వందనాలు తమ్ముడు గారు ఈ పాట ఒక్క లైన్స్ కే బుష్ బన్స్ వస్తున్నాయి పూర్తిగా ఉంటే చెమటలు పడతాయేమో చాలా బాగా రాశారు తమ్ముడు గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙇🏻♀️🙌🏻🙌🏻🙏🏻
@MOHANJOHN-V3 күн бұрын
ఈనాడు చెడిపోతున్న యువతకి దేవుడున్నాడు అనే భయం కలిగించే ఇలాంటి పాటలు కావాలి అన్న..❤❤ ఎడిటింగ్ &మ్యూజిక్ చాలా బాగుంది ❤
@MandekavyaMandekavya2 күн бұрын
@@MOHANJOHN-V 👍👍👍
@NEELASIVA-nq7fp2 күн бұрын
సూపర్ అన్నయ్య సాంగ్ వెంటనే భయం కలుగుతుంది
@Hakerfriends2 күн бұрын
దేవుని నచ్చే పాట రాయాలన్న
@gollamandalakishor561Күн бұрын
దేవుని నామములో వందనాలు అన్నయ్య 🙏🙏చేలా బావుంది 👏👏👏💐💐
@Honeyvizag08183 күн бұрын
ఈ పాట వింటుంటే.... దేవుడు ఇది నా హెచ్చరిక అని మనుష్యులకు చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. అనేకమంది ఎవ్వరికీ తెలియకుండా లోలోపల చేస్తున్న పాపాలు దాచుకున్న లోపాలను విడిచిపెట్టి దేవునికి దగ్గరయ్యే విధముగా ఈ పాట ఉంటుందని ఆశిస్తున్నాను. పూర్తి పాట కోసం ఎదురుచూస్తున్నాము. దేవునికి స్తోత్రం🙏
@NARENDAR1942 күн бұрын
వందనాలు అన్న 🙏
@shankar56443 күн бұрын
అన్నయ్య వందనాలు 🙏🙏🙏 ఈ సాంగ్.... 👌👌👌పూర్తిగా వింటే భయం వేస్తది ఏమో...
@DramaDream-j5c2 күн бұрын
అక్కా పీతల 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻 తమ్ముడు 💞💞💞💞💞💞💞💞💞👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Ravikiran04122 күн бұрын
వందనాలు అన్నయ🙏🏼దేవుడున్నాడు అనే భయం కలిగించె పాటలు కావాలి అన్నయ ఈనాటి యువత కు🙏🙏🙏🙏🙏
@kishorekakada8882 күн бұрын
Excellent annayya eve kavali annayya samaajaniki ❤💝 I am Waiting
@David.sam.14352 күн бұрын
❤️అన్నయ్య 🤗 వందనాలు 🙏
@kavithavinjamuri40832 күн бұрын
🙏🛐
@marapatladaveedu12702 күн бұрын
వందనాలు బ్రదర్ గారు గాడ్ బ్లాస్ యు
@sivakumar...joseph3 күн бұрын
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా 🙏🙏🙏🛐🛐🛐
@NagaLaxmi-m5q2 күн бұрын
Vandhanalu anna 🙏🙏
@tanujabadugu48952 күн бұрын
Vandanalu annayya ❤❤❤❤❤
@nalinidevibattina4333 күн бұрын
వందనాలు అన్నయ్య 🙏 దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం చాలా విలువైందిగా వినియోగిస్తూ ప్రపంచానికి తెలియజేస్తూ సత్య వాక్యాన్ని లోతుగా వివరిస్తూ వాక్యాన్ని వివరించడమే కాకుండా పాఠాలు నేర్పించే పాటలు రచించి స్వరకల్పన చేసి మా అందరికి నేర్పిస్తున్నందుకు నా కృతజ్ఞతలు అన్నయ్య ఇంకా అనేక పాఠాలతో కూడిన పాటలు రాశి స్వరకల్పన చేయాలని కోరుకుంటూ 🙏 glory to god
@sunilkallepalli62662 күн бұрын
దేవుని హెచ్చరిక తో కలగలిపి ఉంది 🙏🙏🙏
@srinivasgeddhada43382 күн бұрын
Super lyrics annayya🙏 waiting for full song annayya🙏
@srajababu57912 күн бұрын
Wonderful song annaya garu
@SangamPatnanaКүн бұрын
🙏🙏🙏🙏🙏♥️🌹⭐
@PrameelaBhupati-mz5us6 сағат бұрын
Amen
@godfollowers9412 күн бұрын
Yes it's true 💯👌👌👌
@Jasi14322 күн бұрын
I like this song I am waiting ❤❤
@birudasuseelasteven64853 күн бұрын
Vandanalu Annayya garu. 🙏Full song kosam waiting
@MythriPriya2 күн бұрын
క్రీస్తు పేరిట వందనాలు🙏🏻🙏🏻అన్నయ్య సాంగ్ చాలా బాగా వుంది 👌🏻👌🏻 అన్నయ్య ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అన్నయ్య🙏🏻