john9503 Жыл бұрын
Firstly let me clear a simple difference Jesus died and rose again and the people who believe is Jesus Christ are called Christians. It is not a religion it is belief… hope it answers your question
@prasadn9709
@prasadn9709 Жыл бұрын
బ్రదర్ చాలా బాగా చెప్పారు ఐతే వాక్యం పండుగ లను అనుమతించడం లేదు.అవనీ మత సాంప్రదాయాల నుండి వచ్చిన వి
@john9503
@john9503 Жыл бұрын
@@prasadn9709 where does it say do not have any festival. Israelites have many festivals. Now if about a festival it is a remembrance of God - you do it with a genuine heart you will enjoy. Could you let me know what is it that troubles you when someone wants to enjoy. Whatever you do, do it Which glorifies God, honours God.
@prasadn9709
@prasadn9709 Жыл бұрын
@@john9503 I thankGod for your reply.all the Babylonian festivals are entered into Christians through the RCM church.justlike Christmas,ash wednesday,lent, good friday,Easter,so let us come out from the Babylonian culture please.thankyou.Godblsu.
@riteshmusicuniversalandworld
@riteshmusicuniversalandworld 10 ай бұрын
ante israel lo bayam bhakti puttinchadamiki god Uzzah ni lepesaadu antav antena
@pandujsraju2843
@pandujsraju2843 Жыл бұрын
కహాతీయులు అంటే ఎవరు బ్రదర్
@Glorificationofficial83
@Glorificationofficial83 Жыл бұрын
ఆదికాండము 46: 11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి
@rajakumari1579
@rajakumari1579 Жыл бұрын
Praise the lord 🙌 🙏
@prabhudas.p1619
@prabhudas.p1619 Жыл бұрын
ప్రభావము వెడలిపోయెను , వట్టి బాక్సే అనుకుందాం, దాగోను గుడిలో ధాగోను విగ్రహం తల భాగము అర చేతులు ఎందుకు కట్ అయినాయి, ఎందుకు బోర్లా పడింది. తెలిసి కొందాం అని,please 🙏🙏🙏
@DMChurch
@DMChurch Жыл бұрын
మందసము దేవుని సన్నిధికి గుర్తే గానీ, మందసమే దేవుని సన్నిధి కాదు, కాబట్టి దాగోను గుడిలో విగ్రహం దేవుని శక్తి తెలియడం కొరకు అలా జరుగుతుంది.
@SweetiGedam
@SweetiGedam Жыл бұрын
Praise the Lord 🙌
@DMChurch
@DMChurch Жыл бұрын
Praise the Lord sister 🙏🙂
@prasannakumarburgu2598
@prasannakumarburgu2598 4 ай бұрын
Ujja paralokama narakamaa
@prasanthgidda6134
@prasanthgidda6134 8 ай бұрын
వందనాలు పాస్టర్ గారు వుజా పరలోకం చేరుతారు
@aharonuragala318
@aharonuragala318 Жыл бұрын
పిలిష్తిలు మందసం పట్టుకుంటే ఎందుకు చావలేదు
@DMChurch
@DMChurch Жыл бұрын
మందసం గురించి వేరే వీడియో చేశాను ఆ వీడియో చూడండి బ్రదర్.
@brianscott2409
@brianscott2409 Жыл бұрын
promo sm
@k.ravikumarjesusholychurch6953
@k.ravikumarjesusholychurch6953 Жыл бұрын
భాషలు ఇప్పుడు మాట్లాడడం నిజమేనా.క్లుప్త వివరణ ఇవ్వండి
@DMChurch
@DMChurch Жыл бұрын
Already oka video chesanu brother chudandi thank you
@k.ravikumarjesusholychurch6953
@k.ravikumarjesusholychurch6953 Жыл бұрын
ఆ లింక్ పెట్టండి బ్రదర్
@DMChurch
@DMChurch Жыл бұрын
kzbin.info/www/bejne/nnjJgn2Pft6pnLM
@DMChurch
@DMChurch Жыл бұрын
kzbin.info/www/bejne/iZCrZJufrKmJiqc
@lakshmannagurrala7107
@lakshmannagurrala7107 Жыл бұрын
తరువాత కహతీయులు కాకుండా పాడి ఆవులు మోశాయి కదండీ...
@DMChurch
@DMChurch Жыл бұрын
ఎప్పుడు, ఎక్కడ బ్రదర్
@lakshmannagurrala7107
@lakshmannagurrala7107 Жыл бұрын
@@DMChurch 1 సముయేలు 6 వ అధ్యాయం
@DMChurch
@DMChurch Жыл бұрын
అలా చేసింది ఇశ్రాయేలీయులు కాదు కదా బ్రదర్. ఫిలిష్తీయులు కదా. ఫిలిష్తీయులు బండి చేయించి పాడి ఆవులు చేత మోయించి పంపిస్తారు.
@lakshmannagurrala7107
@lakshmannagurrala7107 Жыл бұрын
Ok brother thank you
@ranemmaranemma2023
@ranemmaranemma2023 Жыл бұрын
దావీదు రోజుకు మూడు సార్లు ప్రార్ధన చేసి ఏడు సార్లు స్తుతించే వారు
@jchpf3744
@jchpf3744 Жыл бұрын
హీరో,సీన్, అనే పదాలు ప్రయోగించడం అంత మంచిది కాదేమో బ్రదర్, వివరణ చాలా బాగుంది.
@DMChurch
@DMChurch Жыл бұрын
ఒకే బ్రదర్. Thank you
@pdevisanthoshkumari3438
@pdevisanthoshkumari3438 Жыл бұрын
Correct brother
@ravikishorekakani7160
@ravikishorekakani7160 Жыл бұрын
నచ్చితే like కాదు.. అదిరింది. GOD bless you.
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you brother 🙏🙂
@Kiranmai_Kurakula
@Kiranmai_Kurakula Жыл бұрын
ఏం అదిరింది, Say good message
@ravikishorekakani7160
@ravikishorekakani7160 Жыл бұрын
@@Kiranmai_Kurakula అదిరింది is a statement more than a Good message..
@josephjoseph4925
@josephjoseph4925 Жыл бұрын
దావీదు దేవుని దగ్గర విచరించలేదు అది కూడా ఒక కారణం కావచ్చు అని నాకు అనిపించింది అన్న. TQ anna మంచి మెసేజ్ అన్న.
@Bombaybooks
@Bombaybooks Жыл бұрын
దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయాలి అని అన్నారు గాని దేవుడు ఎక్కడా Christmasలు మరియు Carol's చెయమని చెప్పలేదు కాదా Brother . మరి Christmas లు Carol's చేస్తే దేవుని ఉగ్రత రాదా???? అందుకే గ్రంథాన్ని పరిసిలించి ఏది చెయ్యమంటే అదే చేయాలి....
@Bhuronayak-k7s
@Bhuronayak-k7s 4 ай бұрын
అయ్యగారు మరి పెద్ద అన్న వాళ్ళు మోసే పలకను సూటకేస్ లో ఎలా తెచ్చారు
@rajk3188
@rajk3188 8 ай бұрын
Num 4 :15 num 7 :9 30 to 50 age group Not to touch .... Modern Devotion life God does not accept ...uzzeah 20 years spend with him .The ark of covente 1sam 4 Dagonu
@DaruvuriNaresh-y6p
@DaruvuriNaresh-y6p Жыл бұрын
దావీదు ప్రార్ధన జీవితం రోజు కీ ఎన్ని సార్లు చేసేవాడు దేవ్వుని కి స్తుతులు అవిధంగా అర్పించేవాడు
@honeybeerealestate5607
@honeybeerealestate5607 Жыл бұрын
Excellent .! Helpful to many of them.. Keep up the Good work.! God Bless you 🙏
@gerasriranjani7054
@gerasriranjani7054 Жыл бұрын
🙏🙏 Thank you sir wonderful explanation video sir
@naveenyeshapogu7590
@naveenyeshapogu7590 Жыл бұрын
మందసము గురించి గుడారమును గురించి పరిశుద్ధ స్థలము. అతిపరిశుద్ద స్థలమును గురించి తెరలు ఎన్ని వివరంగా తెలియచేయండి.... వందనాలు.. దేవుడు మిమ్మును తన దాసునిగా వాడు కుంటున్నందుకు దేవునికి స్తుతులు....
@JesusChristMusic-ok8zu
@JesusChristMusic-ok8zu Жыл бұрын
Thank you Jesus Christ bro 🙏Chala machi topic
@nagalakrupavaraprasad940
@nagalakrupavaraprasad940 Жыл бұрын
బ్రదర్ క్రీస్తు చెప్పిన పండగలు ఏమైనా వుంటే చెయ్యండి బ్రదర్ అంతే గాని మన సొంత పండగలు వద్దు
@josephbethelministry1649
@josephbethelministry1649 Жыл бұрын
Aatmaleni mandasam abhinaadhabu intlo pettina tarvaatha devudu athanni adhikamga aaseerwadinchaadu brother
@netajigandikota7786
@netajigandikota7786 Жыл бұрын
Philisthiyulu yendhuku chavaledhu aney dhaniki conclusion correct ga ledhu anipinchindhi brother.
@jyothibula9053
@jyothibula9053 Жыл бұрын
Brother you gave 2 references about uzzah. But we find him only in 2 Samuel. His name is not mentioned in 2 Chronicles
@kuwaitq7842
@kuwaitq7842 4 ай бұрын
బాగా వివరించారు అయ్యగారు... TQ sir
@DaruvuriNaresh-y6p
@DaruvuriNaresh-y6p Жыл бұрын
దావీదు ప్రార్ధన జీవితం గురుంచి మెసేజ్ evandi
@DaruvuriNaresh-y6p
@DaruvuriNaresh-y6p Жыл бұрын
దావీదు ప్రార్ధన జీవితం గురుంచి మెసేజ్ evandi
@LifewithJESUS
@LifewithJESUS Жыл бұрын
good explain brother god bless you, glory to god
@DaruvuriNaresh-y6p
@DaruvuriNaresh-y6p Жыл бұрын
దావీదు ప్రార్ధన జీవితం గురించి క్లుప్తంగా చెప్పండి
@ramujoseph8317
@ramujoseph8317 Жыл бұрын
Christmas cheyamani devudu chepda brother
@pasagadulaapparao3747
@pasagadulaapparao3747 Ай бұрын
చాలా బాగా వివరించారు వందనాలు
@satishvarma3084
@satishvarma3084 Жыл бұрын
Epdhu mandsam ekkada undi bro
@anandarao6658
@anandarao6658 Жыл бұрын
Very good explanation brother. May God bless🌹 you
@pandubabu1013
@pandubabu1013 8 ай бұрын
Amen🙏😍Praise the lord❤Halleujah😍
@josephbethelministry1649
@josephbethelministry1649 Жыл бұрын
Wrong explanation brother
@chinarajub4171
@chinarajub4171 Жыл бұрын
God bless you sir Good explanation
@srikanthpolepaka222
@srikanthpolepaka222 Жыл бұрын
Our god is unpredictable
@konjetisuvarna3661
@konjetisuvarna3661 Жыл бұрын
Praisethelord
@DMChurch
@DMChurch Жыл бұрын
Praise the Lord sister 🙏🙂
@rajeshreddyanju7822
@rajeshreddyanju7822 Жыл бұрын
Superbbb explained brother 👌 👏
@nagalakrupavaraprasad940
@nagalakrupavaraprasad940 Жыл бұрын
క్రీస్తు చెప్పని పండగలు చేసి ఉజ్జ లా మనము చనిపోయే ప్రమాదం వుంది బ్రదర్.. ❤❤మీ క్రీస్తు విశ్వసి
@p.dorakadoraka5562
@p.dorakadoraka5562 Жыл бұрын
క్రీస్తు మహిమ పరచబడులాగునా చేయొచ్చు
@aashirvaadborra1186
@aashirvaadborra1186 Жыл бұрын
Praise the lord 🙏 brother
@DMChurch
@DMChurch Жыл бұрын
Praise the Lord brother 🙏🙂
@Steven-rx8pq
@Steven-rx8pq Жыл бұрын
మందసము అంటే what అందులో ఏముంటాయి వివరంగా చెప్తే బాగుంటుంది
@deevenamanasa8026
@deevenamanasa8026 Жыл бұрын
10అజ్ఞలు గల నిబంధన పలకలు 2 అహరోను చిగురించిన చేతి కర్ర ఒమేరు మన్నాతో నింపబడిన బంగారు పాత్ర
@Sushiladevi-eo7rd
@Sushiladevi-eo7rd Жыл бұрын
God bless you good message
@user-pk9yf3pi7j
@user-pk9yf3pi7j Жыл бұрын
Super message brother
@surekhamallapu270
@surekhamallapu270 Жыл бұрын
God bless to you
@josephjoseph4925
@josephjoseph4925 Жыл бұрын
Good message sir
@MahaLakshmi-kv4hn
@MahaLakshmi-kv4hn Жыл бұрын
Thank you brother
@neelambaramrayani4974
@neelambaramrayani4974 Жыл бұрын
Vandanaalu brothers, you are clearly explain the concepts. May God bless you and help you. Thank you very much brother. 🙏🙏🙏
@DMChurch
@DMChurch Жыл бұрын
Thank you brother 🙂🙏
@rathnampeter9053
@rathnampeter9053 Жыл бұрын
V good
@tsalman4020
@tsalman4020 Жыл бұрын
Press the lord 🙏🙏🙏🙏🙏
@jyothibula9053
@jyothibula9053 Жыл бұрын
Thank you for the explanation. You clarified my doubts. Glory to God
@israelmallavarapu4315
@israelmallavarapu4315 Жыл бұрын
🙏
@lavsheki4259
@lavsheki4259 Жыл бұрын
Maranatha 🙏🙏🙏
@Trinadh930
@Trinadh930 Жыл бұрын
Thanks brother Mari eppidu mandasam ekkada undi
@DMChurch
@DMChurch Жыл бұрын
Already oka video chesanu brother chudandi. Thank you
@balamuralibudithi7009
@balamuralibudithi7009 Жыл бұрын
Praise the Lord..amen
@sunithach7237
@sunithach7237 Жыл бұрын
🙏🙏🙏
@winnermelodysongsnrt9017
@winnermelodysongsnrt9017 Жыл бұрын
🙏🙏🙏❤️
@battulajoseph88
@battulajoseph88 Жыл бұрын
@ADARANAKARTHA2020
@ADARANAKARTHA2020 Жыл бұрын
🙏🙏🙏
@PraveenKakati-t1e
@PraveenKakati-t1e Жыл бұрын
Praice the lord brother
@DMChurch
@DMChurch Жыл бұрын
Praise the Lord brother 🙏🙂
@augustinebabumallipudi5214
@augustinebabumallipudi5214 Жыл бұрын
Sir, you have cleared my doubt, God bless you forever Amen.
@Itsmesams5
@Itsmesams5 Жыл бұрын
మందసం ఎక్కడ ఉంది ఇప్పుడు అని చెప్పలేదు??
@DMChurch
@DMChurch Жыл бұрын
Already danikosam vere video chesanu brother chudandi. Thank you
@Itsmesams5
@Itsmesams5 Жыл бұрын
@@DMChurch yeah ఇప్పుడే చూసా thank you so much. Praise the lord
@rameshp4061
@rameshp4061 Жыл бұрын
PRAISE.THE.LORD.ANNA.GARU..
@DMChurch
@DMChurch Жыл бұрын
Praise the Lord brother 🙏🙂
@rajuyepuri830
@rajuyepuri830 Жыл бұрын
వందనములు అన్నయ్య గారు
@DMChurch
@DMChurch Жыл бұрын
Praise the Lord brother 🙏🙂
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН
Ozoda - Lada (Official Music Video)
06:07
Ozoda
Рет қаралды 13 МЛН
ఎడారిలో సెలయేర్లు.   సెప్టెబర్ 4
2:42
Yerushalem Prayer House Kanigiri
Рет қаралды 47 М.
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН